Тёмный

MLC Goreti Venkanna Speech in Legislative Council Over SC Classification | Manda Krishna  

Legend Tv
Подписаться 440 тыс.
Просмотров 147 тыс.
50% 1

MLC Goreti Venkanna Speech in Legislative Council Over SC Classification | Manda Krishna @LegendTvin
#goretivenkanna #mandakrishnamadiga #cmrevanthreddy
Join this channel to get access to perks:
/ @legendtvin
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
______________________________________________
Enjoy & stay connected with us!
Subscribe to LegendTv for more videos:
► RU-vid: / legendtvin
► Facebook: / legendtvnews1
► Instagram: / legendtvindia
► Twitter: / legendtvin
► WhatsApp: whatsapp.com/c...
Legend Tv, is your go-to source for Telangana news. We're committed to bringing you the latest Telugu news updates. At Legend Tv, Our mission is to keep you informed about the public issues that matter most to you. We bring you trending Telugu news from across the state, so you can be in the loop about what's happening in Telangana state.
#TelangnaLatestNews #TelanganaVarthalu #TelanganaNews #KCR #KTR #RSPRaveenKumar #RevanthReddy #KomatireddyVenkatReddy #EtelaRajendar #BandiSanjay

Опубликовано:

 

8 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 788   
@Sweety1234-m3h
@Sweety1234-m3h 23 дня назад
అన్నా మీకు జై భీమ్... మీప్రసంగం, మీ విశ్లేషణ అద్భుతం... మీలాంటి నాయకులు ఈ సమాజానికి అవసరం... 🙏🙏🙏
@rajutodeti9512
@rajutodeti9512 22 дня назад
Aduku avasaram ,pakkana vaadede laakovataka
@rajendrababu2129
@rajendrababu2129 Месяц назад
వర్గీకరణ చేస్తే వచ్చే నష్టమేంటి ఎవరి వాట వారికి వస్తాయి.వర్గీకరణ చేయకుంటే ఒక వర్గం వారే అనుభవించాల
@hapesibaijyothi2204
@hapesibaijyothi2204 Месяц назад
Yes it's true
@dasarivenkateswarlu4642
@dasarivenkateswarlu4642 Месяц назад
Deenine venkanna garu afigedi Kula ganana Madigalu yentha janasbha Mala janabha sences lekkapatti janasbha pratipadanga ratio telchandani chebutunnadu
@shivakale1501
@shivakale1501 Месяц назад
వర్గీకరణ వద్దు అనడం లేదు... మా లెక్కల ప్రకారం ఇవ్వమనం,....
@BaduguDavidraju
@BaduguDavidraju Месяц назад
ఏం మైండ్రా బాబు మీది
@chittuvalli6299
@chittuvalli6299 26 дней назад
ఏ నీకు ఏమైనా రిజర్వేషన్ తక్కువ లేదు కదా అందరికీ సమానంగా ఉంది కదా అందులో నుంచి తీసుకోవచ్చు కదా
@remadelaremidalalingiah6511
@remadelaremidalalingiah6511 Месяц назад
మాదిగల వ్యతిరేకి
@narsimlumachkuri9296
@narsimlumachkuri9296 Месяц назад
Y
@AnilkumarKanaparthi-kv6bc
@AnilkumarKanaparthi-kv6bc Месяц назад
Greatest my India my malas my India allover family's India top Jai bheem 👍 dr br ambedhkar jee ❤️ 😢Jai my malas
@tabletshub
@tabletshub 21 день назад
మీరు మాల వ్యతిరేక 😂
@vaspulas5663
@vaspulas5663 Месяц назад
న్యాయం గెలవడానికి టైం పట్టొచ్చు కానీ తప్పకుండ ఏదో ఒకరోజు న్యాయం గెలుస్తది ఉదాహరణ తెలంగాణ ఉద్యమం, ఇప్పుడు వర్గీకరణ ఉద్యమం
@hechu.djllbinku4768
@hechu.djllbinku4768 Месяц назад
వెంకన్న నీవు 20 సంవత్సరాల అప్పుడు ఏం చేసినావ్ 60 సంవత్సరాల నాడు ఎగిరెగిరి పడతానువ్ నిన్ను చూస్తుంటే వర్గీకరణ ఆగదని మరియు నీ మనసులో ఇంకా ఏదో ఉన్నదని అర్థమవుతోంది... నిమ్మళం నిమ్మళం.... జెరా.
@sunithae7759
@sunithae7759 Месяц назад
చాలా భాగ చెప్పారు సార్ మాలలకు న్యాయం చేయండి
@user-jl5ss2vc2q.
