Тёмный

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తెలుగు తమ్ముళ్లు! | Off The Record | hmtv 

hmtv News Live
Подписаться 5 млн
Просмотров 288 тыс.
50% 1

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన తెలుగు తమ్ముళ్లు! | Off The Record | hmtv
#offtherecord #hmtv
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News RU-vid : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 238   
@vinayakumarieda7773
@vinayakumarieda7773 2 месяца назад
టీ chair ప్రభావం Very good టీ టిఫిన్ పలావ్
@Phanirajuv-pv8rn
@Phanirajuv-pv8rn 2 месяца назад
ఏరి కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరితన్నేడని ఫీలవకండి. చక్కగా ఐదేళ్ళూ ఆనందించండి.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 2 месяца назад
మాకాఫీలింగులుఏమీఉండవు తెలుసా
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 2 месяца назад
మళ్ళీ జన్మభూమి కమిటీ లు పెట్టాలి.ప్రభుత్వోద్యుగులకుభయభక్తులువస్తాయి
@user-ly9ue9my4v
@user-ly9ue9my4v 2 месяца назад
అచ్చన్నాయుడు గారు అన్నా మాటలు పట్టుకుని చెలరేగితే తర్వాత పరిణామం వేరేలా ఉంటది అది దృష్టి లో పెట్టుకుని మెలిగితే మంచిది ఎందుకంటే గత ప్రభుత్వం ఉద్యోగుల్ని ఏమి చేసిందో తెలుసుగా, దానికి వారు ఏమి చేసారో అదికూడా తెలుసుగా ఎవర్ని ఎట్లా చూడాలో అట్లా చూస్తే మంచిది ఏదో మనకు అధికారం వచ్చిందిగా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే దాని పర్యవసానం చాపక్రింద నీరులా సాగుతుంది అది పైకి కనపడదు దాని టైం వచ్చినప్పుడు బైటపడుతుంది, అపుడు సరి చేసుకుందామన్న సమయం ఉండదు, తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు......
@Ravikumar-hl6yf
@Ravikumar-hl6yf 2 месяца назад
పోయె కాలం దా పురిస్తుంది
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 месяца назад
ఇందులో కొట్టేమి ఉంది. లోకేష్ పలు బహిరంగ సభల్లో చెప్పిందే కదా. మేము పవర్ లోకి వస్తే మేము సూచించిన వాళ్ళకే రేషన్ కార్డు ఐన పెన్షన్ కార్డు ఐన అన్నాడుగా అదే ఇప్పుడు జరుగుతుంది. 👍
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 2 месяца назад
ఇదంతా పిర్ర గిల్లి జోల పాడే వ్యవహారం . ఇలాంటి ఫలితాలే వల్లే గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ నాయకుల చర్యల వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు . అధిష్టానం దీనిపై స్పందించి తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది .
@venkatdada8895
@venkatdada8895 2 месяца назад
జగనన్న వచ్చే వరకే!!!!!!!""జగనన్న వచింతరువాత మనకి అంత మంచి రోజులే జై జగనన్న
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx 2 месяца назад
Jai jagan
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 2 месяца назад
మళ్ళి జగన్ రెడ్డి కి ఓట్లు వేసి తిరుమల కొండమీద ప్యాలెస్ కట్టించుకోవడానికి గెలిపించాలా?
