#Pallam #katrenikona #Eastgodavari Pallam Location : maps.app.goo.g... An aerial view of Pallam, an Island surrounded by mangrove cover, in Godavari estuary in East Godavari district in Andhra Pradesh
నేను పల్లం పేరు వినడమే కానీ చూడ లేదు చాలా బాగుంది కోనసీమ లో ఉండి ఈ అందమైన ఐ లాండ్ బీచ్ చూడకపోవడం షేమ్ గా ఉంది సో నెక్స్ట్ మంత్ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం పల్లం
థ్యాంక్స్ బ్రదర్.... మా ఊరు ఐన పల్లం గ్రామాన్ని సందర్శించి, ప్రపంచానికి చూపించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశారు. ఇంకా మరింత బాగా మా ఊరు గురించి ప్రకృతి అందాలు గురించి, మరొక వీడియోలో స్థానిక భౌగోళిక,జీవన పరిస్థితుల్ని అవకాశాన్ని బట్టి డ్రోన్ కెమెరాతో అధ్బుతమైన అందాలను ప్రపంచానికి చూపించగలరని ఆశిస్తున్నాను.
Thappakunda brother insta lo ok sari msg cheyyandi malli vasthe mi dhaggara vunna information and inka edaina places cover cheyyadaniki maku easy ga vuntundhi
అందరికీ చాలా థ్యాంక్స్ చాలా ఆనందంగా ఉంది తరువాత వీడియో ఆగ్రాకి మెుదటి సారి వెళ్తే ఎలా మోసం చేస్తారు తాజ్ మహల్ సిమెంట్ లేకుండా ఎలా కట్టారు.... Ready ga Vundandi Coming Soon Friends 👭👬
I'm from New Mexico, USA. First time we saw your channel. Thank you for sharing and we will definitely visit snd this will be in my bucket list. All the best Avinash
Hi brother... wow wow wow. Wonderful super video shots kathi laga unnayi road route excellent. Beach is beautiful... thank you so much brother...east west godavari vallu.... super Loving people...💐💐💐🙏🙏🙏
@@AvinashALFIE I studied at Bhamavaram SRKR Engineering college... only.. but i didn't see this beautiful place... Thank you for your invitation... will plan. 👍
My village in pallam but miss bhairava swamy temple famous..🙏🙏 anyway way video 📹super. Bro....island pallam... I am proud of was bron in pallam village 🚣♂️🚣♂️🚣♂️🌊🌊🌊🌊🌊⛵⛵⛵⛵🚣♀️🚣♀️🚣♀️🚣♀️🚤 thank bro wonderful video 📹..