@user-jl5ss2vc2q. Месяц назад
గోరటి గారు చెప్పింది అక్షరాల సత్యం....గొప్ప మానవతావాది గోరటి గారికి ధన్యవాదములు🙏
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 Месяц назад
ఇన్నాళ్లకు మాదిగలకు న్యాయం జరబోతుంటే నీకు సంతోషం కలగక పోగా ఎక్కడో కాలిన వాసన కంపు కొడుతోంది.. నీ మాటల్లో మాదిగల పట్ల సానుభూతి కనిపించడం లేదు కదా నీకేదో అన్యాయం జరుగుతుంది అని ఏడుపు స్పష్టంగా కనిపిస్తుంది.. ఆది దాచుకోడానికి ఏమేమో ఎత్తుకొచ్చి నానా అవస్థలుపడుతున్నావు..
@ajayg3321
@ajayg3321 Месяц назад
Madigalaki Nyayama ? mala madiga iddaru sampadalo Samanamga unnaru , madigallo kuda govt officers chala mandi unnaru ,venakapadina Mala valla ki anyayam cheyyalane Madigala peru cheppi madigalo unna pedda vallu anyayam chesthunnaru Nijamaina nyayam kavali ante Income based meeda creamy layer system pettali(mala /madiga )la kakudadu
@vinaysaahu.3610
@vinaysaahu.3610 Месяц назад
Yes 100 true..! వాళ్ళు సోదర కులం అయిన మాదిగ కులం మీద అసూయ, ద్వేషం తో మాట్లాడుతున్నారు తప్ప. వాళ్ళు ఏక్కడ హర్షిస్తారు..
@voiceoftruth9157
@voiceoftruth9157 Месяц назад
Well said sir 🎉🎉🎉
@bairagonivinodgoud4340
@bairagonivinodgoud4340 Месяц назад
@@ajayg3321 సరే కంప్లీట్ గా సామజిక రిజర్వేషన్ ఎత్తివేసి క్రిమిలేయర్ సిస్టమ్ కి మాల వర్గం ఒప్పుకొంటారా??
@ajayg3321
@ajayg3321 Месяц назад
@@bairagonivinodgoud4340oppukuntaru. Malalu peda Madiga variki Ivvadam lo em addupadaru Kani malala peda vari avakasam madigaloni dhanavanthulaki ivvadaniki oppukoru
@sureshmuppidi4531
@sureshmuppidi4531 Месяц назад
మీరు ఎన్ని చెప్పినా వర్గీకరణ కావల్సిందే
@premkumarpeka2474
@premkumarpeka2474 Месяц назад
Only rich children and employees children will get benifit with this only.nothing to poorer.
@shivasri26
@shivasri26 Месяц назад
Noru muyi ra sulliga​@@premkumarpeka2474
@VenkannaLachimalla
@VenkannaLachimalla Месяц назад
🌹🌹🌹దమ్మున్న మగాడు మన గోరటి వెంకన్న గారు
@sriniguduri7789
@sriniguduri7789 Месяц назад
వెంకన్న వరంగల్లు జిల్లాలో మాదిగలు ఎక్కువ ఎంపీలు 3 మాలలు వున్నారు ఇది న్యాయమా!
@pnr7170
@pnr7170 Месяц назад
Bindla కులానికి టికెట్ ఇస్తే ఓర్చుకోలేక పోయిన వాళ్ళు.... వాళ్ళకి న్యాయం చెస్తారా
@sonkambleshivakiran3778
@sonkambleshivakiran3778 Месяц назад
AGRAVARNA LA VALLU ENTA MADI UNNARU 🙄
@ajayg3321
@ajayg3321 Месяц назад
Iddaru SC ne , rule prakaram SC seat SC ke icharu indulo kuda subcaste chusi edisthe inka mimmalni bagucheyalem
@bhaskart5248
@bhaskart5248 Месяц назад
Currect
@funmyvillage1293
@funmyvillage1293 Месяц назад
దీనికి సమాధానం చెప్పండి
@eagalaramulu6073
@eagalaramulu6073 Месяц назад
నిజమైన చరిత్ర వివరించారు వెంకన్న దళిత జాతి మిమల్ని ఎప్పుడు మనస్ఫూర్తిగ గుర్తుంచుకుంటుంది ఈ స్పీచ్
@samanapallynaresh961
@samanapallynaresh961 Месяц назад
జై మాదిగ 🎉 గోరటి వెంకన్న కి మాదిగలు అంటే ఇష్టం లేదు అని ఇప్పుడు తెలిసింది జై మాదిగ 🎉❤❤❤❤❤❤❤
@tabletshub
@tabletshub 21 день назад
జై మాల.. మీకు మాలలకు కూడా న్యాయం జరగడం ఇష్టం లేదేమో 😂😂
@nareshbirudu3403
@nareshbirudu3403 Месяц назад
మాల పులిలా గర్జించిన గోరటి వెంకన్న గారికి మాల నేతకాని మన్నె పొల్లు మాల ఉపకులాల అందరూ మీ యొక్క అద్భుతమైన బ్రహ్మాండమైన గర్జించిన విధానాని హర్షిస్తారు జయహో గోరటి వెంకన్న గారు
@Nani_Buoy
@Nani_Buoy Месяц назад
Goreti venkanna garu maala na , maadhiga na ???
