Тёмный

Dr Asleshah : Which School Is Best To Join Your Kids | Parenting Tips | Child Psychology | Mr Nag 

Mr Nag
Подписаться 620 тыс.
Просмотров 411 тыс.
50% 1

#PsychologyFacts #Motivation #Inspiration
Watch ►Dr Asleshah : Which School Is Best To Join Your Kids | Parenting Tips | Child Psychology | Mr Nag
Mr. Nag is the Off Beat RU-vid channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 289   
@vayunandanakishore6652
@vayunandanakishore6652 6 месяцев назад
ఇలా ఆలోచించే ఆడవాళ్లు కూడా ఉన్నారా...?మీరు నిజంగా గ్రేట్.
@shivajibusha3037
@shivajibusha3037 5 месяцев назад
S🙏♥️👍
@sarvanimajji8171
@sarvanimajji8171 Год назад
మీరు బాగా చెప్పారు mam. నేను కూడా ఇలాగే ఆలోచిస్తా.. మా అబ్బాయి కి చదువు విషయం లో అస్సలు stress పెట్టకూడదు అనుకున్నా.. అందుకే పెద్ద ప్లే గ్రౌండ్ వున్నా స్కూల్ లో జాయిన్ చేశా.. నారాయణ చైతన్య వాళ్ళు ఎన్ని సార్లు వచ్చి అడిగినా సింపుల్ గా నో చెప్పా. నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పా.. వాడిని బయోలర్ కోడి పెంచడం నాకు ఇష్టం లేదు 😂😂😂.. let him grow up in freedom with free mind.😊❤
@ssvlogs4889
@ssvlogs4889 Год назад
Ekkada join chesaru mam
@bangarureddy.d
@bangarureddy.d Год назад
​@@ssvlogs4889 ఆఆఆ చెప్తారు మరీ ఆషదోష అఫడం ఓడ 😅😅😂😂
@manasakola23
@manasakola23 Год назад
Ekkada join chesaru mam
@sarvanimajji8171
@sarvanimajji8171 Год назад
@@manasakola23 aided govt school 👍
@sarvanimajji8171
@sarvanimajji8171 Год назад
@@ssvlogs4889 aided govt school 😀🥰 it has big play ground
@srinurao-o7t
@srinurao-o7t Год назад
పేరు అంతర్జాతీయ పాఠశాలలు కానీ ఆట మైదానాలు లేవు, ఆట మైదానాలు లేకుండా పాఠశాల విద్య ఎందుకు. ఇప్పుడు పాత అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు దీని గురించి ఆలోచించాలి, మీరు చిన్నప్పుడు మంచి ఆట మైదానాలు ఉన్న పాఠశాలలో విద్యను అభ్యసించారు, కానీ మీ పిల్లలకు ఆట మైదానాలు ఎందుకు లేవు మరియు ఎల్‌ఈడీ లైట్లలో ఎప్పుడూ వెంటిలేషన్ లేని గదిలో తన విద్యాభ్యాసం చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఎందుకు చూస్తోంది.
@anushavasupalli5634
@anushavasupalli5634 7 месяцев назад
Chala baga chyparu.super mam
@rajamohanraja8093
@rajamohanraja8093 Год назад
పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పిస్తే ఎలాటి ఇబ్బంది ఉండదు, కాని మన ప్రభుత్వ ఉద్యోగస్తుల కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది , పట్టించుకునే నాథులుంటారు. మన పిల్లలు సంతోషంగా, ఇబ్బంది పడకుండా చదువుకుంటారు.
@Spgr-family
@Spgr-family Год назад
Govt teachers ney join cheyaleru andi.. Dairyangaa
@onlinelpk7006
@onlinelpk7006 Год назад
All govt employee పిల్లలు అండి
@apurendar8469
@apurendar8469 2 месяца назад
Reservations valla 7 marks vachinvallaki ki teachers job vachae DSC lo mari kani general vallaki marks akkuva vachina vallaki job raledu alantappudu govt school lo ala join chestaru. So education & Health lo reservations vundakudadhu
@soumyasrivancha3821
@soumyasrivancha3821 Год назад
Chala baga chepparu ma'am ma babu 1st class international school ani vesam waste ma'am money and time Hyderabad schools almost commercial unnayi class lo em nerpedhi ledhu
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 9 месяцев назад
Parents should not look for ranks. Let your children grow naturally without stress. Nice explanation given by madam. School must be near the child home. Don't send your children to schools ,which are far from your home.
