Тёмный

Punch Prabhakar High Voltage Interview || Hot Seat With Vijay Sadhu || Pawan || Jagan || CBN || Dial 

Dial News
Подписаться 844 тыс.
Просмотров 38 тыс.
0% 0

Punch Prabhakar High Voltage Interview || Hot Seat With Vijay Sadhu || Pawan || Jagan || CBN || Dial News
#punchprabhakar #hotseat #vijaysadhu
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 446   
@upenderreddy2685
@upenderreddy2685 5 дней назад
కెసిఆర్ కి జగన్ కి తేడా ఒకటే. తాడేపల్లిలో వున్నా జగన్ ని కలవడం మంత్రులకే సాధ్యం కాలేదు. కెసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నాడా, ఫార్మ్ హౌస్ లో పన్నాడా ఎవ్వనికీ తెలియదు. వీళ్ళు వందిమాగాధులని నమ్మి పాలించారు. ఎప్పుడో ఒకసారి జనంలో కనిపించేవారు. ఆంధ్రా ఓటర్లు 5 ఏళ్లకే కళ్లుతెరిస్తే, మా తాగుబోతులకి 10 ఏళ్ళు పట్టింది. అదీ దౌర్భాగ్యం.
@venkatanaidu7094
@venkatanaidu7094 6 дней назад
151 సీట్లు ఇచ్చారు ప్రజలు. జస్ట్ పోలవరం,అమరావతి పూర్తి చేసి ఉంటే ప్రజలు జగన్ ను గెలిపిలించేవారు
@hemanth-qb8qk
@hemanth-qb8qk 5 дней назад
Avi rendu kavu central effort pedithe polavaram cheyochu bramaravati matram eppudu kadu
@naren8881
@naren8881 4 дня назад
@@hemanth-qb8qk ne lanti kojja vedavala valla rastam madda gudisi poindi roju jagan di nakadi koncham bagupadataremo
@sathavahana6809
@sathavahana6809 3 дня назад
​@@hemanth-qb8qkrevers rendering ani dabbudengadu vizgli lands kabja ki vizag capital annadu
@sashikumarreddyalluru74
@sashikumarreddyalluru74 3 дня назад
Kuttha evvaram theleedhu moosukhooraa Pacha kukka
@sashikumarreddyalluru74
@sashikumarreddyalluru74 3 дня назад
​@@sathavahana6809Neeku thelusaara kojaagaa?
@srinivasmanyala6021
@srinivasmanyala6021 6 дней назад
Punch garu... Meeku chala thanks sir. Meeru kooda tdp vijayaaniki kaaranam ayyaaru❤❤❤
@varaprasadization
@varaprasadization 5 дней назад
You hit the right point sir
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 6 дней назад
పనికిమాలిన వాడితో ఇంటర్వ్యూ
@kamandalamjalam1541
@kamandalamjalam1541 5 дней назад
adhe kadha...mottam Jagan gaadini naakinchi ippudu kaburlu dhenguthunnaadu
@srinivasulu9054
@srinivasulu9054 5 дней назад
బహుశా ఛానల్ కు దిష్టి తగిలింది అని చూపించడానికే ఏమో
@Sunil-qt6nl
@Sunil-qt6nl 5 дней назад
Neekanna na
@hemanth-qb8qk
@hemanth-qb8qk 5 дней назад
National dirtiest politician award goes to one and only cbn never before and after
@chandubsfkipathsala
@chandubsfkipathsala 5 дней назад
​@@hemanth-qb8qkinternational worst 420 politician award goes to జలగ
@nlakshmi4225
@nlakshmi4225 6 дней назад
ఇంత చిన్న జ్ఞాని తో ఇంటర్యూ అవసరమా?
@paadipanta2607
@paadipanta2607 5 дней назад
itani di chala pedda noru, ippuud mootha padindi. Sri reddy kanna kampu vunna norani talk bayata.
@hemanth-qb8qk
@hemanth-qb8qk 5 дней назад
NV po
@venuchaganti
@venuchaganti 5 дней назад
బూతులు తిట్టించడానికి… ఓడిపోయినా సిగ్గురాలేదు బులుగు కుక్కలకు..
@user-qe3kq7ox6q
@user-qe3kq7ox6q 6 дней назад
నువ్వు అలాగే అనుకో. జగన్ ఓడిపోవడానికి జగనే కారనం.అరాచకం. చంద్రబాబు గారికి విదేశాలనుండి వచ్చి ఓట్లు వేసింది జగన్ కన్నా ఎక్కువ పధకాలు ఇస్తాడని కాదు. మీరు ఎనలిస్ట్ లు ఎలాగైరా బాబు.