@user-ys5co8ys9e
@user-ys5co8ys9e Месяц назад
మాల​@@Nani_Buoy
@ananddas9418
@ananddas9418 Месяц назад
Meelanti kukkalu yemi pekaleru mekata chustharu jagartha.
@AN34567
@AN34567 Месяц назад
​@@Nani_Buoy inni rojulu madhiga anukuna ..a manchithanam chusi but ee roju telisindi asalu rupam
@komuraiahpothula6434
@komuraiahpothula6434 Месяц назад
సూపర్ సూపర్ సార్ ..అన్ని మాల సంఘం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలు వైస్ లేవనెత్తారు
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j Месяц назад
అగ్ర కులాల ఎంత మంది ఎంపీ లు, mla లు ఉన్న పరవాలేదు, మాలలు ఉంటే తప్పా, ఎదో సామెత cheppinattundi
@peoplenews879
@peoplenews879 Месяц назад
మీరు దెంగింది, sc రిజర్వేషన్ ఎంపీ seats రా general lo mp kale, reserved mp, mla lu kuda mure denguthunnaru
@kng6909
@kng6909 26 дней назад
Gippudu giyana cheputhunnadi gadye kadaha.
@user-wi8oi1hv2q
@user-wi8oi1hv2q Месяц назад
ఎప్పుడైనా ఇలా మాట్లాడారా సార్ కెసిఆర్ గారు మంద కృష్ణ అన్న ను జైలు కు పంపినప్పుడు మాదిగ సోదరులు గుర్తు రాలేదా ఇప్పుడు అంతాగానం ఎగిరి పడుతున్నారు 👌👌👌
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs Месяц назад
నిజం brother ఈ గొంతు పదేళ్లలో ఎటు పోయింది రోత పుట్టించే మాదిరిగా ఉంటుంది
@user-zn1ms7us1y
@user-zn1ms7us1y Месяц назад
Eppudu c valaku anyam jarugutundhi kabatti
@user-zn1ms7us1y
@user-zn1ms7us1y Месяц назад
Sc b political ga mundhunaru
@KiranKumar-nu9en
@KiranKumar-nu9en 26 дней назад
Sukla ramanarasayya gariki e video chupinchandi si...vasthadhi
@KiranKumar-nu9en
@KiranKumar-nu9en 26 дней назад
Vargikarana nyayamaina poratam iam support mrps nd krishna madhiga annagaru
@erukalarajaiah846
@erukalarajaiah846 Месяц назад
దేశంలో అని రంగాలు ప్రైవేట్ పరం జరుగుతూన్న ఈతారునంలో మాదిగ ప్రజలకు లాభం కొష మేరుపే
@premprem8056
@premprem8056 Месяц назад
వెంకన్న మాల మాదిగ లో జనాభా ప్రాతిపదికన బట్టి చేయండి అనీ ఎందుకు అంటలేవ్, సంపద విషయాల్లో ఇద్దరు సమానంగా ఉన్నారు
@vinaysaahu.3610
@vinaysaahu.3610 Месяц назад
ఆయన చెప్పడు ఎందుకంటే వెంకన్న మాల కులం కాబట్టి .
@rangannaboddu6381
@rangannaboddu6381 Месяц назад
గోరేటి వెంకన్న సారు మాల కులం కోసం గోరంత అయినా మాట్లాడినందుకు మీకు వేలవేల జై భీములు
@veena7390
@veena7390 Месяц назад
సందర్భం వచ్చినప్పుడు కుల స్వభావం ఇలా బయటపడుతుందన్నమాట. వెంకన్నా!ఈ నైజం నీకు తగదు. అభ్యుదయ దృక్పథాన్ని నిలబెట్టుకోలేకపోయావు.
@rkjayakodad3688
@rkjayakodad3688 Месяц назад
Mamasaam mukka daggara bayata paduthunsi kukka swabavam...
