Hello Sampath Garu, వీరి వీడియోస్ నేను already chusa నా RU-vid suggestions లో,చాలా బాగున్నాయి వీరి ideas, వీరి తోట చాలా బాగుంది. ఎవరైనా స్టార్ట్ చేస్తే మిగతా వాలు కూడా ట్రై చేస్తారు.వీరి తోట కూడా చాలా బాగున్నాయి. Sampanth గారు మిమ్మలిని చూసి కూడా చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు..🤗🤗 చిన్న చిన్న గా కాదు మీ మిద్దె తోట కూడా బాగుంది👍👍 Keep Going Sampanth Garu👍👍
Hi Sampath cocopeat wash cheyalantara.. nenu nursery nundi anjeer and sweet lime plant techi repotting chesi almost 20 days Pyne ayyindhi but no growth still...cocopeat wash cheyakunda use cheshanu...emcheyochantaru plz tell me
Assal chala great andi..uncle Aunty ki enta passion leka pothe they wud do this amazing work chapandi...really uncle Aunty ki hatsoff... great 🙏....they r actually inspiring others too ..loved their compassion ❤️