Тёмный

#చిన్నచిన్నబంగాళదుంపలతో 

Palani Swamy
Подписаться 468 тыс.
Просмотров 157 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 179   
@srinubabukataris3311
@srinubabukataris3311 Год назад
పళని స్వామి గారి పాక శాస్త్రం అనే బుక్ తయారు చేసి మీ వంటలన్ని అందులో భద్రపరచాలని నా చిన్న కోరిక గురువు గారు..మీ ఆరోగ్యం ఏలా ఉంది.. ఎక్కువగా హైరానా పడకుండా జాగ్రత్త గా ఉండండి 🙏🙏
@vineshkumar4963
@vineshkumar4963 Год назад
చాలా మంచి ఆలోచన.🙏💐👌💯
@naturelover9755
@naturelover9755 Год назад
Very good 👏👏
@prasadvarad1330
@prasadvarad1330 Год назад
Good idea but try degital book that includes voice and video of Palani swamy garu.
@ranapdpt3069
@ranapdpt3069 Год назад
నిజంగా మంచి సూచన.
@sg5153
@sg5153 Год назад
Chala manchi alochana
@teenarao1084
@teenarao1084 Год назад
శ్రీ మాన్ స్వామి వారికీ నమస్కారము. మీ కమ్మని వంటలు మరియు మీ తెలుగు పదాల పొహుళింపు, చాలా శ్రావ్యం గా ఉంది. స్వచ్చమైన అమ్మ భాష కనుమరుగవుతున్న ఈ కాలంలో, మీ సరళమైన తెలుగు మాటలు ఈతరానికీ కొత్తగానూ, విచిత్రంగానూ అనిపించవచ్చు. మీరు వాడిన కొన్ని కమ్మని తెలుగు పదాలు మచ్చుకు కొన్ని.... హైరానా... అన్నంలోకి.. సులభం.... కాస్తంత వేశానా లేదా... మూడు కూతలు... నూనె బొట్టు....నిదానమైన మంట పొయ్యి..తూచి తూచి చూసుకోవాలి.. చిల్లు బేసిన్... బహు రుచి గా.. ముళ్ల చెంచా.. మూకుడు... తేలికగా... ఒబ్బిడిగా...నిదానంగా పెద్ద మంట...సన్న సెగ ఓ ముద్ద ఎక్కువ.. చిటికెడు పసుపు... వేరే పాత్ర.. బహు ప్రియం.. లోట్టలేసుకోని.. మీ చక్కని అనుభూతి...సంతోషం ఈ మీ కమ్మని పదాలు మీ నోట చాలా మధురముగా ఉన్నాయి.
@rangacprchilakala597
@rangacprchilakala597 Год назад
❤️❤️❤️
@yugandharreddy3802
@yugandharreddy3802 Год назад
గురువుగారు చేసే వంటలను చూసి నేర్చుకుని పిల్లలకు నేర్పించి సంప్రదాయబద్ధంగా అందరూ ఉండాలని అందరి, మేలు కోరాలని మన పూర్వీకులు అందించిన వంటకాలను ఇంత చక్కగా నేర్పించిన పలని స్వామి గారికి నమస్కరిస్తున్నాను
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Год назад
మీరు వండే విధానం మీ గ్యాస్ stove అలంకరణ అన్నీ చూడ ముచ్చటగా ఉన్నాయి అన్నయ్య గారూ. కూరని చూస్తుంటే నోరూరుతుంది. ఇంత మంచి వంటకం చూపించిన మీకు శత కోటి నమస్కారాలు అన్నయ్య గారూ
@ratnakumari9872
@ratnakumari9872 Год назад
వంకాయ బెండకాయతో కొత్తిమీర కారం పెట్టి కూర నేను చేస్తూనే ఉంటాను బంగాళదుంపలతో మొదటిసారి చూసా. చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేస్తా. 🙏
@poojaarjun3706
@poojaarjun3706 Год назад
గురువు గారు మీరు అద్బుతం .... అచ్ఛ తెలుగు పదాలు ప్రయోగించడం మీలో వున్న గొప్పదనం... మీరు ఆరోగ్యం గా వుండి మాకు మార్గదర్శకం గా ఉండాలని ఆ గోవిందుని ప్రాదిస్తునను
@vineshkumar4963
@vineshkumar4963 Год назад
చాలా బాగుంది.ఏదైనా మీ చేతిలో అద్భుతంగా తయారవుతాయి.మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను.మీరు ఎవ్వరినైనా చేయమని మీరు చెబుతూ ఉండండి.💯🙏💐👌
@padmakumari919
@padmakumari919 Год назад
చాలా మంచి వంటకం నేర్పించారు ధన్యవాదములు బాబాయ్ గారు🙏🙏
@kusumakumari5305
@kusumakumari5305 Год назад
బాబాయి గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది జాగ్రత్తగా ఉండండి మీరు చూపించే వంటలని చూస్తున్నాము చాలా చాలా బాగున్నాయి
@anjaniponnaluri5377
@anjaniponnaluri5377 Год назад
Nice prepared small potato curry with coriander and chillies keeping,so simple to prepare.Palani Swami bless you sir.