@naveenkumar-qv6mm
@naveenkumar-qv6mm 6 месяцев назад
Everyone speaks about subjects, play ground, CBSE, etc. But how many of them are really bothered about DISCIPLINE and Social Behaviour of their children... I can say almost no one. Coz i haven't seen in any of the present generation kids. And i am sure without Discipline even if u achieve the top levels, its worth nothing
@srikanthg_in
@srikanthg_in 6 месяцев назад
Earlier for purchasing an item also people were looking for quality. Now that is missing. Same thing is happening with education. No proper enquiry. I suggest the present generation use Google maps to write and read reviews. Even doctors are now realising that they have to be good with patients otherwise their practice drops.
@ravalivlogs5688
@ravalivlogs5688 6 месяцев назад
What you have said is absolutely correct,most of the parents are treating their children's education as status symbol
@neelimapara9265
@neelimapara9265 5 месяцев назад
Yes ,it's true, no one is talking about discipline.
@sivakumark8244
@sivakumark8244 3 месяца назад
Yes, you are true, I have similar thoughts, Swaminarayan Gurukul International School, kids can learn everything, They teach along with study discipline spiritual, yoga, sports, cultural etc. No Stress on children.
@ashwinisfashionworld2443
@ashwinisfashionworld2443 Год назад
Hello mam nenu maa husband iddharam MBA graduates. Maa husband kuda reputed hospital lo marketing manager mam. Naku iddharu ammayilu vallidharini government school lo join chesanu mam. Government school is the best school.
@seethalakshmi1244
@seethalakshmi1244 Год назад
Super mam..
@rajeshgoli7572
@rajeshgoli7572 8 месяцев назад
miru super madam ma avida dobbestundi icse syllabus yeee kavalanta wat to do?
@vinodallam2095
@vinodallam2095 5 месяцев назад
Ee video chupinchu bro
@kathrojuprasanna6792
@kathrojuprasanna6792 3 месяца назад
Wow you're really great ❤..
@indian8391
@indian8391 3 месяца назад
Good
@FrustratedCommoner
@FrustratedCommoner 3 месяца назад
మీ పిల్లలను ఏ స్కూలో చదువుతున్నారో ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది. 👍🙏
@Munendra-j9j
@Munendra-j9j Месяц назад
👌
@palbvr6811
@palbvr6811 Год назад
మేడం చాలా బాగా చెప్పారు కానీ ఏ parent ఇవన్నీ వినరు, మొదట 3 categories అందరూనూ 🤦🏻‍♀️
@gujjuviswabharathi8911
@gujjuviswabharathi8911 Год назад
ఇప్పుడు అలాంటి స్కూల్స్ ఉన్నాయంటారా అల చెప్పే టీచర్స్ ఉన్నారా?
