Тёмный

తారాబలం చూడడం ఎలా?- Simple గా నేర్చుకోండి 

SBJK ACADEMY OF ASTROLOGY
Подписаться 8 тыс.
Просмотров 28 тыс.
50% 1

జ్యోతిష విద్యార్థి వాట్సాప్ గ్రూప్ లో చేరండి
chat.whatsapp.com/59ovTWErN7O...
వాట్సాప్ కమ్యూనిటీ లింక్ :
chat.whatsapp.com/LInItt9S3dr...
ఫేస్ బుక్ గ్రూప్ లింక్ : / sri.bhaskara.jyotisha....
ఫేస్ బుక్ పేజ్ లింక్:
/ sbjkacademy1
టెలిగ్రామ్ చానెల్ లింక్:
t.me/sbjkacademy1
టెలిగ్రామ్ గ్రూప్ లింక్:
t.me/SBJKAcademy
Instagram Page:
/ sbjkacademy1
youtube channel:
/ sbjkacademy1
తారాబలం చూడటం ఎలా?
ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.
1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.
ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.
జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.
చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.
ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.
ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.
తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....
ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !
ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో ) మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను.
అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.
అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.

Опубликовано:

 

9 сен 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@dwadasisubrahmanyam3015
@dwadasisubrahmanyam3015 Месяц назад
పరమ మిత్ర తార మంచిదేనా గురువుగారు 🙏
@VINODKumar-ff4kt
@VINODKumar-ff4kt 9 месяцев назад
గురువుగారు చాలా చక్కగా చెప్పారు. మా లాంటి చాలా మంది రక రకాల కారణాల వలన వంశపార్య పరంగా తండ్రుల నుండి గురువుల నుండి సనాతన ధర్మాన్ని వైధిక విద్య ని నేర్చుకోలేకపోయాం. ఇప్పుడు నేర్చుకుందాం అని ఉన్న చెప్పేవారు లేరు. శంఖస్థాపన, గృహప్రవేశం, వివాహ, ఉపనయన, నామకరణం ముహుర్తాలు కట్టడం కూడా చెప్పగలరు. 🙏
@ramasastrysaligrama5338
@ramasastrysaligrama5338 Год назад
తారాబలం చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.
@rajugandreti7722
@rajugandreti7722 8 месяцев назад
Chala baga chepparu guruvugaru
@vijayakumarchalapaka5461
@vijayakumarchalapaka5461 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekhar4779
@rajasekhar4779 Год назад
చాలా విపులంగా వివరించారు 🙏🙏🙏
@kameswaridevi354
@kameswaridevi354 Год назад
🙏vijaya sharma garu. Easy to understand for everyone.
@karthikeyasumith9307
@karthikeyasumith9307 Год назад
Chala baga chepparu suluvuga artham ayeela
@marribhaskar5815
@marribhaskar5815 Год назад
చాలా బాగా చెప్పారు విజయ్ శర్మ గారు
@sridharcharyjambojula7299
@sridharcharyjambojula7299 Год назад
Chala bhaga vivarinchaaru guruvu garu...
