నాకు 50ఇయర్స్ దాక ఉండవచ్చు చాలా పెద్ద తప్పు చేశాను చెప్పేవాళ్ళు లేరు ఇకనుండి అమావాస్య రోజు నా వాళ్ళు కు తలచుకొంటూ ప్రార్దిస్తా, కొద్దిగా లోకంలో నీతి వుంది అంటే మీలాంటి వాళ్ళ వల్లే 🙏🙏🙏🙏🙏
ఏంతప్పు చేశారండీ అమ్మా నాన్నలకు తిండిపెట్టక హింస పెట్టారా!!!? అలా చేస్తే మాత్రం మీరేదిచేసినా మీకూ అలాంటి పరిస్థితే వస్తుంది మీరేంచేసినా అది మాత్రం తప్పదు. బతికుండగా హింసించి చచ్చాక అమావాస్య నాడు తలుసుకుంటే పుణ్యం రాదు పాపమేవస్తుంది.
గురువు గారి కి శతకోటివందనాలు . మీప్రవచనము విని కొందరైనా పాటిస్తే,కీర్తి శేషులు అయిన తల్లి దండ్రుల ఆత్మ శాంతిస్తుంది. గురువుగారు మీప్రవచనము అందరికీ పంపుతాను,అంతకన్నా నేను ఏమి చేయగలను.
కూతుళ్ళ కు ఆస్తిలో భాగం ఇచ్చినట్లే తల్లి తండ్రులకు చేసే ప్రతి పనిలోనూ,కొడుకులతో భాగస్వామ్యం ఉండేటట్లు సమాజం లో మార్పు రావాలని,గురువులు అటువంటి ఆలోచనలను ప్రజలలో కలిగించి ఆడపిల్లల పట్ల వివక్ష తొలగించడం లో దోహద పడాలని ఆశ
You are 100% correct in opinion according to my understanding.kindly remember few points . While Teaching our next generation , the meaning & purpose of any of our rituals let us tell them d truth. The scientific & spiritual connection of the ritual. Instead , if you teach if you tell them to worship & follow blindly the Ghora Kaliyugh GURUs, innocents May fall a PREY to people like asaram, ramrahim etc. Good understanding of our scriptures is utmost imp. Listen to all gurus, understand the concepts of spirituality & follow the understandings. You may select the SUPREME ENERGy as your GURU, You will b BEST GUIDED In every walk of your life.
🙏🙏, తెలియనివారు చాలా మంది ఉన్నారు అందరికీ తెలుసు కొవలని మీ రు చాలా బాగుంది వివరించి చెప్పారు తదినముగురించి, చాగంటి కోటేశ్వరరావు గారి కి, నేను నా తరపునా, శతకోటి పాదాభివందనాలు, నమస్కారం ముందు🙏🙏🙏🙏🙏,తెలియచెయుచుంనాను, Manda Vijaya Reddy TRS
అవును గురువు గారు. జీవితాలు ఇలాగే అయిపోతున్నాయి. పిల్లలు విదేశాల నుంచి వచ్చే వరకూ ఈ బాధలు తప్పడంలేదు. కొన్ని సార్లు ఆ పిల్లలు రాలేక పోతున్నారు కూడా. ఆ తల్లి పడే బాధ వర్ణనాతీతం. కాల మహిమ అనుకోవాలో, డబ్బు మీద మమకారం కన్న వారి ప్రేమను బలి తీసుకుందా అనిపిస్తుంది.
