Тёмный

చరిత్ర సృష్టించిన ఘంటసాల మొదటి గ్రామఫోన్ రికార్డ్-గాలిలో నా బ్రతుకు పాట -Ghantasala @TeluguNow TV 

TeluguNow TV
Подписаться 20 тыс.
Просмотров 524 тыс.
50% 1

Telugunow TV
Ghantasala First Gramphone Record, Ghantasala
Galilo Naa Bratuku Song, Nagumomu Song, Ghantasala First Song, Ghantasala First Padyam,
Ghantasala and Paketi Sivaram,
ఘంటసాల మొట్ట మొదటి గ్రామఫోన్ రికార్డ్, ఘంటసాల గాలిలో నా బ్రతుకు పాట, ఘంటసాల నగుమోము పాట, గాలిలో నా బ్రతుకు పాట, నగుమోము పాట, ఘంటసాల
మొట్ట మొదటి ప్రైవేట్ రికార్డ్, ఘంటసాల మొదటి ప్రైవేట్ రికార్డ్,

Опубликовано:

 

2 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 298   
@sk.babushaik8614
@sk.babushaik8614 2 месяца назад
ఘంటసాల గారి గ్రామ్ ఫోన్ రికార్డులు వచ్చిన తొలి పాటను వినిపించిన వారికి నా కళాభివందనాలు
@subrahmanyweswararaoannada2612
@subrahmanyweswararaoannada2612 2 месяца назад
నా వయస్సు 70 years.ఇప్పుడు ఘంటసాల గారి మొదటి పాట పద్యం విని నా జన్మ ధన్యం చేసుకున్నాను.మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు.నిండు మనస్సుతో నమస్కారములు తెలుపుతున్నాను
@kaipa9982
@kaipa9982 Год назад
సీనియర్ సముద్రాల గారు,పెకేటి శివరామ్ గారి సహాయ సహకారాలతో మనకు దొరికిన అమూల్య వజ్రం..మన మాస్టారు గారు..వద్దన్న వారిచేతనే తిరిగి పిలిపించుకొని పాటలు వేలకొద్దీ రికార్డ్ లు చేసి కొట్లరూపాయలువిలువైన కంపెనీ HMV..ఆయనను గొంతు పనికిరాదని చెప్పగా,ఆయన మనసు చివుక్కుమన్నా సరే,వూరికి తిరిగి మరలక, పట్టుబట్టి నిలబడి,నిలదొక్కుకున్నా రు,వెళ్లిపోయి వుంటే ఎంత రత్నాన్ని కోల్పోయి ఉండేవారేమో కదా!
@dhananjayanuthi6689
@dhananjayanuthi6689 3 месяца назад
అద్భుతమైన పాట ,పద్యం వారి ప్రధమగళం వినిపించినందుకు ధన్యవాదాలు.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 года назад
మనము బ్రతికి ఉండగా ఘంటసాల గారి gaatramu లాంటి మధురమైన gaatramu విన లేము suryachandrulu ఉన్నంతవరకు ఆ మహానుభా వుని gaatramunu కాపడుకొవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి బాధ్యత
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 3 года назад
పూజ్యులు ఘంటసాల గారికి భారత రత్న ఇవ్వాలి
@rajasekharj6214
@rajasekharj6214 3 года назад
మన ఘంటసాల మాస్టారు గారి పాడిన తొలి పాట రికార్డింగు మరియు పద్య ప పద్య పఠనం ఎంతో వినిపించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు..
@ramakrishnaiahb4407
@ramakrishnaiahb4407 Год назад
P
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 года назад
గురువు గారి గొంతు మొదటి లో ఎలా ఉందొ , చివరి వరకూ అలానే వుంది , గురువు గారి అభ్యున్నతి కి కృషి చేసిన శ్రీ పేకేటి శివరాం గారి కృషి కి , ఈ విషయాన్నితెలియచేసినందుకు , గురువు గారి మొదటి పాటని మాకు వినిపించినందుకు కే వి రావు గారి కృషి కి మా ధన్యవాదములు
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki maa krutajnatalu
@chalapathi9559
@chalapathi9559 3 года назад
ఘంటసాల గారి పాటలు ఎన్నో విన్నాకాని మొదటి సారి రికార్డు చేసిన పాట వినటం అదృష్టం 🙏🙏🙏🙏🙏
@girijatadakamalla7893
@girijatadakamalla7893 Год назад
Great Guantasala garu
@bbaskaramma851
@bbaskaramma851 3 года назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తొలిపాట వినటం మా అదృష్టం
@suryasatyanarayana4080
@suryasatyanarayana4080 3 года назад
శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు తొలి పాట వినిపించిన వారి కి ధన్యవాదాలు
@prasadnune6209
@prasadnune6209 Год назад
మరపురాని మధుర గీతాలు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది ఘంటసాల🙏💐🌹 వరకు ఉంది
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 года назад
ఎంతో, బాగుంది, మధురమైన, కంఠం, లేతగా, ఉంది, అమృతం, కూడా, చేదుగా, ఉంటుందేమో,వీరి, పాటముందు, హాయిగా, ఉంది, ఘంటసాల, వారు, మన,సొత్తు
@mohanite
@mohanite 3 года назад
ఏమి మాటలమ్మా మీవి ! చక్కటి ప్రయోగాలతో మనోహరంగా ఉన్నాయి.