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Год назад
పళని స్వామిగారికి ధన్యవాదములండి ...కొత్తరకం కూరను పరిచయం చేసారు
@padmajan9575
@padmajan9575 Год назад
గ్యాస్ పొయ్యి మీద "అక్షయం" అని వ్రాశారు. మా నాయనమ్మ గారు, అమ్మమ్మ గారు అలా వరి పిండి తో వ్రాసేవారు. మళ్లీ నా బాల్యం గుర్తు చేసుకున్నాను. ధన్యవాదములు 🙏🙏🙏
@mjayakrishna8631
@mjayakrishna8631 Год назад
h? V
@rangarajumeena1669
@rangarajumeena1669 Год назад
👌చాలా మంచి కూర పరిచయం చేశారు 🙏
@m.chandrika7087
@m.chandrika7087 10 месяцев назад
Meeku dhanya vadhamulu babayaigaru me lanti varu sampradayaniki madi AA chethini kadagatam cheputhinnaru old is gold adi meeru 🙏🙏🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Год назад
Small resturents open easy ga guruvu gaaru చేయాలి Hotel management course ki guruvu garu professor job వున్నట్లు Traditional Restaurents guruvu open cheyali Good luck. guruji All the best
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Год назад
😊😊😊😊🙏🙏🙏🙏
@ramalakshmipidaparthi4432
@ramalakshmipidaparthi4432 Год назад
@@PalaniSwamyVantalu chala bavundi nenu try chastnu
@ravindrababu7114
@ravindrababu7114 Год назад
Palani స్వామి వంటలు బలే బలే 😋😋😋😋😋😋😋😋😋
@perugupeddamma
@perugupeddamma Год назад
నమస్కారం అండి అన్నయ్యగారు చాలా మంచి కూర అద్భుతమైన కూర చేశారు నేను బంగాళదుంప కూర చేస్తా గాని ఇలా చేయలేదు ఈసారి తప్పకుండా ఇలా ప్రయత్నిస్తాను నమస్కారమండి
@jindeparimala5105
@jindeparimala5105 Год назад
చాలా చాలా బాగుంది స్వామీ 😋😋😋
@hymavathia280
@hymavathia280 Год назад
Pedananagaru me Kura chadataniki bagundi try chethamu evari chepaledu meru marhramey chupincharu tq
@toletipadmaja351
@toletipadmaja351 Год назад
Wonderful recipe Thank you so much swamyji
@bright6784
@bright6784 Год назад
fork = mulla chemcha. learned new telugu word, thank you.
