Hi Shalini gaaru, this is Ramesh from London. I never subscribe to any channel but the care that you are showing towards your brother really made me to subscribe to your channel. Seen all videos that are with your brother. They are really heart touching. God bless to chintu and hope he recovers soon.
నాగిరెడ్డి సార్ వైద్యం నరాల స్పెషలిస్ట్ మతిస్థిమితం లేని వాళ్లకు పిచ్చిపిచ్చిగా చేసే వాళ్లకు సార్ స్పెషలిస్ట్ సార్ దగ్గరకు హైదరాబాద్ గుంటూరు తిరుపతి కర్నూల్ చుట్టుపక్కల మండలాలు కూడా సారు దగ్గరకు ఎంతోమంది వస్తారు మీ తమ్ముళ్లు లాంటివాళ్ళు చాలా మందికి న్యాయం చేసిన వాళ్లని దగ్గరగా చూశా మా ఇంట్లోనే మా అక్కకు నరాల ప్రాబ్లమ్స్ కి నయం అయింది మా రెండో అక్క పిచ్చిపిచ్చిగా చేయడం అట్లా ఉంటే చూపించిన వన్ మంత్ వన్ అండ్ ఆఫ్ మంత్ కె నయం అయింది నా రిక్వెస్ట్ ఏమనగా మీ తమ్మునికి ఒక్కసారి నాగి రెడ్డి సార్ దగ్గరకు చూపిస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం(k.nagi Reddy Dr.(asha kiranam clinic) Apollo hospital line municipal office road Kurnool district AP(PH:08518 224230)
I am literally so soo proud of you akka u are the pillar for ur family now I may ur all problems get solved soon and wish may ur father soul rest in peace luv u akka
Hi chinna neevu chala chala strong nana tammudini Amma nu baga chusuko beta God bless you naaku eddaru brothers' younger brother mentally retired anni panulu chesi pettale eppudu vadiki 39 age meeru bagundalani a shivudini korukuntunna nana God bless you
Naak amma kuda ledhu... chintu lanti brother valla akkalanti sisters...kuda leru. bt elaantivi chusinappudu ekkuvga emotional aipothunta... take care of ur brother and mother akka...