@tabletshub
@tabletshub 21 день назад
ఇదే విషయాన్ని మందకు చెప్పూ 😂
@merabharathmahan3914
@merabharathmahan3914 Месяц назад
వర్గీకరణ అంటే అందరికీ మందుతుందా, ఇన్ని రోజులు తిన్నది సరిపోదా ఆపుర గోరేటి
@Bavishyasri-123
@Bavishyasri-123 Месяц назад
Chaduvukunte miru tinochu nayana
@nandueergala7917
@nandueergala7917 Месяц назад
Nijame broo..inni rojulu SC benifits mothham okka subcast vaallu thinappudu..ee yana matlada ledu notle m pettukunnadu
@nandueergala7917
@nandueergala7917 Месяц назад
​@@Bavishyasri-123Ante miru chadukoni daddammala..mikenduku mari SC reservation OC category lo undachhukada
@Bavishyasri-123
@Bavishyasri-123 Месяц назад
@@nandueergala7917 ఇలా తన్నుకు చవ మనే డివైడ్ చేశారు ....తప్పదుగా
@skrvoice29
@skrvoice29 Месяц назад
నీకు నాలెడ్జ్ లేదు అనుకుంటున్నా ఒక పెద్దాయనకు నువ్వు మాట్లాడేది అదేనా ఫస్ట్ చరిత్ర తెలుసుకో రా నాయన
@nivaganasimhachalam6890
@nivaganasimhachalam6890 Месяц назад
బాగా మాట్లాడారు
@krishna5091
@krishna5091 Месяц назад
విషం కక్కుతున్న గోరేటి వెంకన్న
@mekalabhimarao8904
@mekalabhimarao8904 26 дней назад
మేధావి మాట్లాడుతున్న మాటలను గమనించండి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేయవద్దు
@tabletshub
@tabletshub 21 день назад
ఒక మేధావి మాటలూ అలాగే ఉంటాయి
@gandikotaramaiah
@gandikotaramaiah 17 дней назад
Lofar na kodaku kadha anna veedu
@gandikotaramaiah
@gandikotaramaiah 17 дней назад
Picchi kukka anna
@kranthikumardasandla5253
@kranthikumardasandla5253 Месяц назад
Exlent explanation sir
@ramanabootham7520
@ramanabootham7520 Месяц назад
Yes u right venkanna 💯👌💪👍🐘✌️
@yelleshabn7792
@yelleshabn7792 Месяц назад
మాలల హక్కుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి❤❤❤
@ravikommu8561
@ravikommu8561 Месяц назад
జనాభా ప్రది ప్రాదికన వర్గీకరణ జరుగుతుంటే విషం కక్కుతున్నవు గోరటి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు మాదిగ లా గురుంచి వత్తి వత్తి గుడిలో బడిలో వేలి వేయడం చేభుతున్నావు అవన్నీ అందరికీ తెలుసు వర్గీకరణ ను ఎవరు ఆపలేరు గుర్తుపెట్టుకో
@akkaladeviramakrishna1753
@akkaladeviramakrishna1753 Месяц назад
Jai mala
@dsaraswathi8793
@dsaraswathi8793 Месяц назад
గోరాటి వెంకన్న కరెక్ట్ గానే చెప్పాడు, మాదిగ సోదరులకు కోపం ఎందుకు వస్తుంది వర్గీకరణ సమంజసమే కానీ జనాభా లెక్కలు చేసిన తర్వాత, ఎవరి వాటా ఎంత అని డివైడ్ చేయమని కదా అర్ధం
@user-pr9ck1qb5h
@user-pr9ck1qb5h Месяц назад
ఏంటిది ఇచ్చేది ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్లి లంజా కొడుకులు మా ఎస్సీ వర్గాలను మొత్తం నాశనం చేసి ఆ పెత్తందారులు ఆలస్యం చేయకుండా ఓటు బ్యాంకు 2% లంచ్ ఇస్తారా వర్గీకరణ మా ఎస్సి బిడ్డలకే దక్కాలి వర్గీకరణ మొదటి స్థానం మా తర్వాత ఎంగిలి మెతుకులు తిని బతకాలి లంజకొడుకులు
@anandrao6436
@anandrao6436 Месяц назад
జై కెసిఆర్ 🙏
@ravindrababuthalluru4140
@ravindrababuthalluru4140 Месяц назад
Correct ga cheppinaru వెంకన్న గారు
@Bavishyasri-123
@Bavishyasri-123 Месяц назад
Superb speech Maro udyamam tappadu... Constitution ni marchatam tappu
@sathwikraju8664
@sathwikraju8664 Месяц назад
ఏబిసిడి వర్గీకరణ అనేది మాదిగల హక్కు రిజర్వేషన్లు వస్తే నీకు ఎందుకు ఇంత బాధ
@rameshkayala8736
@rameshkayala8736 Месяц назад
అన్న మీరు చెప్పిన ఒక్క మాటకూడా అక్కడ ఉన్న ఏ ఒక్కరికి అర్ధం కాలేదు బిత్త రాపోయి చూస్తున్నారు చూడు 💪👌👏🤝
@chinababuvoosala5057
@chinababuvoosala5057 23 дня назад
మహా బాగ పెట్టాడు చంద్రబాబు మాల మాదిగలకు.ఇక కలవరు. జయహో చంద్ర బాబు
@vamshiremidala8566
@vamshiremidala8566 9 дней назад
ఎవరు కలవాలి. మాల మాదిగలు ఇప్పుడు కలిసి ఉన్నారా, ఎక్కడ కలిసి ఉన్నారు?
