Тёмный

చంద్రబాబు చెప్పిన వినని రేవంత్..! మురళీ మోహన్ కట్టడాలపై హైడ్రా | Hydra On Jayabheri Murali Mohan 

Mana ToliVelugu Tv
Подписаться 683 тыс.
Просмотров 112 тыс.
50% 1

Опубликовано:

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 180   
@marumdiswami454
@marumdiswami454 8 дней назад
రేవంత్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు హైదరాబాద్ మొత్తం ఆక్రమించారు బడా బాబులు 🙏
@venkanna1
@venkanna1 8 дней назад
గత 10, 20 క్రితం నుండి హైదరాబాద్ ను గబ్బులేపారు, అన్ని అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే.. సపోర్ట్ hydra ✊🏻✊🏻✊🏻✊🏻
@akurathivenkateswarlu-l6d
@akurathivenkateswarlu-l6d 8 дней назад
❤❤l❤
@CHANDRAIAHCHANDRAGIRI
@CHANDRAIAHCHANDRAGIRI 7 дней назад
నీ అయ్యదేం పోతది రా నాయనా నీ ఇల్లు పోతే నీకు తెలుస్తుండే బాధ నీ సొమ్మేంబు నీ సొమ్మేం పోలేదు కదా బాగానే ఉన్నావు మంది సొమ్ము బాయ్ నీకేం బాధ
@rammohanraorevalli3228
@rammohanraorevalli3228 9 дней назад
హలో రఘు, సామాన్యులు ,మధ్య తరగతి ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, సినీ ప్రముఖులు, ఉద్యోగులు, పెన్షనర్లు వరద బాధితుల కొరకు సహాయం అందిస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు ఎందుకు సహాయం చేయరు. వారికి వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కదా నీవు వీరందరినీ ప్రశ్నించాలి
@TitoMaximus239
@TitoMaximus239 9 дней назад
Why should government give money for illegal constructions . Just stop paying EMI .
@TitoMaximus239
@TitoMaximus239 9 дней назад
Cinema stars too ? Really need compensation lol
@bunny5679
@bunny5679 8 дней назад
❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది67
@sangireddyramreddy7922
@sangireddyramreddy7922 8 дней назад
రఘు గారు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటం మీరు విన్నారా అక్రమ కట్టడాలు ఈ రాజకీయ పార్టీ అయినా ఎంత పెద్ద సినిమా స్టార్ అయిన కూల్చ వలసిందే దయచేసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తోటి మురళీమోహన్ ఆస్తులు కుల కొట్టవద్దని అన్నారని మీరు ఏదేదో ఊహించుకుని ప్రసారం చేయకండి
@venkatratnam7733
@venkatratnam7733 8 дней назад
Straight question to C.M. and Ranganath - have you dare to demolish OWAISI colleges? I challenge both of you never TOUCH him.
@charithacherry8664
@charithacherry8664 8 дней назад
రేవంత్ రెడ్డి గారు రామోజీ ఫిలిం సిటీలో కబ్జా చేసిన భూమిని మరియు చెరువును ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దేశంలోనే టాప్ సీఎంగా రికార్డ్ బ్రేక్ చేస్తారు
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 6 дней назад
Yes 👍 Correct 💯.
