Тёмный

చారు దుంపలు - వీటిని ఇలానే తినాలి | Tribal wild food | Araku tribal people 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 356 тыс.
50% 1

చారు దుంపలు - వీటిని ఇలానే తినాలి | Tribal wild food | Araku tribal people
#tribalfood #wildfood #tribes #villagefood #villagecooking #arakutribalculture #araku
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Tribal food
Wild food
Village food
Village cooking
Araku tribal culture
Araku

Опубликовано:

 

28 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 657   
@sareescollection1788
@sareescollection1788 Год назад
గణేష్ కి రాజు కి పెద్ద అభిమాని నేను నీ కష్టానికి ధన్యవాదాలు
@deepu_gallery8686
@deepu_gallery8686 Год назад
గణేష్ డైలాగ్ .. క్రెడిట్ అంతా ! రాజుకి ఇస్తున్నారు 🙃 .. మాకు మీ అందరు సమానమే గణేష్ ......😇 గణేష్ ఒక like 👍 వేసుకోండి ...
@chessplayer343
@chessplayer343 Год назад
Just urike anadu
@GMunirathnam-sc6bz
@GMunirathnam-sc6bz 3 месяца назад
ఎస్టి
@rabindraformar535
@rabindraformar535 Год назад
గాలికి రూపం లేదు నీరుకి రంగు లేదు ప్రేమకి చావు లేదు స్నేహానికి అంతం లేదు ATC team కు తిరుగు లేదు... దుంప లు చాల బాగా ఊరినయి... సరా దుంప అంటారు maa ఊరిలో...👍
@Arakunature365
@Arakunature365 Год назад
నిజమే బ్రో
@ammadad7059
@ammadad7059 Год назад
స్వచ్చమైన మనసుగల అడవి ఆణిముత్యాలు మీరు👌🏾
@geethasagara
@geethasagara Год назад
అదిరిపోయింది 😋😋😋ఎక్కువైతే మాకు ఇవ్వండి రాజు,రామ్, గణేష్😀 ఈ చలికాలం లో ఎర్రగా మండే అగ్గిలో కాల్చి తింటుంటే ఉంటాది నా సామిరంగా వేరే లెవెల్👌🏻👌🏻👌🏻
@villageculture8282
@villageculture8282 Год назад
ఒక హెల్ప్ చేస్తారా అన్న
@mallelareddeppa5432
@mallelareddeppa5432 Год назад
మీ సాహస యుట్యూబ్ వీడియోలు కు హాట్సాఫ్ మీ సంస్కృతి సంప్రదాయాలు చాలా బాగా నచ్చాయి రామూ మీ రాజు బృందం చక్కని సహకారం బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.డా బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించాలి ఉన్నత చదువులు చదవాలి ఆదివాసీ ప్రాంతాల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలి...జైభీం రెడ్డప్ప టీచర్ మదనపల్లి .,,🙏🙏🙏
@pkruthi9217
@pkruthi9217 Год назад
Ganesh smile chaala pure ga untundi... 🥰🥰🥰
@korrajanakiram9825
@korrajanakiram9825 Год назад
మన ట్రైబల్ పూర్వికులు ఏ విధంగా అయితే దుంపల్ని తవ్వి తీసి ఉడకబెట్టుకుని తింటారో ఆ విధంగా చూపించడం వీడియోలో ఇంకా మరెన్నో దుంపల కోసం ,💯🥰🥰🥰🤩🤩🤩💐చూపించి బయట ప్రపంచానికి తెలియజేయగలరు సూపర్ బావగారు మీ ట్రైబల్ కల్చర్ టీం కి బిగ్ కంగ్రాట్స్ సూపర్
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS Год назад
అసలైన గిరిపుత్రులు మీరే..👌👌
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Год назад
మీరు తవ్విన దుంపలు కాల్చే విధానం చాలా బాగుంది అటువంటి వ్యవహారం తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అవి పిన్ని పదార్థం కనుక
@SAHITYATV
@SAHITYATV Год назад
దుంపలు బాగా కాల్చుకుని తిన్నారు. వీడియో బావుంది. పాము వదిలిన తెల్లటి దాన్ని కుబుసం అని అంటారు.
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 Год назад
Hai ATC team boys, మీరు చూపించే అన్ని వీడియోస్ కొత్త గా ఉంటాయి, మీ మధ్య మాటలు చాల బాగుంటాయి, its natural, heartful వీడియోస్ boys
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
ఈ దుంపలు నా చిన్నతనంలో తిన్న. తరువాత మీరు చూపించారు. నా చిన్న తనం గుర్తుచేశారు. Video బాగుంది👌.