@PrasadCB-l1t
@PrasadCB-l1t Месяц назад
మాదిగల అవకాశాలను మాలలు దోచుకోవటం పోతుందనే మీ బాధ వెంకన్న
@yalalaray3233
@yalalaray3233 Месяц назад
Dammu unte techukondi
@NaveenMathangi-fx7sn
@NaveenMathangi-fx7sn Месяц назад
@@yalalaray3233నీకు దమ్ము ఉంటే అపు
@ramulubegari8056
@ramulubegari8056 Месяц назад
Antha sinu leydhu Anna
@narasimhamakella3968
@narasimhamakella3968 26 дней назад
మాదిగలు విద్యలోనూ ఉద్యోగాలలోను బాగా వెనుకపడి వున్నారు ఇప్పుటి వరకు వాళ్ళకు రావల సిన ఉద్యోగాలు మాలలు 60, 70 సంవత్సరముల నుండి మాలలు అనుభవిస్తుంన్నారు. మాదిగలు అంటే వీరికి చాలా వివక్షత ఎక్కువ ' వాళ్ళను చిన్నచూపు చూస్తారు.
@sathwikjagadheeshpachigoll6640
@sathwikjagadheeshpachigoll6640 Месяц назад
గోరేటి పాటలో అమ్రృతం...కానీ..కడుపులో మహావిషం..ఇన్నాళ్ళు పేదలపై పాటలేనా ...ఆచరణలేదా
@Kps1981-kps
@Kps1981-kps Месяц назад
జనాభా లెక్కలు తేలకుండా వర్గీకరణ చేయరాదు... అసలు వర్గీకరణ చేయరాదు..
@puttapaagaarts6697
@puttapaagaarts6697 27 дней назад
ఐతే బీసీ లో కూడా వర్గీకరణ ఎందుకుంది?
@rspn914
@rspn914 Месяц назад
Jai mandha Krishna maadhiga anna ❤❤❤
@JadeCharan-gb7ex
@JadeCharan-gb7ex Месяц назад
జై భీమ్ జై వెంకన్న జై మాల, మాల చరిత్ర చెప్పినందుకు ధన్యవాదములు. పోరాడడానికి మాలలు ముందుకు ఉండాలి వర్గీకరణ మాదిగలు అనుభవించాలా
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j Месяц назад
మోడీ నాటకం 2/3 మెజారిటీ ఉంటే బిల్లు పెట్టేవాడు, ఆది లేక జడ్జి ల తో చెప్పించాడు, రాష్ట్రాలకు అప్పుడు లేని పవర్ ఇప్పుడు ఎలా వచ్చింది, ఇదంతా బూటకం
@pushparanipushparani4454
@pushparanipushparani4454 Месяц назад
Mari eni eyes nuchi anubavecharukadara apudu yemi mataladaledu malavalu okaaru bagupadtye chudalera tuuu me batukulu yepudu meru yelukutaraa siggu udali ala mataladaniki
@pambalibalaswamy8312
@pambalibalaswamy8312 Месяц назад
చాలా గొప్పగా చరిత్రా చెప్పారు సార్.
@gopik7216
@gopik7216 Месяц назад
Great speech ❤❤❤..donga lekkalu mani yesi..mala caste and sub caste people ki.. genuine ga population entho antha.. percentage evvali
@JANGOLAESWARANNA-ev8zt
@JANGOLAESWARANNA-ev8zt Месяц назад
మీరు, గద్దర్ గారు MRPR మీటింగ్స్ కు వచ్చినా లోపల మాదిగలకు వ్యతిరేకం. అయినా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పరు. మీ పాటలాగే.