@darradasu1462
@darradasu1462 7 дней назад
సూపర్ అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చింది
@beindian7287
@beindian7287 8 дней назад
దమ్మున్న CM దైర్యమున్న ఎకైక CM చరువులను కాపాడే CM చరత్రతో ఏCM తీసికోని మంచిపని చెస్తున్న CM తెలంగావున్నంత వరుకు CMRevanthReddy గారిని మర్చి పోరు ఇంకా అక్రమనిర్మనాలను కుల్చండి అది మీవలననే ఐతది అందరికి మీఅంత దైర్యం వుండదు JaiReventh garu
@niranjanmythri597
@niranjanmythri597 9 дней назад
శుభ పరిణామం
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 9 дней назад
Proceed revanth ji proceed no mercy no kind no excuse proceed
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@vignanteja3190
@vignanteja3190 8 дней назад
Permission ఇచ్చిన ఆఫీసర్ల డబ్బు వీళ్ళకి పంచాలి
@reddymallas1793
@reddymallas1793 7 дней назад
100% Revanthanna good work Hydra good Work Jai Telangana Save Hyderabad 🌹🙏🌹
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 дней назад
HYDRA ను అమలు కేవలం హైదరాబాద్ కి మాత్రమే కాకుండా తెలంగాణ మొత్తంమీద HYDRA ను అమలు చేయాలని CM రేవంత్ రెడ్డి గారికి మనవి OAM NAMASHIVAYA
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 дней назад
Hatsoff to, CM రేవంత్ రెడ్డి గారు & Ranganath గారు
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 6 дней назад
CM రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప విజన్ కలిగిన గొప్ప వ్యక్తి ఇది సత్యం
@vasanthvarsavarsa1867
@vasanthvarsavarsa1867 9 дней назад
కబ్జా కోర్ల భవనాల మొత్తం కూల్చి వేయాల్సిందే.
@yerramsettybasavaiahnaidu3559
@yerramsettybasavaiahnaidu3559 9 дней назад
హలో Raghu కొన్ని రోజుల పాటు Hydra సంగతి పక్కన పెట్టి వరదలు వల్ల నష్టం పోయిన poor,middle-class, రైతులు గురించి ఆలోచించే తీరిక ఉందా?
@user-qf9ht4bj4h
@user-qf9ht4bj4h 7 дней назад
రామోజీ ఫిల్మ్ సిటీలో వేల ఎకరాలు కబ్జా చేశాడు దాన్ని వదిలి పెట్టవద్దు ముఖ్యమంత్రి గారు
@MalladiAmala
@MalladiAmala 8 дней назад
ఎవరయితే ఏమిటి తప్పు తప్పే కదా ఎంత పెద్ద వాళ్ళు రికమేండ్ చేసిన మీరు మటుకు ఆగకండీ డబ్బువునవాళ్ళకి ఒక న్యాయం డబ్బులేనివాళ్లకు ఒక న్యాయం అని పక్షపాతం చూపించకండీ మీకు ఏదయితే అన్నయ్యయం అనిపిస్తే దాన్ని కూల్చి పడేయండీ జై కాంగ్రెస్
@dasaradhd4910
@dasaradhd4910 8 дней назад
వాళ్ళు నోటీస్ ఇచ్చింది, జయభేరి వాళ్ళు వేసిన ఒక షెడ్. బిల్డింగ్ కాదు.ఆ shed తీసేస్తామని మురళీమోహన్ చెప్పారు.
@nageswarao6190
@nageswarao6190 9 дней назад
అబ్బా ఏమి చెప్పావ్ రా నాయన చంద్రబాబు విజయవాడ లో ఫుల్ బిజి గా ఉంటే రేవంత్ రెడ్డి కి ఫోన్ చేశాడా ఏం చెప్పుతున్నావ్ ఇటు వంటివి చంద్రబాబు పట్టించుకోరు
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@umaratna10
@umaratna10 8 дней назад
ఎందుకు పట్టించుకోడు . మొదట హైదరాబాదును లూటీ చేసింది మురళిమోహన్ చంద్రబాబు కలిసే . చందరబాబుకి జయభేరిలో ఓటాలున్నాయట . మురళిమోహన్ చంద్రబాబుకి బినామీ . పట్టించుకోకుండా ఉండే అవకాశమే లేదు . విజయవాడ ది ఆయనకి బాధ్యత . ఇది సొంత పని .
@kondalreddyyedla7922
@kondalreddyyedla7922 8 дней назад
Screen play, direction, story, music, priducer మొత్తం మన ఇంద్ర బాబు గారె.