@venkateshrapuri1073
@venkateshrapuri1073 Год назад
చాలా చక్కగా వివరించారు గురువు గారు
@bssmdmurthy3201
@bssmdmurthy3201 Год назад
Chala baga vivarincharu
@seshuacharyulu5962
@seshuacharyulu5962 Год назад
Chala suluvuga vivarincharu guruvu garu
@ravivalaboju2984
@ravivalaboju2984 Год назад
Chala baga chepparu 😊
@ramasharma4180
@ramasharma4180 3 месяца назад
ధన్యవాదాలు గురువుగారు
@vishnupriyakola4998
@vishnupriyakola4998 9 месяцев назад
చాలా తేలికగా అర్ధం అయేలా వివరించారు గురువుగారు. అందరు తెలుసుకోవాలి అనేలా తెలిపిన మీ మంచి మనసుకు నా నమస్సులు🙏🙏
@vasudevakumarnarayanam7678
@vasudevakumarnarayanam7678 6 месяцев назад
Adhbutha sankalpam
@ssrtsarma
@ssrtsarma Год назад
చాలా బాగా వివరణ బాగున్నది గురువు గారు
@medigangaiah3529
@medigangaiah3529 7 месяцев назад
చంద్ర బలం చెప్పండి స్వామి
@sbjkacademy1
@sbjkacademy1 7 месяцев назад
ముహూర్తం అనే ప్లే లిస్ట్ చూడండి, చంద్రబలంపై వీడియో ఉంది
@chakradharrupanaguntla4301
@chakradharrupanaguntla4301 Год назад
గురువుగారు ధన్యవాదాలు
@chmadhavarao922
@chmadhavarao922 Год назад
Super sir
@shiva-rp4ks
@shiva-rp4ks 9 месяцев назад
Thanks sir❤
@chakradharrupanaguntla4301
@chakradharrupanaguntla4301 Год назад
చాలాబాగావివరిచారు
@tvsureshkumartvsureshkumar4410
🙏🙏🙏
@subhadrapuranapanda5316
@subhadrapuranapanda5316 Год назад
నమస్కారం గురువు గారు చాలా చక్కగా వివరించారు
@mbanushankar7120
@mbanushankar7120 5 месяцев назад
Tq Guruji
@HariKrishna-el4gd
@HariKrishna-el4gd 4 месяца назад
Vadhuvu varudu vivaha muhurtham yela
@vedu03
@vedu03 Год назад
నమస్కారం గురూజీ గారు. నేను కొత్తగా జాతకం నేర్చుకోవాలి మీ వీడియోలు స్టార్టింగ్ నుండి కావాలి. గురువుగారు. చాలా చక్కగా చెపుతున్నారు.
@vedu03
@vedu03 Год назад
నా పేరు వేదవ్యాస్
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
సులభ జ్యోతిష పాఠాలు అని మన Playlist వెతకండి
@raghavam117
@raghavam117 4 месяца назад
Drik పంచాంగం లో తేలికగా చూసుకోవచ్చు
@rameshchatarji1659
@rameshchatarji1659 Год назад
Chittha nakshatram vaariki ye ye thaaralu,yeye nakshatralu pelliki manchivo cheppagalara
@shankarpanuganti5844
@shankarpanuganti5844 Год назад
వివరంగా చెప్పారు అయ్యగారు
@saradhamelpati8047
@saradhamelpati8047 11 месяцев назад
Namasthe
@user-jy4ns4rh6l
@user-jy4ns4rh6l 5 месяцев назад
వధువు వరుల తరబలం
@anemyugandhar
@anemyugandhar 8 месяцев назад
Sampat tara lakshnalu in telugu
@bheemaraju4927
@bheemaraju4927 3 месяца назад
చిన్న పిల్లలకు దోషాలు వస్తే ఎలా నివారణ చేయాలి స్వామి. అలాగే కొన్ని తీసివేసేవి వస్తాయి అవి ఎలా తెలుసుకోవాలి.
@sbjkacademy1
@sbjkacademy1 3 месяца назад
మీరు అడిగింది అర్థం కాలేదు చిన్నపిల్లలకు వచ్చే దోషాలకు ఈ పంచక రహితం విషయానికి సంబంధం ఏమిటి కొన్ని తీసివేసేవి అన్నారు అంటే ఏమిటి అవి
@narasammaml-ot1hj
@narasammaml-ot1hj Год назад