@ravindra3880
@ravindra3880 5 дней назад
@@user-qe3kq7ox6q videysala nunchi vacchindhi 90% kamma valley bro Maa friend kuda vacchindhi oka ammaie us nunchi ha ammani nenu adiganu nvuu ebduku vasthunnavu antey cbn ee sari odipothey Maa kamma caste antharichupothundhi andukey Maa kamma vallu antha vasthunnamu Ani cheppindhi
@lktiger009
@lktiger009 5 дней назад
@@ravindra3880avunaaa..chaala mandhi reddys kooda vacchi tdp ki panichesaaru for saving AP ..mee lanti kula gajjigaallaki maathram inka arthamkavatamledhu
@ravindra3880
@ravindra3880 5 дней назад
@@lktiger009 I am from bc caste I don't have any kula gajji and kamma gajji like yiu
@ravindra3880
@ravindra3880 5 дней назад
@@user-qe3kq7ox6q Dammuntey single ga 175 nijoyoka vargallio poti chesi gelavamanu cbn ni
@gadiraju100
@gadiraju100 5 дней назад
చంద్రబాబు గారికి విదేశాలనుండి వచ్చి ఓట్లు వేసింది జగన్ కన్నా ఎక్కువ పధకాలు ఇస్తాడని కాదు. ///super ...reality
@sivasenkaraprasad2765
@sivasenkaraprasad2765 6 дней назад
పంచ్ ప్రభాకర్ గారికి కళ్ళు మూసుకు పోయాయా వాడు ఏం చేశాడు కరెంట్ బిల్లు కి అమ్మ వడి కి లింక్ ఏంటి డెవలపింగ్ ఏం చేశాడు కారు ఉన్న వాడికి రేషన్ కార్డ్ కట్ చేయట ఏంటి రాజధాని అక్కడే అని హోటల్ రాజధానులు అన్నాడు పంచ్ గాడికి కనపడట్లేదు
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 5 дней назад
Ippudu CBN gaadu chestadulera
@rakingkingking
@rakingkingking 5 дней назад
ప్రజలు ఈ బూతులు విని విని విని విసిగిపోయారు. అటు రాష్ట్ర మంత్రి వర్గం పరమ వినరాని బూతుల దాడి, ఇటు సలహాదారుల బూతులు, చివరికి విదేశాలనుండి పంచ్ ప్రభాకర్ లాంటి వారి నుండి కూడా అసహ్యమైన భాషలో బూతులు, జగన్ పాలన చేతకాక దోచడమే పనిగా పెట్టుకుని, రాష్ట్రాన్ని అధోగతి పట్టించి చివరకు మత్తు మందుల కంటైనెర్ వైజాగ్ లో పెట్టుబడి, రాష్ట్రం లో మద్యపాన నిషేధం పేరుతో పిచ్చి మందు పారించడం, అనేక అక్రమాలు, దాంగాలు , చివరకు చంద్రబాబు నాయుడు ని తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చెయ్యడం, వివేకానంద మర్డర్ చేయించడం లాంటి పనులు జగన్ ను ప్రజలకు దూరం చేసిన పనులు. కనీస రోడ్డు సదుపాయం లేకుండా చెయ్యడం లాంటివి ప్రజలు విసిగిపోయి. జగన్ మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలకోరు అని తేలింది, ప్రతి విషయం లో ప్రజలను నమ్మించి మోసం చెయ్యడమే ఉదాహరణకు, అసెంబ్లీ సాక్షిగా అమరావతీ రాజధాని అని, తానూ కూడా తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నాను అని, cbn కె ఇల్లు లేదు ఇక్కడ అమరావతి లో అని చెప్పి , చివరకు తన ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానుల పేరుతో అక్కడి భూములిచ్చిన రైతులులను ఎన్ని కేసులు పెట్టి వేధించాడో ప్రజలందరికి తెలుసు, చివరికి వివేకానంద రెడ్డి హత్యను కూడా చంద్ర బాబు నాయుడు మెడకు నెట్టాలని చూసి , తన సాక్షి పత్రికలో నారసురా రక్త చరిత్ర అని రాయించాడు. అదీకాక షర్మిలను, సునీతను పరమ చెందాలమైన బూతులతో తిట్టించడం కూడా ప్రజలకు ఆయన మీద నమ్మకం పోయేలాగా చేసింది. ఇక జగన్ మోహన్రెడ్డి చరిత్ర సమాప్తం ఈ రాజకీయాల్లో. ఆయన మీద కొత్త కేసుల తోపాటు, పాత కేసులు కూడా వెంటాడి ఆయన్ని జైలు పలు చెయ్యడం ఖాయం.
@nkraju7857
@nkraju7857 5 дней назад
రెడ్డి నాయకత్వం కావాలంటే జగన్ ఏమాత్రం పనికి రాడు మరొక సమర్థవంతమైన రెడ్డి నాయకుడిని తయారు చేసుకోవడం మంచిది
@appurao964
@appurao964 5 дней назад
Excellent
@rajashekharburla1386
@rajashekharburla1386 5 дней назад
షర్మిలా రెడ్డి వల్లే అవుతుంది
@mouliatthuluri3278
@mouliatthuluri3278 3 дня назад
I concluded the same to my best reddy friend
@balajikssriramulu8712
@balajikssriramulu8712 3 дня назад
అసలు జగన్ యే భోచ్చులో రెడ్డి, వాడు ఎరుకల రెడ్డి
@dingdong2193
@dingdong2193 День назад
Asalu vallu Hindus kadhu, they r continuing" Reddy" as surname for the sake of politics.😮
@user-vg8bp7on8x
@user-vg8bp7on8x 6 дней назад
Jagan UNFIT for Politics, better to stay away and SAVE AP
@royalpowerchannel968
@royalpowerchannel968 6 дней назад
జగన్ కు రాజకీయాలు వేస్ట్....జైల్ కరెక్ట్
@ravindra3880
@ravindra3880 6 дней назад
Kuttamusuko raa lamdikodaka
@kuwaitkings6198
@kuwaitkings6198 5 дней назад
మరి సింగల్ గా జగన్ మీద ఎందుకు పోటీ చేయలేక అన్ని పార్టీల సంకలు నాకారు అంటే జగన్ అంటే మీకు ఉచ్చ నా
@kishorebabugudipudi3057
@kishorebabugudipudi3057 5 дней назад
పిచ్చి కుక్కని,ఎయిడ్స్ వచ్చిన వాడిని చూసి జనం దూరంగా వున్నారు అంటే భయమే కదా!!???​@@kuwaitkings6198
@lktiger009
@lktiger009 5 дней назад
Ravanudu kooda single gaane vellaadu ..ala ani vaadu goppodu kaadhu..sontha Thammudu vadhilesaadu..ikkada chellelu, Thalli kooda vadhilesaaru Psycho ni
@ravindra3880
@ravindra3880 5 дней назад
@@royalpowerchannel968 Dammuntey single ga 175 nijoyoka vargallio poti chesi gelavamanu cbn ni
@pardhasaradhi5072
@pardhasaradhi5072 6 дней назад
కుల ఫంచ్ ప్రభాకర్ రెడ్డి 😢
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 6 дней назад
ఈ చెత్త వెధవనీ వదలకూడదు? ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి వదిలేస్తారు అనుకుంటున్నాడు, వీడ్ని వదిలే ప్రసక్తే లేదు?