@raopvg1477
@raopvg1477 Год назад
ఘంటసాల వారి సుమధుర గాత్రం, సముద్రలవారి సాహిత్యం వర్ణింప నలవి గానివి.
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 3 года назад
అమరగాయకుడు ఘంటసాల మళ్ళీ కనిపించడు. ఆంధ్రుల అదృష్టవశాత్తు మన మధ్య జన్మించాడు.
@ramayya1954
@ramayya1954 Год назад
మధుర గాయకుడు ఘంటసాల గొంతు మధురసాల సాల సుస్వరాల నర్తనశాల సేద తీర్చేటి చల్లని పర్ణశాల
@samba9667
@samba9667 2 месяца назад
Golden songs namaste namaste 🙏
@muralidharrao8815
@muralidharrao8815 3 года назад
ఎంత మధురం సుస్వరంతో సాగిపోతుంది తెలుగువారు ధన్యులు
@VijayKumar-hm8ij
@VijayKumar-hm8ij 3 года назад
ఘంటసాల మాస్టారు తొలి పాట నా 65సంవత్సరాలు నే మొదటి సారి విని జన్మ ధన్యమైనది 🌹🌹🌹🙏🙏🙏❤
@vmp7679
@vmp7679 2 года назад
Rrrrt
@jayasripottala6631
@jayasripottala6631 Год назад
UuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiiiiiiiiiiiiiiiiiiiiiiioOhio0p
@jayasripottala6631
@jayasripottala6631 Год назад
77
@jayasripottala6631
@jayasripottala6631 Год назад
Kmop mop
@jayasripottala6631
@jayasripottala6631 Год назад
Jio no no no
@hamsadwaniragamalikamusicc2928
@hamsadwaniragamalikamusicc2928 3 года назад
ఘంటసాల మాస్టారు పాడిన తొలి పాట రికార్డ్ వినిపించి నందుకు ధన్యవాదాలు.
@BytintiCreations
@BytintiCreations 3 года назад
ఇంత మంచి అపురూపమైన పాటలు వినిపించినందుకు మీకు శతకోటి వందనాలు !
@neelamsettivenkateswararao6066
@neelamsettivenkateswararao6066 3 года назад
అమరగాయకుడు మనఘంటసల తెలుగువారు కావడం మనకు గర్వకారణం
@bhogeswarrao4754
@bhogeswarrao4754 3 года назад
Fine. Thanks...
@krishnamurthyuppuluri5085
@krishnamurthyuppuluri5085 3 года назад
Great collection and presentation. Great full to you, Sir.
@luckylokesh4202
@luckylokesh4202 3 года назад
@@krishnamurthyuppuluri5085 popli BNC
@avadhuutha
@avadhuutha 3 года назад
Yeppudu vinaleni paatala kuurpu.yentinaa mudaavaham..🌹🌹🌹🌹
@mubarakali1959
@mubarakali1959 3 года назад
తొలిపాట చాలా బాగుంది. గాలిలో ఆయన పాటలు వీస్తూనే ఉన్నాయి
@cheeli.prabhakararao4570
@cheeli.prabhakararao4570 Год назад
మరువ లేని మరుపు రాని మధురానుభూతి
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 года назад
తెలుగు చిత్ర సీమలో అన్ని విభాగాలలో అత్యంత ప్రతిభ వున్న బహుముఖ కళాకారుడు స్వర్గీయ పేకేటి శివరాం .
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee lanti vaaru konta mandi ki tappa ayana goppatanam chaalaa mandiki teliyadu.
@ramachandrasrikantam5878
@ramachandrasrikantam5878 3 года назад
ఆయన నటించిన రెండో చిత్రం వినోదా వారి దేవదాసు తో నే ఆయన ప్రతిభ తెలుస్తుంది.