@Vihaaon
@Vihaaon Год назад
No
@chiranjeevi9710
@chiranjeevi9710 6 месяцев назад
Unnai kvs lo join çheyandi
@VamsiKrishna-ru9ue
@VamsiKrishna-ru9ue 5 месяцев назад
Unnai
@patlollakrishnareddy3353
@patlollakrishnareddy3353 4 месяца назад
మేడం నమస్తే సమాజము ఎట్లా పిల్లలు ఎలా పాడవుతారంటే మేడం ప్రభుత్వ స్కూలు చాలా ఎక్కువ ఉన్నాయి మేడం ప్రతి టెన్త్ క్లాస్ వరకు కూడా పెడుతున్నారు మేడం కానీ వీళ్లు పిల్లలని ప్రవేట్ పాఠశాలలో చేరుస్తున్నారు అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ డిస్కులలో కూడా చేరుస్తున్నారు అలా ఎందుకు చేరుస్తున్నారు మేడం హనీ మన భారతీయులందరూ ఒక్కసారి ఆలోచించి చేయాలి మేడం ఎందుకంటే మేడం ప్రభుత్వ స్కూళ్లల్లా మెయిన్ క్రమశిక్షణ ఉండట్లేదు మేడం స్టడీ కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం స్కూల్ మెయింటెనెన్స్ లు కూడా కరెక్ట్ ఉండట్లేదు మేడం ఇవన్నీ ఉండాలంటే మెయిన్ గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్లో ఉండాలంటే వీళ్లు ఈ టీచర్స్ మంచి చదివి ఉండాలి అలా లేదు కదా మేడం ప్రతి దానికి రిజర్వేషన్ మేడం మంచి చదువు చదివిన వాళ్లకు ప్రభుత్వ స్కూల్ అల్లా జాబులు రావట్లేదు మేడం 35 పార్కుల విషయంలో జాబ్లు ఇస్తారు గవర్నమెంట్ టీచర్ రైతులు మంచి చదువుకున్న వాళ్లకు జాబులు ఇవ్వట్లేదు మేడం రిజర్వేషన్లు పేర్లతోటి ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ సేమ్ ఇలా ఫాలో అవుతాయి మన భారత దేశంలో ప్రభుత్వ స్కూల్లో మొత్తం మూత పడిపోతాయి మేడం మంచి చదివిన వాళ్లేమో ఏ అమెరికన్ ఆస్ట్రేలియాను ఇక్కడ వెళ్లిపోతారు మేడం మన భారతదేశంలో జాబులు రావు మేడం రిజర్వేషన్ పేర్ల మీద జాబులు వస్తాయి మెయిన్ మన భారతదేశంలో ఈ రిజర్వేషన్ అనేది తీసేయాలి మేడం జాబులు విషయంలో ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి మేడం
@apurendar8469
@apurendar8469 2 месяца назад
Meeru cheppindhi chala correct education lo reservation lu vundakudadhu
@UmaNeerukonda
@UmaNeerukonda Месяц назад
Yes correct ga chepparu reservation teeseyali
@venkiakash7902
@venkiakash7902 7 месяцев назад
ఇంకా ఎలాంటి ఇవ్వాలని మేడం ఈ వీడియో మీరు చెప్పండి చాలా బాగుంది
@renukagadila6753
@renukagadila6753 7 месяцев назад
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రుల ఆశలకు ఆలంబనగా బడిలో ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయుల కృషికి అండగా తల్లిదండ్రులు నిలబడాలి.
@MM.allaboutkids
@MM.allaboutkids Год назад
Chala cute ga navvutaru meeru and malli chalaa baagaa visleshistaru...😅
@wastedreams8291
@wastedreams8291 5 месяцев назад
a)sainik b) navodaya c)anyone of a&b d)IIT schools please respond all. madam u also suggest on these.
@hinashahzadshazad7702
@hinashahzadshazad7702 4 месяца назад
Very nice message madam.Tq S TV
@R0B0Trade
@R0B0Trade 5 месяцев назад
Schools lo students ki marks vesesi pi classes ki thisesthunnaru ... Pillalaki basics kuda ravatam ledu
@shaikismail1205
@shaikismail1205 Месяц назад
Super medam
@kajuluriramakrishnaclassic754
మీ విశ్లేషణ వాస్తవ దృక్పధం తో ఉంది అమ్మా. ప్రతి తల్లితండ్రి ఇతరులు ఏమి చేస్తున్నారో దానినే గుడ్డిగా అనుసరించకుండా వారి ఆర్థిక సామాజిక పరిస్థితి వారి పిల్లల ఆలోచన శక్తి సామర్ధ్యమ్ దృష్టిలో పెట్టుకొని స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. జై శ్రీ రామ్.