@VB-so2gb
@VB-so2gb 2 месяца назад
Fake news... వరస్ట్ ఛానల్ hmtv
@rajeshwarit3499
@rajeshwarit3499 2 месяца назад
Ne bongu boshanam 5, years vunnaduga yem peekindu.....13, lakshala kotlu appu cheyyadam...chetlu narakadam ....paradhaalu kattukovadam..... oorikoka sontha palace lu kattukovadam thappa....ikem peekindu siggundaali malli jagan kavalandam......melantollu vundabaytey Ap, ala thagaladindhi😡😡😡😡
@user-tl2ml7qk2b
@user-tl2ml7qk2b 2 месяца назад
ప్రజలు తప్పు కాదు ఉద్యోగం సంఘాలు చేసిన హాడావిడి వాళ్ళు నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టుకున్నారు పవన్ వీళ్ళు కు ఇస్పేషాన్ వాడు ఉన్నన్నాళ్ళు ఉద్యోగం లకు తప్పదు తిప్పలు అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది దీనికే మీకు ఉంది ముందు ముందు ముసళ్ల పండుగ ఓ ఉద్యోగి లారా కదలిరండి మీరందరూ కలిసి జై జై జగన్ అంటూ నినాదాలతో బైటకు కు వచ్చింది వెలిగెత్తి చాటండి జై జగన్ జై జై జగన్
@ymrnglrjl
@ymrnglrjl 2 месяца назад
కావాలని తెచ్చుకుని ఇప్పుడు అనుభవించoడి.
@krishnavenisaladi4991
@krishnavenisaladi4991 2 месяца назад
Ayipoyindi anubhavinchadam
@mdjaffer2958
@mdjaffer2958 2 месяца назад
Very good news for A.p
@rajeshdubasi6581
@rajeshdubasi6581 2 месяца назад
పసుపు బిళ్ళ తీసుకెళ్లారా లేదా😊
@bprabhakar4657
@bprabhakar4657 2 месяца назад
Ledhura.neeamma.pellam.billa.thusukunnamura.lucha
@RedBusChitChat
@RedBusChitChat 2 месяца назад
No FIR even murder and rape
@vinayakumarieda7773
@vinayakumarieda7773 2 месяца назад
ఆచంనాయుడి గారి భరోసా
@satyanageswararao3406
@satyanageswararao3406 2 месяца назад
టిడిపి కార్యకర్తలువోట్స్ వేస్తేనే నాయకులు ఎలక్షన్స్ లో నెగ్గారా! మిగిలిన ప్రజలు ఎవ్వరూ వోట్స్ వెయ్యలేదా? ఉద్యోగస్తులు ఎవ్వరూ పార్టీ కి వోట్స్ వెయ్యాలేదా? ఒక్క టిడిపి కార్యకర్తల వల్లే పార్టీ నాయకులు నేగ్గారా? నెగ్గిన తరువాత ఉద్యోగస్తులపై ద్వజమెత్తడం క్షమించరాని నేరం. గత ప్రభుత్వ పోకడలను దృష్టి లో పెట్టుకొని కార్యకర్తలు మసలుకొంటే అందరికీ మంచిది.
@VenkySrinu-xi5bc
@VenkySrinu-xi5bc 2 месяца назад
Yes
@Kalki2029
@Kalki2029 2 месяца назад
Telugu tammullu konchem ah govt teachers sangathi choodandayya
@marrybeera2029
@marrybeera2029 2 месяца назад
Jaijaijaganna
@vinayakumarieda7773
@vinayakumarieda7773 2 месяца назад
Papers తో పాటు you ట్యూబ్ కూడా ban చెస్తే ఎవరికీ ఏమి తెలియదేమో మరో మణిపూర్
@radhikar5402
@radhikar5402 2 месяца назад
మీరు కొత్త సలహాలు ఇవ్వకండి.
@acr7888
@acr7888 2 месяца назад
రాజకీయ పెద్దలకు నమ్రత మనవి ఇలాంటి గొప్ప,మంచి చర్యలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ మనవి పునరావృతం కాకుండా ఆదిలోనే జాగ్రత్తలు అవసరమని మరొకసారి నమ్రత మనవి
@uppatikalvarikumarkalvarik1380
@uppatikalvarikumarkalvarik1380 2 месяца назад
అంత లేదు.. వాళ్లు ముందే రౌడీలు.... ఇప్పటివరకు మంచివాళ్ళలా నటించారు. ఇప్పుడు అసలు రూపం బయటపడుతుంది.. ఆంధ్ర వాళ్ళకి ఇలా జరగవలసిందే.....
