Тёмный

గెన్నేసరెతు తీరమున 2024 CBC action song by Ebenezer Church children  

Suvarna Kumar Meesala
Подписаться 2,6 тыс.
Просмотров 1,5 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@supradeepmeesala5968
@supradeepmeesala5968 5 месяцев назад
ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2) గెన్నేసరెతు తీరమున యేసు నిలిచిఉన్నాడు జాలరులు తమ వలలను కడుగుచున్నారు - (2) సీమోనుదైన దోనెను లోనికి త్రోయమన్నాడు ఆ దోనెలో కూర్చొని భోదించ సాగాడు - (2) ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2) 1. సీమోను తన దోనెను లోనికి నడపమన్నాడు వల వేసి చేపలను పట్టమన్నాడు - (2) రాత్రంతా మేము కలసి శ్రమ పడ్డాము అయినను మాకేమి దొరకలేదన్నాడు - (2) ఐన నీ మాట చొప్పున వల వేసెదనన్నాడు ||2|| హైలెస్సా ఏలో ఏలో హైలెస్సా 2. యేసు మాట చొప్పున వల వేసాడు విస్తారమైన చేపలతో వలలు పిగిలెను - (2) యేసు నీ దోనెలో ఉంటె అన్ని సాధ్యమే యేసుకు నీహృదమిస్తే గెలుపు తద్ద్యమే - (2) యేసు నీ ఇంటిలో ఉంటె ఎంతో ఆనందమే (నేడు) యేసు నీ ఎదలో ఉంటె ఎంతో సంతోషమే ఏలేలో ఏలో ఏలో హైలెస్సా (2)
@SagarikaChinthala
@SagarikaChinthala 4 месяца назад
Nice children
@PrasadOsipalli
@PrasadOsipalli 5 месяцев назад
So beautiful boys and girls God bless all
@suvarnakumarmeesala5926
@suvarnakumarmeesala5926 5 месяцев назад
Thank you brother
@naveenbatta8493
@naveenbatta8493 5 месяцев назад
Super Naani
Далее
новое испытание
00:40
Просмотров 329 тыс.
Sunday school dance by sreshta karmoji #aatwinsweforgod
14:25