Hi sis Nenu recent ga gardening start chesanu but na daggara seeds dorakatam ledu please meeru gardening ni encourage chestarani adugutunnanu me daggara emaina seeds kani cuttings kani unte pampistara pls 🙏
ఎక్కడ ఉంటారు అండి మీరు కొన్ని క్లిప్పింగ్ లో చూపించారు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాను చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పారు ఎక్కడి నర్సరీ అండి అది దయచేసి చెప్పగలరా