Тёмный

చనగాని దయాకర్ ను ఫుట్ బాల్ ఆడిన డీఎస్సి అభ్యర్థి | DSC Aspirant call To Chanagani dayakar 

Mana ToliVelugu Tv
Подписаться 637 тыс.
Просмотров 38 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
చనగాని దయాకర్ ను ఫుట్ బాల్ ఆడిన డీఎస్సి అభ్యర్థి | DSC Aspirant call To Chanagani dayakar | ManaTolivelugu
#Chanaganidayakar
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 334   
@malasrishailam9183
@malasrishailam9183 Месяц назад
చేతగాని చెంచా దయాకర్
@chelimetilavanyachelimetil1450
@chelimetilavanyachelimetil1450 26 дней назад
Super అన్న మంచిగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటలకూ దయాకర్ sir గారికి మాటలు రావడం లేదు అన్న 👌👌👌
@Peaterfaith
@Peaterfaith 27 дней назад
రేవంత్ నీకు మర్యాద ఉండదు రా బాబు డీఎస్సీ పోస్ట్ పోన్ చెయ్యకుంటే నీ చాప్టర్ క్లోజ్
@kethapagavarshitha6999
@kethapagavarshitha6999 Месяц назад
దయాకర్ ఫోన్ no plzz వీడికి నిద్ర లేకుండా చేయాలి
@BALAKRISHNAABS
@BALAKRISHNAABS Месяц назад
💥💥💥 డీఎస్సీ వాయిదా వేయాలని మల్లన్న సీఎం కు రాసిన లేఖ ఎక్కడికి పోయింది
@sms9816
@sms9816 Месяц назад
Dustbin kavochu
@Srinivasmsm
@Srinivasmsm Месяц назад
మల్లన్న మాటకు విలువ ఇవ్వడం లేదు
@kanugubharath610
@kanugubharath610 Месяц назад
Gangala poyindhe
@prakashmalyala3632
@prakashmalyala3632 Месяц назад
ఆయన మీదకి,రాకుండా చిన్నగా తప్పుకున్నాడు.
@RaviKumar-vw3zz
@RaviKumar-vw3zz Месяц назад
మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా మీ ఉద్యోగులకు మీ నిరుద్యోగులకు ఉన్న నీతి నిజాయితీ లక్షల్లో జీతం తీసుకుంటూ
@rameshgoudkurmilla605
@rameshgoudkurmilla605 29 дней назад
చాలా అద్భుతం గా వివరించారు బ్రదర్ ❤❤
@charanmourya4542
@charanmourya4542 Месяц назад
మనోడు చాల తెలువైనోడు మాదిరి వుండు,,, మాటలంటుండు,,అన్న అంటుండు
@mramakrishnagoud1211
@mramakrishnagoud1211 Месяц назад
ఎంత చదివిన చదువు రాని రాజకీయ నాయకులు మాకు చెప్పడం సిగ్గు అనిపిస్తుంది
@PraveenYadav_19
@PraveenYadav_19 27 дней назад
వోట్ వేషరు కధా మూల్యం చెల్లించుకొండి.
@srikanthvadlakondajgl2701
@srikanthvadlakondajgl2701 26 дней назад
ప్రతి రాజకీయ నాయకులు వాళ్ల పిల్లలు govt school ల్లో నే వేస్తే నే.. Elections లో పోటీ చేయాలని condition పెట్టాలని
@charanmourya4542
@charanmourya4542 Месяц назад
నీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్ కి పంపు😂😂😂😂
@Sagarch844
@Sagarch844 28 дней назад
Srishailam garu meeku hatsoff
@srikanththunukula715
@srikanththunukula715 Месяц назад
మనకు రేవంత్ రెడ్డి అంటే మనకు, అభిమానం, కానీ మనం అంటే సీఎం కు ప్రేమ లేదు.
@ashokgadipelly817
@ashokgadipelly817 Месяц назад
అద్భుతం గా మాట్లడినవు గా.