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
@@ramachandrasrikantam5878 Mee abhimaanaaniki thanks. Baagaa chepparu.
@madamanchivvemannarayana171
@madamanchivvemannarayana171 3 года назад
Thank you peketi. You present a diamond to the world
@JanakiramayyaK-hw7xv
@JanakiramayyaK-hw7xv 4 месяца назад
ధన్య వాదములు మాస్టరు గారు 🙏
@meenakumarichinepalle3784
@meenakumarichinepalle3784 2 года назад
ఘంటసాల స్వరం. తెలుగు జాతి వరం . వినిపించిన ఆయన గళం .మర్చి పోతాము మనం సర్వం.
@indirakinnera3619
@indirakinnera3619 3 года назад
చాలా థాంక్స్ సార్ ఘంటసాల గారి మొదటి పాట వినిపించిన౦దుకు
@haranathraju9311
@haranathraju9311 2 месяца назад
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, మీ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది సార్
@krishnakeerty1475
@krishnakeerty1475 Год назад
ఆ గానామృతంను ఆశ్వాదించగలగడం కూడా ఒక వరమే. ఘంటసాల గారి యుగం లో జన్మించడం మనం చేసుకున్న పుణ్యం 🙏🙏🙏
@rammohanrao4374
@rammohanrao4374 Год назад
చక్కగా చెప్పారు. కృతజ్ఞతలు
@sudarshanbejjawar5109
@sudarshanbejjawar5109 3 года назад
ఘంటసాల గారిని ఎన్ని తరాలు గడచినా వారి భక్తి భరిత గానాలను మనం మరువగలమా? వారి తదనంతరం యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు లోటు పూరించడమే గాక ఎందరెందరో గాయక గాయనీ మణులను మనకు పరిచయం చేసారు. భారతీయ సంగీత విభావరి ప్రపంచానికే ఒక ఎనలేని కానుక కాదా!
@swamysrivenkatadhriji3045
@swamysrivenkatadhriji3045 3 года назад
ఎందరో మహానుభావుల కృషి ఫలితమే ఈ తెలుగు సాహిత్య సంగీత చరిత్ర, బహు ముఖ ప్రజ్ఞావంతుడు శ్రీ పేకేటి శివరావు గారిని మాత్రం చరిత్ర కొంచెం చిన్న చూపు చూసినందుకు చాలా బాధగా వుంటుంది
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
నిజం చెప్పారండి.
@hanumamylife6510
@hanumamylife6510 3 года назад
శివరాం గారు
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 3 года назад
కే.వీ.రావు గారు అభినందనీయులు. నాలాంటి పూర్వతరం వారి కోరిక తీరుతుంది. వారికి శుభాశీస్సులు. K V K Nagaraju Narasaraopet
@narasimhamurthy123
@narasimhamurthy123 3 года назад
ఎంతో అదృష్టం చేసుకొన్నాం మన తెలుగు వారు. ఆ మహానుభావుని గుర్తు చేస్తూ ఇంత చక్కని అనుభవాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదములు. మరపురాని ధన్యజీవి Ghantasala venkateswarao గారు మన తెలుగు నాట పుట్టటం మనం ఏ నాడో చేసుకున్న పుణ్య ఫలం.. 🌹🌹🌹🌷🌷🌷
@kanakadurgakvs8401
@kanakadurgakvs8401 2 года назад
ఎంతో ప్రతిభావంతులు .పేకేటి శివరాం గారు, ఎంతోమంది ఆర్టిస్టులను ప్రోత్సహించారు. ఘంటసాల మాస్టారు గారు పాడిన తీరు అమోఘం అద్భుతం. ఆయన తెలుగు వారు గా పుట్టడం,తెలుగువారి పూర్వజన్మ సుకృతం.అటు వంటి మహానుభావులు మళ్ళీమళ్ళీ రారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నివాళులు అర్పిస్తున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxminarayanakonidena5379
@laxminarayanakonidena5379 2 месяца назад
Aayana gaana gadharvudu chirasmaraneeyudu
@arunabogs2982
@arunabogs2982 3 года назад
గాలిలో తేలిపోయే దే బ్రతుకు నిజమే కాని, అమృతము లాంటి గానాన్ని మోసుకొచ్చేదీ ఆగాలే .జ్ఞాపకాలే జీవితం ఆనాడు ఘంటసాల గారి పాట ఈనాటికీ వినగలగడం ఎంత అధృష్టమో కదా గంజాయి వనంలో తులసి మొక్క లాగా. ఈతరంలో హంగామా పాటల మధ్య ఈలాంటి ఒక పాట వినిపించినందుకు ధన్యవాదాలు
@bhagyalaxmipulluru7791
@bhagyalaxmipulluru7791 Год назад
GVR (+SUSEELA) GARLU MANA TELUGU BHASHA KU DORIKINA "RASA GULIKALU".