ఆర్ విజయ్ శర్మ గారు నేను అనగా మండ వెంకట శ్యామ్ కుమార్ రెడ్డి మీ పాదాలకు హృద్యపూర్వకనమస్కారములు నాది ఒక్క చిన్న సమస్య మీరు తారాబలం చూడడం చెప్పిన వీడియో చూసాను బాగా చెప్పారు నాకు ఒకేఒక్క సందేహం అది ఏమనగా తారాబలం చూడాలి అంటే ఒక అబ్బాయి నక్షత్రం ఉత్తరాషాఢ ద్వితీయ చరణం మకరరాశి ధనూరులగ్నము లో పుట్టిన జాతకుడికి అమ్మాయి నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటొవ చరణం తులా రాశి లో లగ్నం తెలియదు పుట్టిన జాతకురాలికి తారాబలం ఎలా చూడాలి వీళ్ళకి పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం పుట్టిన స్థలంఇవన్నీ తారాబలం గణన చెయ్యడానికి కావాలా అనేది నా మొదటి ప్రశ్న రెండోవది కొన్ని పంచాగంలో దినాధిపతులు―తారాబలం―చంద్రబలం―గణంచక్రం అని ఇస్తారు ఇందులో పైవరుస లో అడ్డక్రమంలో 27 తారల్ని తొమ్మిది వరుసల్లో వేస్తూ 011019|021120|031221|041322051423|061524|071625|081726|091827| ఈక్రమంలో పై తొమ్మిది గడుల్లో ఇచ్చి మొదట కొంత పెద్దగడిలో పై నక్షత్రత్రాలను నిలువు క్రమంలో వ్రాసి ఆపైన 27 తారలను తొమ్మిది విభజించినవాటిలో తొమ్మిది గ్రహాలు ప్రక్కన 01 నుంచి 09నంబర్ వ్రాసి ఉంటుంది ఉదాహరుణకు రవి01 బుధ 02 రాహు03 గురు04 కేతు05 చంద్ర06 శని07 శుక్ర08 కుజ 09 ఈ రకంగా వ్రాసి ఉంటుంది దీనిలో అమ్మాయి నక్షత్రం తో గాని అబ్బాయి నక్షత్రం తో గాని ఎవరి నక్షత్రాన్ని ఏ వరుస క్రమాన్ని తీసుకోవాలి ఎలా అమ్మాయికి అబ్బాయికి మధ్య తారాబలం చూడాలి అనేది నా ప్రధాన ప్రశ్న మీకు ఇక్కడ బాణం గుర్తులు తో అర్ధమయ్యేలా రాస్తాను నా ప్రధాన ప్రశ్న మరియు దీర్గప్రశ్న కి ఓపికగా సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాను ↔️ఇది అమ్మాయి నక్షత్రం గాను ↕️ఇది అబ్బాయి నక్షత్రం గాను ప్రమాణంగా తెరసుకోవాలా లేదా ↕️ఇది అమ్మాయి నక్షత్రం గాను↔️ఇది అబ్బాయి నక్షత్రం గాను ప్రమాణంగా తెరసుకోవాలా ఇందులో ఏది ప్రమాణం గా తీసుకోవాలి చెప్పగలరు అని ఆశిస్తున్నాను
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
తారాబలం ఏ రెండు నక్కత్రాలకైనా చూడవచ్చు మన నక్షత్రం, ముహూర్తం ఉన్న రోజు నక్షత్రం మన నక్షత్రం, ఎదిటి వారి నక్షత్రం ఇలా ఏ రెండు నక్కత్రాలకైనా చూడవచ్చు. కేవలం నక్షత్రాలు తెలిస్తే చాలు ఇంక ఏ విషయాలు తెలియనవసరం లేదు. ఈ తారాబలం అనేది ముహూర్తానికి మరియు వధూవరుల జాతక పొంతనకి ఈ రెండుచోట్ల ఉపయోగిస్తారు. జాతక పొంతన లో నియమాలు కాస్థ వేరుగా ఉంటాయి
@krishnaarchery4205
@krishnaarchery4205 Год назад
Bhara ni kke anuradha nakshtram emit avutundee andi
@ambativiswanath4723
@ambativiswanath4723 Год назад
Software jobs gurinchi cheppandi swamy
@expermentchannel8638
@expermentchannel8638 Год назад
Asvini, kirthika Tara balam cheppandi
@bhanupondari3038
@bhanupondari3038 Год назад
Guruvu garu nadhi uttharashada nakshathram abbaidhi Swathi nakshathram match avthundha
@JonnalagaddaSairajesh-ml3tj
గురువుగారు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నేను ఒక చిన్న దేవాలయం అర్చకుడిని నాకు కొంచం ముహూర్తాలు ఏల పెట్టాలో చెప్పగలరా
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
మన ఛానెల్ లో సులభ ముహుర్త పాఠాలు అనే Play List ఉంటుంది చూడండి
@yugandharvlogs9086
@yugandharvlogs9086 Год назад
గురువు గారు సవ్య చక్రం లో గ్రహములను ఎలా పొందుపరచటం ఎలా చెప్పండి.