@Srinivasmsm
@Srinivasmsm Месяц назад
Group 1 సైతం మరొకసారి నిర్వహించారు, మొదలుపెట్టని పరీక్షల ను వాయిదా వేయలేరా???
@srikanththunukula715
@srikanththunukula715 Месяц назад
మరో తెలంగాణ ఉద్యమం తలపిసుతుంది
@rk9573
@rk9573 Месяц назад
ఈ దయాకర్ గ్యాంగ్ DSC PAPER అమ్ముకున్నారు, పోస్ట్ పోన్ అయితే paper మరి పొతదనో లేక కొన్నొళ్ళు ఒత్తిడో అందుకే DSC పొస్ట్పొన్ కాదు అంటుంరు
@user-sz2ci2vl6v
@user-sz2ci2vl6v Месяц назад
*మా ఉన్న హక్కులను కూడా కాలరాస్తున్నారు కదరా....పోలీసు వాళ్ళతో కొట్టిస్తార??*
@malleshgoud4046
@malleshgoud4046 Месяц назад
నిరుద్యోగులు తరిమి కొడితే పోయి శనగలు అమ్ముకుంటడు...
@dileepkrishnaneerati9541
@dileepkrishnaneerati9541 Месяц назад
Postpone cheyali
@jaibheem9729
@jaibheem9729 Месяц назад
ఇతన్ని ఇంతకు ముందు ఎన్నికల ముందు చూడలేదు...వినలేదు
@madhuvickyyadav9738
@madhuvickyyadav9738 Месяц назад
అన్న మీరు ఎవ్వరో కానీ ...మీరు మాట్లాడుతుంటే కండ్ల కి నీళ్లు వస్తున్నాయి
@uduthaanjaneyuluudutha9415
@uduthaanjaneyuluudutha9415 Месяц назад
అరె బాబు ఏదో ఒకటి చేపండి రా బాబు ఎగ్జామ్స్ పెడుతర లేదూ గ్రూప్ 2 వాయిదా పడింది హా లేదూ హా
@maheshmunagala3482
@maheshmunagala3482 Месяц назад
సరిగా అడిగారు.
@cindamramesh2741
@cindamramesh2741 Месяц назад
Plz డీఎస్సీ వాయిదా వేయాలి
@suligiridhargaswami5747
@suligiridhargaswami5747 Месяц назад
మనం ఎక్సమ్ డిసైడ్ చేయడానికి వీడు విద్యాశాఖ మంత్రి ఆ. వీడు కార్యకర్త. వీడు mana బతుకులు, మనం ఎక్సమ్ డిసైడ్ చేయడానికి వేద్దు ఎవడు లఫుటబగాడు
@mamathadhani1094
@mamathadhani1094 25 дней назад
Veedu kaavalane chesthundu avarikanna mata ichiremo job isthamani
@kanakammadhu5923
@kanakammadhu5923 Месяц назад
Super matldaniv
@Anv372
@Anv372 Месяц назад
Anna neeku thanks .chala baga matladaru
@gugulothsreenivas9936
@gugulothsreenivas9936 Месяц назад
Ciggu ciggu congress party
@sidamjalapathrao5990
@sidamjalapathrao5990 Месяц назад
DSC postponed చేయండి.