@venkataapparaothatichetla8480
అద్భుతమైన పాట మాకు వినిపించారు ధన్యవాదాలు. ఓం నమః శివాయ పాదాభివందనాలు 🙏
@venkatvedula793
@venkatvedula793 3 года назад
ఎంత పుణ్యం చేసుకుంటే ఈమహానుభావునిగొంతువినేఅదృష్టంకలుగుతుంది.
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Baagaa chepparandi.
@36pssastry
@36pssastry 3 года назад
మొదటి రికార్డ్ వినటం చాలా అదృష్టం
@prasunamb8777
@prasunamb8777 Год назад
శెభాష్ 👌 అలనాటి గాన గంధర్వుడు కి 🙏
@ghantasalasongsbyrachapundaree
సువిశాల కేగెనూ,గాన కెరటాలు ఎగెసెనూ ,మధుర గానాలు పాడెనూ, కీర్తి కిరిటాలు పొందెనూ,మాస్టారు గాన గంధర్వుడాయెనూ ,ఆహా గురు దేవు స్మృతి శాల మా ఘంటసాలకు. నమస్సుమాంజలి💐👏👏👏💐
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 Год назад
తెలుగు వారి అదృష్టం Gantasala వారు
@venkatanarasayya2283
@venkatanarasayya2283 3 года назад
చాలా బాగా పాడేరు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు.
@mallidisubbareddy5055
@mallidisubbareddy5055 2 года назад
Hatsup to Sri GHANTASALA AND SRI PEKETI SIVARAM
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 3 года назад
సుపర్ పాట అండి బాగుంది
@dwarampudivenkatareddy3987
@dwarampudivenkatareddy3987 3 года назад
22..4...2021 తరీకున విన్నాను
@ponnururao9834
@ponnururao9834 3 года назад
🙏🙏👍👍❤️❤️ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధుర స్వరం విని ఆనందిస్తారని
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Me abhimaanaaniki Krutajnatalu
@sridharakkaldevi1940
@sridharakkaldevi1940 3 года назад
తెలుగు వారికి ఘంటసాల గారి మొదటి గ్రామ్ ఫోన్ లో రికార్డ్ అయిన పాటను వినిపించి నందుకు మీకు ధన్య వాదాలు..
@saibommana3144
@saibommana3144 3 года назад
@Battula Neelima Chowdary 7⅞⅞777⅞777⅞4
@rayapureddythumma2127
@rayapureddythumma2127 3 года назад
AMARA MADHURA TELUGU GAYAKA RATNAM GHANTASALA GAARU
@nagabhushana1150
@nagabhushana1150 2 года назад
Greatest singer of the Telugu cine industry singing his first song and poem decades back. He was really saraswathi puthra.pranams.
@nageswararaobhimavarapu3142
@nageswararaobhimavarapu3142 3 года назад
ఘంటసాల వారి పాటను పద్యాన్ని ప్రెజెంట్ చేసినందుకు ధన్యవాదాలు.
@agriclinicforbettercultiva74
@agriclinicforbettercultiva74 3 года назад
అధ్భుతం..అరుదైన ఆణిముత్యం
@BytintiCreations
@BytintiCreations 3 года назад
తెలుగు నౌ టీ.వి.వారికి ధన్యవాదాలు !
@janakivanam9802
@janakivanam9802 3 года назад
అద్భుతం ..మన విలువైన సంపదను వెలికి తెచ్చిన కెవిరావు గారికి ధన్యవాదాలు.. అఖిల గారి వ్యాఖ్యానం బాగుంది..
@mvvsatyanarayana8576
@mvvsatyanarayana8576 3 года назад
Great composition, preservation 🧚🏽‍♀️
@surannaidukobagana7998
@surannaidukobagana7998 3 года назад
చాలా ఆనందంగా ఉంది. సాహిత్యము ఎవరైనా పెట్టగలరు.
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki Krutajnatalu.
@padmajayayaram602
@padmajayayaram602 3 года назад
అద్భుతః..మొదటి రికార్డింగ్ గురించి వినడమే కానీ రికార్డింగ్ ఎప్పుడూ వినలేదు..ధన్యవాదాలు..voice over కూడా బాగుంది. తెంగ్లిష్ కాకుండా చక్కటి తెలుగు..🙏
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీలాంటి వారి అభిమానమే మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తోంది.
