రిసా గారు జన్మ ధన్యం అయింది 🙏🏻🙏🏻కార్య కారణంగానే ఈ తాత మిమ్మల్ని కలిసాడు పరిప్రశ్న తో జ్ఞానం యొక్క నిజ స్వరూపాన్ని నిరూపించారు నిలువెత్తు జ్ఞానాన్ని నిట్ట నిలువుగా నిరూపించారు మరి మరి చూస్తూ సందేహా నివృత్తి చేసుకోవచ్చు దేహ విముక్తి పొందవచ్చు మీకు మరి మరి ధన్యవాదములు జ్ఞానిని జ్ఞానే గుర్తు పడతాడు అంటే ఇదేనేమో చాలా ధన్యవాదములు 🙏🏻🙏🏻
Questioned girl is intelligent... near to know the truth .. This baba ji , is the person who reached higher stages.. But, few answers are still at lower stages. Ofcourse, he on the path ..Extremely Fortunate enough to reach true abode
సర్వం శ్రీసాయి *గురువున్నవాడు అనంత మైన భాగ్యశాలి!* **గురుస్సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం....!* **మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!* ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..! ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! **ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!* సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!! **గురువు చూపుయే ఉపదేశం...!!!* గురువు జీవితమే ఓ సందేశం...! గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!! గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!! శిష్యుడి జీవితం ఓ వాహనం, గురు కృప అందులోని ఇంధనం...!!! **మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!* మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...! గురువు సర్వజ్ఞుడు...!! గురువు దైవజ్ఞుడు...!!! **మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!* గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...! గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!! గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!! **సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!* అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!! **గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!* గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...! గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!! గురువు మహావృక్షమై నీడనీయగలడు. గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!! **కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,* బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!! **గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!* సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!! సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!! **గురువున్నవాడు భాగ్యవంతుడు...!* గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!! గురువున్నవాడు అదృష్టవంతుడు...!!! శ్రీ గురుభ్యోన్నమః ! 🌺🌸🌼🚩🕉🚩🌼🌸🌺
WOW... RISA GARU... PEACE OF MIND GURUJI ANSWERS ARE SIMPLY SUPERB... THANK YOU VERY MUCH RISA GARU FOR ASKING QUESTIONS WITH GURUJI AND HEARING ENLIGTENING ANSWERS WITH GURUJI... IT'S LIKE AWAKENING BUDDHA IN US... RISA GARU THANK YOU VERY MUCH FOR YOUR VERY BEAUTIFUL, MATURED RU-vid VIDEOS.
శబ్దము చూపే అర్థమే గురువు., మాట లయం అయ్యే చోటే గురువు !! నాది పోవడం ద్వారా దగ్గరే గురువు రావడం జరుగుతుంది., వర్ణించడం కష్టమైన సరళమైనదే., కారణం అది అనుభవం ద్వారా విశ్వాసమూలముగా దొరికేది అయ్ యున్నది., 👍🙏
మార్జాలము అనే శబ్దము., దానిని [పిల్లిని] చూపాలి తప్పక., మార్జాలము అను శబ్దము దగ్గరే ఆగిపోతున్నారు అనేకులు., అర్థము కానరాదు అంటారు., కనలేము అంటారు., దానికి నమ రూప క్రియలు లేవు అంటారు., కనకపోతే శబ్దం లేదా మాట లయం అయ్యేది ఎక్కడ ?? అయ్యో నా దేశమా !! నీవు అర్థమును కనలేక ఉన్నంతవరకూ., వేద ఋషులు హృదయం నీకు ఎరుక కాలేదు అన్నట్టే.., ఋషుల హృదయం గ్రహించకుంటే., ఇక బ్రహ్మము ఎప్పుడు ఎరుక కావాలి ?? బ్రహ్మమే ఎరుక కాకుంటే ఇక దైవము యొక్క పరిపూర్ణత [ప్రేమ] ఎప్పుడు ఎరుక కావాలి?? దైవమే ఎరుక కాకుంటే ఇక "నేను" అనేది ఎప్పుడు ఎరుక అవుతుంది ?? గీత 12:5 దగ్గరే ఆగి పోయావా దేశమా!!
Brother Risa good afternoon you are doing a good job.whatever is coming from you is informative n realistic. without your involvement you are coming on to the earth,with your logic you are becoming knowledgeable n feeling that you have understood what is what ,would like live alone n go alone like peace of mind gentle man.had your n his parents thought in the way you n he is thinking where would be you n where would be this world be.
సన్యాసులు సాధులు అన్ని వదలి వదలివేసి సన్యాసత్వం తీసుకుంటారు వార కుటుంబ వ్యవహారాలలో అన్ని అన్ని వదిలేసి ఎక్కడో పుణ్యక్షేత్రాలు తెలుపుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు
ఇక్కడ మోక్ష స్థితి అంటే నీ యొక్క సహజ స్థితి అని అర్థం. నీ సహజ స్థితిలోకి నీ స్వస్థత లోకి వెళ్ళడానికి నీకు అడ్డుగా ఏది ఉందో దానిని నిర్మూలించు కోవడం కోసమే సాధన అందుకే ఈ ధ్యాన సాధన అన్నది