మీ గార్డెన్ వీడియోస్ చూసి నాకు మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ పెరిగింది కానీ గులాబీ చెట్టు కి మొగ్గలు సరీగ్గా రావడంలేదు నా మొక్కని ఫోటో తీసి పెట్టాలంటే ఎలా పెట్టాలో నాకు తెలియటం లేదు
అమ్మ రత్న గారు బాగున్నారా బాగుండాలి మీరు చెప్పే పోషకాలాన్ని తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఉంటుంది అమ్మాయి అనుకుంటున్నాను కాయలు కోస్తున్నది ఆసిస్సులు టిఫిన్ తిన్నారా ఇలాటి ఆలోచనలు ఎఅభిమాని లా వస్తున్నాయి మొక్కల మీద ప్రేమ మంచి మంచి ఫోషకాలు చెపుతున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్త ఏలూరు నుండి మీ సుభద్ర గారు మీ abhi
రేగు చెట్టుకు ఆ పచ్చికాయలు ఎందుకు కోశావమ్మా! ఆ kaayalu తినడానికి పనికి రావు కదా? పచ్చడి చేస్తావా? చిన్నచెట్టు కాబట్టి , అన్ని కాయలు ఉంటే ఎదగదు కాబట్టి కోశావా అనేది చెప్పమని కోరుతున్నాను.