@Lakshmiimunagala
@Lakshmiimunagala Год назад
🙏నమస్కారం గురువుగారు, చాలా బాగా అర్దం అయ్యేలా వివరించారు🙏ఒక సందేహం గురువుగారు మా పాప ది మూల నక్షత్రం.. U,S వెళ్లడానికి మిత్ర మిత్ర తార వచ్చింది.. పుష్యమి నక్షత్రం వుంది అండీ, మిత్ర తార ప్రయాణానికి పనికి వస్తుందా అండీ ప్లీజ్ గురువుగారు రిప్లై eivvagalaru🙏🙏
@surisubbalaxmi6351
@surisubbalaxmi6351 11 месяцев назад
Revati nksatrm varu a naksatramu varini
@srimanthulasanthosh4115
@srimanthulasanthosh4115 Год назад
18 sankhya vasthe kalusthundha
@ksnookarajayadhuvamsi.7331
@ksnookarajayadhuvamsi.7331 5 месяцев назад
చేతన్ జనరల్స్ అనే షాప్ ప్రారంభోత్సవానికి మంచి ముహూర్తం చెప్పగలరు. నా నామ నక్షత్రం అనూరాధ 12-02-2024 సోమవారం అవకాశం ఉందా
@satyavanim1109
@satyavanim1109 Год назад
గురువుగారు ఆరుద్ర నుంచి పుష్యమి కి తారాబలం ఎలా వుంది
@bhchinnanagaraj1129
@bhchinnanagaraj1129 Год назад
Guruji namaste..... I would like to Learn jyothishyam. , How can I join in your group.. by meet ing .sir. Dhanyavad guruji.... Iam Karnataka BALLARI...sir.
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
Telugu language only available contact above given number in video
@rameshchatarji1659
@rameshchatarji1659 Год назад
@@sbjkacademy1 Chittha nakshatram vaariki ye ye thaaralu,yeye nakshatralu pelliki manchivo cheppagalara reply me guruji
@kbsprasad6038
@kbsprasad6038 10 месяцев назад
మతాంతరం అనగా ఏమిటి తెలపగలరు
@raghavasharmaofficial8960
@raghavasharmaofficial8960 Год назад
ద్వితీయ జన్మ తార పనికీ వస్తుందా
@kishoreayyagaru.150kishore5
వివాహ ముర్థం కి ఆస్టమ సుధీ వుండలా గురువు గారు
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
అవును ఉండాలి
@saisrigolden_lover2426
@saisrigolden_lover2426 27 дней назад
అయ్యా మీ నంబర్ పెట్టగలరు 🙏🙏🙏
@sbjkacademy1
@sbjkacademy1 27 дней назад
video లో ఉంది కదండి 9 మూడు సున్నాలు 532563
@gundetisrinivas8671
@gundetisrinivas8671 Год назад
గురువుగారు చక్కగా వివరించారు కానీ ఒక సందేహం ఇరవై ఏడు నక్షత్రాలలో తానున్న నక్షత్రం జన్మ నక్షత్రం ఇవన్నీ ఎట్ల లెక్కపెట్టడం గురువుగారు కొంచెం వివరించగలరా గురువుగారు
@sbjkacademy1
@sbjkacademy1 Год назад
చంద్ర నక్షత్రం పంచాంగం యాప్ లో చూడాలి. తన జన్మ నక్షత్రాన్ని కూడా జాతకం యాప్ లో వేసి చూసుకోవాలి
@vedu03
@vedu03 Год назад
కొత్తగా నేర్చుకొనే వారికి వరుసగా వీడియోస్ రావడం లేదు అలా రావాలి అంటే ఎలా గురువు గారు
@pmybook
@pmybook 11 месяцев назад
పాద నమస్కారములు తారా బలమునందు, అభిజిత్ ను లెక్కించవచ్చా అక్కరలేదో, చెప్పలేదు. అభిజిత్ ను ఎప్పుడు లెక్కించవచ్చు చెప్పగలరు.
@santoshkumareducationalhub4754
Ayya meru cheppendi machindi gani epatike brahmineekam potundhi
@laxmithayaru4424
@laxmithayaru4424 Год назад
Super. Guruvu garu
@venkateshrapuri1073
@venkateshrapuri1073 Год назад
చాలా చక్కగా వివరించారు గురువు గారు
Далее
Good deed #standoff #meme
00:15
Просмотров 828 тыс.
Ne jamais regarder une fille à la plage 😂
00:10
Просмотров 1,1 млн
Tarabalam-Birth star Aswini-Maka-Mula
4:57
Просмотров 30 тыс.
Shubh Muhurat | Learn Astrology in Telugu | ep202
2:31:29