నేను ఇలాంటి మిద్దె గార్డెన్ ఏర్పాటు ఆలోచనలో ఉన్నప్పుడు ఈ వీడియో చూసినప్పుడు చాలా సంతోషం అన్పించింది.... ఈ విధానం రాబోయే కాలానికి దేశానికే ఆదర్శం అవుతుంది, అవ్వాలి కూడా... ప్లాస్టిక్ వేస్ట్ ను యూజ్ చేసి ఇలా ఏకో ఫ్రెండ్లీ హోస్ చేసుకోవడం సూపర్.... గ్లోబల్ వార్మింగ్ అధికమవుతున్న ఈ రోజులో ఇలాంటివి అత్యవసరం.... హ్యాట్సాఫ్ థట్ ఫ్యామిలీ....
Fantastic...retirement tarvatha imta pedda garden .....one yearlo ....vaalla abhiruchini..mechchukovaali.veellani parichayam cheyyaalanna mee idea also superb
Sampath garu....trust me this is the best terrace garden I've ever seen..!!! Video chusthuntune happy ga undhi inka akada unde vallaki entha baavuntundho kadha asalu....
Hello Sampath Garu, ఈ వీడియో నిజంగా చాలా చాలా బాగుంది, నిజంగా మి గార్డెన్ టూర్స్ లో ఈ వీడియో హైలైట్ 🤩🤩 వీరి తోట లో పండ్ల, కూరగాయల తో పాటు కచ్చితంగా చాలా ప్రశాంతంగా కూడా ఉంటాది, పిల్లర్స్, స్లాప్ ను బట్టి వీరు మొక్కలు పెట్టుకున్నారు చాలా గ్రేట్👌👌వీరి క్రియేషన్స్ లెవెల్ చాలా బాగుంది,hanging ideas chala bagunai🤗🤗 Keep Going Sampanth Garu 👍👍
So so so thankful to see this video. Iam very impressed about gardening and their hardworking at that age. Iam so inspired and I will try to grow plants with this inspiration. Thanks alot
Woww This video again proved that "Manasunte margalenno" Nijamga vrindavan chusinattu undi andi Chala chala thanks andi malum ee adrustam kaliginchinanduku It inspired me alottt