@sankarchikkala4439
@sankarchikkala4439 2 месяца назад
Good job TDP
@Srinivass.8028
@Srinivass.8028 2 месяца назад
ప్రజలకు ఇంక పగలే చుక్కలు కనిపిస్తాయి.
@ravisankarsankar8503
@ravisankarsankar8503 2 месяца назад
Super
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 2 месяца назад
ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం కదా, పరిపాలన సాగించండి.నాయకుల ఇళ్ళ వద్దకు వెళ్ళి ప్రతిరోజూ హాజరు వేయించుకుని తర్వాత కార్యాలయాలకు రావలసిందే.
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 2 месяца назад
లేడీస్ కూడా నా
@padmavathishankar4707
@padmavathishankar4707 2 месяца назад
Chandra babu. Monthly. Penson. Panchali
@sk2250
@sk2250 2 месяца назад
EVM batch kadaaa
@nivelianaparthi6390
@nivelianaparthi6390 2 месяца назад
2019 lo kuda evm kadha jagan evm tho gelicharu
@KumarKumar-tb8en
@KumarKumar-tb8en 2 месяца назад
పసుపు బిళ్ళ మహిమ ,ఆంబోతు నాయడు చేపాడు విలు చేస్త్నారు అంతే
@dakeyramana7427
@dakeyramana7427 2 месяца назад
పసుపు బిళ్ళ మహిమ
@ravikumaryerugula6676
@ravikumaryerugula6676 2 месяца назад
G బాలసి కొట్టుకుంటున్నారు.
@user-cd8cv9vp7o
@user-cd8cv9vp7o 2 месяца назад
మనుషులు కూడా పసుపు కలర్ లోనే పుట్టా లేమొ ఈవీఎం మోసగాళ్ల కోసం
@user-pi5ee8qf3w
@user-pi5ee8qf3w 2 месяца назад
Very good news to Andhra people. D.madhusudhan reddy
@Everestbabu-us2fw
@Everestbabu-us2fw 2 месяца назад
అంటే పరదాలకు డిమాండ్ పెరుగుతుంది 😊
@sunnambheemaiah2183
@sunnambheemaiah2183 2 месяца назад
ఉద్యో గస్తులకు సరి అయిన పరిపాలన వచ్చింది జగన్ ప్రభుత్వంలో వీలు సరిగ్గ పని చెయ్య లేదు
@user-vv1qp3mw6e
@user-vv1qp3mw6e 2 месяца назад
** ఇది విజయనగరంలో మేము ఉన్నాము
@gopakishore3567
@gopakishore3567 2 месяца назад
ఎంప్లాయిస్ డ్యూటీ లో జోక్యం చేసుకొని వారిని బెదిరిస్తే ఎంప్లాయిస్ అటువంటి వారి పై పోలీస్ కంప్లైంట్ వెంటనే ఇవ్వండి అది మీ రైట్
@ramaraok.v.3489
@ramaraok.v.3489 2 месяца назад
మరి ప్రశ్నించే వారికి కనపడట్లేదా ???