@venkataramanachollangi9595
@venkataramanachollangi9595 Год назад
చాలా బాగుంది
@pallavidabbeta1178
@pallavidabbeta1178 Год назад
గురువుగారు నమస్కారం బాగున్నారా అండి చలికాలం వచ్చేసింది మీ ఆరోగ్యం జాగ్రత్త చిన్న ఆలుగడ్డల కూర చాలా బాగా చేశారు చూస్తుంటే తినాలనిపిస్తుంది మాకు
@vlsubhadraelamarthy9570
@vlsubhadraelamarthy9570 Год назад
Meru explain chese vidanam super ga vunnadee
@bulusulatha9257
@bulusulatha9257 Год назад
Bagundi babai garu recipe. I will prepare definitely. Velankaya pachadi prepared and came very tasty
@awesomearshi
@awesomearshi Год назад
Palani swami gariki namaste 🙏 kumpati kaakunda gyas stavvu vadutunnaru naaku chala aanandamga vundi meeru aarogyam ga vundalani prardistunnanu mee laanti peddala manchi maatalu vantalu maaku kaavali mee shreyobhi lashi 🙏
@gayathrinadella2380
@gayathrinadella2380 Год назад
Awesome recipe 😋 will definitely try 🙏
@shivunoorivenkatapadmavath3566
Curry color choodadaniki chala bagundi.tinte inkenta baguntundo😋 tappakunda try chesta.ధన్యవాదాలు స్వామి 🙏💐
@sridevigumma6591
@sridevigumma6591 Год назад
Looking very tasty and colourful . Will surely try
@bright6784
@bright6784 Год назад
thank you for this recipe. please teach us how to select and identify fresh vegetables when going to vegetable shopping in market.
@ramadevi-zt3pk
@ramadevi-zt3pk Год назад
Guruvu gariki namaskaram. Mee arogyam yela vundi. Kottimeera to alu curry kotta vantakam ,try chestanu. 🙏
@nithyajyothi6405
@nithyajyothi6405 Год назад
VvNice Swamy Garu 🙏👍
@RaviKumar-po7lo
@RaviKumar-po7lo 5 месяцев назад
Chaala Baagundhi Palani garu👌
@ramirock9280
@ramirock9280 Год назад
Ventanee try cheseddaam anipisttundi 🙏🏻🙏🏻manchi manchi vantalu chepttunnaaru baabai gaari
@tummalapallivenkatasuryavi2162
Kotha paddati teliyachesaru guruvugariki dhanyavadalu
@koteshwarlumulastham4363
@koteshwarlumulastham4363 Год назад
make it and taste it , sooooooopr taste, we cannot get such a taste in the hotel and restaurant its only at home made. We almost stop the out side food. really thank you for your vidieos , we are so proud of you.
@user-ox6xp8dh7y
@user-ox6xp8dh7y 9 месяцев назад
Meevantalu chala baguntayee
@parimalah9236
@parimalah9236 Год назад
Me health eala undi babaya garu tack care excellent chala bagundi super 👌
@nsunildattu2586
@nsunildattu2586 Год назад
నమస్కారం గురువు గారు . చాలా మంచి కూర చేశారు .దన్యవాదములు .
@sudhakarpusapati6552
@sudhakarpusapati6552 Год назад
Thank you for the good recipe Swami 🙏🙏🙏
@padmanabhamkattamanchi5454
@padmanabhamkattamanchi5454 Год назад
Guruvu gaaru meeru thine vidhanam oka saari Choodalani vundi 🙏🙏🙏
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 Год назад
Super recipe 👍👌 from Andhra Pradesh Srikalahasti 🙏
@anandarao1781
@anandarao1781 Год назад
Rajeswari namasthe babai garu bangaala dumpatho kura chala baga chesaaru maaku theliyani kura chupincharu dhanyavaadaalandi pachhi aratikaya tho kuda ee vidhamga chesukovachha andi
@gadevenkatabalakrishnarao7076
@gadevenkatabalakrishnarao7076 6 месяцев назад
A different receipe. We liked very much
@anonymous3282
@anonymous3282 Год назад
Guruvu garu excellent ga oondi
@gayathrilanka1982
@gayathrilanka1982 Год назад
బాబాయ్ గారు బంగాళదుంపలు ఉడకపెట్టిన నీళ్లు అలాగే పాడేయకుండా తొక్కల తో సహా మొక్కల్లో వేసేసేయండి పూల మొక్కల్లో వేస్తే పువ్వులు చాలా బాగా పూస్తాయి.