@kjoshla6086
@kjoshla6086 16 дней назад
జై భీమ్, మంచి మానవత్వం కలిగిన సందేశం సార్🙏🙏🙏🙏
@NarsaiahNarala
@NarsaiahNarala Месяц назад
నిజం చెప్పారు అన్నా ,ఎటువంటి రాజకీయాలు లేకుండా మాదిగలు, మాదిగ ఉపకూలలన్నింటిని మాదిగలుగా పరిగణనలోకి తీసుకుని అలాగే మాల,మాల ఉప కులాలను మాలల జనభా గా పరిగణనలోకి తీసుకుని 2 వర్గాలు గా మాత్రమే వర్గికరణ జరగాలి
@koteswararao3592
@koteswararao3592 Месяц назад
Anna super speech about reservation
@venkatamutyammedara9243
@venkatamutyammedara9243 Месяц назад
Goreti...mee Stand Super
@user-kt5on6xc3r
@user-kt5on6xc3r Месяц назад
ఏదైనా దేవుడే చూసుకుంటాడు మాలల పక్షాన ఏ నాయకుడు కుట్ర చేసినా వాళ్లే ఒంట్లో పడతారు
@MrBala295
@MrBala295 Месяц назад
how many representative from madiga community in present assembly
@nagarajubathula7272
@nagarajubathula7272 Месяц назад
అరె అయ్య ఏ ప్రభుత్వం వొచ్చిన మలాలను పట్టించుకోలేదు,ఇప్పుడు కుడ మాల కులస్థులకే అంతం జరుగుతుంది
@SitaramuDibba
@SitaramuDibba Месяц назад
avunu
@sureshkalapala584
@sureshkalapala584 Месяц назад
నిజంగా మిమ్మల్ని అంతం చెయ్యవలసిందేరా లుఛ్ఛా నా కొడకల్లారా
@Bmr_daily
@Bmr_daily Месяц назад
జై మాల.. జై మాల
@SiriG-sw6ci
@SiriG-sw6ci Месяц назад
హిందూ. మాల మాదిగ. కి రిజర్వేషన్ విలాలి.క్రిస్టియన్.మాల మాదిగ. BC.(సి) కి చెందుతారు. ఇప్పటినుంచి .హిందూ దళితులకు న్యాయం జరగాలి.జై హిందు దలిత్
@sadarapusrinivas
@sadarapusrinivas Месяц назад
నిజమే మాదిగ హిందులకు మాత్రమే రిజర్వేషన్ వర్తించాలి.
@vijaysagar5291
@vijaysagar5291 Месяц назад
Yes atla jaragali
@yalalaray3233
@yalalaray3233 Месяц назад
​@@sadarapusrinivasmari mala lu
@rebamvantepaka9033
@rebamvantepaka9033 28 дней назад
Dalithudu ante aardikangaa saamaajikangaa anachabadinavaaru Daanilo Hindu muslim kristiyan aneti Bedaalu Levu
@yagagirik2169
@yagagirik2169 25 дней назад
Please remove reservation for muslims and Christianity
@amadanu22
@amadanu22 Месяц назад
Good to divide the quota.
@kashinathbandi7428
@kashinathbandi7428 Месяц назад
9:00 నిమిషాల తర్వాత వినoడి.......Super speech
@vinodgidde8877
@vinodgidde8877 Месяц назад
జై మాదిగ
@kvpdigitalstudio591
@kvpdigitalstudio591 Месяц назад
Jai Bhim 🎉 NAMO BUDHAYA 🎉
@golemprasad164
@golemprasad164 Месяц назад
ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రిమిలేయర్ విధానాన్ని అమలు పరచాలి
@madhuarragokula6652
@madhuarragokula6652 11 дней назад
జై మాల జై జై మాల గోరటి వెంకన్న మాట్లాడిన వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే ఆధిపత్య కులాల దురహంకారానికి ఎస్సీ లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గాలు పెట్టి మాకు మాకు కుల సంచులు పెట్టి మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు కానీ అందులో విడదీయడం ఒక భాగం మరల వారు ఏడు లక్షల మంది మేము ఆరు లక్షల మంది అంతమాత్రాన మమ్మల్ని తక్కువగా చేసి తక్కువ చేసి తక్కువ రిజర్వేషన్ అని మమ్మల్ని ఆకులు చేయడం కరెక్ట్ ఏడ అదికాదు బాలుడు అంటే చేసేయవచ్చు ఆర్థికంగా లేకపోవచ్చు రాజకీయపరంగా లేకపోవచ్చు కానీ మాలలు ఆలోచన పరులు ఆలోచన పరులు కచ్చితంగా వారికి తగిన న్యాయం కావాల్సిందే జై మాల జై జై మాల జై జై మాల🎉🎉🎉🎉
@suryanarayanaundru6590
@suryanarayanaundru6590 Месяц назад
Wonderful speech sir Goreti venkanna garmi congratulations sir
@user-uu1xd8qh5y
@user-uu1xd8qh5y Месяц назад
Excellant speech sir
@SeelamGranDmary
@SeelamGranDmary Месяц назад
Anna super
@pulugusrinuvasu8328
@pulugusrinuvasu8328 Месяц назад
Jaibheem jaibuddha jai jyothirao poole, jai periyar.....jai గోరటి వెంకన్న గారు.....జైభీమ్
@prakashamprakasham2144
@prakashamprakasham2144 Месяц назад
సార్ మాకు వర్గీకరణ ముఖ్యం
@gadugumahender5208
@gadugumahender5208 Месяц назад
Jai Bheem anna
@krishnareddy2803
@krishnareddy2803 Месяц назад
బాగా చెప్పారు యెంకన్నగారు. మీరు అనుభవించిన బాధలు, అసమానతలు అందరికి అర్హమయ్యేటట్లు చెప్పారు. మీ హక్కులను మీరు ఇప్పుడైనా సాధించుకుంటారని ఆశిద్ధాం.
