Тёмный

చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV 

RTV Warangal
Подписаться 151 тыс.
Просмотров 106 тыс.
50% 1

చిక్కనైన కల్తీ పాలుఎలా తయారు చేస్తున్నారు అంటే..? | Fake Milk Packet In Warangal | RTV
#fakemilk #milkpacking #warangal #rtvnews
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: / rtvtelugunews
Follow Us On Instagram: / rtvnewsnetwork
Follow Us On Twitter: / rtvnewsnetwork

Опубликовано:

 

31 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@anandambhoopathi7033
@anandambhoopathi7033 21 день назад
గ్రామాల్లో గేదెలను పెంచడం తగ్గిపోయింది గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గిపోయింది అలాంటప్పు డు ఇన్ని లక్షల లీటర్ల పాలు ఎక్కడినుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నవి వీటి నాణ్యత ఎంత అన్నది నిరంతరం పరీక్షించాలి. విజయ డైరీ పాలు కూడా నాణ్యమైనవి అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా.
@tejareddy6510
@tejareddy6510 18 дней назад
Gramamloo panchadam kadu rate workout avthaladu raithulaki 1st fal..... Oka buffalo vachasi 2lakhs undi present but raithulaki katinchadi 55-60 dani mataince avi alali anta ala bro raithulu ntha ebandi paduthunaro just raithulaki telusthadi.... Lose iyi. Intlp kurchuna valu untunaru.....
@gnaniboss1564
@gnaniboss1564 14 дней назад
gramallo kuda cow,buffelo ki injections isthunnaru vaatiki bidda puttadaanki,aa paalu akkade kalthi avuthunnai,bayataki vatchaka processing lo kalthi chesthunnaru,
@Kiran_Raj1701
@Kiran_Raj1701 13 дней назад
Ayithe kalthi palu thagu ...
@UrbanMonk123
@UrbanMonk123 7 дней назад
Vijaya 💯 genuine
@saraswathymagi1969
@saraswathymagi1969 7 дней назад
ప్రతి apartment complex లో 2 ఆవులనో గేదెలనో పెంచడం ఒక్కటే దీనికి solution...
@directmarketing6779
@directmarketing6779 21 день назад
రైతుల దగ్గరనేమో కొసురుతారు కానీ అదే పాల ప్యాకెట్ కొంటే కసురుతారా వాడు చెప్పినట్టు సచ్చినట్టు ఉంటారు దయచేసి ప్రతి ఊర్లో ఊర్లో ఉన్న వ్యక్తి దగ్గరనే కొనండి పాలు
@HMSNNEWS
@HMSNNEWS 20 дней назад
విజయ dairy పేరున వేరే కంపెనీలు సప్లై చేస్తున్నపుడు... అవి కల్తీ అని చెప్తున్నారు కదా ...మరి ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నట్టు...? కల్తీ అంటున్నారు.... ఏవి కల్తీ... ఏవి మంచివో... చెప్పట్లేదు.... టెస్ట్ చేస్తున్నాం అంటున్నారు... మరి ఈ వీడియో లో టెస్ట్ result చూపించలేదు...