@sumitravippaturi6220
@sumitravippaturi6220 9 дней назад
Revanth reddy jindabad
@chandrasekharrao4967
@chandrasekharrao4967 8 дней назад
Revanth reddy super hero
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 9 дней назад
Good job
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@SebastianKota-f3u
@SebastianKota-f3u 2 дня назад
Cm Revanthgaru very good job sir
@cdo1323
@cdo1323 9 дней назад
కిందకెల్లి కారకుంట డైపర్ కట్టుకొని జర్ర గా ఒవైసీ కాలేజీ కాడికి పొయ్యి ఇట్లనే ఒర్రు..మొగోనివి ఐతావ్
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 8 дней назад
సర్వే మ్యాప్ పాత మ్యాప్ కి కొత్తగా వచ్చిన మ్యాప్ కి తేడా ఉంది, పొలాలు కూడా కొత్త మ్యాప్ ప్రకారం తేడాలు వస్తున్నాయి చాలా మందికి తమ తమ పొలాలలో ఈ తేడాలు రావటం వలన ల్యాండ్ లాస్ అయ్యారు
@fy8xp
@fy8xp 9 дней назад
తొమ్మిది నెలలౌతుంది పెంచిస్తనన్న ముసలోళ్ళ పించన్లు పెంచివ్వలేదు 😢అడగండిరా మీ భజన జర్నలిజం ఆపి..పెన్షనర్లు ఏడుస్తున్నారు.. ఇదేం అమ్ముడుపోయిన జర్నలిజంరా బాబూ!
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 9 дней назад
Dheeniki samadhanam cheppu journalist babu
@TitoMaximus239
@TitoMaximus239 9 дней назад
Everyone wants free money
@bunny5679
@bunny5679 8 дней назад
❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది67
@pushkar6325
@pushkar6325 8 дней назад
Yeppudu yedi free ga vastada Ane alochana votuku yentha isthavu Ane alochane kani cheru ulu kabja gurunchi Naa kemi Ane daurbhagyamyna alochana
@user-ns4ww7ei2f
@user-ns4ww7ei2f 7 дней назад
జై కాంగ్రెస్ జై రేవంత్
@rajeshsheniga2601
@rajeshsheniga2601 9 дней назад
ఇంత వరకు రైతు బంధు పడలేదు పేదరైతులము ఒకటే ఎకరం ఉంది అది కాకుండా ఈ హైడ్రా ఎందుకు
@prasanthk710
@prasanthk710 8 дней назад
Mi vudesam enty haidra vaddana cm garu evaite cheppado avi anni cheyyali
@raghavulumv269
@raghavulumv269 8 дней назад
నీలోల్లీ ఏందిరా..?... జరిగేదేందీ రైతు బంధు ఏంది?... ఎక్కడకు పోతుంది ???... జరా జనాల్ని బతకానిరాబాయ్... అన్నిబంధులు వస్తాయి.
@user-vo6pe5cm6s
@user-vo6pe5cm6s 9 дней назад
Revanth Reddy Anna ur doing good 👍👍👍
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@surasenudu
@surasenudu 6 дней назад
సూపర్ హైడ్రా
@RajaPutra-p5t
@RajaPutra-p5t 7 дней назад
iam supporting hydraaaaa....... 👍
@M.CHANDRANNA.CENTRINGLIONE
@M.CHANDRANNA.CENTRINGLIONE 8 дней назад
Good morning ranganath hydra akramanga kattafalanu kulcayli saaru ❤
@pr.sridhar1045
@pr.sridhar1045 9 дней назад
Anchor garu meeru koncham Voice loudness thagginchi matladandi please, Raghu garu entha slow and steady voice lo chepthado news, meeru ade follow kandi. Mee loud voice lo only noise vasthundhi, news vine vallaku ku interest vundadhu bro!!