@nuthikurthisatyanarayana4463
@nuthikurthisatyanarayana4463 3 года назад
నిజంగా ఇది అధ్బుతం ఈ పాట vinipincinandhuku మీకు నా ధన్యవాదాలు
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki maa krutajnatalu
@ramakrishnavadapalli2927
@ramakrishnavadapalli2927 3 года назад
🙏🙏ఘంటసాల గారి మొదటి పాట వినిపించిన రావు గారికి ధన్యవాదములు 🙏🙏👍👍👌👌
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee protsaahame mammlni munduku nadipistondi
@chadalavadaramakrishnamurt8805
@chadalavadaramakrishnamurt8805 3 года назад
అపురూపమైన సందర్భం, తొలి పాట, తొలి పద్యం ... ఘంటసాల మాస్టారు ధన్యజీవి....వారి కచేరి 1965 లో కావలి లో చూచాను విన్నాను...వారికి ఇష్టమైన పాట దేవదాసు లో జగమే మాయ అని చెప్పి నారు....ఇప్పటికీ గుర్తుంది..
@narasimharao6700
@narasimharao6700 5 месяцев назад
Ghantsaalagaarini gudivaadalo chusaanu naabhaagyam
@DattatreyaChawla
@DattatreyaChawla Месяц назад
😢​@@narasimharao6700
@naren.k2382
@naren.k2382 3 года назад
భరతభూమి పోగొట్టుకున్న వజ్రం "కోహినూర్".. తెలుగుభూమి కోల్పోయిన రత్నం "ఘంటసాల మాస్టారు"
@rrrayala1328
@rrrayala1328 Год назад
కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ,ఈ భూమండలం ఉన్నంత కాలం ఆయన చిరంజీవులు.గాలిలొ నా బ్రతుకు ఎప్పటికీ నిలిచి ఉండును.ఆ మహానుభావుని తలచుకొంటే చాలు.అంతా ఆనందమయం.ఆయన చిరస్మరణీయ లు.🔥🙏🙏
@fy8xp
@fy8xp 3 года назад
అత్యద్భుతమైన సమాచారం 🙏🙏🙏 ధన్యవాదాలు 🌷
@kbalakrishnaprasad759
@kbalakrishnaprasad759 2 месяца назад
ఘంటసాల గారి మొదటి గళం వినుట మొదటిసారి అద్భుతంగా ఉంది
@yerraguntlabalaji
@yerraguntlabalaji 2 месяца назад
తెలుగు వారి అదృష్టం గంటసాలగారు జన్మించడము.
@user-hh9vh5qc9q
@user-hh9vh5qc9q Месяц назад
అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం నుండి వెలువడిన మొట్టమొదటి గ్రామఫోన్ లో వచ్చిన పాట వినిపించిన వారికి మా ధన్యవాదములు, వినగలిగినందుకు మేము ఎంతో అదృష్టవంతులం 🙏🙏🙏, Govindarao. P,
@raamanj.somanchi829
@raamanj.somanchi829 9 месяцев назад
What a metallic voice . Thanks to rao garu for presenting the same to Telugus. We are very lucky to habe been born during His period. Ghantasala Maastaru is a rare gift od has given to Telugus . He is eternal 🙏🙏🙏
@sasidhartharra7652
@sasidhartharra7652 Год назад
It's a good opportunity to hear this song
@venugopalaraokarlapalem7088
@venugopalaraokarlapalem7088 3 года назад
What an amazing voice of The Legend Padmasri Ghantasala Garu.Audio and video quality is par excellence.Congratulations to the Telugu Now T V team
@raoadari54
@raoadari54 3 года назад
Padma shri Ghantasala gurinchi Alekhya gariche chakkani Vyakyanam cheyinchina shri Dr Kv rao Gariki Dhanya vadamulu
@sridharakkaldevi1940
@sridharakkaldevi1940 2 месяца назад
ఘంటసాల గారు...తెలుగు వాడి గా పుట్టడం...మనం చేసుకున్న అదృష్టం....
@nageswararaovangara5436
@nageswararaovangara5436 3 года назад
There is no singer more than Ghantasala till now !
@glvijay9312
@glvijay9312 3 года назад
ఘంటసాల గారి ని మించిన గాయకులు నా దృష్టిలో ఈ సృష్టిలోనే లేరు.