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 2 месяца назад
పసుపు బిళ్ళ మహిమ పగలే చుక్కలే ప్రజలు కు కనిపిస్తున్నాయి
@raghuinturi9741
@raghuinturi9741 2 месяца назад
Good Administration ante idena
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 2 месяца назад
Jai TDP
@gantasalasatyanarayana334
@gantasalasatyanarayana334 2 месяца назад
Next ycp
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx 2 месяца назад
Confirm
@nivelianaparthi6390
@nivelianaparthi6390 2 месяца назад
Yevvaru jagan ki vote veyyaru
@prasadraju8742
@prasadraju8742 2 месяца назад
❤❤❤❤ super
@gopakishore3567
@gopakishore3567 2 месяца назад
అతి గా పొతే రేపు పబ్లిక్ మళ్ళీ ఇంటికి పంపుతారు
@sandheep3877
@sandheep3877 2 месяца назад
ఒకే ఒక సంఘటన చాలు పార్టీ బ్యాడ్ అవటానికి ఆ విషయం చంద్రబాబు కు బాగా తెలుసు
@sudhakark1419
@sudhakark1419 2 месяца назад
ఆంధ్ర ప్రజలు చాలా వరకు మంచి వల్లే ఉన్నారు కొందరు బాబుకు కిరాయి మనుషులు ఉన్నారు లేకపోతే బీ ఆర్ ఎస్ కు ఇన్ని సీట్లు హైదరాబాద్ లో ఎలవచ్చాయి ఇలాంటి చర్యలు జరుపకూడదు బాబు నీ ఇంట్లో పండుగ చేసుకో ఇంకొకరి ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవంగా వుండాలి కానీ ఆర్భాటం మాత్రం కాదు. అయినా ఇదేమైనా బాబూ బారాతా లేక అంతిమ యాత్రణా మళ్ళీ రాడా ఇంతపెద్ద హడావిడి ఈ ఓటుకు నోటు దొంగా కు ఎందుకు
@user-fp8zm1qd3o
@user-fp8zm1qd3o 2 месяца назад
Pawan & CBN should check this type of deeds other wise people will teach a lesson
@user-kc5pm9lb9p
@user-kc5pm9lb9p 2 месяца назад
ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తున్నాయి.
@gnm4558
@gnm4558 2 месяца назад
సచివాలయం ఉద్యోగులకు ఇలా జరగవలసిందే..అన్ని ఉద్యోగాలు ఇచ్చిన జగన్ మీద విశ్వాసం చూపించక కూటమికి ఓట్లు వేసి గెలిపించుకున్నారు కదా..విశ్వాసం లేని వారికి ఇదే శాస్తి
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx 2 месяца назад
Correct sir
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 2 месяца назад
తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన ందుకా
@Knl86-10
@Knl86-10 2 месяца назад
మీది నారాయణా, శ్రీచైతన్యా చదువా. అందుకే యేం తెలీకుండా మాట్లాడున్నారు. ప్రాంతీయ పార్టీలు వద్దు మొర్రో అని విజ్ఞులు మొత్తుకొనేది అందుకే. బలిసిన జలగలు వీళ్ళూ. ఏ పార్టీ అయినా అందరూ అదే జాతి నీచులు. ఈ దుస్థితి ఇలా దాపురించడానికి కారణాల్లో మొదటి కారణం ప్రభుత్వోద్యుగులు. 100 లో 10 నుండి 15 మంది మాత్రమే సమర్థులు, కష్టపడే వాళ్ళు, నిజాయితీపరులు. మిగిలిన వారంతా మొదట అత్యంత అవినీతిపరులు, పని చేతకాని వాళ్ళు, సమయపాలన లేని వాళ్ళూ. కాలక్రమంలో ప్రాంతీయ పార్టీ నాయకులు జోక్యం చేసుకుని పనులు చేయించే పరిస్థితి, నేటికి రాజకీయనాయకులే ప్రభుత్వ ఆఫీసుల్ని నడిపించే నీచ సంస్కృతి వచ్చింది. ప్రజలేం తక్కువ తినలేదు...రాజకీయ నాయకుల్ని తమ సేవకుల్లా చూడరు...రాజుల్లాగా, చక్రవర్తుల్లాగా చూస్తూ వారికి అభిమానులు, బానిసలుగా ఉంటారు. తిలా పాపం తలా పిడికెడు. అనుభవించాల్సిందే ఈ దుస్థితిని. ఇది మారాలంటే మొదట ప్రభుత్వోద్యోగుల ముడ్డి మీద తన్ని సక్రమంగా పనిచేసేలా చూడాలి. దాని బాధ్యత ఇప్పుడు రాజకీయ ప్రాపకంలో సోంబేరులుగా తయారైన చాలమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదే. అన్నిటికీ మించి.........మీడియా. తీవ్రస్థాయి నీచానికి దిగజారిపోయింది. అది బాగుపడితే చాలా వరకూ వ్యవస్థలు గాడిన పడతాయి.