@VRGTVNews
@VRGTVNews 9 дней назад
supar.jai.telangana
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@vidyasagarraoyerravally7513
@vidyasagarraoyerravally7513 7 дней назад
👍
@RAJA-7678
@RAJA-7678 7 дней назад
Owaisi brothers buildings ను కూల్చుతేనే జనం నమ్ముతారు..
@rajupadumuttam8813
@rajupadumuttam8813 7 дней назад
Ap. లోనే పాలనంతా అస్తవ్యస్తంగా వుంది.! CBN. మాటలు రేవంత్ పట్టించుకోడు.?
@truth9346
@truth9346 9 дней назад
Builders has to pay amount buyers,
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@JithenderRao-p4t
@JithenderRao-p4t 8 дней назад
కార్యక్రమం మంచిదే.దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా అన్ని రాజకీయపార్టీల భూఆక్రమణలు తొలగించాలి.కాంగ్రెస్ నాయకులు పొంగులేటి, పట్నం వంటి వారి వైపు హైడ్రా ఎందుకో వెళ్ళడంలేదు? గత‌60 సంవత్సరాలుగా హైద్రాబాద్ లో,ఇతర జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు చేసిన కబ్జా లు వెంటనే తొలగించాలి.వెనువెంటనే ఇతర పార్టీల వారివి తొలగించి హైడ్రా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.జనం హర్షిస్తారు.
@sandelamoses9701
@sandelamoses9701 8 дней назад
Hats off revanth.
@seshacharyulukoganti4854
@seshacharyulukoganti4854 8 дней назад
పేద,మధ్య , ఒకమొస్తారి ఉన్నత తరగతి వాళ్ళవి నోటీస్ లేకుండా కూల్చిన హైడ్రా జయ భేరి,అసదుద్దీన్ , మరియు మంత్రుల ఫాం హౌస్ ల విషయం లో కాలయాపన ,15 రో,సమయం ఇవ్వడం కోర్టు కెళ్ళి రక్షించు కోవడానికా,లేదవాల్లె కూల్చడం అనే కాన్సెప్ట్ తీ సుకురావ్డం పెద్దలకు అవకాశం ఇవ్వడమే.మీ చానల్ వర్క్ వాగుడు తప్ప హైడ్రా తప్పిదాన్ని చూపించలేదు.
@durgam1043
@durgam1043 7 дней назад
Mr cm all of sudden your taken a action first and foremost your are active in this great action committee. I have a 450 sqrds in gopanpally to who to Approx. Pls give us your valuable suggestions I will be thankful to one one all. Demoshilsh your great vision then why not my own land in a layout gopanpally to whom to approach or it should take any power action. is part of present govt action some body is caputured my own land. Beaing CM you should action ASAP. Show your action on other side than we will approciatee. But not one side
@RinkyRiya-pb7sj
@RinkyRiya-pb7sj 8 дней назад
Good
@bandelaashokkumar3658
@bandelaashokkumar3658 8 дней назад
Super C.M ,Hydra
@peterchary6380
@peterchary6380 8 дней назад
Super hydra. .super revanth reddy. ..sir..
@raghavulumv269
@raghavulumv269 8 дней назад
ఈ పనికమాలిన పని చంద్రబాబునాయుడు ఎలా చేస్తాడు???... మీ ఫ్రెండ్ ల్యాండ్స్ వదలా ల మిగతా వాళ్ళవి కూల్చాలా??? చాలాతప్పు కహా నీలు వద్దు... కోర్టుకి పోండి మితప్పు లేకపోతె ప్రభుత్వం నుడి నష్టం పరిహారం కోరండి !!!???... బస్... పరేషాన్ ఏంది..... చెల్.. చెల్...
@ChitturiShobharani-xl3cq
@ChitturiShobharani-xl3cq 8 дней назад
y . not BRS party leaders and other leaders especialy ktr y they are not contributing . funds for the society and people for the people of rains affected areas Jay Shri Ram
@kagitalavenkateswararao3786
@kagitalavenkateswararao3786 6 дней назад
No superate rules for cinema and other big shots. All are equal infront of acts.