@nageswararaovangara5436
@nageswararaovangara5436 3 года назад
@@glvijay9312 చాలా గొప్పగా చెప్పారు 🙏
@rangaswamyks8287
@rangaswamyks8287 2 года назад
A mahanubhavudu Naradhamshamenemo Anipisthundhi sir
@pasupuletikrishnadas8378
@pasupuletikrishnadas8378 3 года назад
adbhutamaina video. Thanks
@pkxdgamer7751
@pkxdgamer7751 3 года назад
Chala manchi vishayaalu cheputtnnaru. Meeku na abhinandanalu
@swamybvr6281
@swamybvr6281 3 года назад
Fantastic.Beautiful.Thank you so much.A rare record.
@tammireddy495
@tammireddy495 2 месяца назад
Padmasri Ghantasala AND Sri Senior Samudrala - Sri Paketi Sivaram 🙏🙏🙏🙏🙏🙏🙏🎸🪕🎷💅🏻🪘🎻🎺 🌹🌸🌱🌿☘️🌴🌾
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 2 месяца назад
ఒక్క నెగటివ్ కామెంట్ కూడా లేని దేవదేవుడు ఘంటసాల మాస్టారు 🙏🙏🙏
@krishnakeerty1475
@krishnakeerty1475 Год назад
ఆ గాత్రం వింటుంటె goosebumps vastunnaayi ధన్యవాదములు Dr. K.V.Rao gaariki💐💐💐
@gorantlavenkatarao998
@gorantlavenkatarao998 3 года назад
Great respectful person G.V.Rao garu
@pkona309
@pkona309 3 года назад
There is and there will be one and only Ghantasala garu ! 🙏🏼🙏🏼
@sairamaraoelchuri526
@sairamaraoelchuri526 Год назад
Name Ghantsala garu Namo Namaha Namo Namo Ghantasa Garu Namo Namaha
@nagallaramachandra159
@nagallaramachandra159 3 года назад
Shper voice. Super personolity. Un beateable others.
@chandraprakash6678
@chandraprakash6678 2 месяца назад
Chevula thuppu vadali poyindi..adbhutham..thanks.
@narasimhamurthy6284
@narasimhamurthy6284 Месяц назад
Sri Ghantasaala gaaru Gaana Brahma Bhagavadgeeta nu paadina reethi Charitralo nilachipoyindi 🙏🏻🙏🏻
@narendrababujavvadi7737
@narendrababujavvadi7737 3 года назад
అపురూపమైన. "అద్భుతమైన గానామృతాన్ని" మాకు వినే అదృష్టాన్ని కలిగించింది నందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@vaibhaveditsss
@vaibhaveditsss 3 года назад
Superb and excellent voice and song.
@RadhaRani-tw6uw
@RadhaRani-tw6uw 3 года назад
Chaala manchi prograamulu andistunna meeku abhinandanalu
@vkdev6644
@vkdev6644 3 года назад
Ghantasala Garu a legendary singer is an equally talented music director. Is there any other in Indian history who can match him?!
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
chaalaa baagaa chepparandi. He is unparallel.
@mohanite
@mohanite 3 года назад
నిజమే చెప్పారు మీరు. దేశంలోనే కాదు ప్రపంచ భాషలలో ఎక్కడా ఈ రెండూ సమంగా పోషించి రాణించిన వారు ఉన్నారా అని నా ప్రశ్న. ఉంటే తెలుసుకోవాలని ఉన్నది. మాస్టారు అద్వితీయుడు అన్న మాటకి నిర్వచనం కదా!
