గోరుచిక్కుడుకాయలతో ఒకసారి ఇలాచేసి చూడండి భలేరుచిగా ఉంటుంది - Cluster beans recipe For more recipes - Million views Recipes 👇 • మా పల్లెటూరి ఈ "టమాటా ...
ఈరోజు నా కూర కూడా గోరుచిక్కుడు కాయ కూర.నేను పోపులో వేసుకుంటాను. కారం,ఉప్పు,పులుపు,పప్పులు పొడవు నాకు.ఇందిలో కూడా గింజలు ఉంటాయి,నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ మేడమ్. నోరురూరే మీ కూరను చూస్తూ రుచీ పేచీ లేని నాకూరని తినేశాను.thanks medam.
@@LakshmiRamana Hi Andi, మీరు చూపించే రిసిపిలు చాలా మటుకు ట్రై చేశాను,అన్ని చాలా బాగా కుదిరాయి అండి, నా చిన్నప్పుడు మా daily menu లో ఖచ్చితంగా రాగి సంగటి ఉండాల్సిందే😄😄,ఇంకా అలసంద వడలు,నాటు కోడి కూర,ఇవన్నీ సూపర్ కాంబినేషన్స్.Egg dosa super👌👌