@Sunil-qt6nl
@Sunil-qt6nl 5 дней назад
Velli vadidhe goooo
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 5 дней назад
Neevalla aoutunda
@chillandthrill
@chillandthrill 4 дня назад
​@@Sunil-qt6nleh daily adhey pana neeku? Tappu ra abbai gay gadu nee koduku ani mee intlo vallani antaru🤣🤣🤣🤣
@pawan12398
@pawan12398 3 дня назад
నిజం చెప్పావు బ్రో
@vishnutejakankanala6619
@vishnutejakankanala6619 6 дней назад
Iddharu erropappalu oka chota cheradu 😂😂😂
@yogi7454
@yogi7454 5 дней назад
తల్లి పాయే,చెల్లిపాయే,🪓బాబాయ్ పాయే,తమ్ముడు వినాశ్ పాయే,ఇప్పుడు తండ్రి లాంటి తండ్రీ పాయే....ఏమి!!జగ్గు బాబు ఏమిటీ...ఈ..జీవితం🤦
@telluri.rajarao6967
@telluri.rajarao6967 6 дней назад
Meeru YSR ante okay but Jagan Mohan Reddy garu matram waste Jesus peru tho entha vidvamsam chesaru Jagan and party. As a Christian nenu 2019 ki mundu Jagan Mohan Reddy garini ki support chesanu but 2021 ending kalla quite opposite ayyanu Jagan Mohan Reddy garu is not good administrator it's true yaar. mee matalu vinnaka first ayana vodipovadaniki karanam meeru,R.K. Roja,kodali,ambati, borugadda,amarnad Anil Kumar Yadav and Sri Reddy. Yes it's true. Waste fellow Jagan Mohan Reddy gari political career ne nashanam chesaru gadara malli Jagan Mohan Reddy garu inka adhikaram loki raru raleru. It's fact pakka antaga bayapadi poyaru janalu. Mee dumpaltega
@lktiger009
@lktiger009 5 дней назад
జగన్ ప్రభుత్వం రద్దు చేసిన SC పథకాలు 1. SC ల అభ్యున్నతికి కేటాయించిన వేలకోట్లు SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళింపు చేసిన జగన్రెడ్డి. 2. బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బిఎఎస్) పథకం రద్దు- SC విద్యార్థులకు కార్పోరేట్ విద్యను దూరం చేసిన జగన్రెడ్డి. 3. అంబేద్కర్ విదేశీ విద్య పథకం రద్దు - SC విద్యార్థులకు విదేశీ విద్యకు 20 లక్షల ప్రోత్సాహం రద్దు చేసిన జగన్రెడ్డి. 4. ఎన్.టి.ఆర్. విద్యోన్నతి పథకం రద్దు SC విద్యార్థులకు ఐఎఎస్., ఐపిఎస్, గ్రూప్స్ శిక్షణను దూరం చేసిన జగన్రెడ్డి. 5. SC విద్యార్థులకు ప్రాధమిక విద్య నుండి ఉపకార వేతనాలు జి.ఓ. 77 ద్వారా ఎగనామం. 6. SC సంక్షేమ హాస్టల్స్ నందు భోజన, వసతి సౌకర్యాలు నాసిరకం మరియు SC విద్యార్ధులకు ఉచిత విద్యను దూరం చేసిన జగన్ రెడ్డి. 7. SC కార్పోరేషన్ రద్దు, SC యువతకు స్వయం ఉపాధి పథకాలకు ఎగనామం, మాల, మాదిగ, రెల్లి కార్పోరేషన్లు ఏర్పాటుకు నిధులు ఇవ్వని జగన్రెడ్డి. 8. NSFDC, NSKFDC ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే పధకాలు నిలిపివేయడం. 9. SC కాలనీల అభివృద్ధికి కేటాయించిన SC సబ్ ప్లాన్ నిధులు వారి మళ్ళింపు చేసిన జగన్రెడ్డి. 10. జగజ్జీవన్ జ్యోతి పధకం రద్దు SC లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తొలగించిన జగన్ ప్రభుత్వం. 11. చంద్రన్న పెళ్ళికానుక రద్దు - SC ఆడపడుచుల వివాహానికి 40వేల రూపాయల ప్రోత్సాహం ఎగనామం పెట్టిన జగన్ రెడ్డి 12. SC కులాంతర వివాహానికి లక్ష రూపాయలు ప్రోత్సాహకం రద్దు చేసిన జగన్రెడ్డి. 13. చంద్రన్న భీమాపథకం రద్దు కుటుంబంలో వ్యక్తి మరణిస్తే రూ. 2 లక్షల భీమా ఎగనామం, రూ. 5 లక్షలు ఇస్తానన్న జగన్ హామీ గాలికి.. 15. ఏపి స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు. 16. శాశ్విత కుల ధృవీకరణ పత్రాలు జారీ రద్దు. 17. SC ల ఆస్తి లిడ్క్యాపన్ను నిర్వీర్యం చేసి, వాటి భూములు అమ్మకం. 18. ఉద్యోగుల స్టడీ లీవ్ పూర్వస్థితిని మార్చడం. 