@ravikumarb932
@ravikumarb932 8 дней назад
Sir ఒకసారి ప్రజయ్ వాటర్ ఫ్రంట్ ని కూడా చడండి తుర్కపల్లి
@MohdQadeer-t6o
@MohdQadeer-t6o 8 дней назад
Hyd 🙏🎓👍🎉ACP🎉
@ramakrishnareddyg4158
@ramakrishnareddyg4158 8 дней назад
Construction company vare plot purchegar ku pay cheyali alochanacheyandi
@gorekarkamaldas3991
@gorekarkamaldas3991 8 дней назад
హైదారాబాద్ ఆక్రమణ దారులు అంత అంద్రులేనా..సిగ్గు సిగ్గు
@mniranjan9509
@mniranjan9509 9 дней назад
STOP.....Dont destroy poorer families in Telangana......Revanth Reddy going in wrong direction ....Show alternate solutions to poorer sections of Telangana before Demolitions by HYDRA.......Revanth reddy should be more practical, he should be more proactive towards poor families, lower class families and middle class families and employees who owned houses with proper registration, proper permissions from govt authorities including electricity, paying taxes etc...... It's good to restore lakes, nalas, buffer eco zones but these affected families must be given some alternative govt lands with compensation..... If the govt not coming out with any alternate solutions and going ahead with mindless demolitions that's too harsh.... Whoever given permissions including ministers must be pulled up, prosecuted, recover all corrupt money, compensation must be paid from the pockets of corrupt politicians of previous govts..... Revanth reddy and congress party should use their brains & hearts including Rahul gandhi before acting on houses of poorer families, Congress party must set example..... 😎
@mallikarjunachukkapalli9463
@mallikarjunachukkapalli9463 7 дней назад
FOR EXAMPLE, IF THERE ARE 100 THEIVES, ONLY ONE OUT OF THEM IS AN ORDINARY COMMON CITIZEN, THE REMAINING ALL 99 THEIVES ARE GOVERNMENT EMPLOYEES
@akulalakshmiranganath1197
@akulalakshmiranganath1197 8 дней назад
మా బాబు గారు చేపితే మోడీ గారు ఆంధ్ర కీ మట్టి తెచ్చినాడు, ఆ మట్టితోనే మా రాజధాని ఫుల్లగా నీటితో ఫుల్లగా డెవలప్ అయినది, మా బాబు గారు పట్టించుకొంటే మీ సీఎం కూడా వినాలి, వింటాడు.
@dharavathchandru6184
@dharavathchandru6184 8 дней назад
First arrest who given permission to construction in trs/ brs govt corrupted officers.
@MrCvijaykumar
@MrCvijaykumar 8 дней назад
Now correct mugudu is there I believe
@cdo1323
@cdo1323 9 дней назад
చంద్రబాబు చెప్పిందా రా నువ్వు చూసినావా ఏం చెప్పిందో...అంటే చంద్రబాబు బ్రీఫ్డ్ హైడ్రా????😁😁😁😁😆😆😆. చెప్పినోనికి మనం లేకపోయిన ఇనెటోనికి ఇజ్జత్ ఉందాలే అని మన తెలంగాణ సమేత
@rameshsuryadevara1142
@rameshsuryadevara1142 9 дней назад
Your prince of telengana of the last government will do anything right or wrong
@satyanarayanagoudkuna7746
@satyanarayanagoudkuna7746 8 дней назад
Saport Hydra👍
@venugopal-wd3lk
@venugopal-wd3lk 8 дней назад
రఘు గారు మా సిబిఎన్ గారు అలా ఎవరికి సపోర్ట్ చెయ్యరు
@pandumokirala
@pandumokirala 8 дней назад
Revanth nu hero cheyadaniki
@premkumarravuru2002
@premkumarravuru2002 7 дней назад
Why is kharge angry with Revanth Reddy?