@geethalakshmi113
@geethalakshmi113 Год назад
First class idea of potato curry 🙏👍👏
@satyagowriballa7913
@satyagowriballa7913 Год назад
ఇదే కొత్తిమీరకారంతో గుత్తి వంకాయ కూర చేస్తే అదిరిపోతుంది
@veeravenikarapa
@veeravenikarapa Год назад
Super guruvu garu
@velamurikumari2170
@velamurikumari2170 Год назад
Chala chala bagundi guruvu garu🙏🙏Namaskaramu🙏🙏
@anur2769
@anur2769 Год назад
👌 babayyagaru,vankaye anukunna bangaladumpa kuda cheskovachannamaata kothimeera karam
@padmajapatnaik5252
@padmajapatnaik5252 7 месяцев назад
Adbhutam
@drawandfunwithpavani2993
@drawandfunwithpavani2993 Год назад
Super yummy😋 food
@saradadevialamuru7460
@saradadevialamuru7460 Год назад
Kitta veriety andi. Yepudu cheyale alluu tho. Nice
@pramodsa5780
@pramodsa5780 Год назад
Hi Swamy, we put pudina and ginger also, it also will be nice!!
@vijayalakshmimushini2866
@vijayalakshmimushini2866 Год назад
Vedioe book Amite enka baguntundi
@docsquad108
@docsquad108 Год назад
Super recipies tatagaru
@malathieyunni9918
@malathieyunni9918 Год назад
Nice to see your cooking
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 Год назад
Chakkaga chepparu Guruvugaru
@jyothirmaisuryadevara6382
@jyothirmaisuryadevara6382 Год назад
Dhanyavaadalu guruvu garu mee health jagratha🙏
@sudhalakshmiraghu6347
@sudhalakshmiraghu6347 Год назад
My mom used to make the same type using green brinjals....
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Год назад
Food books meeru రాయడం start cheyali Meeru pettina special food items Anni oka book print kooda cheyali
@kanakamahalakshmip7545
@kanakamahalakshmip7545 Год назад
కూర బావుంది గురువు గారు 🌹🙏🏻
@tirumaleshkrotha9862
@tirumaleshkrotha9862 Год назад
Thank you very much sir. Nice recipe
@kirankumarbw
@kirankumarbw Год назад
అద్భుతం గురువు గారు
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 Год назад
Namesthe andi, chala baga undi dish
@Gnyani0706
@Gnyani0706 Год назад
Meeru last lo thini chupinchandi. Plz
@sudharani9680
@sudharani9680 Год назад
Chala chala bagundi kura
@garalalavanya2435
@garalalavanya2435 Год назад
👌👌👌 it' really yummy 😋
@joshia1684
@joshia1684 Год назад
Aa bhagavanthudu mimmalni challagaa chudaali guruvu gaaru
@devas668
@devas668 10 месяцев назад
గురువుగారు మీ ఇంటికి దగ్గర్లో ఏమైనా హౌస్ ఖాళీగా ఉంటే చెప్పని vachhesatam
@kameswarirallabandi9045
@kameswarirallabandi9045 4 месяца назад
Budida gumadi kaya kutu chepandi please
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Bavundhi guruvu garu 🙏🏻🙏🏻🙏🏻
@bhaskarmvrs8322
@bhaskarmvrs8322 Год назад
న మ స్తే. ...ఈ వంటకం త ప్ప క త యారు చే స్తా ము.....మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి...మందు లు time కి వే సుకొండి
@PavanKumar-he9zx
@PavanKumar-he9zx Год назад
Bavundi Andi 🙏🙏🙏
@vsnmurthyv242
@vsnmurthyv242 Год назад
Pillaliki Baga ruchikaramaina janthikalu pokundalu vantivi yevidhanga thayaruchesu kavali thelapandi
@BatmanPunch-vq7nv
@BatmanPunch-vq7nv Год назад
Babaigaaru oksaari mi inti hometour cheyyandi.