@kistappabuchi2558
@kistappabuchi2558 Год назад
Last లో రముడెందుకో
@ravikumarangoor6619
@ravikumarangoor6619 5 месяцев назад
Jai shree Ram
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 3 месяца назад
పిల్లలను 6 సంవత్సరాల వరకు బాగా adukonivvali. పిల్లలు శారీరకంగా ఆరోగ్య పరంగా yedagaali. ఆ తరువాత నే బడి లో చేర్చాలీ.
@vardhan9066
@vardhan9066 Год назад
Chala bhaga chepparu medam
@rajanisahoo5058
@rajanisahoo5058 Год назад
Cbse affiliated schools also does not have vigilance on syllabus allotment...they prefer their own books
@aswinigokarla347
@aswinigokarla347 10 месяцев назад
Akka konchem telugu lo chepthara
@srinurao-o7t
@srinurao-o7t Год назад
Name is International Schools but no play grounds, without play grounds why school education. Now a days tacking old apartment for rent and saying that is international School. Parents must think about it, when you are a chaild you did education in a school which is have good play grounds but for your chaild why no play grounds and is doing his education in a room under LED lights evern with out ventilation. Why government is simply watching this.
@dr.ch.v.madhavireddy8346
@dr.ch.v.madhavireddy8346 Год назад
Thank you mam
@thomasvasapalli4009
@thomasvasapalli4009 6 месяцев назад
Thank you madam😊
@murali2787
@murali2787 6 месяцев назад
Aslesha is good in her profession.
@indianstarcivil
@indianstarcivil 3 месяца назад
నాకు తెలిసి పిల్లలను చదువు మొబైల్ ఫోన్ లో చదివేస్తున్నారు మిగతా పాఠశాలలో నేర్చుకుంటాను అందుకోసం సామాన్య స్కూల్లో చేర్పించి విద్యను అనిపిస్తే సరిపోతుంది ప్రతి స్కూల్లో విద్యా గదికి 20,30 విద్యార్థులు ఉంటారు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి నచ్చా చెప్పాలంటే కుదరదు అందువల్ల ఇంట్లో తల్లి లేదా తండ్రి సపోర్ట్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈరోజుల్లో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరూ తమ తమ సంపదలో పిల్లలను పట్టించుకోవడమే మానేశారు
@prathipatinehasree7543
@prathipatinehasree7543 6 месяцев назад
I completely agree to you mam. Mentally, physically and emotionally pillalu peaceful ga undali edhi chala important and good healthy food pettadam kuda important. Naa opinion❤❤. Mana pillalu manatho time spend cheyali.
@sweetymahivlogs9588
@sweetymahivlogs9588 2 месяца назад
Alanti schools ekadunayo address chepandi
@sashikumarakula
@sashikumarakula Год назад
చువుకుంటే జ్ఞానము వస్తుంది, చదువు కొంటె జ్ఞానము రాదు. Play ground schools are the best schools
@VSSVHK
@VSSVHK Год назад
చదువు కోవాలి అంటే ముందు చదువు కొనాలి ఇది బేసిక్ రూల్
@krishnayeshvikacreations1890
@krishnayeshvikacreations1890 6 месяцев назад
పెద్ద ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ లో చేర్చాలి కానీ అలా చేర్చాలి అంటే కొనాల్సిందే..
@lavanyap1035
@lavanyap1035 5 месяцев назад
Play grounds anni schools lo undatledu andi. Mana stomata undali kada
@neenunapolam
@neenunapolam 2 месяца назад
Nice
@maheshann5520
@maheshann5520 Год назад
Yes madam u told is the truth .every one is joining their kids in hifi schools only for the name or the status of the people around. But truly i think we should give the kid time in all areas like learning, playing . visual thinking and interaction with society .