@ghouseuddin2442
@ghouseuddin2442 25 дней назад
ఏ కంపెనీ పాలు మంచియో చెప్పొచ్చు కదరా ఎవ్వరూ చెప్పరు
@manikantamaryadha4258
@manikantamaryadha4258 15 дней назад
Manchivi levuu
@Kiran_Raj1701
@Kiran_Raj1701 13 дней назад
Anni kalthihe brother .. theenmar mallana channel lo chudu kalthi milk gurinchi 😂thelusthundhi
@guruswamy6310
@guruswamy6310 3 дня назад
సార్ ప్రతి అధికారులు ఈ పాల పాల డైరీ కి అమ్ముడు పోతున్నారు నేను 12 సంవత్సరాల పాల ప్యాకెట్ వ్యాపారం చేస్తున్నాను ఈ డైలాగ్స్ విని విని విసుగు చెందాను 17 రోజులు టైం చెప్పారు కానీ మీకు నెల టైం ఇస్తున్నాను నీతి నిజాయితీ ఉంటే ఎన్ని డైలాగు సీజ్ చేస్తారో మళ్లీ చెప్పండి
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 21 день назад
గంజాయి అమ్ముతున్నారనే తెలిస్తే ఎంత గా స్పందిస్తారో అలానే ఏ కంపెనీ పాలు గానీ ఏ షాపులో ఏ పాలమ్ముకునే వారిని గాని ఆకస్మికంగా తనికీ చేసి కఠినంగా శిక్షి స్తే గాని మారదు
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv 10 дней назад
టీ కాఫీలు పాలు అందరు మానేయండి కంపెనీలు అన్నివటికవే మూత పడతాయీ
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 21 день назад
గ్రామాల్లో చిన్న రైతులు కూడా ఇంటికో బర్రె పెంచుకునే వారు పొలాల్లో గట్ల మీద కూడా గడ్డి మందు కొట్టడం తో పచ్చిగడ్డీ దొరకడం లేదు వ్యవసాయం కు అనుబంధం గా పాడి పశు వులు పెంచడం కష్టం గా మారింది అయినా పాల కొరత లేదు ఎక్కడ నుండి వస్తున్నాయి ఈ వీడియో ద్వారా చెప్పారు మనం కొన్న పాలను మనమే పరీక్ష చేయించు కునే పరీక్ష కేంద్రాలు (కొంత ఫీజు తో నైనా )ఉంటే అవి కల్తీ అని తెలితే కేసు వేసే అవకాశం ఉండాలి
@anandambhoopathi7033
@anandambhoopathi7033 21 день назад
ఇలాంటి కంపెనీలను శాశ్వతంగా బ్లాక్లిస్టులో పెట్టి బ్యాన్ చేయాలి. లేకుంటే మళ్ళీ అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. ఒక పాలే కాదు మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలు అన్నీ కల్తీయే ఈ కల్తీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని కఠిన శిక్షలు ఉంటే అప్పుడు ఈ కల్తీ ని అరికట్టే వీలుంటుంది.
@moinsyed195
@moinsyed195 16 дней назад
Will see how they will work
@dulasrikanth6028
@dulasrikanth6028 27 дней назад
రైతుల దగ్గర 30 35 రూపాయలకు తీసుకొని మళ్లీ తీసుకెళ్లా కల్తీ చేస్తున్నారు మల్లె ప్యాకెట్ 70 అమ్ముతారు
@jakkanisathish1522
@jakkanisathish1522 27 дней назад
అదే రైతులు పాల కేంద్రాలకు అమ్మక బయట ప్రజలకు అమ్మితే బాగుండు కదా
@gurramradha1113
@gurramradha1113 19 дней назад
Raitu milk kuda kalti chestunnaru madi palleturu
@gurramradha1113
@gurramradha1113 19 дней назад
Kendraniki asalu water kalapakunda takkuva rate ki ekkuva kolata postaru vurulo pakkavallaki 70/75₹antaru kolatakuda takkuva raitulaki kuda buddiledu aasa yekkuva
@user-gm8ol6ud1k
@user-gm8ol6ud1k 19 дней назад
ఎక్కడ నుంచి వచ్చారా! నాయనా!మా ఊర్లో కూడా 80రూపాయిలు . సిటీ వల్ల కన్నా! మే మె గోప్ప
@pradeep422
@pradeep422 8 дней назад
Vallaniccheepaniyi Nayana, new vagudu ekkuva undi😂😂
@vsranjaneyulu5413
@vsranjaneyulu5413 12 дней назад
16 నిమిషాలు వీడియోలో ఒక్కడుకూడ ఏ ఏ బ్రాండ్లు కల్తీవి అని చెప్పలదు. ఈవీడియో ఎంతవరక జనాలకి మేలు.