@rajinikanthchendi468
@rajinikanthchendi468 Месяц назад
Postpone DSC
@rajarikamvenkatachary4324
@rajarikamvenkatachary4324 Месяц назад
నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట వంద కు వంద కరెక్ట్ అన్న ఇప్పటికైనా డీఎస్సీ postpone చేయాలి వాళ్లకు నిజంగ ప్రభుత్వ స్కూల్ల మీద ప్రేమ ఉంటే ప్రభుత్వ స్కూల్ ముత్తపడకుంట వుండాలి అనుకునేవాళ్లు అయితే వాళ్ళ పిల్లలని కూడా ప్రభుత్వ స్కూల్ కు పంపించాలి దమ్ముంటే అది చేసి చూపించండి అప్పుడు మిము మిమ్మల్ని నమ్ముతాం 100% DSC POSTPONE చేయాలి
@mahendernagapuri8369
@mahendernagapuri8369 22 дня назад
సూపర్ ప్రశ్న బ్రో
@byagarieshwar
@byagarieshwar 26 дней назад
ఈ దయాకర్ కి ఎం తెలుసు bro, అతనికి తెలువదు
@navaneethasuthari6220
@navaneethasuthari6220 Месяц назад
Maa bhada cheparu anna
@mramakrishnagoud1211
@mramakrishnagoud1211 Месяц назад
చదువుకున్న వారు చదువు రాని రాజకీయనాయకులనీ అడుక్కోవలసి వస్తుంది
@Srinivasmsm
@Srinivasmsm Месяц назад
we Demand Postpone DSC
@maheshburla861
@maheshburla861 26 дней назад
Super అన్న ఏ గవర్నమెంట్ ఉన్న ఇలాగే నీలదీయాలి super super 💐💐
@buggappathotakadi3434
@buggappathotakadi3434 Месяц назад
Postpone DSC please
@MVN686
@MVN686 Месяц назад
వాని number పెట్టండి అన్న
@sunithab9422
@sunithab9422 Месяц назад
Dhayakar Nike 10 days preparation ki time estam chavi rashi job kotti chupettu taruvatha matladu memu padutham
@kistappabuchi2558
@kistappabuchi2558 Месяц назад
ఇలా మెత్తగ మాట్లాడితే ఎలా లీడర్
@navatejabathulla9002
@navatejabathulla9002 Месяц назад
Ma bada ardam chesukondi sir plz postpone dsc plzzzz
@fy8xp
@fy8xp Месяц назад
రేవంతన్న గారు 🙏 గత కేసీఆర్ ఇలా చేసే నిరుద్యోగుల భవిష్యత్తు బలి పీఠం ఎక్కించాడు😢ఇక మీరు కూడా ఇలా పంతాలకు పోయి నిరుద్యోగులను చంపకండి వాయిదావేయండి
@AnithaGalla-hr5hj
@AnithaGalla-hr5hj 29 дней назад
@@fy8xp Prathisaru postpone chesthe genuine ga chadive valla sangathi enti andi. Please try to understand.
@pallebharathi3670
@pallebharathi3670 Месяц назад
Chaala baaga maatladaru dsc asparent gaaru,,, please postpone DSC sir 🙏🙏🙌
@yellutlaSairam
@yellutlaSairam Месяц назад
dsc postpond chayali sir
@pravalikak1268
@pravalikak1268 Месяц назад
Yes mejority people di teisukovali
@Sagarch844
@Sagarch844 28 дней назад
Superb
@dieheartchinnu8411
@dieheartchinnu8411 23 дня назад
Super adinav ఆట దయాకర్ తో... Good job
@Vishnubhashamoni-oy5sl
@Vishnubhashamoni-oy5sl Месяц назад
నిరుద్యోగుల అండ తో అధికారం లోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పట్టే ఈరోజు కనీసం నిరుద్యోగుల సమస్యలు తెలుసుకునే స్థాయి లో కూడా లేదు... అర్ధరాత్రి తెలంగాణలో లేడీ స్టూడెంట్స్ ర్యాలీ చేసినా కుడా కనీస పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం... ఒకటి మర్చిపోకండి మేము మా ఇంట్లో వాళ్ళను మోటివేట్ చేసి ఓట్లు వేపించినం ఉద్యోగాలు దక్కాలి అని కానీ లాభం లేదు అటూ ఇటూ తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం
@nitishrao6322
@nitishrao6322 Месяц назад
marpu ani erripuku la esaru kada...pandaga cheskondi
@CIVIL-RKG
@CIVIL-RKG Месяц назад
Correct adiginav bro antha Prema vunte gurukula postings endhuku antha late Anni post lu endhuku fill cheyatle
@KishanJeedimadla
@KishanJeedimadla 26 дней назад
Anna supar warning echav
@srinivasasyoungindiaacadem6288
@srinivasasyoungindiaacadem6288 Месяц назад
Perfect issue presentation brother super questioning . Ippudaina govt kalluterichi DSC postulu penchi. 3 months postpone cheyali .
