Тёмный

చంద్రబాబు ముందే సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అందరికీ షాక్ ఇచ్చిన, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. 

Amaravati Voice
Подписаться 483 тыс.
Просмотров 70 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు ముందే సంచలన వ్యాఖ్యలు చేస్తూ, అందరికీ షాక్ ఇచ్చిన, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి..
#chandrababu #purandheswari #tdp
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@narasimhamurthy1957
@narasimhamurthy1957 2 дня назад
Excellent speech భారత నారి 🙏👌👌👌👌👌
@NagarathnamSeshiah
@NagarathnamSeshiah 2 дня назад
Excellent speech Madam. Well appreciated. Thank you.🙏
@ravinderravinder7899
@ravinderravinder7899 2 дня назад
B.j.p.a.p.president madampurandheshwarigariverybestspeech.
@grkmurthy1157
@grkmurthy1157 2 дня назад
Lots of respect to Smt Purandareswari, madam 👏
@shakilashaik4319
@shakilashaik4319 2 дня назад
Well explained all points...
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 2 дня назад
Excellent speech mam 🎉🎉🎉🎉
@nagarajachetty8962
@nagarajachetty8962 2 дня назад
Valuable speech anda advice to development of state ruling
@gangavarapuvenkateshwarlu79
@gangavarapuvenkateshwarlu79 2 дня назад
👌👌👍
@veeraraghavalu9275
@veeraraghavalu9275 2 дня назад
❤Jai Siya Ram ❤Jai hind ❤Jai bharat ❤Jai sanatana dharma ❤Jai Narendra Modiji ❤Jai purandeswari garu ❤N D A ❤
@Farmers_First
@Farmers_First 2 дня назад
Excellent speech,but BJP is strongly supporting ycp. Shameless politics by BJP.
@paidiraveendra1396
@paidiraveendra1396 2 дня назад
10000000000000000 percent రియల్
@thanniruveeraraghavulu5780
@thanniruveeraraghavulu5780 2 дня назад
TRUE 👍 నిజం
@swaroopamandava6842
@swaroopamandava6842 2 дня назад
Purandeswari garu paper kuda lekunda entachakaga matladaro
@shaseenasallabakshu3230
@shaseenasallabakshu3230 2 дня назад
Jai TDP Jai Chandrababu jai Lokesh Jai jai jai jai ❤❤❤❤
@Sridevi-uw7uf
@Sridevi-uw7uf 2 дня назад
👏👏
@user-lq5cg4iy1p
@user-lq5cg4iy1p 2 дня назад
Jai hind akka, Manchi cheste manchi jarugutundi
@SubRamanyam5665
@SubRamanyam5665 2 дня назад
లెక్కల్లో తేడా వస్తే, వంగ తోట కాడ వరసలు వుండవు. ఒకరు బా-, మరోరు సో - - -:
@venkatreddydiddakuntla5461
@venkatreddydiddakuntla5461 2 дня назад
🎉🎉🎉🎉🎉
@lalithakavoori6715
@lalithakavoori6715 День назад
Simple , and best as the member of NDA with clarity.
@shaikrafiahamed9017
@shaikrafiahamed9017 2 дня назад
Jai CBN jaitdp
@venkatreddydiddakuntla5461
@venkatreddydiddakuntla5461 2 дня назад
🎉
@SriLakshmi-or1ku
@SriLakshmi-or1ku 2 дня назад
Bjp ycp ki support api criminals andarini jail lo padeyali appudu ap prajala ki manchi chesinatlu leka pothe ap prajalu bjp ni nammaru
@theGreatIndianmyths
@theGreatIndianmyths 2 дня назад
అమ్మ పురాణదారేశ్వరి గారు మోడీ గారు ఇప్పటికి తెలుగు స్టేట్లుని చిన్న చూపు చూస్తున్నారు.
@ramakrishna6733
@ramakrishna6733 2 дня назад
Why no hydra,like in Telangana,in AP ..does it mean no illegal constructions..