19. SC బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం. 20. SC కారుణ్య నియామకాలు భర్తీ చేయకపోవడం. 21. SC పిల్లలకు విద్యను దూరం చేయడానికి సర్క్యులర్ 172 జారీ చేయడం. 22. SC కమీషన్కు రిటైర్డ్ న్యాయమూర్తిని ప్రకటించకపోవడం మరియు SC ల పైనే SC ఎట్రాసిటీ కేసులు పెట్టడం. 23. గృహ నిర్మాణానికి SC లకు ఇచ్చే రూ. 50 వేల అదనపు సహాయం రద్దు. 24. భూమి కొనుగోలు పధకం రద్దు చేయడమే కాకుండా 11 వేల ఎకరాల SC భూములు లాక్కున్న జగన్ రెడ్డి. 25. నూతన పారిశ్రామిక విధానం ద్వారా SC లకు భూములు కేటాయించపోవడం మరియు ఋణాలు మంజూరు చేయకపోవడం. 26. మెడికల్ సీట్ల భర్తీలో BC కేటగిరి సీట్లలో SC లకు రిజర్వేషన్ వర్తింపక చేయకపోవడం 27. ప్రభుత్వ పథకాలు పెన్షన్లు, గృహాల మంజూరు నందు ప్రాధాన్యతలు నిలిపివేయడం.
@talepallenagaraj1785
@talepallenagaraj1785 5 дней назад
@@lktiger009 neevu gr8 anni compose cheyatam.,antha avasaram ledu., okka matalo Jagan worst fellow overall gaa..ok thanks for composing...
@venkatanaidu7094
@venkatanaidu7094 6 дней назад
తిమ్మిని బమ్మిని చేయడం కాదు అతను చేసిన శాశ్వత కార్యక్రమాలు ఉదా. హైటెక్ సిటీ, కియా ఇండస్ట్రీస్. ఇలాంటివి ఒక్క ఉదాహరణ చెప్పుకోండి
@lktiger009
@lktiger009 5 дней назад
vaadi moham ...emanna ante edho chesesaam kaani cheppukolekapoyam antaadu..mari adhento chepandra ante ..cheppaleru..emanna chesivunte kadha
@chandrakanithi7997
@chandrakanithi7997 5 дней назад
First change your mind. High tech city built by Rajeev gandhi, Neduramilli Janardhan reddy then final stone built CBN.
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 5 дней назад
Ekkada dorukutarura sami neelaanti half knowledge gaallu
@chennaiahkancharla8142
@chennaiahkancharla8142 5 дней назад
​@@chandrakanithi7997stone veste saripothundaaa.1995 ki mundu enduku software companies raaledhu.1995 ki mundu south lo software ante banglore and Chennai.hyderabad ante antha ga pattichukune vaallu kaadhu.foreign velli Hyderabad lo software companies pettandi ani adigithe vaallu Pakistan lo vunna Hyderabad aa ani anevaallu anta adhi 1995 ki mundu Hyderabad paristiti.1995 to 2004 madya konni vandala companies Hyderabad ki vachaayi i.e CBN.
@dingdong2193
@dingdong2193 День назад
How can we forget 3 capitals 😮
@ravisreerama6308
@ravisreerama6308 6 дней назад
Tdp should thank all these people like him for their victory. As long as ycp has people like these, it can forget about coming back to power. Iam surprised this fellow has not used any botulu in this Video.
@rvsubbaraju2803
@rvsubbaraju2803 5 дней назад
punch prabhakar speeches నష్టం చేశాయి
@balakrishnajasti462
@balakrishnajasti462 3 дня назад
రేవంత్ ని చూసి నేర్చుకో మును జగన్ ని
@venkatanaidu7094
@venkatanaidu7094 6 дней назад
ఎంతమందిని చంపుతారు రా మీరు
@user-ox9kq5lz2n
@user-ox9kq5lz2n 6 дней назад
ఆ లోఫర్ ని కూడా సార్ అని సంబోధిస్తున్నావంటే జర్నలిస్టుగా నీకు విజ్ఞత వివేకం లేదని అర్థం..!
@karthikmartin7615
@karthikmartin7615 4 дня назад
itdp ante meereyna?? 😅
@padmamarimganti3928
@padmamarimganti3928 15 часов назад
👍
@vasumathitalasila6258
@vasumathitalasila6258 3 дня назад
Red book lo name tepinchukotaki 😂😂eydupu…pogadthalu
@kotilakshman4871
@kotilakshman4871 6 дней назад
Jagan odipovadaniki Karanam punchprabhakar lanti Valle.