@viswatej8233
@viswatej8233 Год назад
very well spoken, respect you mam
@BoddedaGirija
@BoddedaGirija 3 месяца назад
Very nice
@dr.supriyarapeti2984
@dr.supriyarapeti2984 Год назад
Me kids a school lo chaduvutunaru... Excluding ADHD and other developmental disorders kids every kid is a boon from God.. They can be mouldable... None other than parents can think and give best to children .. Now a days international school kids are more debatable and supporting govt. Schools... Every institution has its own pros and cons.. Dont ever try to criricise parents who are planning for their kids future
@4bettersociety511
@4bettersociety511 Год назад
Supriyagaru ippudunna Leda comming generations lo jarigedi dr. Asleshah modata cheppinatte jarugutundi .... pillalni chusukovalane concept nundi pillavadini oka productga chuse rojulu twaralone vochestai...busy life ani cheppukuntu eelanti thoughts chese avakasalu Baga ekkuva unnai. Human ni product ga think cheyadam tappuledu kani as a human minimum ethical and moral skills lekunda enni chaduvukunna prayojanam undadu...eerendu kuda strict ga syllabus lo pedite busy ga unna parents valla pillala bhavishyattu baguntundi.
@dr.supriyarapeti2984
@dr.supriyarapeti2984 Год назад
@@4bettersociety511 sir, kids are God given gifts to us... We can and we have responsibility to shape their future, of which they will feel proud and confident about themselves... Enduku few kids can prove themselves and others not... It's only the environment which makes them sharp and enable them to face world boldly and bravely... Anthe thappa, kids ni business cheyakanddi vallani ibbandi pettakandi Ane matalu vallalo lazyness and dependency perigipotundi... Ultimate ga oka lazy nation develop avutundi... Nenu pina cheppuna disorders vunna kids thappa remaining all kids capable of everything we can train them... Change your attitude... Ilanti philosophy thone entho culture and scientific history vunna mana country Inka developed nation kaledu and mana gross productivity lo pedda change raledu.. Also many international platforms lo skills vundi mana kids emi sadinchalekapotunaru
@aadithyasangani717
@aadithyasangani717 6 месяцев назад
Non sense international schools with out playgrounds
@bhavyasreecomputerizedembr4304
Parents ki chuttaala ki pillala madya comperition ekkvyapotundi mam..pilla vadiki elagu nenu chadavanu ani anesukoni inka baga venakapadipotunnaru..alanti vallani ela cheppali mam..vedio pls pls pls
@akulanagarjuna9145
@akulanagarjuna9145 6 месяцев назад
100/clear picture madam
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps 7 месяцев назад
Maa pillaadu emaipoyina parledhu, naaku IIT rank matram kavali... Ane vaariki kuda ee video kaadhu... Vinadaniki yentha bagundhi madam... Pillalu yedaina ista padi cheyali, ista padi chadhavali anthe kaani balavantham ga batti kottinchi, rojuki 16 hrs classroom ke parimitham cheseyadam valana vaallaki yemaina use undha???
@GandhamLaxmi-sq8zf
@GandhamLaxmi-sq8zf 4 месяца назад
Maa we went to join in CBSE school in Hyderabad which is best cbse school
@phanikumar3407
@phanikumar3407 6 месяцев назад
Pillalu ...pillala kosam .. antune ..iddaru controversial question antu modalu petti. Only baby boys gurinchi matade me iddarini em analoo..nuvu Dr Ela ayyavo teliyatam ledu sumeee....meru ye rakam category ooo ardham kavatam ledu kanee.. Dr aslesha and anchor matram 4th type category kindiki vastaru ... Only koduku kavali ...pillalu ante girls n boys anna minimum common sense use cheyaleni 4th type category meru iddarunu
@tarunkumarIndia369
@tarunkumarIndia369 7 месяцев назад
CBSE best education project marks extra curricular activities marks Olympiad exam school best Jai jai shree Ram
@littlebossayan7862
@littlebossayan7862 Год назад
TQ mam
@venugopalswamy9820
@venugopalswamy9820 8 месяцев назад
ఎతులకు పొయి ఏ సి స్కూల్లో చదువించలని అనుకుంటారు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటే బెస్ట్
@gunjanarsimulugunjanarsimu4459
@gunjanarsimulugunjanarsimu4459 2 месяца назад
మేడం సైనిక్ స్కూల్లో పిల్లల్ని చదివించ వచ్చా సైనిక్ స్కూల్స్ బాగున్నాయా. ఫ్యూచర్ ఉంటుందా వీటిలో రెండు రకాలు ఉన్నాయి మేడం స్కూల్స్ ఒకటి ఓల్డ్ సైనిక్ స్కూల్స్, రెండవది న్యూ సైనిక్ స్కూల్స్. ఏది బాగుంటుంది లైఫ్
@navyakoppala4383
@navyakoppala4383 Год назад
Excellent ma ....same as my opinion
@eericdora
@eericdora Год назад
Good info madam.