@upenderperamandla6784
@upenderperamandla6784 Месяц назад
వర్గీకరణ పూర్తి గా చదివితే abcd కాదేమో అనిపిస్తుంది, ఏందుకంటె క్రిమిలేయర్ ఇమిడిఉంది
@jmsolutions386
@jmsolutions386 Месяц назад
Excellent speech
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j Месяц назад
మోడీ ఉచ్చు లో పడి రిజర్వేషన్ కోల్పోయే రోజు దగ్గర లో ఉంది, అప్పుడు అందరి కి బాగుంటుంది
@chinnapakacharesh
@chinnapakacharesh Месяц назад
ఎవరి వాటా తీసుకునే దానికి.. ఈ ఏడుపు ఎందుకు..?
@gangadharnyvanandi5434
@gangadharnyvanandi5434 Месяц назад
నిజాం చెప్పినారు greet
@alladividyasagar5596
@alladividyasagar5596 Месяц назад
మాల లపై ఎన్ని కుట్రలు చేసిన ఎవడు ఏమీ చేయ లేడు మమ్మల్ని.
@abhishekmoddumala5170
@abhishekmoddumala5170 Месяц назад
Jai mala🔥🔥🔥🔥
@rameshsirra4728
@rameshsirra4728 27 дней назад
Jai Madiga
@NYGIRI
@NYGIRI 26 дней назад
అన్నా మీ విశ్లేషణకు ధన్యవాదాలు
@user-jl6jm5hp9u
@user-jl6jm5hp9u 10 дней назад
ఇంత వరకూ అనుభవించారు కదన్న......మి సోదరులే కదా... వాళ్ళు బాగుపడకూడదా.,....స్వార్థం😊😊😊😊
@rangannaboddu6381
@rangannaboddu6381 Месяц назад
చరిత్ర గర్భంలో నుండి మీరు చెప్పిన మాటలు మాకు ఆణిముత్యాలు
@Raj-1109
@Raj-1109 Месяц назад
మాదిగలకు సపోర్ట్ చేస్తే మాలలు వెలి వేస్తారని భయ పడుతున్నాడేమో
@vaskulanagendrababu9123
@vaskulanagendrababu9123 Месяц назад
Avunu
@magimathangi2227
@magimathangi2227 Месяц назад
Yes
@user-yg7cr9uc7l
@user-yg7cr9uc7l Месяц назад
పోరా కుక్క
@gram1536
@gram1536 Месяц назад
Jai Manda Krishna Madiga Jai Narendra Modi ❤
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Месяц назад
ఎక్సలెంట్ విశ్లేషణ వెంకన్నా దులిపేసావు వెంకన్నా.
@PrasadCB-l1t
@PrasadCB-l1t Месяц назад
చెత్త మాటలు
@amarenderkonde8331
@amarenderkonde8331 Месяц назад
Jaii mala
@rP-wv4cg
@rP-wv4cg Месяц назад
Perfect venkanna
@merabharathmahan3914
@merabharathmahan3914 Месяц назад
జై మాదిగ, జై మంద కృష్ణ , జై మోది వర్గీకరణ జరగాలి
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 24 дня назад
రాష్ట్రం ఏదైనా, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.ఇదొక్కటే మార్గం.న్యాయం.అందరికీ వారి వారి వాటా దక్కినపుడు క్రమంగా ఐకమత్యం వస్తుంది.అది రాజకీయ అధికారానికి దారితీస్తుంది.