@lakshminarayan7434
@lakshminarayan7434 6 дней назад
Jagan is a business man he is not a politician
@andhramass009
@andhramass009 6 дней назад
He is 420
@Shockwavee3402
@Shockwavee3402 6 дней назад
Bolli heritage?
@Shockwavee3402
@Shockwavee3402 6 дней назад
B​olli ?? 420
@tplinkvali9327
@tplinkvali9327 5 дней назад
💯👍
@Mirror888
@Mirror888 3 дня назад
Yes he is a pure business no political brain. I think he is also under the influence of Bharathi Aunty no individuality at all
@bondelamaheshbabu4877
@bondelamaheshbabu4877 3 дня назад
Jagan votamilo ni vantu patra pochinchavu thank u
@pavangorantla6748
@pavangorantla6748 5 дней назад
Jagan lost because of only two things irresponsibility and arrogance
@prashanthreddy1491
@prashanthreddy1491 4 дня назад
Evm 10000000000% there are lakhs of proofs
@dayanandraotangeda1708
@dayanandraotangeda1708 5 дней назад
For the defeat of Jagan government this type of punch prabhakar is reason.
@kpr8697
@kpr8697 6 дней назад
Ara dharidruda prabhakar me fraud ni evaru munchutharu mevade andharini rastranni prajalanu munche chesadu melanti nikrustula support tho athaniki adhega telicindhi.
@sk6532
@sk6532 5 дней назад
First you want to ASK , WHY HE IS DELETED VIDEOS IN HIS RU-vid CHANNEL ?????
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 6 дней назад
జగన్ కి లౌక్యం తెలియదు కరెక్ట్ గా చెప్పారు. తెలిసింది అహంకారం. చెత్త పరిపాలన. బూతులు తిట్టించడం బాగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ కి పోలికే లేదు. జగన్ ఎప్పటికి రాజశేఖర్ రెడ్డి మాదిరి కాలేడు
@kameshwarraomurakonda3381
@kameshwarraomurakonda3381 5 дней назад
Anchor stop overaction
@Aahan.Creations
@Aahan.Creations 5 дней назад
అన్నోయి ఛానల్ లేపేశావ్ ఏంటి😂 hello hello hello punch prabhakar
@psraww6805
@psraww6805 5 дней назад
Mr. Prabhakar , but how could you know he is good ? he had any political experience in before? ok let me know.., you are a ysr ‘s sympathizer that’s fine and good , but how you judge PAWAN was not good and all Amaravati farmers are one community why should judge man? what kind of language you are talking about for women did you understand? we are in living in USA,you can talk any women in USA that kind of language? is it possible to do .., please understand Mr. Prabhakar women is women they live in USA or India or any where in the world but we don’t want talk badly about ladies, now this is good opportunity for realizing, you can think how your words about beyond ysrcp people if incase win ysrcp. now in India max people are well educated so they never give power for bad people but sometimes they feel respect sentiments , that is 2019 to 2024
@srinuurukuti3927
@srinuurukuti3927 6 дней назад
Nvvu Naku okasari kanipichu neku ardam ayinattu cheputhanu
@bharathchandra8588
@bharathchandra8588 6 дней назад
Vaadoka neeti nijayati vunde puli....Veedoka pulibongaram..
@padmamarimganti3928
@padmamarimganti3928 15 часов назад
@muralikrishnanarra431
@muralikrishnanarra431 6 дней назад
Maryadaga, buthulu thittincha kunda vundaledu, super yigoku poyi peddalni goura vinchaleni vaadu jagan reddy, athadi party arachaka party. Politics ku panikirani vaadu.
@ramh1987
@ramh1987 5 дней назад
Credibility ante appulu chesi panchatam
@hanishlogistics6430
@hanishlogistics6430 6 дней назад
K Mr kula pichi Punch Prabakar reddy
@venuchaganti
@venuchaganti 5 дней назад
జగన్‌ అబద్దాలు చెప్పడు, మోసం చేయడు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sesidhar
@sesidhar 5 дней назад
Stopping in the middle waste interview
@satyanarayanamasanam8367
@satyanarayanamasanam8367 2 дня назад
ఇప్పుడు మరలా ఇటు మారాడా? సప్తసముద్రాల ఆవాలు ఉన్నవాడికి ఆంధ్రప్రదేశ్ రోడ్లు పరిస్థితి ఏం తెలుసు.. పాదొచారులు, వాహనదారులు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారో వీరిద్దరికి తెలియదు. అపర మేధావి పంచ్ ప్రభాకర్ & యాంకర్, ఇద్దరూ జ్ణానం శూన్యులు..
@yatendranathramineni7376
@yatendranathramineni7376 6 дней назад
2019Loo T.D.P.Voting pursentage anthoo Dail heart chanel varu Chappati sir.
