Asha hospital ki theskellandi me brother ni .enni years thanatho videos theskunta andharki chupisthav .alane undali anukuntunava ne brother ni .asha hospital ki vellu Ajay Krishna sir ni kalvu .
ఈబాబును ఎర్రవరం తీసుకు పొండి ఎందుకంటె అక్కడ బాల ఉగ్ర నరసింహ స్వామి స్వయంభువు గా వెలసినాడు అక్కడ ఇలాంటి వాలు చాలా వెళుతున్నారు చాలా మంచిగా అవుతున్నారు 100 పర్సెంట్ అవుతున్నారు ఒక్క సారి యూట్యూబ్ లొ చూడండి మీకు అర్థం అవుతుంది ఎర్రవరం బాల వుగ్రనర్సింహ స్వామి అని కొట్టండి ఇది గ్యారంటి నిజం