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
తమ్ముడు మీడియాలో అన్ని చూస్తాను ప్రతి వీడియో మంచి వెరైటీగా ఉంటుంది చాలా బాగుంది తమ్ముడు మరెన్నో వీడియోలు ఇరగదీయాలని అభివృద్ధి కోరుకుంటున్నాను👌👌👌✊✊✊👍
@chindurupuhariprasad3898
@chindurupuhariprasad3898 Год назад
Nature of children
@user-cb7fs2hd4y
@user-cb7fs2hd4y Год назад
మీరు చాలా హెల్తి ఫుడ్ గురించి చెప్తున్నారు సూపర్ బ్రదర్
@durgareddy8489
@durgareddy8489 Год назад
వీడియో చాలా సూపర్ గా ఉంది.all the best to ARAKU TRIBEL CULTURE team 🌻
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ మీ వీడియో చూడడం లేట్ అయ్యింది మంచి ఆరోగ్యమైన దుంపలు మేము కూర చేశాం మా సైడ్ పంట గా పొలం వేసారు మీరు తింటున్న వుంటే మంచి గా ఉంది రాజు అన్నటు ఇంకా మీ కష్టానికి తగిన ఫలితం తక్కువే కాని మంచి రోజు లు కోసం ఎదురు చూస్తువుందాం 😍👌👌👌👌👌👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you so much Padma garu 🙏🏻🙏🏻
@medi.eshwaramma790
@medi.eshwaramma790 Год назад
Hi బ్రదర్స్ మీరు చేసే వీడియోస్ చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం నేచురల్ గా వన్డే వంటకాలు మరియు మీరు చూపించే ప్రదేశాలు చాలా ఇష్టం
@kodurujaya5864
@kodurujaya5864 Год назад
First time choodam e food chala bagundi 👌
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏 చామదుంపలు తవ్వి వాటిని బండమీద నిప్పు చేసి చలి కాగుతూ దుంపలని కాల్చుకుని వేడి వేడి దుంపలు మీరు తింటుంటే చూస్తున్న నాకు నోరు ఊరు తోంది బ్రదర్. ఇప్పుడే మేము తాటి తేగలు కాల్చుకున్నాము వేడి వేడిగా తేగలు తింటూ మీ వీడియో చూస్తున్నాను. అందమైన ప్రకృతిలో వీడియోలు చేస్తూ మీరు మాట్లాడే విధానం చాలా బావుంటుంది . నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ధన్యవాదములు బ్రదర్స్ 🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you Purna garu
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 Год назад
ప్రకృతి పుత్రులు..
@seenu225
@seenu225 Год назад
హయ్ బ్రదర్స్...... మీ మీడియేలు అన్నీ చూస్తూ ఉంటాను ...నాకు మీరు వీడియోలు చేసే విధానం సూపర్....నేను రాజు గణేష్ కి పెద్ద ఫ్యాన్..ఎప్పుడు ఇలాగే ముందుకు దూసుకు పొండి all the best .RRG bro's💐🥰👈
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻🤝🏻
@venkateshbandapelly8784
@venkateshbandapelly8784 Год назад
మాకోసం కష్టపడి చారు దుంపలను చూపించినందుకు ధన్యవాదములు ❤️💐👌
@deena7424
@deena7424 Год назад
super video brathars thanku so mach entha manchi videos thisthunadhuku❤❤❤👌👌👌
@critic3777
@critic3777 Год назад
Healthy food in healthy surroundings. Awesome 💯👍😎
@madasujyothi7423
@madasujyothi7423 Год назад
Beautiful nature & healthy food.. thank you ATC..team
@rajaramanone3464
@rajaramanone3464 Год назад
Thank you for sharing so many good things about your tribes with us 🙏👍🙏
@saisri7543
@saisri7543 Год назад
మేము చామదుంపల్ని ఇలాగే కాల్చితింటాము చాలా బాగుంటాయి
@sreequeen8255
@sreequeen8255 Год назад
Gifted people to nature👏👏👏👌👌👌
@dhramaraju7789
@dhramaraju7789 Год назад
వీడియో చాలా బాగుంది👌👍🙏
@dhudagangadhar4152
@dhudagangadhar4152 Год назад
Anna e lanti videos enka enka chiylani mansspurrthiga kotukuntuna love u so much
@nallaninaidu9152
@nallaninaidu9152 Год назад
బాగుంది
@vinisha3520
@vinisha3520 Год назад
Chala chala super curry untundi...I like it very much..nonveg lo and veg lo compare cheste, naku e curry ante chala istam..
