Тёмный

మన లక్కీ SUBSCRIBERS వీరే - Overnight Camping In Forest 

Araku Tribal Culture
Подписаться 498 тыс.
Просмотров 642 тыс.
50% 1

మన లక్కీ SUBSCRIBERS వీరే - Overnight Camping In Forest
#araku #tour #arakutribalculture #firecamp
Prince Srikanth Goud YT Channel : / princesrikanthgoud
Deepak Telugu Traveller YT Channel : / @dnk-l6z
* Fallow me on Facebook : / raams006
* Fallow me on Instagram : / arakutribalculture
* Fallow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
------------Thank you so much--------------
Araku
Tour
Araku tribal culture
Tour
Fire camp
Wild lifestyle
Wild life
Overnight camping
Camping
Night camping

Опубликовано:

 

2 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
చాలా మంచి ఆలోచన ఎందుకంటే, ప్రకృతి లో ఉన్న అందాన్ని మీరు మాత్రమే అనుభవించకుండా, Subscribers మీతో పాటు ఉంటూ ఆ అందని చూడటం చాలా బాగుంది.
@rajeshwarivuke9805
@rajeshwarivuke9805 Год назад
అంత సామాన్లు అతిథుల కోసమని గుట్టల మీదకు మూసుకొని వాళ్లకి మీరే చేసిన వంట చాలా చాలా నచ్చింది మాకు,🤝🤝🙏🙏
@prasadfamilyvideos785
@prasadfamilyvideos785 Год назад
అతిధులకి ఆతిథ్యమిచ్చిన తీరు సూపర్ బ్రో నాకు మిమ్మల్ని కలవాలని ఉంది మీయొక్క అరకు ట్రైబల్ కల్చర్స్ ని చూడాలని ఉంది.plese riply coment ✍️
@achyuthbablu8074
Raju bro fans oka like veskondi☺️
@andhrakashmirlammasingitri5582
సూపర్ రా మామా... బాహుబలి 2 పార్ట్ లా చాలా మంది ఎదురు చూశారు ఈ వీడియో కోసం.. ఏమంటారు ఫ్రెండ్.. ....అంతే.. గా...అంతే గా....
@chantich5715
@chantich5715 14 дней назад
రాజు ఒకడే మొస్తున్నాడు వాళ్ళు కూడా చేరొకటి తీసుకుంటే బాగుణ్ణు
@LeoTaxSolutions
@LeoTaxSolutions Год назад
ఇలాంటి అనుభూతి కోసం... ఎంత దూరమైన వెళ్ళాలి అనిపిస్తుంది.... అలాంటి అవకాశం ఇస్తున మీరు నిజంగా గొప్ప మనసున్న వాళ్ళు... ఇలాగే మీ ప్రయాణం విజయవంతంగా కొనసాగలని కోరుకుంటున్నాను. Thanks ❤🙏for your hardwork.
@muralinaidu8871
@muralinaidu8871 Год назад
Super Bros 💖 కల్మసం లేని మీ మనసుకి ఏమి చెప్పినా తక్కువే.నిజమైన ప్రకృతి ఆరాధకులు,ప్రేమికులు మీరే..
@vustelanagaraju8062
@vustelanagaraju8062 Год назад
మాకు కూడా ఇలా మీతో కలిసి స్పెండ్ చేసే అదృష్టం కల్పించండి బ్రదర్ 🙏🙏🙏
@thiruregularegula2768
@thiruregularegula2768 Год назад
అతిధికి ఇచ్చిన మర్యాదకు 🙏🏻
@ramasubbamma4239
@ramasubbamma4239 Год назад
రాజు మీ మగపిల్లలకే ఎలాంటి అదురష్టం మాకు లీదు హ్యాపీగా ఉంది మీ వీడియోలు చూస్తుటీ
@Aniljanfilms
@Aniljanfilms Год назад
సూపర్ బ్రో మీరు వాళ్ళని ట్రీట్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది ... 💙💙💙
@srinubabukataris3311
@srinubabukataris3311 Год назад
స్వచ్ఛమైన తేనె లా
@vijaylaxmi2635
@vijaylaxmi2635 Год назад
చాలా చక్కని మరపురాని నూతనమైన ఆతిద్యం.మీకు నా అభినదనలు.
@mrpangi4705
@mrpangi4705 Год назад
బ్రో మీ దగ్గర నుంచి మరివేనో మంచి వీడియోలు కోరుకుంటూ నా
@nomulathilakthilak113
@nomulathilakthilak113 Год назад
చాలా చాలా బాగుంది బ్రదర్స్ కల్మషం లేని మీకు వందనాలు సూపర్ all the best brothers
@anushajayaanu2427
@anushajayaanu2427 Год назад
తమ్ముల్లు మిలనే మి గెస్టులు కుడా నేచరల్ గా ఉన్నరు మి ఉద్దేశం నెరవేరిన్డి సూపర్
@darlachampi6730
@darlachampi6730 Год назад
ఈ వీడియో కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూశాను మొత్తానికి చాలా బాగా వచ్చింది ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను మీ అందరికీ all the best
@ajayappanagiri
@ajayappanagiri Год назад
చాలామంది అనుకుంటారు మీలాగా బ్రతగలి అని కానీ కొందరుకే అది సాధ్యం ఎందుకంటే ప్రకృతి కి మీరు చేసుకున్న అదృష్టం
Далее
Самое Романтичное Видео ❤️
00:16