@rameshprayaga4568
@rameshprayaga4568 Год назад
మనం ఖాళీ ప్లేట్‌లో అన్నం ఎందుకు వడ్డించకూడదు గురూ జీ
@chandrakalabonela2316
@chandrakalabonela2316 Год назад
Sir Swamy garu meeru vathava gunam vunde padarthalu emi tinakandi. Plz. Meeru arogya mu ga vundali🙏
@raman6889
@raman6889 Год назад
NamSkaram thandri..subramanyswami shasti roju santanam kosam intlone puja a vidhamga chesukovalo cheppandi thandri, plsss, templeki velli puja chesukune freedom ledhu, intlo chesukune vidhanam cheppandi , naku amma aye adhrustani kalpinchandi thandri🙏🙏😭
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 2 месяца назад
Good
@sumajachaganti
@sumajachaganti Год назад
ఆ కొత్తిమేర తో పాటూ ఇంకొంచెం గోంగూర కలిపితే, డబుల్ టేస్టీ
@chenchalaraochikkam5314
@chenchalaraochikkam5314 Год назад
Meru super Swamy 🙏
@kanakamahalakshmip7545
@kanakamahalakshmip7545 Год назад
మీ ఆరోగ్యం ఎలా ఉంది గురువు గారు 🙏🏻
@padmayadavilli9687
@padmayadavilli9687 Год назад
Nenu ilage vankaya,dondakaya tho chestanu.bangaladumpa tho eppudu cheyyaledu.e sari try chestanu guruvugaru🙏🙏
@pasularajeshwari6777
@pasularajeshwari6777 Год назад
Suuuuuuper gurugaaru
@perugupeddamma
@perugupeddamma Год назад
అన్నయ్యగారు నాది సలహా అనుకోకపోతే బంగాళదుంపని మీరు తినకుండా ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను అన్నగారు ఏమీ అనుకోకండి నేను చెప్పానని
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Год назад
అమ్మ నమస్కారం 🙏 ! తప్పకుండా అమ్మ..మీరు చెప్పినట్లుగా నేను అస్సలు దుంప సరుకులు తినడం లేదు అమ్మ..! ఇది మా పిల్లల కోసం తయారు చేశాను...!!
@TheChandra0101
@TheChandra0101 Год назад
Namaste 🙏 Guru garu
@chilukuriaparna5553
@chilukuriaparna5553 Год назад
Sreematre Namaha Super
@Gvsks3
@Gvsks3 Год назад
బాబాయ్ గారు మీరు చెప్పిన వంటకం చాలా బావుంది. కానీ అంత నూనె వేయకండి. ఈ మాట చెప్తున్నా అని వేరేగా అనుకోకండి, మీకు అస్సలు మంచిది కాదు. మాకు కూడా మంచిది కాదు. ఒక డాక్టర్ గా చెప్తున్నాను. అలాగే iodised salt బదులు సయిందవ లవణం వాడుకోండి.🙏 ఇట్లు మీ మంచి కోరుకునే మనిషి
@raghuk3141
@raghuk3141 Год назад
Terrific curry
@ChandraSekhar-lx1um
@ChandraSekhar-lx1um Год назад
Chala bagundi guru garu. ❤️❤️🙏🙏👍👍👌👌👌👌👌👌👌
@laxmibhavani6195
@laxmibhavani6195 Год назад
Super
@laxmibhavani6195
@laxmibhavani6195 Год назад
👌
@ram4335
@ram4335 Год назад
கட்டாயம் செஞ்சு பார்க்கிறேன் வேற எந்த காயில் இதே போல் செய்யலாம் னு சொல்லுங்கோ நன்றி 🙏🙏
@rrnewschannel46
@rrnewschannel46 Год назад
Namasthe guruji 🙏
@lavanyavuppala7263
@lavanyavuppala7263 Год назад
👌👌👌
@lalithakumaridwadasi8639
@lalithakumaridwadasi8639 Год назад
Very tasty.
@madhavireddy448
@madhavireddy448 Год назад
Kura bhalea Baga unnadi annaya garu
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot Год назад
Guruvugaaru Namaskaaramu 🙏🙏
@Reddylion
@Reddylion Год назад
Yummy...
@kanakadurga9273
@kanakadurga9273 Год назад
👌🙏
@knowme99
@knowme99 Год назад
Super panthlugaru
Далее
🤪Школьники ОЦЕНЯТ🔥
00:30
Просмотров 127 тыс.
🤪Школьники ОЦЕНЯТ🔥
00:30
Просмотров 127 тыс.