@Charan143-r9p
@Charan143-r9p Месяц назад
First dsc postpone cheyandi sir
@mandapellisrinivas3379
@mandapellisrinivas3379 Месяц назад
అరె దయాకర్ బేకర్ గా మా స్టూడెంట్్స్ తో పెట్టు కుంటావా బేకరగా
@dameravamshi5343
@dameravamshi5343 Месяц назад
Super bro
@vijayathutupally9956
@vijayathutupally9956 Месяц назад
Please post pone dsc sir
@Travelbirdmunna
@Travelbirdmunna Месяц назад
Nmbr pettu nmbr pettu dayakar di
@gowthamikethidi528
@gowthamikethidi528 29 дней назад
anna manchiga adiginavu...general jl postings e week lo evvandy.next gurukul postings evvandy,we want relinguishment🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏meke ee dhandalu
@bhargavichintham3684
@bhargavichintham3684 Месяц назад
Plzz postpone DSC.....sir
@saidaiahyallavula3612
@saidaiahyallavula3612 28 дней назад
గురుకుల ఉద్యోగ నియామకాలు....Relinquishment/Downmerit list కొరకు ఎదురు చూస్తున్నాం సార్
@bandarinaveen6791
@bandarinaveen6791 22 дня назад
డీఎస్సీ వాయిదా గురించి ఓ నిరుద్యోగి మనోవేదనను ఎంతో వివరంగా తెలియజేసిన తోటి విద్యార్థి మిత్రునికి ధన్యవాదాలు దయచేసి మా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకొని డీఎస్సీ వాయిదా వేసి 3 నెలల సమయం ఇవ్వాలని వేడుకుంటున్నాము
@srinikajakkula
@srinikajakkula Месяц назад
Avunu anna pichi lestundi tention si ma pillalu m avutharo emo....😢anna mirevaro gani chala chakkaga matladaru
@sunithajumbarthi3358
@sunithajumbarthi3358 Месяц назад
Plz post pone dsc 😢😢😢
@birollapranith7314
@birollapranith7314 Месяц назад
Super vadiki notlo mata ravadam ledu exlant
@gangamohanravutla9764
@gangamohanravutla9764 22 дня назад
Super
@rajukalyan5811
@rajukalyan5811 28 дней назад
Excellent anna 👏
@dipeshyadavdeena664
@dipeshyadavdeena664 23 дня назад
Very nic questions Aana.. not have Answer to reply you Dayakar srisailam Aana speaking Honestly jai telangana Frm Deenanath Yadav Ward no 6 President secunderabad cantonment
@madhuabhi8492
@madhuabhi8492 23 дня назад
చనగ నీ దయాకర్ నెంబర్
@user-ee2ws3cc7p
@user-ee2ws3cc7p 19 дней назад
Srishailam annagaaru meeru chala spastanga. matladinaru dayakargaaru meeru ee matalu vinu athanu yenthabhadapadutunndu kani ladies kuda chudakunda kruranga police pravarrna. Marali ippadiki marandi ok👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹
@ramulugoud2683
@ramulugoud2683 20 дней назад
super
@rameshvemula6444
@rameshvemula6444 23 дня назад
Super anna
@mottaramakrishna3205
@mottaramakrishna3205 23 дня назад
ఇల్లు కుటుంబాన్ని ఇడిచి అప్పులు చేసి చదువుతున్నాం అన్న జాబ్ రాకపోతే మా పరిస్థితి ఏంది
@jnagamma6937
@jnagamma6937 28 дней назад
Superb anna
@Ashu33295
@Ashu33295 23 дня назад
Rip Dayakar
@Bharathiyudu3