@Skywalker.17
@Skywalker.17 9 дней назад
What about oyc college
@gajjarapuprasad739
@gajjarapuprasad739 8 дней назад
Wrong, Construction, Ayithe, Muralimohan, Kaadhu, Evari, Construction Ayina, Koolchiveeyaali
@VenuGopal-ss3ti
@VenuGopal-ss3ti 9 дней назад
Congress Kosam panichesthunnadu Raghu and his team.
@MrCvijaykumar
@MrCvijaykumar 8 дней назад
All these years he jayabhèri enjoyed with the help of CBN
@vbreddyassociates9880
@vbreddyassociates9880 9 дней назад
Yes Revanth Rdy is great
@ramdaslavudya9457
@ramdaslavudya9457 9 дней назад
విద్యా పై 1000 కొట్లా బడ్జెట్ కేటాయించి కేజీ to pg వరకు... ఇంటర్నేషనల్ ప్రమాణం, ఉపాధి, తో కూడిన విద్యా అందించాలి, మురళి sir కి పూర్తి స్థాయి autonomous కల్పిచాలి... అన్ని యూనివర్సిటీ బాగుచేయాలి
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
😀😀😀comedy cheyaku bro ap ex cm jagan Mohan reddy 80000crore karchu chesina aa amount tho old buildings clgs repair cheyincha galiginadu anthey. Nev emo 1000crore tho lkg to pg free education antaa unnav gudda navutharu elanti comedy matalaku.
@padmagodavarthi8642
@padmagodavarthi8642 8 дней назад
CBN will not tell.
@sudarshankola5057
@sudarshankola5057 8 дней назад
Chandra Babu never requested to Revanth Reddy
@kotagiriashokkumar6442
@kotagiriashokkumar6442 9 дней назад
Who Never 🎉🎉Said any such 🎉🎉The own Illegal Matters of others 🎉🎉🎉
@RKumar-te3di
@RKumar-te3di 9 дней назад
Mim vishayam lo ne nijayithi ekkadiki poyindi revanth reddy
@sampathreddy3046
@sampathreddy3046 7 дней назад
murali mohan binami for CBN
@pnpn3791
@pnpn3791 9 дней назад
Antha gatiga arasukuntu matladalla? 😂
@ashuthoshreddy182
@ashuthoshreddy182 8 дней назад
అరే ఫాతిమా కాలేజి పల్లా కాలేజీ పాలవెల్లి కాలేజీ కథ ఏమైంది రా బాబు, ఏమీ కాలేదు కాదు ఎందుకు?
@ayoobkhan9486
@ayoobkhan9486 8 дней назад
Raghu had 2 Villa's at Near sunnam cheru Borabanda.. Madhapur. Hitech city🎉🎉🎉🎉🎉🎉🎉
@bobtino6832
@bobtino6832 9 дней назад
JaiBari - Reflect as not done violation
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@narsingrao66
@narsingrao66 9 дней назад
Brother reduce your voice speed.Listeners will get BP. So loudly not required.
@laxmiyeluri5965
@laxmiyeluri5965 8 дней назад
చంద్రబాబు చెప్పినా వినని హైడ్రా ' అని యూట్యూబ్ HEADING పెట్టారు గదా . " PROVE చేయండి ". చంద్రబాబు తన సొంత బంధువుల ఆస్తులకు కూడా " RECOMMEND చేయరు " . నారా వారి పల్లెలో తన సొంత ఇంటి నిర్మాణానికి కూడా లంచం ఇవ్వాల్సి వచ్చింది. ఇది మీకు తెలుసా !
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 8 дней назад
At vja, cbn residence itself is in river bed area which is in controversy. How can he involve in the action of CM,TG.
