Тёмный

చిన్నపొరపాటు కొంపముంచింది|హాలుమొత్తం నీళ్ళే|falls ceiling కూడా తడిచిపోయింది|సామానులన్నీ మారుస్తున్నా 

Ammamaata
Подписаться 333 тыс.
Просмотров 223 тыс.
50% 1

For Tupperware
Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
Follow this link to join my WhatsApp group: chat.whatsapp....
#Ammamaata
#Tupperware
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 387   
@bhavani8574
@bhavani8574 2 года назад
మీ గొంతు ఎంత మధురంగా ఉంటుందో అమ్మ మీ వాయిస్ చాలా బాగుంటుంది...👌👌👌
@manjuberelli5546
@manjuberelli5546 2 года назад
Amma nenu yeppudooo chepthu vuntaanu…meeru video madhyalo bhale navvuthaaru..I love it 🥰
@anushaavelidineniv9807
@anushaavelidineniv9807 2 года назад
Amma 1st time varalakshmi vratham cheskovali ankuntunnanu.. Antha savyangaa jaragalani nannu aashirvadhinchandi
@chaithanyathota1622
@chaithanyathota1622 2 года назад
Me Kula deivam aashirvaadham kuda teeskondi 😊
@831swathi
@831swathi 2 года назад
Chakka ga anta mundu plan set cheskuni manasulo Amma paina baram vesi cheskondi anta chakkaga jarugutundi😊
@monimodem5326
@monimodem5326 2 года назад
హాయ్ అమ్మ... ఆకూ కూర చాలా మంచింది అమ్మ... పప్పు చాలా taste వస్తుంది
@meenakshicreatives2130
@meenakshicreatives2130 2 года назад
అమ్మ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు గోమాత లని ఆదరించిన తీరుచూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అమ్మ 🙏🙏#@meenakshicreatives
@awesomecreates1206
@awesomecreates1206 2 года назад
కాదేదీ సంతోషానికి అనర్హం..... నిజం అండి...😊😍😍
@Varnika-hc4cs
@Varnika-hc4cs 2 года назад
Nenu 10 years nundi use chesthunna Amma Tupperware chala bavuntayi and food padavadu. Oil container matram bagodu Amma giddu assalu vadaladu ade prb.
@pandirisharmila3344
@pandirisharmila3344 2 года назад
పైన వాటర్ పోవడానికి ఉండే హోల్ రంద్రాలు ఉండే ప్లేట్ కాకుండా. మనం పూర్వకాలంలో బొగ్గులపొయ్యికి ఉండే కడ్డీల ప్లేట్ వాడండి easy గా ఉంటుంది నేను మా ఇంటికి అలాగే వాడుతున్నాను ఆ ప్లేట్ బయట బాగానే దొరుకుతున్నాయి
@padmag5303
@padmag5303 2 года назад
Cookware Hyderabad lo konandi plan istharu super malli velli valla plan follow aipootham anthe 60% discount lo isthune plan istharu
@madhupatel4003
@madhupatel4003 2 года назад
Mothanga kadalatho cut chesi veskovali amma ullipayalu yekkuvesi kura vandukunte chala baguntadhi
@sunnammadhavi3861
@sunnammadhavi3861 2 года назад
అమ్మా మీరు కిచెన్ wear item's ante cookers కొంటా అంటున్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఆఫర్స్ ఉన్నాయి అమ్మ, యూట్యూబ్ లో Haritha Jackie ఛానెల్ లో ఈ మధ్య వీడియో పెట్టారు ఆ shop address clear గా వుంటుంది చాలా అంటే చాలా బావున్నాయి అమ్మ ఆఫర్స్ కూడా ఎన్నిరోజులు అని చెప్తున్నారు అమ్మ, మీ అమ్మాయి సంధ్య గారిని అక్కడ కొనమని చెప్పండి అమ్మ, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి,super shop,super offer's 👌👌 మాకు hyd లో ఎవ్వరూ లేరు లేదంటే shopping చేసేదాన్ని అమ్మ
@phanikumar9736
@phanikumar9736 2 года назад
Meeru lucky person amma.. devatha la vunnaru ...nannu deevinchandi 🙏
@dharmavathivelicharla4552
@dharmavathivelicharla4552 2 года назад
ఆకు ము దీరింది అండి లేత ఆకు చాలా బాగుంటుంది అండి కాడ తెల్ల గా ఉన్నది అయి తీ మంచిది కాడ పచ్చగా ఉండాలి. ఎర్రగా కాడ ఉన్నది. వాతం చేస్తుంది.
