Тёмный

గోచారం అంటే ఏంటి? గోచార ఫలితాలు జన్మ లగ్నం నుండి తీసుకోవాలా? జన్మరాశినుండా? 

S G Maatha Astrology
Подписаться 8 тыс.
Просмотров 14 тыс.
50% 1

ప్రస్తుతం ఉన్న గ్రహాల గమనాన్ని అనుసరించి తెలియజేసేదే గోచార అనబడుద్ది.. ఈ గోచార గ్రహాల ఫలితాన్ని మనం తెలుసుకోవడం కోసం వ్యక్తిగత జాతకాలలో జన్మలగ్నానికి ప్రాముఖ్యత ఇవ్వాలా? జన్మరాశికి ప్రాముఖ్యత ఇవ్వాలా?
దీనికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో ఇవ్వబడింది!!
‪@sgmaathaastrology‬

Опубликовано:

 

21 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 79   
@madhuskallumari6679
@madhuskallumari6679 Год назад
విషయ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు మేడం.
@nagasrinivaschitrapu7242
@nagasrinivaschitrapu7242 Год назад
Thankyou sister
@vn9528
@vn9528 6 месяцев назад
Chala bagha chepparu 👌👌
@kalyan3159
@kalyan3159 Год назад
ధన్య వాదాలు
@sattisarada5181
@sattisarada5181 5 месяцев назад
Very good explaination
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 7 месяцев назад
చాలా ఉపయోగకరమైనది👌👏
@rambabunemalikanti9023
@rambabunemalikanti9023 Год назад
మీమేధస్సు 100 percent great
@lingarajupadhi6504
@lingarajupadhi6504 7 месяцев назад
Good 👍
@ShreyanshywaterSolutions
@ShreyanshywaterSolutions 7 месяцев назад
Good explanation
@shashidharranga949
@shashidharranga949 Год назад
Madam good explanation
@AGP292
@AGP292 Год назад
Wow ......super ....TQ some doubts clarified.,..God bless you
@kodavalichinnabbaireddy5263
@kodavalichinnabbaireddy5263 7 месяцев назад
Good morning madam thank you very nice
@raghavendraaluvala4883
@raghavendraaluvala4883 Год назад
Madam due to not having sufficient time we mis lot of valuable educations. Thanks for clearing doubts accurately than others missed by their clarificationso. Dhanyavadamulu.
@sathibabulalam416
@sathibabulalam416 Год назад
Mee class super
@saisree1108
@saisree1108 Год назад
🙏mam 🕉️ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@vadrevuseethapathirao1506
@vadrevuseethapathirao1506 10 месяцев назад
Excellently explained I am aged81yrs
@annadhavasudha
@annadhavasudha Год назад
Tq madam garu..well explained..waiting for next video..
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
😊🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 Год назад
Awesome good analysis explanation about gocharam.I understand well with this video.thank you
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊
@srinivasulubogyamgood2409
@srinivasulubogyamgood2409 Год назад
Namaste sister
@parashuramulumittapelly9989
మేడమ్ గారు చాలా చక్కగా చెబుతున్నారు ధన్యవాదములు 🙏🙏
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊
@uttamKumar-eh1uf
@uttamKumar-eh1uf Год назад
గోచారాన్నీ జన్మ జాతకానికి సమన్వయం చేసి ఫలితాలు ఎలా నిర్ధారించాలో ఒక వీడియో చేయగలరు
@balabhaskara4397
@balabhaskara4397 Год назад
🙏💐🙏. గోచార ఫలితాలు చాలా వివరంగా చెప్పారు మేడంగారు. 🙏💐🙏.
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊
@van.chary.
@van.chary. Год назад
గోచార ఫలితాలపై మా అందరిలోనూ ఎన్నో అపోహలు మరియు ప్రశ్నలు ఉంటున్నాయి. ఆ సందేహాలు అన్నిటికీ సమాధానంగా ఈ వీడియో మా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. గోచార ఫలితాలపై మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉందండి ధన్యవాదాలు🙏.
@srinivasaraoallu8311
@srinivasaraoallu8311 Месяц назад
నమస్తే మేడం గారు... అంటే తక్కువ సమయంలో ఫలితాలు గురించి తెలుసుకోవడానికి గోచారం చూడాలని చెబుతున్నారు... గోచారం అవసరం అని చెప్తున్నారు మీరు... కానీ గోచారము జన్మ జాతకం ఇవి రెండూ చూస్తేనే ఫలితాల యొక్క తీవ్రత తెలుస్తుంది.... జన్మ జాతకంలో దశ అంతర్దశ తో పాటు సూక్ష్మ దశలను కూడా చూస్తే ఫలితాలు ఇంకా దగ్గరగా చూడవచ్చు కదా... కానీ గోచార ప్రకారం గ్రహ గమనం గమనించి ఆ గ్రహం యొక్క బలాన్ని అంచనా వేయవచ్చు... ఒక ఉదాహరణ శని జన్మ జాతకంలో ఉన్న స్థానానికి వచ్చినప్పుడు గోచారం ప్రకారం... ఆల్రెడీ శని యొక్క దశ అయిపోయి ఉంటే దాని యొక్క బలం 10 శాతం అనుకుంటే గోచారం ప్రకారం శని జన్మ జాతకంలో ఉన్నటువంటి స్థానానికి వస్తే.. ఆ శని 50 శాతం బలంతో ఫలితాలను ఇస్తుంది... ఇక్కడ గోచారం ప్రకారం శని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది
@katyayani3051
@katyayani3051 Год назад
Thank you ma, nice explanation
@paruna3905
@paruna3905 Год назад
Hello సరస్వతి గారు ఎలా ఉన్నారు నేను టు డేస్ బ్యాక్ నుండి ఈ చానల్ చూస్తున్నాను నాకు తెలియ లేదు చాలా బాగా వివరిస్తున్నారు కదండీ అన్ని వీడియోలు చూశాను చాలా బాగా చెప్పారు
@katyayani3051
@katyayani3051 Год назад
@@paruna3905 అవునా ఇప్పుడు దాకా ee channel మీకు తెలీదా!!!... లావణ్య గారు కూడా గతి కిషోర్ గారి and వరదాచార్యులు గురువు గారి student e.... బాగా చెప్తారు. Follow అవ్వండి.
@Rajesh23739
@Rajesh23739 Год назад
నమస్తే మేడం 🙏🙏🙏 Accurate గా ఎలా చూడాలో బాగా వివరించారు. ధన్యవాదాలు 🙏
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊
@rajigajula3686
@rajigajula3686 Год назад
Namaste mam ma chart cheptara
@vijayalakshmikopuri3531
@vijayalakshmikopuri3531 Год назад
Gurubyonamaha 🙏 Mitra Vijayawada 16/5/2008 11.12A.M Education, career, marriage, relationship with parents 🙏🙏🙏
@paruna3905
@paruna3905 Год назад
లావణ్య గారు చాలా బాగా చెపుతున్నారు అండీ మీ అన్ని వీడియోలు చూశాను చాలా బాగా చెప్పారు నాకు తెలియ లేదు అండీ మీ చానల్ గురించి భగవంతుని దయ వల్ల మీ చానల్ నాకు కనిపించింది అండీ మీ explain Super అండీ🙏🙏
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊 Gati chanel lo meeku replies chalasarlu echhanu andi but appudu name vere undedhi astro ani !! So danini S G Maatha Astrology ga change chesanu so meeku theliyaledhu !! Time raavali kada maa 😊👍🙏
@paruna3905
@paruna3905 Год назад
@@sgmaathaastrology 😊అవును టైం రావాలి దేనికైనా
@nandunandy7066
@nandunandy7066 6 месяцев назад
Mesham variki, 1, Ketuvu, 2, shukridu, 3, Ravi, 4, Chandra, 5, kujudu, 6 , Tahuvu, 7,zGiruvu, 8, Shani, 9, Budhudu,,120 yrs lifetime, yoginche Dashalu please🙏❤
@rajigajula3686
@rajigajula3686 Год назад
Mam nanda kishore gare videos chustunam lagnam to chudale anaru meru baga cheptunaru tq
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
🙏😊
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
వివరణ, జ్యోతిష ఫలితాలు, ఫరవాలేదులో
@Kumar1515O
@Kumar1515O Год назад
Madam na jatakam lo 6th house lo mercury undi Nadi mesha lagnam so ippudu mercury dasa ranning so 6th house activate ayyindhi Naku 6th house symtoms jarugutunavi ante ye dasa ayite a symtoms jaruguthaya ala ayite mega tha life yenti aa dasa complete varaku agala cheppa galaru
@buddasiva5503
@buddasiva5503 Год назад
Gocharam antey prastuta panchangamuni batti grahastitulutelisukonuta..jatakam antey manishi puttinappudu vunna panchangamni batti .idi janmalagnamnu batti chudali .
@rajigajula3686
@rajigajula3686 Год назад
Mam dasalu explain chepande
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
తప్పకుండా!!
@srilathavuppunuthula962
@srilathavuppunuthula962 Год назад
Meena Lagnam lo 3rd house kujudu 6th house lo shukrudu,Rahu,Ravi,budhudu,8th house moon,10th house guru and shani,12th house ketu, date of birth 26.8.1960 9pm ee jatakam Radhakrishna vuppunuthula chitta nakshatram 3rd padam naku kanya danam chese bagyam unnada telupagalaru
@poornachandrarao9375
@poornachandrarao9375 5 месяцев назад
Happy Sunday to all SG matha astrology viewers
@katyayani3051
@katyayani3051 Год назад
Am waiting for medical astrology ma🙏
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
Am also maa! But gocharam effect , delay avthundhi !! Koncham wait cheddam thappadhu maa!!
@nerao888
@nerao888 Год назад
5-4-1967, 3.45am, Amala puram place of birth