@pradeep422
@pradeep422 8 дней назад
Avunu sollu ekkuva, info takkuva
@mcamca5485
@mcamca5485 8 дней назад
Edhi antha commercial results thelisina cheparu
@uppalashoba765
@uppalashoba765 Месяц назад
Good
@kishourreddy2300
@kishourreddy2300 8 дней назад
Heritage milk most dangerous Kerala and Tamil Nadu band Heritage foods
@krzy.cherru
@krzy.cherru 3 дня назад
Is heritage milk packets is good please reply
@mandalarenuka1165
@mandalarenuka1165 19 дней назад
Baga chepparu Arikattali kalte
@yeswarvangala2105
@yeswarvangala2105 5 дней назад
Sir when it will happen
@narasimhamkolachana8112
@narasimhamkolachana8112 8 дней назад
లంచాలకోసం ఇటువంటివి చేస్తారు లంచం అందగానే అంతా మామూలే.
@prasad325
@prasad325 25 дней назад
ప్రతీ కంపెనీ లో కల్తీ నే మాముల్లకి అలవాటు పడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం
@Vizag_4th_town
@Vizag_4th_town 14 дней назад
పాలు & పాల ప్యాకెట్ కొనేటప్పుడు కళ్ళు కనిపించవా నీకు, అన్నిటికీ గవర్నమెంట్ & సమాజాన్ని నిందించడం నీలాంటి చేత కానీ వాళ్లకు అలవాటు అయింది, చాలా కంపెనీ పాల ప్యాకెట్ లు 90 రోజులు shelf life వుంటుంది అని చెప్తున్నారు, అలాంటి పాలు కొనేటప్పుడు నీకు కళ్లు దెంగాయ.
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 2 дня назад
What is the demand for milk and what is the availabity of food to cows or buffellows upto now storage levels in reserviors
@rajuyadaw319
@rajuyadaw319 19 дней назад
రేవంత్ అన్న కొంచం వీటి గురించి చూడండి
@MrArika116
@MrArika116 20 дней назад
Good job. For each and every product same type of testing and standardising should be done.
@SUVSSS
@SUVSSS 8 дней назад
International milk day అని ఇప్పుడు నిద్ర లేచిన వ్యవస్థలు
@Kiran_Raj1701
@Kiran_Raj1701 13 дней назад
తీన్మార్ మల్లన్న eppudo cheppadu shops lo Dorike pala pockets Anni kuda kalthi Ani..ayina thagi sastharu janalu 😂😂😂😂
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv 10 дней назад
కాఫీలు టీలు పాలు ఎవ్వరు తాగొద్దు కంపెనీలు అన్ని వాటికవే మూతపడతాయి
@GodofAbrahamOfficial
@GodofAbrahamOfficial 5 дней назад
ఏరా యాంకర్ ఏ పాలు మంచివో వాడు చెప్పలేదు నువ్వు అడగలేదు వాట్ ఇస్ దిస్
@SigeMadhaviDevi-le8ug
@SigeMadhaviDevi-le8ug 3 дня назад
😂😅
@aadithyasangani717
@aadithyasangani717 23 часа назад
Heritage dairy gurunchi kuda cheppandi
@kusumakumari7050
@kusumakumari7050 5 дней назад
Cycle Palani kuda check cheyandi sir
@Vmkavitha
@Vmkavitha 9 дней назад
Srija milk better e na adi kuda kalthi e na?