@indrajachandolu157
@indrajachandolu157 2 года назад
మీ నవ్వు చాలా బాగుంటుంది అమ్మ
@hemanth141
@hemanth141 2 года назад
ఓం
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 2 года назад
తలుపు కి వేసిన షీట్ కొంచెం పగిలి ఉంది సరిగా మీ గోమాత కంటి దగ్గర కి వచ్చింది కొంచెం గమనించండి 🙌😊👍🙏
@mallirayudu5001
@mallirayudu5001 2 года назад
Ha avunu amma nenukuda chala kangarupadda gomatha Kantiki taguluthundhi ani ...Koncham adhi sari cheyincha galaru 🙏
@gujjunirmalareddy461
@gujjunirmalareddy461 2 года назад
Amma phone dorikindi ante happy ga vundi thank you Amma
@itssisira5082
@itssisira5082 2 года назад
Hi Amma.. good morning..same naadi ade situation... kitchen drain blocked..wiper use cheyyandi amma easy..backpain raadu..mee video chuste entho relaxing gaa untundi... positive energy kuda amma...mee smile chalu... Happy
@nk-ee2wr
@nk-ee2wr 2 года назад
వైపర్తో లాగితే రెండు నిమషాలలో అయిపోయేది కదా
@kumarimangipudi1790
@kumarimangipudi1790 2 года назад
Mee matale maaku tonic and happiness isthayi ma'am
@Sudhaadharv
@Sudhaadharv 2 года назад
Na 4years old kid kuda first tym mee video amma maata ni ammamma maata antaadu ....ma mom died when he was 1yr old ..😑
@manjulamasireddy4937
@manjulamasireddy4937 2 года назад
Mee maataluuu vintunteee chevulaki anandamggaaa untundammaaaa
@mallikasajja7950
@mallikasajja7950 2 года назад
తెల్ల గలిజేరు water lo వేసి మరిగించి పరగడుపున తగుతాము మేము health ki manchidata
@rajeswarihari2465
@rajeswarihari2465 2 года назад
హాయ్ అమ్మ డబ్బాలు చాలా బాగున్నాయి అమ్మ ఆయిల్ కోసం నేను వెతికాను అమ్మ నాకు ఎక్కడా దొరకలేదు మంచి డబ్బా అన్నీ చాలా బాగున్నాయి అమ్మ👌👌👌
@viswalatha8920
@viswalatha8920 2 года назад
Amma అమ్మ చాలా బాగుంటుంది అమ్మ. పప్పు ఈ ఆకు పొట్టలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను లేకుండా చేస్తుందంట. ప్రెగ్నెంట్ లేడీస్ అంటే మూడవ నెల వరకు తినకూడదు అంటారు. అలాగే ఈ ఆకు తినడం వల్ల కడుపులోని గడ్డలు లాంటివి పోతాయంటమ్మ. ఈ ఆకుతో పప్పు వేసి కందిపప్పు కానీ అలా వేసి( ఫ్రై) తాలింపు కూడా పెట్టుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది. అమ్మ ఒకసారి ట్రై చేసి చూడండి పప్పు ఎలా ఉందో కూడా చెప్పండి.
@navinasrinivas
@navinasrinivas 2 года назад
Same maku ilaage ....Pina holes addu padi.water steps pi nundi vachesayi amma ........me voice bauntadi Andi🤩
@srilakshmikandukuru2875
@srilakshmikandukuru2875 2 года назад
జయ గారు మీరు చికాకు అనకండి ఆ సోమేశ్వర స్వామి మీ ఇంటిని జలాబి షేకం చేసారు.....సంతోషంగా ఉంది !!!!!
