ఏ వస్తువు అయిన పనికిరాదు అని పారేయ కుండా చక్కగా, అందం గా, మొక్కలు పెంచుకోవడం కోసం వాడుతూ వున్నారు మీరు, ప్రకృతి లో పచ్చదనం తో మీఇల్లు నిండివుంది, ప్లాస్టిక్ డబ్బాలు , ఆయిల్ డబ్బాలు, డ్రింక్ బాటిల్స్ , వాటర్ బాటిల్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా చక్కగా రంగులు, డిజైన్ చేసి అందం గా చేసి మొక్కలు పెంచుతూ వున్నారు, మిమ్మలిని స్ఫూర్తి గా తీసుకొని కొంతమంది అయిన మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి అని మనసారా కోరుకుంటూ వున్నాను నేను , beautiful and wonderful your garden ideas 👍👍👍👌👌👌☘️🍃🎄🌿🌱🌳🌵🌾