@ranaveergupta9580
@ranaveergupta9580 7 дней назад
Vijaya kakunda,ye palu original adhi చెప్పండి
@sndairyform6688
@sndairyform6688 24 дня назад
Village lo Rithala dheggara untay kadha akkada thiskovali
@venugopalreddy9819
@venugopalreddy9819 13 дней назад
No justice for pure milk only interview purpose only
@venkatmamilla472
@venkatmamilla472 День назад
విజయ డైరీ కాక, నార్మల్ మదర్ డైరీ లో కూడా ప్రతిదీ చెక్ చేస్తారు సార్ మీ విజయ డైరీ నీ డబ్బా కొట్టకండి
@user-bd5yh9cy6w
@user-bd5yh9cy6w 21 день назад
Kalthini elagurtu pattali sir
@thotakrishna2187
@thotakrishna2187 5 дней назад
ఇలాంటి దరిద్రులకు మరణశిక్షకు కూడా తక్కువేనయా దేవుడు రాసినఆయుషునుకూడాయముడు లాగా మనఆయుషునుకూడా మింగేరాక్షసులయావాడిపిలలకుతాగించండీలేకపోతే వీడికి మామూలుచటాలతో బయటకు వసాౖడయా యావ్జీవితసిక్షలు వ్యంగ్యాస్త్రాలు మహనీయులారా
@meghamala4765
@meghamala4765 7 дней назад
chinna pillalaku thaginchalante bayapadidabba paale isthunnamu
@user-bs8ie6fx4c
@user-bs8ie6fx4c 2 дня назад
Meru manchi sahalu echaru reported garu edi
@BCSPRASAD
@BCSPRASAD 25 дней назад
కల్తీ లేనిది ఏదీ లేదు .. తల్లి పాలు తప్ప .. తల్లి పాలల్లో కూడా పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి అంటున్నారు 😮
@user-eq9hf9xm4b
@user-eq9hf9xm4b 6 дней назад
Original milk cheppandi
@ch.koteshch.kotesh3070
@ch.koteshch.kotesh3070 Месяц назад
Dhaya chesi kalthi pala meedha ద్రుష్టి పెట్టండి, raithulaku 30 రూపాయలు మాత్రమే vechinchi mosam chesthunaru.
@ravichandra5549
@ravichandra5549 22 дня назад
Wow after several years food safety authority has got wake up 😂
@user-ez9mm6ec5v
@user-ez9mm6ec5v 5 дней назад
Heritage milk😮
@user-gj9xj2sc9n
@user-gj9xj2sc9n 4 дня назад
వాని అయ్య చస్తే ఏంటి వీని అయ్య చస్తే నాకేంటీ నాకు నూనె తునకలు కావాలి అన్నట్టు, ఉంది,నాయకులకు ఓట్లు కావాలి అధికారులకు నోట్లు కావాలి, ఎవరు చస్తే వాళ్ళకు ఏంటి నొప్పి, ఆ రెండు వ్యవస్థలు కూడా మంచికి సపోర్ట్ చేయవు, చెడు కు సపోర్ట్ చేయడానికి నా నా అవస్థలుపడుతున్నారు
@MrArika116
@MrArika116 20 дней назад
very good job by RTV . But the consumer forum should reveal the quality levels of different brands. They should be transperent should share the details so that public will judge/ choose the different brands.
@user-xu1sh8km9e
@user-xu1sh8km9e 3 дня назад
Pl minimize the introduction
@krzy.cherru
@krzy.cherru 3 дня назад
Revanth sir please focus on milk packets for children's parents don't know exactly which is better milk packets .even new born babies some times giving milk.please make focus on these Iam requesting sir🙏🙏🙏
@RamaDevi-cb2hz
@RamaDevi-cb2hz 18 дней назад
Mari soda kalipithe kidney, heart' paina effect vasthe ,Manthenagaaru dosala,chapathela soda kalapamantaaru enduko artham kaadu. Prathi hotel lo idle,dosala must ga soda kaluputharu porous gullaga cryspiga raavadaaniki.ento artham kaavatam ledu.
@ch.koteshch.kotesh3070
@ch.koteshch.kotesh3070 Месяц назад
Meeru date pics chesinattu ayithe dhongalu ela dhorukutharu.