@NarasimhuluNaidu-p9p
@NarasimhuluNaidu-p9p 2 дня назад
Very good Purindeswari madam very good speech
@glmrpatnaik4262
@glmrpatnaik4262 2 дня назад
గౌరవ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర బీజేపి అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారికి ధన్యవాదములు... ఆమె చెప్పిన ప్రతి మాట ప్రతి పదం కూటమికి శిరోదాయకం అనకతప్పదు... అలాగే ప్రతీ వారిలో నా ప్రజలు ప్రజలే దేవుళ్ళు ఆన్నభావన కనపడుతుంది.. నా రాష్ట్రాన్ని కాపాడు కోవాలి....దేశంలోనే కాదు అంతర్జాతీయంగా సర్వతోముఖంగా అభివృద్ది చెందిన రాష్ట్రమని ఆదర్శవంతమైన రాష్ట్రమని విశ్వం కొని యఇడఏలఆ తీర్చి దీద్దాలన్న దృఢవీశ్వాసం అందరిలో కన్పిస్తున్నది . కాకపోతే గత 5 సంవత్సరాలు ఏడ్వటానికి కూడా భయపడ్డ ప్రకృతి ఆ 5 ఏండ్లు మొత్తం దుఃఖాన్ని మొన్నటి విజయవాడ వరదల ద్వారా తెలిపింది.... కాకపోతే ఆ ప్రకృతి ఊహించని విధంగా బ్యారేజ్ ధ్వంసం చేయనెంచారు. లక్షల లక్షల ప్రాణాలను పొట్టను పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని సమాధి చేయనెంచారు. తల్లి కనకదుర్గ కాపాడుకుంది .నేటికి బ్యారేజీని కాపాడుకునే పనులు కొనసాగుతున్నాయి... ఈ కారణంగా అనుకోని భారం కోట్లలో ఖర్చు ప్రభుత్వంపై అంటే ప్రజలపై మోపారు దుర్మార్గులు.
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 2 дня назад
దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరు కుక్క చావు చేస్తారు
@gopalrao9000
@gopalrao9000 2 дня назад
ఏపీ బీజేపీ అధ్యక్షులురాలు గారు శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి మేడం గారు NDA సమావేశం లో చాలా చక్కగా మాట్లాడారు
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 2 дня назад
పురంధేశ్వరి మేడం గారు చెప్పిందే జగన్ గారు కూడా చేసారు.ఒకపక్క సంక్షేమం ఇంకోపక్క అభివృద్ధి చేసారు.అయితే అభివృద్ధి చేయడం లో చిన్నమార్పు గా తనకు చేసుకున్నారు.
@kiranram1689
@kiranram1689 2 дня назад
కొంచమైనా సిగ్గు ఉందా? బీజేపీ నాయకుల సహకారం తోనే ఇష్టా రాజ్యంగా దోపిడీ జరిగింది, వివేకా మర్డర్ కేసు సీబీఐ కు ఇచ్చి 5 ఏళ్లు అయినా చార్జిషీట్ లేదు, జగన్ గారు మీద ఉన్న అవినీతి కేసులు అలాగే ఉన్నాయి, ఆయన కోర్టుకు కూడా హాజర్ కారు. అది బిజెపి గొప్పదనం.
@sastrytelikepalli118
@sastrytelikepalli118 2 дня назад
పచ్చి బూతులు తియ్యగా చెప్పారు తల్లి, నమస్కారాలు.
@nracharyulu1146
@nracharyulu1146 2 дня назад
NDA partners should carry mass programme continuously every month in every constituency on 1. How the promises made are being fulfilled either all figures . 2. The atrocities carried out and how the corruption was spread and built in the last regime , an extension of white papers released by CM . Educating the people should be a regular process in all media , TV , news papers and constituency meetings .