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 2 месяца назад
సై కో సైకో. ప్రభుత్వం అని గత ప్రభుత్వ. పై విమర్శలు గుప్పించి అధికార పగ్గాలు చేపట్టిన ప్రస్తుత అధికారపగ్గాలు చేపట్టిన ఆదినాయకులు ప్రదర్శిస్తున్న సైకో తత్త్వం తోనే ఆ పార్టీక్యాడర్ కూడా ముందుకు పోతుందిఈ పరిణామం ఆ పార్టీ అడినాయకుని బాటలో నడిపిస్తున్నది కదా సంతోషమే
@parameshrambalapu8523
@parameshrambalapu8523 2 месяца назад
జై జగన్ 🙏🙏🙏🙏
@smpasha2736
@smpasha2736 2 месяца назад
EVM వల్ల గెలిచి వాళ్ళు ఇంకా మంచి చేస్తారు అని ఎలా ఆశిస్తాం
@varaprasadguptatadikonda3066
@varaprasadguptatadikonda3066 2 месяца назад
Hm tv varu camaralo secret ga journalist pampechade
@venkipavali480
@venkipavali480 2 месяца назад
ఊరికే హడావిడి చేయరు.... విజయనగరం లో.. బొత్స కుటుంబం తో ఆఫీసర్ లు ఉన్నారు. అందుకే, ఇప్పుడు ఇలా చేసి ఉండొచ్చు..
@HariBabu-hk8qn
@HariBabu-hk8qn 2 месяца назад
Red-Book constitution itself has been 3:43 implementing in this state 3:43 .
@JaiBharat32
@JaiBharat32 2 месяца назад
ఇలా చేసే YCP ఓడిపోయింది. ఇప్పుడు TDP కి కూడా ఇలానే పోయిద్ది.
@gnm4558
@gnm4558 2 месяца назад
ఉద్యోగులను వైసీపీ అసలు బెదిరించలేదు..వారి విధుల్లో జ్యోక్యం చేసుకోలేదు
@AravindChauhan-hi4vx
@AravindChauhan-hi4vx 2 месяца назад
​@@gnm4558correct sir
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki 2 месяца назад
ఎం దుకు ఓడుతుంది ఏమీఓడదు ప్రజల కు కావలసింది, ఉద్యోగులకు కావలసింది కూడా ఇదే
@rajasekharrqchapudi5219
@rajasekharrqchapudi5219 2 месяца назад
👍👍👍👍👍
@VemulaDaniel
@VemulaDaniel 2 месяца назад
సంక నాకి0చండి udhyogastulaku 😅😅😅
@eswarreddy5608
@eswarreddy5608 2 месяца назад
Suuuuuper
@its_my_life143
@its_my_life143 2 месяца назад
మా అచ్చం చెప్పడుగా గా govt emplyees , police లను ఉచ్చ పోయిస్త అని Yellow బిళ్ళ చూపిస్తే మాకు సలాం కొట్టాలి
@manjun5186
@manjun5186 2 месяца назад
Jai jagan people of the AP open your eyes
@user-tl2ml7qk2b
@user-tl2ml7qk2b 2 месяца назад
చిక్కలోడు పవన్ వాడు కూడా ఇటువంటి పనులేగే గా వాడు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు
@shanmukharaovijinigiri3670
@shanmukharaovijinigiri3670 2 месяца назад
ఉద్యోగుల దూల తీరాలి....