@RajLion-ly4jn
@RajLion-ly4jn 17 дней назад
Just to blackmail the companies,
@bandojusiddaiahchary3110
@bandojusiddaiahchary3110 19 дней назад
Padi penche scheme s penchali raithu ki saport cheyyali
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 16 дней назад
మల్లి కానరారు... అంతా పెద్దలే.. మాముళ్లు.... ఇంకా అన్యేక రకాల బ్రాడ్ ల గురించి చేప్పలేదు... అన్ని మీ ముందు ఉన్నవి ఏ..
@kanchanaramachandrudu2340
@kanchanaramachandrudu2340 21 день назад
E roju mataladatam kadu ilage packets cudakunda companys ku velli chek cesi akkadane nilabettandi
@bapusaindla3381
@bapusaindla3381 25 дней назад
Palanu.kalete.chesevalanu.neladesa.kampanene.selucheyandre.emedetle
@user-mh2wq2og8u
@user-mh2wq2og8u 17 дней назад
శ్రీకాకుళం దగ్గర రండి
@suryapenamakuru7299
@suryapenamakuru7299 17 дней назад
Aavulu gaydalu thinadanikay saripovatamledu mari paalu eakkadanundi vasthayi
@jhansi1736
@jhansi1736 5 дней назад
Hyderabad area check
@HariKumar-vo8no
@HariKumar-vo8no 29 дней назад
Govt employees corruption valla.. Milk lo adeltration duplicate milk. Available
@SangramChauhan-kv3jq
@SangramChauhan-kv3jq 8 дней назад
Mi Vijaya dairy milk ni development gurinchi mi action ga undi nizam cheptaleru miru
@user-eb3rb5pr5z
@user-eb3rb5pr5z 24 дня назад
Barry palu posthy avvadu tesukoru 😢
@ssvmmar
@ssvmmar 16 дней назад
I trust only amul bcoz top in world 20 brands
@chandrasekhargandla4215
@chandrasekhargandla4215 2 дня назад
Its waste some days ago mallanna also given details of some milk but nothing happen peiple through money come out at last after some time experts also drink same in form or coffee in hotels change has to come from self
@user-gh5hj8br8d
@user-gh5hj8br8d 19 дней назад
వారసత్వం నీ అభివృద్ది చేయడనికి
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 16 дней назад
ఇన్ని రోజులనుడి ఏమి చేశారో ముందే గురుతింసి చేరియలు తీసుకో అచ్చుగా, ప్రజల ప్రాణాలతో ఆడుమున్నాకనా ఇప్పుడు వచ్చారు, నిదాణంగా,,, సహాభాస్
@hanumantharao4269
@hanumantharao4269 9 дней назад
Vijaya company publicity ఇచ్చినట్లు వుంది
@vivekrajeev
@vivekrajeev 3 дня назад
My friend works in vijaya and it's better than others
@skumar9723
@skumar9723 8 дней назад
Give some good info.. this video doesn't give any valuable info
@ravikumar4699
@ravikumar4699 14 дней назад
Govt officers is very bad who is telling we can watch We can do that officers no use to public so at first take action on government amples immediately.