🕉పితృదేవతల ఆశీర్వాదం లేకుంటే వంశవృద్ది జరగదు!! కావున అమావాస్య రోజున పితృదేవతల తరపానమ్ మరియు హోమం చేయడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది!! చాగంటి కోటేశ్వరరావు గారి కీ నా పాదాభివందనం 👏🕉
ఈ కాలంలో చాలామంది కోడళ్ళు లేని కొడుకులే ఉన్నారు..అటు వదిలేయరు...ఇటు పోరు...ఇంకా ఆ దీపం పెట్టేంత అభిమానం,గౌరవం ఉన్న కోడళ్ళు కూడా కరువే...ఇలాంటి సందర్భాల్లో ఆ పితృదేవతల పరిస్థితి వైతరణి లోనే నా...మీమాటలు అంతే ఉన్నాయి
Swami namaskaram miru abbayila kosame chepthunnaru... Mari adapillalu chesedhe vala ki velladha... Ma nanna garu na chethulamidha poyaru naku thelisina vi anni chesthunnanu nannki andhuthadha... Eppudu nenu pregnant swami ma nanna pudatharu ani kastabadi treatment cheyinchukunnanu... Ammayilu chesthe thandriki velladha ani na anumananm... Abbayi vunna nanna natho ne vunde varu
నమస్కారం అండీ. భార్య గర్భవతిగా వున్నప్పుడు తల్లీ లేదా తండ్రికి తలకొరివి పెట్టవచ్చా.మేము ఆరుగురం కొడుకులం,నేను చిన్న కొడుకుని. నా భార్యకి 6వ నెల. నేను మా అమ్మగారికి తలకొరివి పెట్టవచ్చా?, లేదా నా అన్నలు పెట్టాలా? యూట్యూబ్ లో ఎంత వెతికినా దీనికి సంభందించిన వీడియో లేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చగలరు 🙏🙏
With this kind of understanding of yours , I am left with no further discussions in this subject. A couple of personal experiences, would like to share. Our scriptures clearly explained in detail everything Including who is a guru & “who am I “. Read vedas, upanishads & Bhagavad Gita to have a better understanding.
మా నాన్నగారు 19,09,2018 చనిపోయారు ఇన్నిరోజులుగా ఎన్నడూ కలలోకి రాలేదు ఈరోజు 19వతేది 18,08,2019 రాత్రి నాకు కలలోకి వచ్చాడు దీనికి సంబంధించి నేను ఆలోచించ్చవలసినదేమిలేదుకదూ గురువుగారు అలాగే మేము మానాన్నగారికి సంవత్సరాది ఎప్పుడు పెట్టుకోవచ్చు కాస్త చెపుతారని మనవి దయచేసి మాకు తెలియపరచగలరని కోరుతూ సెలవు ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమఃశివాయ
నేను బాగా చూసుకున్న మా నాన్నని కానీ నన్ను వదిలివెళ్లిపోయారు నాన్న లేని లోటు చెప్పలేనిది...... ఐ మిస్ you nanna నాకు malli పరమేశ్వరుడు జన్మ ని ఇస్తే నికే పుట్టాలి నాన్న......
శ్రీ చాగంటి గారికి పాదాభివందనం సర్ పితృదేవతలు అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలకు వాళ్ళ వారసులు ఇంటికి వస్తారు అంటున్నారు సర్ నాకు ఉద్యోగ రీత్యా నేను ఆ సమయం లో ఇంటి దగ్గర ఉండటం కుదరదు సర్ దానికి ఎం అయినా సలహా చెప్పండి సర్ ప్లీజ్
People have to fallow your words then there will be no cast conversations, Guru Garu you need to conduct more speeches plz how can we help to darma exploration by you. Hare Krishna 🙏🙏🙏
@@lakshmiedupalli6286 Dont mention religion. It is about what we believe as right or wrong. You expect people agree with Changanti only because they are Hindus?? Though I am not Muslim I appreciate Quran prohibiting of drinking, gambling and worship of humans, because I think is sense in it.
@@kiranvuradi9704 I am asking the question I am pure hindu.I am not questioning whether it is Hindu or sanathana dharma..how much you know about this? I haven't asked u
@@rajanagulapalli9790 you won't get the answer from the person you've asked but there are so many theories in our culture You may be saying it on the things written in shri bhagwat geeta but he might be referring from some other scripture of our sanatana dharma. I know you didn't ask me and you won't get answer from the person you asked anyways so I tried to answer you in a best way I know Jai Hind
Many families ,didn't follow shraddam ,but all of them have sons, Grand sons& great Grand sons. God is unlike humans. HE never curses any one, so PL dodnt spread wrong image/ information, in devotees. Remember d the departed souls & pay your respects . I hats enough
God is unlike humans. But, God doesn't support worst deeds. As they sow, so they reap. Result need not be at that moment itself. But Result is Good for Good, Bad for Bad.