@VIJAYAAdapa-o4w
@VIJAYAAdapa-o4w 7 месяцев назад
Present generation loWhich school Is best man sainik school or corporate school
@satyasingoti2180
@satyasingoti2180 Год назад
పిల్లలకు interest లేకపోయినా కూడా బలవంతం చేసి తల్లితండ్రులు పంపిస్తున్నారు, అందుకే వాళ్ళు అందరినీ బలవంతం చేసి చంపుతున్నారు!
@swarnalatha5303
@swarnalatha5303 Год назад
Thanks u Mam చాలా బాగా చెప్పారు
@Dakshith_18
@Dakshith_18 Год назад
Ma abbai ki e 2023 April ki 11years vocchai madam ippudu 7th ki vocchadu e age ki correct class lo unnata madam
@sahityagv22
@sahityagv22 Год назад
Ma papa august born. She is also in 7th std now
@Roserithikas
@Roserithikas Год назад
Yes...correct age....andi...my son 13 he is 9th...bcoz he born in dec...
@renuka1483
@renuka1483 Год назад
Not at all correct...6th ki raavaali... If you want your kid to be happy...In many schools they won't accept too
@RamyaB16991
@RamyaB16991 6 месяцев назад
What is your opinion on kv (kendriya vidyalaya) ma'am
@Jaikisan2021
@Jaikisan2021 Год назад
90% Correct on one point & in rest of topics 100% correct.
@peelaravi2690
@peelaravi2690 Год назад
అన్ని caterogry తీసేస్తే ఇంకెవరు ఉండరేమో చూడడానికి 😂
@UjwalRam
@UjwalRam Год назад
Which school next anedi biggest question 😮
@PradeepKumar-zo3xi
@PradeepKumar-zo3xi Год назад
Very true madam, we are looking same care, except first 3 categories
@shivkumarsuvarnkar129
@shivkumarsuvarnkar129 3 месяца назад
Homeschooling is best option now a days
@vardhan9066
@vardhan9066 Год назад
Thank you so much medam
@degalamounika8505
@degalamounika8505 Год назад
Mam Kendriya Vidyalaya lo education chayestae pilala future ela vuntade Mam please suggest...
@pravenireddymorthala1556
@pravenireddymorthala1556 Год назад
I have same doubt
@kashinath92463
@kashinath92463 Год назад
దేశభక్తితో పాటు చదువు వస్తది . పేరంటస్కూ డబ్బు ఆదా అవుతుంది పేరు ప్రతిష్టలు వస్తాయి . కేంద్రయ స్కూల్ సీటు దొరకడం కష్టం దొరికితె అదృష్టం.
@reddyhayathkhan9951
@reddyhayathkhan9951 4 месяца назад
Anavasaramaina activities peduthunnaru schools lolast period lo videos theeyadam anduko days, fruits, vegetables, animals, tables ila palikinchi videos teeyadam grouplo petti parents nu attract cheyadam 365 days entandi Pillala time waste chesi valla future nasanam cheyadam entandi Academics meeda concentrate chesthe super ga untundi kada Ante kadu Schools owner prayer loki vachchi ganta sepu nilabadi spoken english cheptane untadu chinna pillalaku mind ku ekkane ekkadu Valla academics nasanam Eppudu choosina spiken english Valla chaduvu emaipovali Ee system marali Pillalanu valla text books work books chaduvumonivvandi Dayschesi Government private schools meeda inspection hesi pillalanu adigi telusukuni valla bhavisbyatthu kapadali Jai hind
@reddyhayathkhan9951
@reddyhayathkhan9951 4 месяца назад
Ugadi, deepavali,sankranthi, dasara ila aa roju ee roju ani dance songs deeniki 3 rokula nundi chaduvu nasanam chesukuni practice dance songs Vere pani leda Enti private schools madam Chaduvu ela vasthundi sir
@swasayoga7737
@swasayoga7737 Год назад
Madam maku eroje telisindhi ippudu join cheyocha me class lo please
@roopaunnathi3003
@roopaunnathi3003 5 месяцев назад
Thankyou mam i agree with this i have one issue with my daughter please guide me
@shalinisv2429
@shalinisv2429 Год назад
U spoke my heart .. thank you
@AviNilam
@AviNilam Год назад
Nicemam
@vijayasabi
@vijayasabi Год назад
7:30ki school ki veltunaru sariga tini tinaka hadavidi ga velutunaru velagane Edo reasons tho school vipu midha tinadhi vomiting ayela kodutunaru mali chadavamani Street cheyani tapuku kotadam
@R0B0Trade
@R0B0Trade 5 месяцев назад
International school ani cheppukovadam parents ki status ayipoyindi 😂😂 Vella weak point chusukoni education business chesevallu international ani school peru peeduthuunaru.