@kummariraghuramudu5687
@kummariraghuramudu5687 6 дней назад
ori ne Teddy kulagajji feeling , chusara ippatiki veedu CBN gari girinchina analyse chesadu kani porapatuna PK gueinchi yekkada prasthavinchaledhe veedu, ante PK politics lo establish avvakudadhu ane alochana inkentha gattiga thisukelluntarra mukyanga Rayalasema lo inka cheppalem, ayina Pavan yedhigithe mem rajakiyalu full stop pettalsindhenani kuda veelle mundhu observe chesukununtaru, andhuke andhuke gathamlo aa rendu chotla tdp leaders tho kummakkayi 100la kotlu spend chesi mari odincharu anamata....kanilema kanilema kanilema ika innallu me vargam ayina, me chemchalina malanti sadharana prajalani nokkipettadaniki meku adhikaram undhi kabatte mammalni yella tharabadi nirviryam chesaruga mari adhi purthiga dhooram ayithe thattukogalara, so idhi mundhuku saginchalante Pavan ane biggest star malli party pettadu, okasari yelagola target chesi odisthe prajallone kadhu fanslo sitham paluchana ayipothadu, aa insults tho party close cheskontadu , dhantho maro vargam create avvakunda malli meme niyanthala palinchochu anna plans vesaru , but finally malanti neutral common people kosam vachina honest politician ey PavanKalyan royyyyyy.....gurthupettuko mammalni(common people) yevadra apedhi even rayalasema also....
@ttt9129
@ttt9129 11 часов назад
ఇంకా ఏం మిగిలింది? అంతే గీకేసారుగా?
@madhunlrr
@madhunlrr День назад
ఖచ్చితంగా జగన్ jail కు వెళ్లతాడు
@user-fk3ro7bl1v
@user-fk3ro7bl1v 6 дней назад
Vast debite.100%
@Hddr1971
@Hddr1971 5 дней назад
Happy that you agree that nirmanathmakam ga party ledu ani
@gangleedargangstar433
@gangleedargangstar433 3 дня назад
జగన్ రెడ్డి ఇంట్లో 11 ఓట్లు వుంటే జగన్ కి 4 ఓట్లు మాత్రమే పడ్డాయి
@anilkolli05
@anilkolli05 4 дня назад
Prabhakar reddy గారికి గ్యానోదయం కలిగింది. వీడి వల్ల జగన్ రెడ్డి కి ఉపయోగం లేదు. జగన్ గారి అవినీతి వల్ల ఓడిపోయారు. EVM బుల్షిట్ థియరీ. అవినీతివైన్ ఇంపార్టెంట్.
@lktiger009
@lktiger009 5 дней назад
40% kooda EVM dwaaraane vacchai kadha, adhi maathram nammuthunnaara?
@user-rs2vp5xt8p
@user-rs2vp5xt8p 5 дней назад
Exactly! He would’ve got even that 40% because of EVMs. It should be max 10% for the kind of administration last 5 years.
@lktiger009
@lktiger009 5 дней назад
Abaddham cheppadaa???? Em chepthri em chepthri….
@venkatanaidu7094
@venkatanaidu7094 6 дней назад
EVMs మీద కూడా మీకు అనుమానాలు ఉన్నాయి అంటే BEL వాళ్ళను అడుగు
@lktiger009
@lktiger009 5 дней назад
on other side they will say they got 40%, they conveniently forgot that 40% votes is also through EVM's. 😀
@venkatnbt
@venkatnbt 4 дня назад
Maata meeda nilanadathaadanta … madhya panam em indi … abbivruddi emmindi
@user-ep3wi5hu5p
@user-ep3wi5hu5p 6 дней назад
Houle punch Reddy last 5years lo emjarigindo ysrcp lo niku teliyada Kula gajji nayala
@nkraju7857
@nkraju7857 5 дней назад
జగన్ చెప్పేదే అబద్ధమైతే అబద్దాలు చెప్పలేడు అంటావా cps వారంలో రద్దు చేస్తానన్నాడు చేశాడా ఇది అబద్ధం కాదా? మోసం కాదా?
@digavallisavitri7330
@digavallisavitri7330 2 дня назад
చెయ్యలేనివి చెయ్యలేదు అని ఒప్పుకున్నారు... కదా మంచి జరిగితేనేవేయ్యమన్నాడు కదా ఓటు
@glow009
@glow009 3 дня назад
Mr bean vachadroi 😂
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 3 дня назад
జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పలేకపోవడం అంటున్నాడు, అసలు అబద్దాలు చెప్పేగదా 2019 లో ఆయన గెలిచి ప్రజలని గోసపుచ్చింది. ఎందుకంటి అనవసర సమర్థింపులు. జగన్ గారు మారరు, ఈ లోపల క్యాడర్ మారిపోతుంది, ఇప్పుడే గెలిచిన ఎం ఎల్ ఏ లు ప్రక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికి ఓటమి విశ్లేషణ జరుపుకోవడం లేదు.
@vishnutejakankanala6619
@vishnutejakankanala6619 6 дней назад
Dabbulu pancham, dabbulu pacham ani inka enni rojulu chebhutharu ra 🤣🤣🤣
@venkatnarayanaraoemany5282
@venkatnarayanaraoemany5282 4 дня назад
Jagan corrupt leaders ni control cheyaledu…Nani, Roja, Anil etc..Jagan ni nammakudadu. Single capital promote chesi election win ayyadu..taruvatha public ni cheat chesadu..
@venuchaganti
@venuchaganti 5 дней назад
జగన్‌ ఓటమి అనేది చాలా సింపుల్. అదంతా తెలీకుండా మ్యానిఫెస్టోలు, తొక్క తోటకూర, చిక్కుముడి అనుకుంటున్నారంటే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు😂😂😂😂
@hanubommaraju8982
@hanubommaraju8982 2 дня назад
Patara vayapoyi self paatara vesukunnavu.