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
తమరు భాష ఉచ్చారణ, అభివృద్ధి చేసుకోవాలి
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
😊 అంతే అంటారా?
@moneitree3185
@moneitree3185 Год назад
Intha baaga cheptunte inkaa emi abivruddhi chesukovalandi.
@sathibabulalam416
@sathibabulalam416 Год назад
మేడం గారు ఆన్లైన్ క్లాసులు పెట్టండి ప్లీజ్ మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
Time ni batti chuddham !! 😊
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 Год назад
ఆంగ్ల భాష పదాలు తగ్గించండి
@vijayarambrundavanam4889
@vijayarambrundavanam4889 Год назад
🙏 madam. గోచార ఫలితాలు ఎలా చూడాలో కాస్త వివంగా చెప్పండి
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
ఒకే వీడియోలో పూర్తి వివరణ ఇవ్వలేము కదా, ఒకే వీడియోలో అన్ని చేసేస్తే చాలా కన్ఫ్యూజన్ కూడా వస్తది... దీనికి రిలేటెడ్ గా వీడియోస్ చేస్తాను!!
@annadhavasudha
@annadhavasudha Год назад
Navaamsa nu gurinchi oka manchi video cheyyandi madam garu.. please..
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
ఎలాగూ షోడశ వర్గులు చెప్తాను కదా, అందులో నవాంశ గురించి వచ్చినప్పుడు పూర్తిగా తెలియజేస్తాను!! చాలా తొందరగా చేయాలనుకుంటున్నాను కానీ ఆలస్యం అవుతుంది!!
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
గోచారం ఎఫెక్ట్ , ఏం చేస్తాం మన మీద కూడా గ్రహాల ప్రభావం ఉంటుంది కదా!! 😊
@annadhavasudha
@annadhavasudha Год назад
@@sgmaathaastrology ok..tq.madam..
@annadhavasudha
@annadhavasudha Год назад
@@sgmaathaastrology tq madam..
@Kumar1515O
@Kumar1515O Год назад
@@sgmaathaastrology super madam me meda kuda planet effect untadhi mari meru example ki bad time run ayite me productions wrong avochukada okavela yelanati shani unte
@bhaskarkumar9167
@bhaskarkumar9167 Месяц назад
How to connect with you for astrology
@sgmaathaastrology
@sgmaathaastrology Месяц назад
9392534350
@kalyan3159
@kalyan3159 Год назад
లగ్నాధిపతి దశ అయిన అప్పుడు కూడా లగ్నాన్నినుంచే తీసికోవాలా తెలుపగలరు
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
లగ్నం నుంచి తీసుకోవాలి!!
@kalyan3159
@kalyan3159 Год назад
లగ్నాధిపతి దశ అయిన జాతకంలో మిగిలిన యోగాలు యోగిస్తాయా తెలుపగలరు
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
యోగిస్తాయి!! కానీ ఒక యోగము అనేది మాత్రం అంత సులువుగా ఏర్పడదు, మనం చదువుకునే ఎన్నో యోగాలని మన జాతకాలలో ఉన్నాయనుకుంటాము, కానీ దాని ఫలితాలు మనకి అనుభవంలోకి రావు, ఒక యోగం ఏర్పడిన ఫలితాలు రావాలి అంటే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది!!
@kirangottipati5262
@kirangottipati5262 Год назад
జరుగుద్ది, వచ్చుద్ది, ఏమవుద్ది 😩
@srinivasulubogyamgood2409
@srinivasulubogyamgood2409 Год назад
Brother manamu sister nundi osteology thelusukunte chalu
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
ఇవేం నా పదాలు కాదు , సో, కాబట్టి , చూడండి, ఇవి నా పదాలు 😊 , కాబట్టి ఇంకోసారి వీడియో మంచిగా విని ఇవేమైనా పెట్టండి చూద్దాం!! Okay Have a nice day 😊
@sgmaathaastrology
@sgmaathaastrology Год назад
@@srinivasulubogyamgood2409 మన భాష కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.... ఒక విషయాన్ని మనము ఎంత బాగా ప్రజెంట్ చేయగలము అనేది, ముఖ్యంగా మన భాష మీదనే ఆధారపడి ఉంటుంది!! కానీ అందులో సందేహం ఏమీ లేదు, నా భాషలో ఏ లోపం లేదు, Am very good speaker in telugu language !! And Tq for u r support 🙏😊
@srinivasaraoadari3763
@srinivasaraoadari3763 Год назад
భాష కంటే భావం ముఖ్యం, సబ్జక్ట్ బాగా చేప్పుతున్నారు,ధన్యవాదాలు
@Ananthalakshmi-gz9kz
@Ananthalakshmi-gz9kz 5 месяцев назад
Madam you explanation is very good can you pls share your contact number ...to take janma jatakam
Далее
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 12 млн
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54
Astrological Secrets: Navamsha Planetary Alignment
32:15
Best exercises to lose weight ! 😱
00:19
Просмотров 12 млн