@pavankotni5104
@pavankotni5104 23 дня назад
Rtv varu Andhra Pradesh amadalavalasa constuiency lo unna tirumala juice factory vadu ..donga tananga tap water mix chestunnadu..corn powder..chemicals akkuva vadutunnadu..expiry rotten fruits vasdutunnadu.. 10 crores earn chesadu..a food officer pattinchukovatle
@kattavenkatasairam9637
@kattavenkatasairam9637 28 дней назад
Sir raithu kastapduthunadu Buffalo milk raithu la degarra konadi sir no packet milk please
@bapusaindla3381
@bapusaindla3381 25 дней назад
Palanu.kalte.chese.vallanu.pedechatamu.opanchese.jeluku.pampandre
@santhoshmoulkar4099
@santhoshmoulkar4099 28 дней назад
Vijaya milk kalthi milk unnai
@kotiyadavramesh
@kotiyadavramesh 12 дней назад
కలియుగ మానవుల పని కల్తీ తయారి😂😂😂
@radhakrishna5170
@radhakrishna5170 3 дня назад
Kslyhi chese variki vuri Shiksha Veyali
@malleshofficial9997
@malleshofficial9997 29 дней назад
A packet tagali adi cheppandi
@mahameed4096
@mahameed4096 27 дней назад
Enduku miku geda palu aragava malli e packet tagali ani msg chesarante miru chala great
@malleshofficial9997
@malleshofficial9997 27 дней назад
@@mahameed4096 nenu annadi a packet palu ani
@gaffurshaik311
@gaffurshaik311 24 дня назад
@@malleshofficial9997anni packet lu waste ye
@tejareddy6510
@tejareddy6510 18 дней назад
Oka 50/- akuva ina sare pure milk thagandi..... Dairy luu ani daba paduthai raithulu kuda panchadam st chastharu pure poyadaniki
@kusumakumari7050
@kusumakumari7050 5 дней назад
Mari kondaru dairy Ani cheppi barre Palumbo ammuthunnaru varini check cheyara
@SaralaPolepaka
@SaralaPolepaka 8 дней назад
Food kalthi chesevwrini , fake money print chesevarini , illegal drugs marketing chesevarini assalu odalakunda , avasaramaithe uri tiyali. Milk evi kaltivo conclusion evvaledu
@chandrashekararutla7695
@chandrashekararutla7695 19 дней назад
Dodla palu kuda kalthinena?😮
@vedavathikadambi4535
@vedavathikadambi4535 4 дня назад
Yemi cheyyakapoina govt.parvaledu kani ee rashasulanu open place lo hang cheyyandi.pasivallu Tage palalo kaliti chestunnaru. Yeppudo vokarojukadu nirantaram night vundali.
@MehboobKhanKhan-mw3rq
@MehboobKhanKhan-mw3rq 6 дней назад
Kalti chese warini jivitam.kjaidu cheyali tu .
@kavyar758
@kavyar758 4 дня назад
Anni rangallo offers vuntaru kada vallu ami chesthunnaru jithalu thisukovadam leda
@Therisapadamata
@Therisapadamata 8 дней назад
Manam govt n media kuda chanka nakuthunaru. Etuvanti enquiries undavu. Emaina ante pichekkipotharu antha lokam. Chinna adapillalu ituvanti dourbhagyapu milk thagi chinnappude harmones balance thappipoi menstrual cycle maripothundi. Meture aipothunari. Siggunda samajam lo chesthunna ituvanti vedhava panulaku. Chavochuga ilantivi samajanni nasanam chese kante. Anni villages lo nighalu pettali. Manchi buffellows provide cheyali. Registered mark strict chyali. Thappu chesinavarini vari asthulu seize chesi arrest 50 years cheyyali. Appudu jeevitham viluva thelusthundi.
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 5 дней назад
Elantivareni jailo veyale🤓🤓🤓🤓🤓🤓🤓
@chtrimurtulu3702
@chtrimurtulu3702 8 дней назад
Stop telling story. Tell us the exact company product is bad.
@baddipraveen9623
@baddipraveen9623 20 дней назад
Milk packets motham kalthi ne
@bapusaindla3381
@bapusaindla3381 25 дней назад
Papaparesramanu.sosieteladvara.rietulanu.motevesanu.cheyale.gavarnamentu.badeyakuda.unade
@venkateshgunisetti5637
@venkateshgunisetti5637 15 дней назад
Villu nijam chappru lanchlu thisukovli kadha
@SravanthiMantoj
@SravanthiMantoj 12 дней назад
Makyelode ప్రజలకు మేలు చెఈరా l
@manoharpalmer
@manoharpalmer 3 дня назад
Kalti ni oppukondi, evvadu emi cheyyaleru, sorry meku rogalu maku rokkam.