@kaavyasri2705
@kaavyasri2705 4 месяца назад
Almost all private schools are like private bus services or at least a few state Govt type, as overall result remain same...Each Govt knows all these, yet never worry as most of Indian parents have false prestige... Let centeal Govt insist all state Govts to follow only one board (class-5 onwards).. Only one syllabi, only one common exam, only one programme,...
@VihaansWorld1918
@VihaansWorld1918 3 месяца назад
What ever u said is right but how could u know 1st class students means 6 yrs kids is aware of maths or other subjects. May be at 6yr age if he is not good in maths it doesn't mean that he is not going learn in future. My opinion that age we can not decide. Kid is good in that or may be other things its keep on changes
@Surekhajuly
@Surekhajuly Год назад
Ela cheppalo understand kavadam la mam eppudu government school lo vedam anttunaru mam
@RekhaT-lg7uo
@RekhaT-lg7uo 6 месяцев назад
School vallaki ee visayalu cheppandi
@phanikumar3407
@phanikumar3407 6 месяцев назад
How you turned as mother n you are woman, you never took one word about girl baby ..pity you .. enta sepu koduku koduku ...nelanti vallu undatam ma dourbhagyam mother of a son..koduku ante nuvventa hypero kuda ardham autundi veeranarimani🙏
@zpd-mines
@zpd-mines 4 месяца назад
Parents not allowed to check classroom and school. Always goto office and py fees and parents get out from school
@gokaraju421
@gokaraju421 Год назад
అంటే ఈ వీడియో ఎవరికీ కాదన్నమాట
@talkswithhoney6712
@talkswithhoney6712 Год назад
👍
@swapnavallepu2417
@swapnavallepu2417 Год назад
నమస్కారం నాగరాజు గారు నమస్తే అండి నాకు దగ్గర పని చేయాలని ఉంది నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాను కానీ నాకు దగ్గర చేయమని ఇంటర్వ్యూయర్ గా ఆలోచించండి
@srinugolagani9100
@srinugolagani9100 7 месяцев назад
Miru super medam
@sreenevasm5370
@sreenevasm5370 9 месяцев назад
Hi I lived at vasanthnagar Near JNTU hyd and my kid has 4 years of age ....we searching for better school near by so please guys to help us to find a better school....:)
@NarendraBhupathi-g1y
@NarendraBhupathi-g1y 9 месяцев назад
Sangamithra.. Nizampet road but it's very difficult to get the seat
@Arya-zx7nn
@Arya-zx7nn 6 месяцев назад
I heard good reviews about Gitanjali Devakul.
@manasaakshara9188
@manasaakshara9188 3 месяца назад
E generation lo education oka business ipoindi
@kethawathsharada4996
@kethawathsharada4996 6 месяцев назад
మీరు 100%correct చెప్యారు మాం నా లైఫ్లో ఇతరులను ఆకర్షించి పిల్లలను ప్రైవేట్ లో చదివించి కమర్షియల్ కాలేజ్ లో చేర్పించి ఎంత నష్టపో యానో ఒక్క వాల్యూ education ఉండదు భట్టి భాట్టి knowledge తప్ప
@madhugandikota8034
@madhugandikota8034 25 дней назад
Medam kendriya school lo join cheyocha
@praveenbasavathini706
@praveenbasavathini706 5 месяцев назад
One point every kid is capable of doing anything, you can't say this kid is not that capable this capable, who are you to judge?