@munireddygundala8467
@munireddygundala8467 5 дней назад
You are correct
@mseshu09
@mseshu09 2 дня назад
Jagan aasthulu….Gov.swadheenum chesukowaali….appudukoodaa..nasturm..podchukowadum..kastum
@rp.v6958
@rp.v6958 3 дня назад
జగన్ అబద్ధాలు చెప్పడా. 😂😅
@prasadm5183
@prasadm5183 4 дня назад
మీలో వాల్గారిటీ తప్ప అంత ఓకే
@user-rs2vp5xt8p
@user-rs2vp5xt8p 5 дней назад
Jagan is a liar to the core, how come this guy says Jagan is authntic. Jagan is a crrok to the core. I hope AP gets rid of this pulivendula faction leaders forever.
@priyapatneedi7192
@priyapatneedi7192 6 дней назад
AA vedava gurunchi ee vedava cheppali sannasulu
@upendera8885
@upendera8885 6 дней назад
Vast debited
@srinivasaamarnath6579
@srinivasaamarnath6579 3 дня назад
Puch Reddy is one of the culprit for Jagans defeat.
@padmamarimganti3928
@padmamarimganti3928 15 часов назад
veediki matladatame ravatledu veedu veedi analysis
@user-jp6mu4fg9c
@user-jp6mu4fg9c 19 часов назад
Vaadu muppeeyaaru Christmas ke వస్తాడు రా
@telluri.rajarao6967
@telluri.rajarao6967 6 дней назад
Prabhakar garu evm lu manage cheyadam anedi correct anukundam mari ayodyalo BJP enduku vodipoyivuntadi akkada manage cheyya leda and why not 400 anna BJP 240 seats ela vacchayi? papam evm lu manage cheyya leka poyara? Meeru mee dirty prediction. Waste mundu meeru prediction maneyayandi sir chi chi chee
@gurralapaul2989
@gurralapaul2989 3 дня назад
జగన్ కక్ష సాధింపు చర్యలు వలన. భూతులు మంత్రులు. కార్యకర్తలను జగన్ వదిలేసాడు కాబట్టి పార్టీ పోయింది.
@Presidentmedal
@Presidentmedal 4 дня назад
Secretariat, Collector office lu, Police station lu thakattu pettesina mahanubavudu 🙏🏼 Inko sari vaste ma liver lu, kidney lu kuda ammi dobbutaadu ! Vaddu nayana bayapadi sacham malli vastademo ani
@rohith12823
@rohith12823 5 дней назад
ఎందుకు నీ videos ని delete చేశావు పిరికి ప్రభాకర😂😂😂.నీ మీద నీకే అసహ్యం వేసిందా?ఏ సిద్ధాంతము నీకు వుంది??నిన్ను ఏ పార్టీ చేర్చుకోదు😂😂😂
@SreedharChandra
@SreedharChandra 3 дня назад
అమెరికా వరకూ వెళ్లి చదువుకుని మంచి ఉద్యోగం చేసే నీకు జగన్ ఎలా నచ్చాడు పంచ్ స్వామీ.
@mouliatthuluri3278
@mouliatthuluri3278 3 дня назад
Reddy kula gajji
@rp.v6958
@rp.v6958 3 дня назад
అరే తిక్క ఫెలో.సీబీన్ 1999 లో రెండవసారి గెలిచాడు,1995 తర్వాత
@pavulurivenkey5264
@pavulurivenkey5264 5 дней назад
Ysrcp party asalu jagan anna di kadu, prabakar garu,
@bharathchandra8588
@bharathchandra8588 6 дней назад
8000 vedios ki time and data bokka
@krish-zh3lc
@krish-zh3lc 6 дней назад
ఎలాగ, ఎలాగ, ఎలాగ లౌక్యం తెలియదా? మోసం చేయడం తెలియదా? అబద్ధం ఆడటం తెలియదా? పైగా ఈ విషయం ఆఫ్ ద రికార్డు టిడిపి వాళ్ళు కూడా అంగీకరిస్తారా? బాబాయ్ హత్య నారాసుర రక్త చరిత్ర అని ప్రసారం చేసుకోవడం లౌక్యం కాకపోతే ఏమిటి? ముందు అమరావతి రాజధాని అని ఒప్పుకొని తరువాత మాట తప్పడం మోసం కాకపోతే ఏమిటి? 99% మనిపేస్తో అమలు చేసేశాననడo పచ్చి అబద్ధం కాకపోతే ఏమిటి? పథకాలు అమలు చేయడం పరిపాలనలో కేవలం ఒక 10 శాతం మాత్రమే, అది కూడా ప్రజలు కట్టిన పన్నులతో ప్రజలకు ఇవ్వడమే?మిగిలిన పాలన అంతా డమ్మీ.
@lktiger009
@lktiger009 5 дней назад
Madhyapana Nishedham sampoornamga amalucheyakapothe votlu adaganani cheppaadu...inko 20 yrs madhyam peru cheppi appulu theccukunnaadu..