@srinivasg180
@srinivasg180 2 дня назад
Sodi ekkuvyanadi
@SangramChauhan-kv3jq
@SangramChauhan-kv3jq 8 дней назад
Anni Uddara matalu vaddu sir govt lo strictly prohibited action ledu mokam Leda dabbulu tisukoni vadilestunnaru
@VarunkumarThummala
@VarunkumarThummala 8 дней назад
Asalu vishyam nuvvu emcheppali anukunnav
@venkatanarsyanaraogunja
@venkatanarsyanaraogunja 19 дней назад
Gedhalanu, avulanu penchataniki govt help cheyali
@regulanarsi
@regulanarsi 9 дней назад
Villi just fame kosam idi anta
@koteswararaovsb1236
@koteswararaovsb1236 3 дня назад
No use with this video
@radhaveeturi4371
@radhaveeturi4371 3 дня назад
Asalu vijaya milk birth vijayavaada kadara, malli AP ninchi ostunnai anudendi vijaya logo AP vallu tiskoni kalti palu tayaru chesudendi malli adi vijayane endi, asalu vijaya milk puttinillu AP. malli e kootalendi
@padmarajesh1444
@padmarajesh1444 9 дней назад
Chi Inka mararu any prabhutva lu vachina ilage untundi prajala ke avagahana ravali
@kpc1
@kpc1 4 дня назад
Sodhi oddu ra. Em pala paket me test pass ayindi?.
@shagakranthikumar5352
@shagakranthikumar5352 20 дней назад
హలో ఫ్రెండ్స్ నేను ఒక రైతు నీ ముల్కనూరు డెయిరీలో 1day ki 20 లీటర్లు పోస్తున్నాను Ltr కి 35/- రూ కట్టిస్తున్నారు. రెసెంట్ గా200ml పాల ప్యాకెట్ కి 2rs పెంచారు. 1ltr ki 10rs. మేము పోస్తున్నా స్వచ్ఛమైన పాలు 1ltr కి 5rs తగ్గించారు. ఎండలకు,వానలకు ,చలికి కష్టపడి ఆవులను పెంచుచున్నాము.
@jkrishna7011
@jkrishna7011 19 дней назад
Kani mi village lo matram evariki thakuva rate ivvakandi... Evaraina pure milk kavali ante.. Teliyakunda water mix chestharu... Sorry me chestharo ledho teliyadhu.. Kani 99% water mix cheatharu
@shagakranthikumar5352
@shagakranthikumar5352 19 дней назад
Water 2,3 %. Vachinakuda palu thisukoru bro. Anduke memu pure milk posthamu
@tejareddy6510
@tejareddy6510 18 дней назад
Water anadi raithulu kavalani poyaru bro buffalo wtr thagutha pakka adi wtr persentage anadi chupisthadi
@mahendarpanuganti4625
@mahendarpanuganti4625 20 дней назад
రైతు దగ్గర కొనుమంటే కొంటార మీరు మీకు కావలిచింది కార్పొరేట్ మిల్క్ ప్యాకెట్
@Kiran_Raj1701
@Kiran_Raj1701 13 дней назад
Cbn heritage kalthi
@goudshankar1168
@goudshankar1168 Месяц назад
Prapbuthwwam melukowale kcr thagi pandinatu kadu e prabuthwam
@HusainbashaShaik
@HusainbashaShaik 2 дня назад
.a.p.sisusamkchmasaka.anganwaadilaku.vjayadairywarusaplychestunnru.aapalu.kchesamyamloovirigipotunnaivijayawarùtondmilkperutosaplaichestunnaruvijapalukoodatanikhiluchepattandisirchinnapillalaaarogyamkaapdndisir
Далее
I Built a SECRET Soccer Field in My Room!
24:15
Просмотров 15 млн
Рыбачка
00:14
Просмотров 16 тыс.
house construction cost details in telugu -2024 june
14:56