@DeviGanta-wy1og
@DeviGanta-wy1og 3 месяца назад
Meru cheppinadhi correct 💯 kontha mandhi 9th class chadhivina vallu mata enali la chesthunaru
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 9 месяцев назад
Parents should not look for ranks. Let your children grow naturally without stress. Nice explanation given by madam. School must be near the child home. Don't send your children to schools ,which are far from your home.
@bhavinsrikara39
@bhavinsrikara39 6 месяцев назад
Kendriya vidyalaya the best school. Meru cheppinavi anni a a school lo vunnai.
@vijaylaxmi2577
@vijaylaxmi2577 5 месяцев назад
I am working in bank,my children are studying in KV school
@sowjanyamuddu2809
@sowjanyamuddu2809 6 месяцев назад
Nice explanation thank you so much
@Ram9854
@Ram9854 Год назад
Our 3 kids are Govt school English medium iam proud of my job is Govt also
@jyothikalinga3189
@jyothikalinga3189 Год назад
My cheldrens also gov school Iam. Happy
@dhirajreddy56
@dhirajreddy56 10 месяцев назад
​@@jyothikalinga3189school name ??
@vjaybooosa7451
@vjaybooosa7451 10 месяцев назад
My kid's also government school 🏫
@dhirajreddy56
@dhirajreddy56 10 месяцев назад
@@vjaybooosa7451 which school in telangana??? Is it good ??
@vjaybooosa7451
@vjaybooosa7451 10 месяцев назад
@@dhirajreddy56 no Andra Pradesh
@alivelammaalivelamma
@alivelammaalivelamma 4 месяца назад
Cbse lo గ్రౌండ్స్ లేవు సరిగ్గా చదువు లేదు కానీ మీరు చెప్పడం తప్పు mam
@RajuRupali-qy4cm
@RajuRupali-qy4cm 3 месяца назад
Yes maam my son's syllabus is CBSE They are studying in shree Swaminarayan Gurukul Jay Swaminarayan maam
@prabhakarv1866
@prabhakarv1866 6 месяцев назад
Good evening ma'am informative..... video
@shaikariffunnisa2387
@shaikariffunnisa2387 6 месяцев назад
Soooper councillor
@srilathareddy6305
@srilathareddy6305 Месяц назад
Kvs lo cherpinchoccha madam
@nikktrikkshow2344
@nikktrikkshow2344 Год назад
Very very well explained ma'am
@therakshak2341
@therakshak2341 Год назад
🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏....intha kante em cheppanu...???
@RajaniP-b6q
@RajaniP-b6q 4 месяца назад
Maa Babu school 7-00 to 7-00 Andi chala suffer authunam
@wastedreams8291
@wastedreams8291 5 месяцев назад
inthaki mi pillalu em school madam?
@rajinim6134
@rajinim6134 6 месяцев назад
Mam ma babu chaduvutadu but exam lo rayadu he got failed teacher are saying to repeat the class but teachers are demotivate should i change the school or repeat the class
@Surekhajuly
@Surekhajuly Год назад
But maa babu study is good mam nene home ki vachaka homework complete cheyimchadam anni nene chusukunta has a father ga eppudu ayana kids ki homework lo help cheyadam alantivi cheyaru but eppudu unna school lo study baagodhu ani evaro bayata vallu chepte adi guddiga trust chestunnaru mam
@madhavibandi1808
@madhavibandi1808 6 месяцев назад
I m a teacher and I completely agree with you Parents just want to get rid of their children
@realityforbetterindia
@realityforbetterindia 7 месяцев назад
Samisti school for Rich
Далее
🎙Пою РЕТРО Песни💃
3:05:57
Просмотров 1,3 млн