@nivetha2009
@nivetha2009 Год назад
Love you 😘💞 Dumppalu video chall bhagundi superb ❤️❤️👌👌👌👌👌
@ravikumarkathram2503
@ravikumarkathram2503 Год назад
Raju ramu ganesh manchi batch Mee conversation kuda realistic natural good going Nana all the best👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌
@dasariswathi1234
@dasariswathi1234 Год назад
Super raju,ram & ganesh
@gtanuja5931
@gtanuja5931 Месяц назад
Meru ala vadileyakubda malli matti kappi pettaru so nice brothers meru nature ni kapadutu use cheskuntunaru
@gadhamsettisanthi6622
@gadhamsettisanthi6622 Год назад
Meeru antha chala baga chestunnaru super👍
@anveshana.youtubechannel4289
Chala bhagundhi. Video annya
@anandamravada8994
@anandamravada8994 Год назад
తమ్ముడు మీ తీసే వీడియోలో చాలా మంచి వంటలు చూపిస్తున్నారు మీరు తినే పుడ్ అంత చాలా బలమైన సహజసిద్ధమైన ఆహారం మాకు దొరకవు అవి తినాలి అని వుంటాది కానీ మాకు దొరకవు అటువంటి ఆహారం తింటారు కాబట్టి మీరు ఎప్పుడు మంచి ఆరోగ్యాన్ని పొందుకొని స్లిమ్ గా ఆనందంగా జీవిస్తున్నారు మాకు అలాంటి దగ్గర ఉండాలని అనిపిస్తాది మేము ఒక సారి అరుకు టూరుకు వచ్చాము అవి అన్ని చూసాము చాలా బాగుంది తమ్ముడు మీజీవన విధానం
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you..!🙏
@komaragayathri6662
@komaragayathri6662 Год назад
Good video chesaru brother's More videos cheyali God bless you brother's
@slrdreams
@slrdreams Год назад
Excellent..నాకు నోరు ఊరుతుంది
@ravibabu6598
@ravibabu6598 Год назад
🌺వీడియో చాలా బాగుంది 🌹 నైస్ వీడియో 👌👌👌👌👌👌👌😍😍
@Allinone-xo2qs
@Allinone-xo2qs Год назад
Bro mi videos ki chala addict ayipoyanu …….. Video superb bro ❤❤❤❤
@paderuptgkurraduvlogs
@paderuptgkurraduvlogs Год назад
Super video Annayyalu చాలా చాలా బాగుంది nice
@happyvlogs2396
@happyvlogs2396 Год назад
Super unaiyee dhumpalu 😋😋😋💯👍👍👍
@sureshs7503
@sureshs7503 Год назад
Super bro chala bagundi
@masulaashokkumar3314
@masulaashokkumar3314 Год назад
సూపర్ వీడియో గణేష్ కోసం
@srimahalakshmi9303
@srimahalakshmi9303 Год назад
Really super
@srinivassrinivas7315
@srinivassrinivas7315 10 месяцев назад
Bagundi.bro👐🙌👐👐🌹
@korrajanakiram9825
@korrajanakiram9825 Год назад
Nice sari dupealu naaku chala istam super 💯🤩🤩🤩🥰
@satishjonnada4919
@satishjonnada4919 Год назад
Super vundi bro video
@madhavilathaong355
@madhavilathaong355 Год назад
Chema dumpalu leda taro roots , nice videos always
@imvennela003
@imvennela003 Год назад
Nice video.... Good work keep it up guys
@Nature.1998
@Nature.1998 Год назад
They are living with nature with good health by having what the nature gives....very nice vedios...im inspired
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Raaju nuvvu cheppina chitka super super super jaibeem raaju Ganesh raamu 🎉🎉🎉
@roddachinni52
@roddachinni52 Год назад
Nice team hardworking guys 👌
@shankarsanda5195
@shankarsanda5195 10 месяцев назад
Thammudu heard work never fail
@manasa937
@manasa937 Год назад
సూపర్ andi me video s
@arunainukurthi6020
@arunainukurthi6020 Год назад
Super super food thank you brother’s 👌👌😍❤️😁
@t.devikarani2194
@t.devikarani2194 Год назад
Hard work never fails brothers. Video is 👌🏻👌🏻👌🏻
@jajith8292
@jajith8292 7 месяцев назад
Super super friend taste food
@v.v.praveen9064
@v.v.praveen9064 Год назад
మీరు తింటుంటే నాకు నోరూరుతుంది.