@bunny5679
@bunny5679 8 дней назад
❤ దొంగ కు కూల్చుడే తెలుసు..... only build up..... దొంగ కి నిర్మాణం, డెవలప్మెంట్ తెలియవు, కాంగ్రెస్ పాలన లో తెలంగాణ స్టేట్ కి చిప్పే, 6 గ్యారెంటీ కి డైవర్షన్ టాక్టిక్ నడుస్తుంది
@reddymallas1793
@reddymallas1793 7 дней назад
Neegudda sale Dammunna monagadu Revanthanna save Hyderabad 🌹🙏🌹
@rameshkumargunta8540
@rameshkumargunta8540 9 дней назад
Chetallo chupistaaraaa. Ramoji Film City needs focus cheyali
@ayoobkhan9486
@ayoobkhan9486 8 дней назад
RAGhu+RAGHU=Revant
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 7 дней назад
murali mohan vi tharakan kulchali Vadeki money bhayam😊😊😊😊
@narasimhareddylingala1817
@narasimhareddylingala1817 7 дней назад
Muncipalmanthriniarestcheyyli
@thealmighty2575
@thealmighty2575 7 дней назад
Chandrababu chepetapudu nuv vunnava...endukuraa bhai..ee vagudu
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 7 дней назад
Muchinthala samatha vigraham bhoomula sangathi emity
@user-bb4zb9mq3h
@user-bb4zb9mq3h 9 дней назад
Runamafi update yendhuku ivvatle me channel
@sathishnallapula5507
@sathishnallapula5507 8 дней назад
Fatima CLG??
@rajeshyarlagadda6324
@rajeshyarlagadda6324 8 дней назад
Jagan gaadi madda sammaga vuntundi meeku. Lotus pond meda oka video cheyyara. Adi aakraminchindega.
@karunakarreddy1432
@karunakarreddy1432 9 дней назад
Hydra thappa rastram lo samasyalu Leva village unna prajala gurinchi alochinchandi
@ramchanderraojoginpalli1321
@ramchanderraojoginpalli1321 8 дней назад
Ila kulchukuntu pothe Hyderabad motham smashanamga macadam khayam
@narasimhareddylingala1817
@narasimhareddylingala1817 7 дней назад
Mottamkulchalipermeeshanechina. Adikarulanujailkupampali
@sai-ws5hm
@sai-ws5hm 8 дней назад
Chandrababu cheppadani miku telusa pichhi news
@TitoMaximus239
@TitoMaximus239 9 дней назад
Cinema people are biggest kabja korlu
@narsaiahsaram1238
@narsaiahsaram1238 8 дней назад
Drama
@RajuYt-k1c
@RajuYt-k1c 9 дней назад
Chandrababu cheppada asalu
@KrishnaArjuna-v2i
@KrishnaArjuna-v2i 9 дней назад
Vammo ap cm ncbn cheppina tg cm revanth reddy vinadam antey revanth reddy government nu bad cheydaniki ncbn package star ayina konidela pavan Kalyan nu tg loki pampi congress government liquor scams Sand scams etc etc scams chestha unnadi anni chepisthadu revanth reddy vatini tipi kottadaniki ready ga undali lekhapothey jagan reddy madiriga 10seats ki parmitham kavalisi vasthadi. Ncbn cheppina vinaledu antey tdp cm ncbn next plan package star pk and yellow media revanth reddy ni focus petti bad chestharu.
@rrvootla
@rrvootla 9 дней назад
Why are they so loud?

@SJB74
@SJB74 8 дней назад
అబ్బబ్బా ఇదో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా బాబు. RU-vid open చేస్తే ఇదే గొడవ. ఎన్ని channels, అందరిది ఇదే news with different thumbnails. అసలు ఈ channels చెప్పినవన్ని dismantle చేస్తే, ఈ పాటికి చెరువులన్ని clear అయిపోయేవి.
Далее
9 PM | ETV Telugu News | 16th September "2024
23:43
Просмотров 13 тыс.
Моя Бывшая - Зомби Вернулась!
24:45
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
Просмотров 123 тыс.