@Bharathiyudu3 Месяц назад
👍👍
@rameshraju2183
@rameshraju2183 Месяц назад
Postpone dsc
@sambarajushaganti5799
@sambarajushaganti5799 23 дня назад
తెలువకుండా దయాకర్గానికి గట్టిగ పెట్టవ్ అన్న 😂
@VenuGopal-zf9gp
@VenuGopal-zf9gp Месяц назад
ఎం చేసిన మల్ల పోలీసు వ్యవస్థనే వచ్చే తెలంగాణల మొన్న మీ ఛానల్ లోనే దయాకర్ postpone చేయొద్దని ఫోన్లు చేస్తున్నారు ఆన్యడు కదా ఇప్పుడు పిలియండి వాయిదా ఏపియమను విల్ల విల్ల వ్యక్తిగత ఎజెండా కోసం విద్యార్థుల జీవితాలు ఆగం చేస్తూరు
@pravalikak1268
@pravalikak1268 Месяц назад
Please sir postpone dsc sir
@pandarichakali2675
@pandarichakali2675 Месяц назад
Manchi class very good
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 25 дней назад
Super bro chaala baaga maatladuthunnaru
@gowthamikethidi528
@gowthamikethidi528 29 дней назад
general jl postings ventane evvandy...next gurukul postings evvandy ,next relinguishment evvandy chala mandhiki jobs vastai.ee credite meke vuntundhi🙏🙏🙏🙏🙏
@pandrevaranda9195
@pandrevaranda9195 Месяц назад
Rip cm
@user-dl2sv3sq1w
@user-dl2sv3sq1w Месяц назад
Vaallanii manam gelipinchinandhuku manaki shiksha anna. Dsc post pone cheyyandi ante vinatledhu, vaalledhamanna sommu pothadho arthum kavatledhu
@chelimetilavanyachelimetil1450
@chelimetilavanyachelimetil1450 26 дней назад
చదువుకుంటే కదా తెలిసేది, చదువు విలువ.
@MNIkHILGAMiNGZONENMGZONE
@MNIkHILGAMiNGZONENMGZONE Месяц назад
Anna meru correct. matladaru
@bommalavanyadav425
@bommalavanyadav425 Месяц назад
Super ...anna❤❤❤
@vedhamedia5894
@vedhamedia5894 25 дней назад
దయాకర్ ను కబడ్డీ అడుకుంది కాకతీయ యూనివర్సిటీ టైగర్ పర్లపల్లి శ్రీశైలం
@vswapna5202
@vswapna5202 Месяц назад
Please postpone DSC
@BharathKumar-bv9un
@BharathKumar-bv9un 25 дней назад
Super vioce anna ✊
@nagamallu.uppulatrsv5977
@nagamallu.uppulatrsv5977 23 дня назад
ఇదేనా ప్రజల పాలన కొద్దిగా సిగ్గుండాలి విద్యార్థులతో ఆడుకోవడం సరికాదు
@geetharanip3420
@geetharanip3420 Месяц назад
We want post pone cheyali dsc, we want mega dsc, please, next notifications ki age baar anna time evvali please
@Anv372
@Anv372 Месяц назад
Govt antene bayamesthundhi...
@thummanarayana4272
@thummanarayana4272 Месяц назад
Postpone dsc, we want megha dsc, cm,revanth Garu plz postpone dsc
@nareshkumar-fp9cm
@nareshkumar-fp9cm 29 дней назад
Super...
@user-qu1xs5pe1x
@user-qu1xs5pe1x Месяц назад
గడ్డి బాగా పెట్టినవ్ బాస్ ఒకటి తెల్వదు ఒత్తకాయ తెల్వదు ఎవడురా నివ చేత వెదవ
@namadevv8904
@namadevv8904 28 дней назад
చదువు రాని దద్దమలు
@supriyakathraji2437
@supriyakathraji2437 Месяц назад
Great annayya meeru
@sravankumar6334
@sravankumar6334 25 дней назад
Good explanation of our job aspirants side
Далее