@rangaswamyks8287
@rangaswamyks8287 2 года назад
Yes u are right He was the gandharva A greatest singer A greatest music director in this world sir
@srinivass9343
@srinivass9343 Год назад
Na bhooto na bhavishyati
@thebittertruth8562
@thebittertruth8562 3 года назад
గాలిలో, గాలిలో నాబ్రతుకు తేలిపోయినదోయి నీలిలో కలసింది మాలినా బ్రతుకోయి, గాలిలో.... పంచభూతములార, రాయంచగిరులార నాపంచజేరరే ఏ, పలుకరించగరారే, గాలిలో.... రావోయి రావోయి రావోయి రావోయి నాదరికి రావోయి, ఆరిపోవును యేమో నా చిన్నివెలుగోయీ, గాలిలో.... కరుణగిరుణాలేని కాలదేవతనుండి కాపాడరావోయి గాలిలో నాబ్రతుకు నిలుపంగ రావోయి గాలిలో నాబ్రతుకు, గాలిలో! (My life flew away in the wind! My life dissolved away in the water! Oh Great Elements of Five! [=Earth, Water, Fire, Air, and Ether] Oh Great Benevolent Mountains of Love! Please come to my abode and give me solace! My life flew away in the wind! My life dissolved away in the water! Come, Come, Come, Come! Please come to me lest my life be extinguished, my tiny light! My life flew away in the wind! My life dissolved away in the water! ) (Rajahamsa = Rayancha, paramahamsa, etc. represent not just a hamsa-swan-bird but something beyond normal swan and human in religious and spiritual terms. Brahmā’s vehicle is the Swan, which can separate milk from water. It thus represents the virtue of Discrimination - pure white symbolizes purity and the ability to remain unaffected by the water in which it glides about - Detachment.) యెవ్వరీ మనోహారిణి? ఈమె సుందరకళాశృష్టికి ఈశ్వరుడు కల్పించిన ప్రమాణమేమో!? ఆహా! ప్రకృతి తన సౌందర్యమంతా మూర్తికొని నాకు సాక్షాత్కరిస్తున్నది! నగుమోమునకు నిశానాధబింబముజోడు కనుదమ్ములకు నల్లకలువలీదూ మెయితీగ క్రొక్కారు మెఱుగుతీవియబోలు అధరంబు బింబమేయనగజాలూ గురునితంబయుగమ్ము కుతలమంతయుగ్రము లలినడుమాకాశలక్ష్మి సమ్ము! కబరీకాభారంబు కాలాంబుదముమీరు పదములు హల్లకపంచిగేరు నాతి నూనూగు నూగారు నాకుబారు మానినిగళంబు వరశంఖ మంగళంబు తరుణిమాటలాహా అమృతంపుతేట పంకజాతాక్షి కుసుమాస్త్రు భాగ్యలక్ష్మీ! కబరీకాభారంబు కాలాంబుదముమీరు పదములు హల్లకపంచిగేరు నాతి నూనూగు నూగారు నాకుబారు మానినిగళంబు వరశంఖ మంగళంబు తరుణిమాటలాహా అమృతంపుతేట పంకజాతాక్షి కుసుమాస్త్రు భాగ్యలక్ష్మీ! భాగ్యలక్ష్మీ!! (Who is this heart thief? She could be God’s standard for the creation of the art of beauty! Aha! Nature with all her beauty in this portrait materialized to me! To her happy face, the moon is a match! In her eye sockets, black lilies swim! Her body-vine is like a new deep bright lightning! Her lip is like the fruit of Bimba (Donda/Tindora)! Her huge posterior is as great as the world of Kutala (of the 14 worlds)! Her beauty of the waist is equal to the wealth of nothing (ether/vacuum/space/sky)! Her hair is more than the dark cloud! Her feet are like sets of five red lilies! Her soft pubic hair is celestial! Her throat is like the best auspicious conch! Her speech is like pure divine nectar! She is Manmadha’s the goddess of wealth with lotus eyes!) (Manmadha uses the floral weapon to inspire love. Manmadha is the son of Lord Krishna and Rukmini, i.e. Vishnu and Lakshmi. Bimba /Donda/Tindora; Coccinia grandis, Ivy gourd, the ripe fruit is of glossy bright scarlet color; Bimba is also Bryonia- bimbādhara (बिंबाधर) (Sanskrit Poetry) Red lips; lips like the Bimba or fruit of Bryonia grandis).
@mohanite
@mohanite 3 года назад
మీరు చక్కని అనువాదముతో, గొప్ప వ్యాఖ్యానంతో నిజంగా చాలా అభినందనీయులు.
@surannaidukobagana7998
@surannaidukobagana7998 3 года назад
సాహిత్యము పెట్టినందుకు చాలా సంతోషం. మీకు నా ధన్యవాదములు.
@haribabugannavaram5107
@haribabugannavaram5107 2 месяца назад
Thankyou Sir 🙏
@kameswararao6872
@kameswararao6872 2 месяца назад
తెలుగునాడు...పులకిస్తుంది..ఆ అమృత ఝలరి కి...ఘంటసాల వారి కంఠం వినేటప్పటికి..సాహిత్యం..నా బుర్రలోంచి మాయ మైపోతుంది..పూలతేనను ఆస్వాదించే..తుమ్మదలా
@isankararao7151
@isankararao7151 3 года назад
పద్యపఠనం చాలా బాగుంది. 👏👏
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 Месяц назад
అమృత గళ గానం, తేనె లొలుకు స్వరం సుమధుర సుస్వర సునాదం వెరసి గాన గంధర్వం ఈ ఘంటసాల సంగీత సామ్రాజ్య చకరవర్తి మాష్టారు 🎉
@nsapparao.BTech-ML
@nsapparao.BTech-ML Год назад
Master gari gatramulo devudu amrutam poci bhomimeedaku pampichadu mana kosam ,marala aa ganmadurayani demudu vinadaniki ayan daggaraku thesukonivelladu.