Good for good,bad for bad that karma phalanx. In simple language you r getting the returns for your investment That has nothing to do with shraddam. According to Hinduism, after death of the body ,soul takes another body. In that case which soul Comes to accept your offerings in shraddam.?
If we can believe words of our sages considering them as Acharyas, that's the end to think on our own. The day we give doership to the Guru and do our duty, he is always there to guide. Then we don't even have to think what to do or not to do. Gurucharitra guides us not to comment our sages(gurus). So, the more we criticize, the more we fall in illusions. This is called as Maya. Surrender to the Lord(Guru) gives all answers as per the situations. So, we need not bother about anything.
hinduism believes in re-birth after death and also on basing on karma your life depends what type of life you take and in that case how come our ancestors are still there after death and why would they come back again to watch us and how is that they eat?????? i am confused with these two different theories...
Gurugaru maa nannaki kodukulu leru. Nene chanipoinappu mandala nadichanu. Pindapathalu ichanu. Astikalu srisailamlo pathalagangalo kalipanu. Mari maa nannagariki moksham vachinda raleda ela thelustundi gurugaru? Please reply guru garu please please
@@saraswathidesani573 పెళ్లి ఆయనా కాకున పిండప్రదానం అడ్డవాళ్ళు ఇవారాదు చేయరాదు, కేవలం పురుషులు మాత్రమే ఇవ్వాలి. మీ నాన్న గారి అన్న కొడుకులు లేదా తమ్ముడి కొడుకులు లేదా కొడుకు వరసా యవరైనా కానీ ఇవ్వచ్చు అది లేకునా స్నేహితులు పేటవచ్చును అది మాత్రమే పితృ దేవతలకి వెళ్తుంది. మీరు మీ నాన్న గారికి నచ్చినా వంటకములు చేసి పెట్టిన లేదా అన్నదానం చేసిన మీ తండ్రి గారి ఆత్మ శాంతిస్తుంది. ఐనా పేరు మీద అయ్నకు నచ్చిన దేవత స్తోత్రం, పారాయణం చేయండి మోక్షం లభిస్తుంధి గౌ పూజా చేయించండి గౌ ప్రదక్షణ చేయండి గౌ మాతా మచి పండ్లు గడ్డి పెట్టండి ఒక గౌ అలనా పాలన చూస్కోండి...శుభం.
మీకు అంటూ ఆత్మీయులు కానీ కుటుంబం కానీ స్నేహితులు కానీ లేని యేడాలా... ఈకార్యనికి రామనా యవారు కూడా రాని యేడాలా . అప్పుడు మీరు చేయవచ్చును. పితృ కార్యాలు యేటీ పరిస్తిత్లో జార్గవాల్సిందే.
మా మావగారు అత్తగారు ప్రతి సంవత్సరమూ తద్దినం పెడుతున్నారు వాళ్ల అమ్మ కి నాన్న కి 25years ga చూస్తున్నా కానీ మా మరిదికి 10years తర్వాత treatment. తీసుకుంటే పుట్టాడు కొడుకు
గురువుగారు నా భర్తకి మా మామగారు కార్యక్రమం చేశారు అప్పుడు పిల్లలు చాలా చిన్న పిల్లలు అందుకని. మరి నేను నా కొడుకుతో మీరు చెప్పినట్లు అమావాస్య రోజు చేయించవచ్చా ఇప్పుడు మా అబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు లేదా నేను తర్పణం వదలవచ్చా? దయచేసి తెలుపగలరు,🙏🙏🙏
you are right.all this is just extention .what we have to remember about the dead ancestors is to remember them all the time.try to have harmony among the living family members in their name
Pakka desam vadu vadi culture ni vadu follow avtadu. Nu ni culture ni follow avtav. Dhiniki comment pettala.ni pillalu ni mata vinte baguntundha? pakkintodi matalu vinte baguntadha? Mana pedhalu cheppindhy manam chestam repu mana pillalu manam cheppindhy chestaru. Midi midi gnanalatho comments pettavadhu