Тёмный

Konaseema Andalu 🌾 | Tourist Places in Konaseema | BrieflyTelugu | Telugu Travel Videos | Vlogs | 

BrieflyTelugu
Подписаться 5 тыс.
Просмотров 276 тыс.
50% 1

ఈరోజు నేను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను.
ఈ జిల్లా హెడ్ కోటర్స్ అయినటువంటి అమలాపురం,
ఈ జిల్లాలో కొన్ని ముఖ్యమైన గ్రామాలు రావులపాలెం, ఆత్రేయపురం, లొల్ల, వాడపల్లి మరియు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను ఈ వీడియోలో చూపించడం జరిగింది.
అలాగే ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఒక కొత్త జిల్లా వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను, కావున ఈ కొత్త సిరీస్ ను మీరు ఆదరిస్తారని అదే విధంగా వీడియో నచ్చితే కచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
BrieflyTelugu RU-vid Channel
#konaseema #కోనసీమ #konaseemadistrict #tourism #touristplaces #famousplacesinkonaseema #konaseemaandalu #athreyapuram #vadapalli
#amalapuram #ravulapalem #jonnadabridge #godavari #trvelvlog #brieflytelugu #brieflyteluguvlogs #teluguvlogs
konaseema life, konaseema, konaseema andalu, konaseema prabhala theertham,
tourist places in konaseema,
vadapalli, vadapalli venkateswara swamy temple, vadapalli temple, vadapalli venkateswara swamy, vadapalli temple history in telugu,amalapuram, amalapuram famous food,ravulapalem, ravulapalem village, ravulapalem rk tiffins,
konaseema Tourist places, lolla, athreyapuram, amalapuram clock tower, brieflytelugu vlogs,

Опубликовано:

 

21 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 287   
@sknagursharief123
@sknagursharief123 Год назад
జీవితంలో ఎప్పుడు తిండిగురించికాక ఇలాంటి ప్రకృతి అందాలు గోదావరి ప్రజల అభిమానం ప్రేమా ఆప్యాయత అనుభవించిన వారికిమాత్రమే అర్ధం ఔతుంది ఈవీడీయో చూపించినందుకు అన్న మీకుధన్యవాదాలు ❤👌👍
@mahipal.g2701
@mahipal.g2701 Год назад
I'm from Telangana but nak కోనసీమ లో ఒక దోస్త్ కావాలి 😢
@sagarapubhagyaraj4366
@sagarapubhagyaraj4366 Год назад
ఇక్కడ నివసించడానికి కూడా అదృష్టం ఉండాలి
@bsp8241
@bsp8241 Год назад
ఈ ఏరియా లో రీసెల్లింగ్ ఓల్డ్ హౌస్ చిన్నవి ఏమైనా ఉంటే చెప్పండి మిత్రమా...ఎందుకంటే మాకు కోనసీమ చాలా చాలా ఇస్టమ్, కుదిరితే చిన్న ఇల్లు తీసుకుంటాం 🙏 పెంకిటిల్లు or డాబా ఏదయినా ఓకే.
@satishbabumocherla9911
@satishbabumocherla9911 16 часов назад
గోదావరి ఫ్రెండ్స్ వుంటే నాకు కాల్ చెయ్యండి నేను తప్పక వస్తాను ఫ్రెండ్స్
@harishth3592
బ్రదర్ సంక్రాంతి తరువాత కోనసిమ విజిట్ చేయవచ్చా..ఎప్పుడు బాగుంటుంది.. ఎక్కడ అకామడేషన్ తీసుకొని ఇవన్నీ చూడాలి..
@TulasiramyaGuttula
@TulasiramyaGuttula 12 часов назад
మాది కోనసీమ బ్రదర్ చాలా బాగా చూపించారు మన కోనసీమ అందాలు 😍😊
@indusree9249
మా ఊరు అమలాపురం.....చాలా బాగా చూపించారు .కానీ కలశం కూడా అందరికీ చూపించి ఉంటే బాగుందే ధండి...😊
@AnilKumar-kn7zq
Ikakkada Ee💖 konaseema💖jillalo puttalanaa💖 adrustam💖 vundale evarikaina
@sekharrayudu2479
అరె అది డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
@bhaskar8346
@bhaskar8346 Год назад
చాలా చక్కగా చూపించారు మీ గోదావరి జిల్లా అందాలు చాలా బాగున్నాయి brathar మాది తెలంగాణ ఒక్కసారి మీ కోనసీమ రావాలని ఉంది బ్రదర్
@pillaprasadksbbigfan4666
@pillaprasadksbbigfan4666 Год назад
అంబేద్కర్ కోనసీమ జిల్లా 🙏
@swamipuppala
Welcome to kerala of Andhra…The Great Konaseeam❤
@annapurnabuddiga8060
@annapurnabuddiga8060 Год назад
Wow.... కోనసీమ వాయిస్ 👌👌
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 Год назад
బ్యూటిఫుల్ కోనసీమ
@prasadyelleti5265
@prasadyelleti5265 Год назад
మంచి విడియో చేసారు మీ మర్యాదలు కూడ బాగుంటాయి Tnq
@pulapanarayanarao2003
Super konaseema brother s.
@pulapanarayanarao2003
Super brother konaseema Andalu
@divyanaidu6047
@divyanaidu6047 Год назад
Nice baagundhi vide super 👌👌👌
@Kalla.AdhinarayanaKalla-ph3ry
Superrrr video konaseema
Далее
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 1,6 млн
Новые iPhone 16 и 16 Pro Max
00:42
Просмотров 757 тыс.
Что не так с воздухом в Корее?
00:45
Konaseema Life Style
7:22
Просмотров 34 тыс.
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 1,6 млн