@ganashankarpujari9897
@ganashankarpujari9897 16 дней назад
Wah a compiling and script to introduce the first song of ఘంటసాల 🎉🎉🎉🎉❤❤❤ వేల వందనాలు కేవీ రావు గారు ..ఈ రికార్డు ను భద్రపరిచి ,play chesi వినిపించినందుకు dhanya vaadaalu sir
@laharika666
@laharika666 3 года назад
Ennenno Manchi vishayaalu teluputunnanduku thanks.
@vajjalasrinivasa3663
@vajjalasrinivasa3663 3 года назад
Very nice to listen golden voice
@raghaveswararao3211
@raghaveswararao3211 2 года назад
Very happy to listen Mastaru's first song. Thank you for uploading.
@bhaskarvishayavisleshini8312
@bhaskarvishayavisleshini8312 3 года назад
Sir, Good contribution. Thanks. Please bring out many more items of this nature which may disappear in the times to come , if, people like you doesn't come forward. Those who involved like voice over and others in this effort deserve appreciation. we can make out how sri Gantasala broughtut changes later in his approach towards singing when compared to the debut. No match to him. I met him in 1972 at his residence. Received me well and spent long though I was new to him. That was his culture and simplicity. Will we get such people again ? 🙏🙏
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki Krutajnatalu. Mee lanti rasajnula protsahame mammalni munduku nadipistondi. Mee daggara Ghantasala Gari Gurinchina viseshaalu vere emaina vunta maato panchukogalaru. Inka manchi prograamulu tayaru cheyataaniki veluntundi. Inkaa chaalaa videolu raabotunnaayi. Maa paata videolu kudaa Ghantasala gari ki sambandhinchina bayataku teliyani vishayaalu unnaayi.
@shaikgaffar6400
@shaikgaffar6400 3 года назад
Adbhutam. Thank you sir. Adbhutamyna sahityam sir.
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki chala chala thanks
@VenkataRamana-yw3kx
@VenkataRamana-yw3kx 3 года назад
Emundi. He is son of God.
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 3 года назад
Sensational presentation, thankyou,...
@TeluguNowTV360
@TeluguNowTV360 3 года назад
Mee abhimaanaaniki maa krutajnatalu
@konerugangadhararao6759
@konerugangadhararao6759 3 года назад
Many thanks for bringing out resurrection of forgotten lyrics and singings.
@vmsprasadvaranasi6080
@vmsprasadvaranasi6080 3 года назад
Some what Sri S.Rajeshwar Rao music director voice. EXCELLENT master g.
@mokallarambabu1454
@mokallarambabu1454 3 года назад
Very nice voice.
@venkatarao1658
@venkatarao1658 Год назад
1:26 to 1:48 అప్పట్లో....ఆ లంకా కామేశ్వర రావు గాడి (సగం సగం జ్ఞానం గాడు) మాట గాని, అప్పుడు ప్రపంచం విని ఉండి ఉంటే....మనము ఒక ఘంటసాల అనే మహోన్నతమైన వ్యక్తిని (డైమండ్ ను) శాశ్వతంగా కోల్పోయి ఉండేవాళ్లము. Truely, We are so much indebted to Peketi Sivaram Sir for his recognition of talent in the personification of Ghantasaala then and there. Sometimes, wonders happen. Introduction of Ghantasaala's talent is also one of the wonders. Pranams to Peketi Sir....!!!
@k.v.brahmanandam.2602
@k.v.brahmanandam.2602 3 года назад
Ghantasala madtari first cine song & parichaya vivarava chala bagundi.ivanni make Teliyavu Peketi Sivaram Gary Enta goppa Manado ippudu Telisindi.cinemallo Astana vesina characters chinnave .Kami Cine parisramalo chala senior Artist.
@sharadakulal4652
@sharadakulal4652 3 года назад
Eppudu kavaslina pata best nature prayer
Далее
Ghantasala Bhakthi Geethalu
48:29
Просмотров 3,9 млн
Я КУПИЛ САМЫЙ МОЩНЫЙ МОТОЦИКЛ!
59:15
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
GHANTASALA-MOHD RAFI-TELUGU /HINDI -SIMILAR SONG
14:48
Просмотров 202 тыс.