@user-mx5lf6mx8l
@user-mx5lf6mx8l Месяц назад
Jai maala ❤❤❤❤
@anishanthony8846
@anishanthony8846 19 дней назад
Nice words sir you are true inspiration to daliths
@prasad283
@prasad283 Месяц назад
Yes కరెక్ట్ గా మాట్లాడారు sir
@chittuvalli6299
@chittuvalli6299 26 дней назад
సూపర్ అన్న నువ్వు నీతి జాతి అన్నీ ఉన్నవాడు నువ్వే అన్నా
@batchaliramu7730
@batchaliramu7730 Месяц назад
Scలలో ఎక్కువ భాగం లబ్దిపొందేది మాలలే,అందుకే సమన్యాయం కోసం వర్గీకరణ జరగాలి
@htvjobsandstudy
@htvjobsandstudy Месяц назад
స్వాగతించాల్సింది పోయి మాలల గురించి మాట్లాడతావా ఏబిసిడి వర్గీకరణ చేస్తే మీ మాలలకు జాబ్ల లో మెజార్టీ ఉండదా గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ మాదిగ కులస్తులు పోరాటం చేస్తున్నారు మీరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు? మెజార్టీ జాబులన్నీ మీరే కొట్టేస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ పీపుల్ మాదిగలు కానీ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో మీ మాలలే కదా అనుభవిస్తుంది నీ గుండె మీద నువ్వు చేయి వేసుకొని చెప్పు ఇన్ని రోజులు మాదిగ సామాజిక వర్గం వెనుకబడిపోయింది కారణం మాల సామాజిక వర్గంలో రాజకీయంగా ఎదిగి ఉద్యోగాలు సంపాదించారు ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఎస్సీ వర్గంలో అన్ని ఉపకులాలకి సమ న్యాయం జరుగుతుంది కాబట్టి భారత అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇవ్వడం జరిగింది
@malleshmarapaka2422
@malleshmarapaka2422 Месяц назад
Super anna TQ
@vettigangadhar7457
@vettigangadhar7457 28 дней назад
ధన్యవాదాలు సార్ జై గోరంట్ల వెంకన్న
@LaxmanMaharaj2515
@LaxmanMaharaj2515 Месяц назад
నిష్పాక్షపాతంగా కుల జనగణనా జరగాలి....
@BUJJIBABUSONGA
@BUJJIBABUSONGA Месяц назад
Cool venkanna garu
@naveenubbena5314
@naveenubbena5314 Месяц назад
Super speech 🎉
@gaddamjagannathrao3413
@gaddamjagannathrao3413 Месяц назад
Excellent Brother ❤ jai bheem
@baburaokola5414
@baburaokola5414 Месяц назад
Super sir ❤ I like you
@rajubochu1048
@rajubochu1048 Месяц назад
Good speech Anna
@nareshking4680
@nareshking4680 Месяц назад
I support madhiga
@user-kf9rs3dy9m
@user-kf9rs3dy9m 26 дней назад
శభాస్ అన్నా మన జాతిని మేలుకొనిలా నీ వాయిస్ అందరికి అర్ధ మయ్యేలా షేర్ చెయ్యండి
@reddymallas1793
@reddymallas1793 Месяц назад
Gorenti venkanna garu meeru super ga chapparu, dalitha kulalu adukune thineti buddi enka poleedu, Rajya adhikaram kosam poratalu chayyandi, evadiko okka1% persent ekkuva kavachu, enkodi ki 1% okka persent thakkuva kavachu , Kai andaru Dalithule Anna vishayam maruvavaddu. Rajyala nu pari palinchina ,Rajulam , Chakravarthulam , Okkokka Dalitha jathi okappudu Rajyala nu paripalinchina varame,needu Naa. Dalitha jathi thara tharaluga Arya agra varnala Manu vadula. kutila neethi lo kottukoni manam manam chasthunnamu . valla chathi lo keelu bommaluga manalanu adisthunnaru, nijam thelusukondi mitrulara , leka pothe bhumi unnatha varaku dalithulu okkati ga undaleemu jai bheem jai jai Hindustan 🌹🌺🙏🌺🌹
@alladijoseph4459
@alladijoseph4459 Месяц назад
Super
@harim6034
@harim6034 Месяц назад
Mala madhiga kalisi pellillu cheyadaniki chatha kale eppudu
Далее
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28
ВОТ ЧТО МЫ КУПИЛИ НА ALIEXPRESS
11:28