ఇలాంటి ఆప్యాయత, అనురాగాలు లైఫ్ లాంగ్ ఉండాలి..మనం ముసలితనం లో మా వాళ్ళు ఇలా చేశారు,ఇంత గౌరవం గా చూస్కున్నారు అని మన పిల్లలకి మనం పెద్దయ్యాక చెప్పుకోవాలి..❤
Bro ur so lucky manchi family mee life lo vachindi maa annaya ki resent ga marriage iendhi vallu asallu marayadhaya lu undavau pattichaukoru pallakaricharu anto e lokkam but anyways meru eppudu elanaya happy ga undali
Entha aenna maa godarollu Thagedele 😊❤madhi kakinada currently staying in Dubai from Kruthika Parvesh Dubai vlogs 🥰 nice video aandi inthaki ani thenara ledha mari😅😅
అల్లుడుకి గుమ్మం లోనే వడ్డిoచేస్తారా, ఇంకా పూర్తిగా లోపలికి రానే లేదు. కూర్చో లేదు కాళ్లు కడగ లేదు. కుశల ప్రశ్నలు లేవు. ఎందుకు ఈ ఆత్రం. గోదారోల్లాకి బాగా యటకారం అయి పోయింది.