Hai Mam GD evening 🙏 very nice 🌹💐 మీ చిన్న తోట చాల నీట్ గా,అందంగా మొక్కలు సమకూర్చిన విధానం, చాలా చక్కగా బావుంది👍🏻పొటాటో పిల్స్ తో తయారు చేసిన ద్రావణం వాడే విధానం గురించి చాలా చక్కగా వివరించారు 🌷 ధన్యవాదములు mam 🙏🌹💐🌹💐🌹👍🏻
Mi video s nenu first time chusthunnanu..chala neat ga .. content vundhi....almost 2 or 3 hrs continuous ga chusanu videos ni.. impressed andi for pot painting...chinna compliment.. your looking like monal(BB).🙂
మేడం మీరు చాలా మంచివారు.పెరిగే మొక్కల్ని కట్ చేయడం ఇష్టం లేదు అన్నారు. నిజమే మేడం.నేను చాలా పొరపాటు చేశాను . వేప చెట్లు పెరగకుండా మండ లను కొట్టేపించేదాన్ని. ఎంత తప్పు చేశానో మీ వీడియో చూసి అర్థం ఐంది.మేడం. ఇంత అద్భుతంగా ఆలోచనలు ఎలా వస్తున్నాయి మేడం మీకు హ్యాట్సాఫ్.
Tq, mam nice information🤗 and i really inspried by U😇 i saw many vidoes related to plants, but no one has mentioned clearly. And i tried u're tips on to my plants; my pla nts are in good condition🌱. ""And my mom is big fan of U"" 😍🤗.. Tq mam water lo money plants cheptanu ananduku 😀☺