@chandranaidu5728
@chandranaidu5728 2 дня назад
Ok
@MallikarjunYellala-y4g
@MallikarjunYellala-y4g 2 дня назад
Button nokkudu CM digipoyaka scems and development start atindi just 3 months eh inka chala vundi cheyalsindi chestundi ani chala viswasam tho vunnam
@srinivasrao2222
@srinivasrao2222 2 дня назад
Jaibjp Jai modi jainda
@srikrishnapaints1398
@srikrishnapaints1398 2 дня назад
Medam garu please tell modigi ko
@jayaraodsm1456
@jayaraodsm1456 2 дня назад
సూపర్ సిక్స్ చెప్పండి
@SubRamanyam5665
@SubRamanyam5665 2 дня назад
ఇపుడీమె చెప్పేవన్నీ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏండగడు తున్నట్లు? అనిపిస్తుంది 😂
@prasad.m2839
@prasad.m2839 День назад
Yes me mata nejamm amma
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 дня назад
This is not the forum to promote Narendra Modi.
@3natureloversk194
@3natureloversk194 2 дня назад
Maa village name buttaigudem Dwarakatirumala madalam eluru district sir Gatha 18 years gaa maa gramaniki kanisam road ki maramathulu cheyaledhu yenni prabhuthvalu vachinaa maa gramaniki road veyadam jaragaledhu ...mi govt loo ayinaa maa village ki road vestharaa sir
@jammulasrinivasulu3678j
@jammulasrinivasulu3678j 2 дня назад
10 సంవత్సరాల నుండి Bjp ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా అన్యాయం చేసింది . ఇప్పటికయినా పాప పరిహారం చేసుకుంటే మంచిది లేదంటే ఆ దేవుడు కూడా క్షమించడు
@LNRPeyyalamitta
@LNRPeyyalamitta 2 дня назад
అందుకే మొన్న బి జే పి కి సొంత బలం లేకుండా భగవంతుడు చేశాడు. జై శ్రీరామ్.
@paidiraveendra1396
@paidiraveendra1396 2 дня назад
10000000000000000 percent నిజం
@kumarswamiravva6060
@kumarswamiravva6060 2 дня назад
Evm baych
@ramakrishna6733
@ramakrishna6733 2 дня назад
Why no hydra in AP , does it mean no illegal constructions...or in loot all one
@SubaReddyKannemadugu
@SubaReddyKannemadugu 2 дня назад
Jagan.sakshine.develep.cesadu
@eswarchavala1937
@eswarchavala1937 2 дня назад
Degree Vidya vavasta sarva nasanam inadi sem valla year waste avutundi fail aite Dina mida charyalu tisu kovali
@cryvell2109
@cryvell2109 2 дня назад
Evary dreams vallavi, modi ni choosi vesaro ledha evarini chosaru telavaka confuse avutunnaru vunnaru purandeswari garu
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le 2 дня назад
AP BJP ADYAKSHA PADAVI POYEVARAKU. MADAM GARKI ARDHAM AVVALEDANUKUNTUNNARU PRAJALU...
@prajahitham3292
@prajahitham3292 2 дня назад
Evm golmaal victory.. daakuus and criminals of ec
@seetaramamkarra124
@seetaramamkarra124 2 дня назад
CBN isnot careing Smt Purendeswri from very begging as actually he wanted to defeat her but kootami elected her .
@prabhakarkv9497
@prabhakarkv9497 2 дня назад
అదొక పీడ కల! ప్రజలకు ఏదో మాయ కమ్మేసింది. ప్రజలు కళ్ళు తెరిచే సరికి చెయ్యాల్సిన సర్వ నాశనం జరిగి పోయింది. మీరు త్వరిత గతిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే తప్ప ప్రజలకు మోక్షం లేదు. ముందు IT development & పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ కల్పన తక్షణ కర్తవ్యం. Next 100 days లో మీ కూటమి IT విస్తరణ, ఉద్యోగాల కల్పన, పటిష్ట మైన విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల అమలు, రైతు సంక్షేమం మీ లక్ష్యం కావాలి. అభివృద్ధి నిరోధక శక్తుల అణచివేత మీ తక్షణ కర్తవ్యం
@bulliadusumilli389
@bulliadusumilli389 2 дня назад
Bogus Natalie vaddhu
@venkat308
@venkat308 2 дня назад
Jai CBN kani miru ycheep vallani em pikaro cheppali
@krishnasade8412
@krishnasade8412 2 дня назад
No blush to say these words
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 2 дня назад
an undesirable comment/ heading
@raveendraytukuriy3756
@raveendraytukuriy3756 2 дня назад
Intha aachamina theeyanina intha goppa ga telugu naku telisi evaru matladaru, NTR kadupuna puttaru kabbati anukunta may be..