@lktiger009
@lktiger009 5 дней назад
జగన్ మాటతప్పిన konni హామీలు (the list is too big) 👉1.⁠ ⁠సీపీఎస్ రద్దు 👉2.⁠ ⁠ప్రత్యేక హోదా 👉3.⁠ ⁠మద్య నిషేధం ఉగ్ 👉4.⁠ ⁠30 లక్షల ఇళ్ల నిర్మాణం 👉5.⁠ ⁠2.30 లక్షల ఉద్యోగాల భర్తీ 👉6. ప్రతి ఊరిలో మినరల్ వాటర ప్లాంట్ 👉7. వికలాంగుల పెన్షన్ రూ.3,000 👉8. 45 ఏళ్ళు దాటితే పెన్షన్ 👉9. మెగా డీఎస్సీ 👉10. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ 👉11. అమ్మఒడి ఎంత మంది పిల్లలున్నా 👉12. ఎన్ని లక్షలు అయినా ఉచిత వైద్యం 👉13. జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటే, ఆర్ధిక సాయం 👉14. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్స్ 👉15. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తాం 👉16. ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.50,000 లాభం 👉17. సన్న బియ్యం పంపిణీ 👉18. ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీ 👉19. ప్రతి మండలంలో వృద్ధాశ్రమం 👉20. ప్రతి నియోజక్వర్గంలో కోల్డ్ స్టోరేజ్ 👉21. రైతుల కోసం పగటిపూట 9h గంటల విద్యుత్ 👉22. పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ 👉23. నగరిలో టెక్స్ టైల్ పార్కు 👉24. రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి 👉25. రూ.3 వేల కోట్లతో ధరల స్థీరీకరణ నిధి
@lakshmisrinivasbonam863
@lakshmisrinivasbonam863 3 дня назад
Veediki,sikogadu,Baga,manyechhadu
@sreenivasavadlamudi5164
@sreenivasavadlamudi5164 5 дней назад
Loafer nayalu , wife ran away from him. He was full of hope before results but mental
@rajdrona6666
@rajdrona6666 5 дней назад
durgathi 😂😂😂😂😂😂😂
@seeramvenkateshvenky9017
@seeramvenkateshvenky9017 5 дней назад
daats connects anta bokka em kadhu sand liquor chalu mingwydaniki asalu vati midha discuss cheyali daats anta daats 😂😂😂
@user-ro6lz3kq3w
@user-ro6lz3kq3w 4 дня назад
Edavaleka poyaru doubt enti ? Enta vedhavo telisindiga ?
@rvsubbaraju2803
@rvsubbaraju2803 5 дней назад
చాలా దారుణంగా opposition వాళ్ళను తిట్టినాడు
@praveenareddybodela8464
@praveenareddybodela8464 День назад
Mee, gutted ki hates off .meeru cheppetivanni correct .ycp party meeda Meeda meekunde abima Manam telustha undi .
@venuchaganti
@venuchaganti 5 дней назад
ఆ యాంకర్‌గాడి ఓవర్‌ యాక్షన్‌ చూడలేకున్మాం😂😂😂
@rakeshgusidi5422
@rakeshgusidi5422 5 дней назад
Why not pracharam kadu Ra Yadava campaign
@sreenivas2781
@sreenivas2781 4 дня назад
Kaani punch prabhaakar gaaru, meeru kamma kulam py, prashanthi reddy py, Bhuvaneswari py chesina vyaakhyalu kudaa party ki chaalaa nastam chesaayi. EVM la py anumaanaalu chaalaa mandiki unnaayi. Volunteers nu nammi party structure nu thempesu kunnaadu Jagan. Social structure nu maarchaali ane athi kastamyna target nu pettukuni agravarnaala aagrahaaniki gurayyaadu. Reservations nu vyathirekinche sakthulu Vijayawada lo Ambedkar vigraham tho solid ga yekam ayyaaru. Krishnaiah, Ayilaiah laanti vaalla entry marintha recha gottindhi. Medhavi vargam anukune 15 - 20 % janaalu roads, flyovers maatrame abhivrudhi anukunnaaru. Pacha media prachaaram lo kottuku poyaaru. Anni rakaalugaa AP abhivrudhini neethi ayog nirdhaarinchinaa upayogam leka poyindhi. Chesina manchi panulni cheppu koleni asamardhatha, pratyarthi media nu samrdham gaa yedurkune vyooham lo vyphalyam. Sannihithula tho kudaa raaji padani vykhari sari kaadhu.
@narayanraoallu8819
@narayanraoallu8819 5 дней назад
Are Google dourjanyalu pratikaram rowrijyam dopidi kalisi votami ivi tappiste patipalana nil
@baluinturi3116
@baluinturi3116 5 дней назад
Panchi. Ap ki raalev nekenduku ra Ap politics
@Anonymous91150
@Anonymous91150 5 дней назад
అతను భారతదేశానికి ఎందుకు రాలేడనేది అధికారిక వార్త: డాక్టర్ ప్రభాకర్ చీనేపల్లి రెడ్డిపై భారతదేశంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కానీ అతను దేశంలోకి ప్రవేశించడం చాలా కష్టం. జీవితాన్ని పొందండి డాక్టర్ ప్రభాకర్ చీనేపల్లి రెడ్డి, అకా పంచ్ ప్రభాకర్
@jagadishgorijala1513
@jagadishgorijala1513 4 дня назад
😂
@srinivasulunaidu5367
@srinivasulunaidu5367 4 дня назад
Interview with him is waste of time
@nethajinationalarmy4982
@nethajinationalarmy4982 2 дня назад
Prabhakar cbn first continue ga rendo sari gelichina first person neeku teliyakunte telusukoni mataladali kada
@kuppuswamychakrala2520
@kuppuswamychakrala2520 5 дней назад
Babu governance is far better than Jagan in all aspects my Dear punch
Далее
Dora’s Tyla Dance is Everywhere 😨 #shorts
00:14
Просмотров 2,1 млн
Who Can Break Most Walls? Ep.2 | Brawl Stars
00:26
Просмотров 675 тыс.