@sumichowdhry7043
@sumichowdhry7043 2 месяца назад
After 5 years u have not win, jai india
@user-ny2hm1gt6x
@user-ny2hm1gt6x 2 месяца назад
Super good 😂
@sureshbabuc6625
@sureshbabuc6625 2 месяца назад
ఉద్యోగస్తులకు ఇప్పుడు బాగా బుద్ధి వస్తా ఉంది డిపార్ట్మెంట్ లోన పెత్తనం ఇలాగనే ఉంది
@ff-tp1xx
@ff-tp1xx 2 месяца назад
Good
@sukhibhava4020
@sukhibhava4020 2 месяца назад
Good 👍👍👍👍👍
@samudralasudhakar766
@samudralasudhakar766 2 месяца назад
అమ్మా అంట్టా అనేదానికి ఎవ్వరు అనిచెప్పు, ఉద్యోగలను చెప్పమనండి
@anupallibhaskar9815
@anupallibhaskar9815 2 месяца назад
2029 lo kovvu tesivestaru prajalu no doubt
@sandydowluriallinone765
@sandydowluriallinone765 2 месяца назад
Avunu nijame,duty ki vellava,akada untunnav , checking vastamu ani ,veellu vachi office ki amanna sponcer sship cheste bavuntundi
@ykumarbabu7880
@ykumarbabu7880 2 месяца назад
అంట కాదు హెచ్ఎంటీవీ వాళ్ళు తెలుసుకోవాల్సిందే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది జాగ్రత్తగా ఉండమని tdp వాళ్లకి చెప్పాలి మరి మీరు
@ankamaraotannerutanneru8526
@ankamaraotannerutanneru8526 2 месяца назад
👌👌👌👌👌👌👌👌
@user-jo8xx7mo5i
@user-jo8xx7mo5i 2 месяца назад
Ippudu 3 chattalu veellaku varthinchava ?
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 месяца назад
హెచ్ ఎం టీ వీ జగనన్న టీ వీ
@harshavardhan1535
@harshavardhan1535 2 месяца назад
Baga iendi le tagina sasti jeragali
@Tamoghn
@Tamoghn 2 месяца назад
పసుపు బిల్లా
@JogaRao-bs6nw
@JogaRao-bs6nw 2 месяца назад
Give strong warning to chota leaders and their activities
@venkatareddymyla3132
@venkatareddymyla3132 2 месяца назад
No control, bear 5 years
@syedpeershaik1983
@syedpeershaik1983 2 месяца назад
టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కమ్మ కాపు కూటమి కాళ్ళ దగ్గర బానిసలుగా ఊడిగం చేసే ఉద్యోగాలు అవసరమా ఉన్నత స్థాయి విద్యా వంతులు అయినా సచివాలయం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పోలీసు అధికారులకు!? లాంగ్ లీవ్ పెట్టండి లేదంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల వైపు ఉండి ప్రజా పోరాటాలు చేయండి ఎంపి ఎంఎల్ఏ లు అవుతారు ఎంపి ఎంఎల్ఏ పదవులు ప్రజా సేవకోసం మాత్రమే అధికార అహాంకారానికి చిరునామా కాదు అని టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి తెలియ చేయండి. శ్రీ శ్రీ గారిని ఒక్క సారి తలుచుకోండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు పోతాయ్ అని
@damodaranaidunaidu-po5us
@damodaranaidunaidu-po5us 2 месяца назад
Best cm.chandrababunaidu
@Siri1962
@Siri1962 2 месяца назад
కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలరోజులు కూడా కాలేదూ..అప్పుడే మొదలెట్టారా మీ విష ప్రచారం.. అట..అట..అంటూ!! ఎక్కడో ఛోటా నాయకులు అతి చేస్తున్నారేమో.. మొన్ననే అలా ప్రవర్తించిన ఒక మంత్రి భార్యనే చంద్రబాబు ఎలా మందలించారో.. అందరికీ ఎలాంటి హెచ్చరిక చేశారో చూడలేదా??
@harikrishnaamiti5530
@harikrishnaamiti5530 2 месяца назад
Comedy😅😅😅😅😅 cbn Nijam ga warning ichunte mla kolikipudi koduku endukantha rachachesthadu mla chinthamaneni rowdylu khammam zilla poyi enduku gundaisam chestharu
@vattereddy-kz4gk
@vattereddy-kz4gk 2 месяца назад
enta raudy rajyam ekkada chudala CBN peru cheppukoni arachakalu vidwasalu chestunnaru
@manoharkalla2590
@manoharkalla2590 2 месяца назад
ఇంకా 5సం చూడండి ఎన్ని వింతలు చూడలో
@chandrababu8064
@chandrababu8064 2 месяца назад
Oll sened .cm see you sir.