@VijayaLakshmiPyda
@VijayaLakshmiPyda 2 дня назад
Anthaledhamma.
@VijayaLakshmiPyda
@VijayaLakshmiPyda 2 дня назад
100days vuddharinchinadhi emity.
@user-st5sc8ej3y
@user-st5sc8ej3y 2 дня назад
అతివినయం దూర్త లక్షణం.... పురందేశ్వరి పద్ధతి..
@ffffghgjdrtn4710
@ffffghgjdrtn4710 2 дня назад
Kutami govinda super six
@GangineniRaghavarao-ek6qv
@GangineniRaghavarao-ek6qv 2 дня назад
Ycp Paytms kutami govinda kadu Mee ycp Govinda Govinda Govinda mundu Mee party ni kapadu kondi pedda Leaders Andaru Varusapetti vellipotunnaru Inka siggu lekunda MSG lu petutunnaru
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 2 дня назад
అమ్మ చిన్నమ్మ అంత అంత స్టైల్ కాదమ్మా మోడీ మోడీజీ అమిత్ షా జి ఈవీఎంల ద్వారా గెలుచుకున్న సీట్లు ఉన్నాయి మీ చంద్రబాబు నాయుడు మీ జనసేన మీ కుటుంబం ఎక్కడికిపోయినా ఎక్కడికి పోయినా జనాలు ఎవరు రాలా అదే జగన్ ఎక్కడికి పోతే ఆ youtube లో ఆ పత్రికలోని అడిగితే అవి పెట్టుకొని చూస్తే అమ్మ ఊరికి జనాలు ఉండేది ఈవీఎంల ద్వారా దొంగతనంగా ఓడించింది కాదమ్మా ఈవీఎంలలో పేపర్లను లెక్క పెట్టమంటే ఎలక్షన్ కమిషన్ చేతులెత్తేసింది ఇవన్నీ నేను మీకు చెప్పాలమ్మా ఇంత పెద్ద మీటింగ్లో నువ్వు ఇన్ని స్పీచ్ నువ్వు అవునమ్మా మీ భర్త గారు జగన్ కి జగన్ పార్టీలో చేరాడు ఏందమ్మా మరి ఇది భార్య ఒక పార్టీ మొగుడు ఒక పార్టీ కొడుకు ఒక పార్టీ😂😂😂😂🎉
@katreddimanga3894
@katreddimanga3894 2 дня назад
Health మినిష్టర్ నవ్వుతుంటే medical సీట్స్ లేక స్టూడెంట్స్ ఏడుస్తున్నారు. కూటమి గవర్నమెంట్ తో అందరు బాధ పడుతున్నారు
@paritalaanjibabu7721
@paritalaanjibabu7721 2 дня назад
జగన్ ఇచ్చినా GO లని చూడు. Entha ఖర్చు pettinaro, ఏమి స్టేజి లో unnayo తెలుసుకో
@grace8795
@grace8795 2 дня назад
నిజాలు మాట్లాడండి madam ప్రజలు వింటున్నారు చంద్రబాబు కి పరిపాలించడం చేతకాదు
@a.v.sivakumarreddy5372
@a.v.sivakumarreddy5372 2 дня назад
Madam keep ur seed under control
@RAOMM-m8v
@RAOMM-m8v 2 дня назад
bogus comments .
@rangamparthasaradhi9600
@rangamparthasaradhi9600 2 дня назад
Excellent speech medam
Далее