@padma0025
@padma0025 Год назад
Superbbb
@md.shireen1315
@md.shireen1315 Год назад
Ganesh chala innocent ga untadu
@ag8621
@ag8621 Год назад
ఇవి చేమదుంపలే. బజారులో దొరికేవి కాస్త తేడాగా వుంటాయి. మీ వాటి ఆకులు, దుంపలు కాస్త ఉదా రంగులో వున్నాయి. మావాటి ఆకులు పూర్తిగా ఆకుపచ్చ గా దుంపలు తెల్లగా, ఉడకబెడితే జిగురు జిగురుగా వుంటాయి. రకరకాల కూరలు చేస్తారు. వేపుడు రుచిగా వుంటుంది. English లో Taro root అంటారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వాడుతారు. చైనా వారు చాలా ఇష్టంగా తింటారు. Please continue your excellent work. Love you guys 👍❤️
@deltadeveloperscontractors8668
Super video good brothers. Patha rojulu gurutu kostonai.
@swaruchivlogs6352
@swaruchivlogs6352 Год назад
అన్నయ్యలు మీరు చాలా హ్యాపీగా అక్కడ నేచర్ నీ అనుభవిస్తున్నారు మాకు ఆ అదృష్టం లేదు. 👌👌👌👌
@nagumnagadevi8763
@nagumnagadevi8763 Год назад
సూపర్
@kumarisurya9276
@kumarisurya9276 Год назад
, అంకుల్ నోరూరుతుంది అంకుల్
@gunluruumauma4475
@gunluruumauma4475 Год назад
Nature's gift, nature always supports man but man never takes care of nature, you are best people to support nature 👍👍👍
@praveenkumarnunna3707
@praveenkumarnunna3707 Год назад
Super tammudullu
@BheemlaNayak9878
@BheemlaNayak9878 10 месяцев назад
Misapradhayam vinayanga matladadam bagundi raju anna
@kirannamburi6788
@kirannamburi6788 Год назад
సూపర్ బ్రదర్స్
@sagar7377
@sagar7377 Год назад
Supper bro very suprising video
@SatishKumar-oz3bj
@SatishKumar-oz3bj Год назад
మీ ముగ్గురికి హాయ్ అండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి👌👌👌👌👌🇮🇳
@bodamlakshmi7322
@bodamlakshmi7322 Год назад
Pillalu Mee videolu chala bagunnai
@SkSaidabeeSkSaidabee
@SkSaidabeeSkSaidabee Год назад
Super thamulu
@Pmanikanta235
@Pmanikanta235 Год назад
Wah , Lovely Brother You guys doing good Job 👍
@kokkiligaddanaveen3334
@kokkiligaddanaveen3334 Год назад
Super annna❤
@ayushabegum9858
@ayushabegum9858 Год назад
Super😍I like it👍
@shakuntalat8196
@shakuntalat8196 Год назад
బాగుంది 👌👌👌👌👌👌
@sureshsode727
@sureshsode727 Год назад
Memu vitini kura vandutam videos cala bagacestunar anna bagunai anna
@lokkoyitejasri6586
@lokkoyitejasri6586 Год назад
Mi videos anni chala intrest ga untay.. Great miru
@padmanabhamcherry5145
@padmanabhamcherry5145 Год назад
u enjoyed the natural food
@anitapulshety4593
@anitapulshety4593 Год назад
Supar bro
@shankarsanda5195
@shankarsanda5195 10 месяцев назад
Thammudu Me videos ki nenu addict ayipoyanu kani me videos chala interesting ga unnai Meru chese vlogs matram vala ante chala heard Raju supar B An
@raniindirachandika6797
@raniindirachandika6797 Год назад
చామ దుంపలు👍
@beribedisanyasi7341
@beribedisanyasi7341 Год назад
Very nice
@adya3446
@adya3446 Год назад
Mee videos as well as Supprb,I always like you.madyalooo Funny incidents Inkaaa bhaguntay 👍🏻🤝🏻
@thangellaprashanth9065
@thangellaprashanth9065 Год назад
Supper video bro
@nagarajumora7040
@nagarajumora7040 Год назад
Good video
@davalagowrinaidu8290
@davalagowrinaidu8290 Год назад
Nice video Bros ,have great future
@ah..visuals2149
@ah..visuals2149 Год назад
Chala bavundi mee vedio
@sekharsekhar3678
@sekharsekhar3678 Год назад
Nature is the God,s gift ur ATC team is our gift and so nice to watch every videos from Nature thank u🥰🥰
@srihansh9545
@srihansh9545 Год назад
Supper
@gangadas231
@gangadas231 Год назад
Nice vd...
@11cousins
@11cousins Год назад
Nice video Bros as always 👏
@ammu3604
@ammu3604 Год назад
Shama gadha atari curry challa bagutudi
@bhargavsai9384
@bhargavsai9384 Год назад
చామ దుంపలు అంటారు మేము అవి కూర వండుకుంటము
@lmreddy
@lmreddy 7 месяцев назад
mi videos chala baguntayi ram annaya
Далее
МОЙ НОВЫЙ ДОМ
1:01:04
Просмотров 1,8 млн