@kalakondamanjunath673
@kalakondamanjunath673 2 месяца назад
Ap public meru tharimi kotali ap public
@khanpeera2366
@khanpeera2366 2 месяца назад
అధికారులకు ఇలా చేసే వరంటేనే ఇష్టం sir మంచి వాడు జగన్ నీ మోసం చేసారు కదా అనుభవించని
@ramamurthyraghava9654
@ramamurthyraghava9654 2 месяца назад
ఈ వార్త నిజం ఐతే టీడీపీ వారు మారాలి. మంచిది కాదు. HMTV వారు శ్రీ CBN గారి మరియు శ్రీ పవన్ గారి దృష్టికి తీసుకు వెళ్ళండి.
@shashanksurisetty6563
@shashanksurisetty6563 2 месяца назад
అతిగా. చేస్తే. అసలుకే. ఎసరు. జాగ్రత్త. అధినాయకులు. బాగానే. సోషల్. Responsbulity. బాగా నే. చూస్తున్నారు. ఆకు నాయకులు. మిడిసి. పడతున్నట్లు. వున్నది.
@user-zv1ov7vl8v
@user-zv1ov7vl8v 2 месяца назад
కూటమి ప్రభుత్వం కదు రక్షశ పదవులు తుతుతుతుతు
@riokia8595
@riokia8595 2 месяца назад
ఈ చానల్ గత ప్రభుత్వం కి పొంథ పాడేది అని అందరూ అనుకుంటున్న దే
@vijayav8957
@vijayav8957 2 месяца назад
అబ్బో ex ల వైభవం చూసి వాల్ల లాగ వుండాలనుకున్నారేమో పాపం
@swamy3229
@swamy3229 2 месяца назад
Kommula tho patu g lo teeths vachai telugu digajarudu people party ki
@K.venkatesweruluK.venkatesweru
@K.venkatesweruluK.venkatesweru 2 месяца назад
పశుపుభిళమమెడలోవేశుకొనిఅందరుతిరగాలంట...ok.understand
@247DR
@247DR 2 месяца назад
ఈ వేశాలు జగనన్న వచ్చే వరకే నట
@virupakshireddy
@virupakshireddy 2 месяца назад
ఇలాంటి వారు ఓవర్ చేయడం ప్రతి పార్టీలోను వుంటారు ఇలాంటి వారివల్ల చెడ్డ పేరు పార్టీలకు
@subbufly
@subbufly 2 месяца назад
dula tirali empolyees ki, kori techu kunaru kada, enjoy cheyandi
@satyanarayana5903
@satyanarayana5903 2 месяца назад
గత్యంతరం లేక తెచ్చుకున్నారు.వీలు అలాగే చేస్తున్నారు పశుపుబిళ్ళ మహిమ
@nandarangaiah9858
@nandarangaiah9858 2 месяца назад
It isquite natural . TDP 😅it is old tradition.. people went round to allGovt offices making Hallchal .
@kalpanalabba5251
@kalpanalabba5251 2 месяца назад
Tikka kudirindi le ap udhyogulaki ,Good job
@user-bj9lw6vy6r
@user-bj9lw6vy6r 2 месяца назад
Thatslike MRpalem kadiam mandal from longtime
@deekshithrishi5163
@deekshithrishi5163 2 месяца назад
Jai jagan Jai jagan
@BalavenkatareddyPalle
@BalavenkatareddyPalle 2 месяца назад
Jagartha janamlo chulakana autharu janamki nacchadu.❤🎉😮❤🎉😮
Далее
Bike vs Super Bike Fast Challenge
00:30
Просмотров 10 млн