@godavariammayipavani5200
@godavariammayipavani5200 2 года назад
😃😃
@mohiniasapu2603
@mohiniasapu2603 2 года назад
మట్టి పాత్రలు konukondi అక్క, మీరు అన్ని పాత కాలం వే vaadali అనుకుంటున్నారు, కదా, అందానికి అందం, ఆరోగ్యం కూడా
@bsrkonda3141
@bsrkonda3141 2 года назад
Kandi pappu doraga vainchi pettukunte purugu kuda pattadhu and ruchi ga kuda untundi pappu. Tupperware memu 10 years nundi vadutunnamu chala baga useing amma water bottles aite inka baguntai
@sridevisanga7605
@sridevisanga7605 2 года назад
హాయ్ అమ్మ చాలా మంచిది ఆకు కూర తెల్ల గారిజెరు
@satyasri722
@satyasri722 2 года назад
Govulato chinnapillalini adinchinatlu unnayi amma mi matalu . Vatini adilinche vidanam super vatito matalu👌
@vishwateja206
@vishwateja206 2 года назад
హాయ్ అమ్మ nice vlog అమ్మ ఇంతకు పప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేరు అమ్మ మీరు చాలా బాగుంది కదా తెల్ల కరజల కూర.. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అంటే..
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 2 года назад
Hi Jaya garu
@vasantalatav1818
@vasantalatav1818 2 года назад
Nice video amma. 👌🌹👏. Me Tupperwear anni challa bavunavi. Nenu 10yrs numchi vadutunanu amma. Super ga vuntavi.Gomatalaku meeku unclegariki🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
@p.ujwalatha3080
@p.ujwalatha3080 2 года назад
Mee vidios 👌👌nenukuda intlo mee laga Pani alavatu chesukuntunnanu tension lekunda amma
@umaranibavisetty2485
@umaranibavisetty2485 2 года назад
Ee dabballi koodaa smell paduthundandi, vadatharu gaaa meme thelustundi
@MegaPadmaja
@MegaPadmaja 2 года назад
ajjaram is near to your place, please you can also buy some brass and bronze vessels for cooking. Though it might be heavy and hard to use and maintenance.
@pradeepmunny
@pradeepmunny 2 года назад
Aunty super always TW gurinchi chala baga cheparu.I am aTW consultant.Thank u .Shared good information
@kannojulaxmi9598
@kannojulaxmi9598 2 года назад
Jaya garu meeru ee age lo kuda chala active ga unnaru
@Luckyy1176
@Luckyy1176 2 года назад
pappu kooraaku chesukunetappudu vellullitho paatu ullipayalu tiragabatha vesukondi maa chaala testiga vuntundi. love you so much ma
@nimmagaddarameshbabu393
@nimmagaddarameshbabu393 2 года назад
Surgical steel cookware teesukondi amma,oil less , water less cooking chesukovacchu, chala bagundi,nenu vadutunnanu
@bagyamlakshmi2088
@bagyamlakshmi2088 2 года назад
జయలక్ష్మి గారు మీ మాట తీరు మీ అందం మీ పద్ధతే మీది నియం ప్రతి ఒక్కటి కూడా ఆ వాయిస్ చాలా అందంగా ఉంటుంది మీకు ఎలా మెసేజ్ చేయాలో ఈ టచ్ లో తెలియక ఎందుకు రోజులు మీ ఛానల్ ఈరోజు అలా నొక్కుతూ ఉంటే మెసేజ్ పెట్టడం వచ్చేసింది చాలా బాగుందండి మీ పద్ధతులు అన్ని నాకు చాలా బాగా నచ్చాయి మీరు స్తంభాలు ఇంట్లో పెట్టిన తర్వాత మంచిగా వీడియో తీసి పెట్టండి మీరు ఏంటే నాకు చాలా గౌరవం
@sathyaboppudi5753
@sathyaboppudi5753 2 года назад
Namaskarm Amma Mundka Meru ఆ హోల్ దగ్గర ఏదైనా మార్గం చేయండి అమ్మ లేకపోతే ప్రాబ్లం ఇదంతా వర్షాకాలం కదా బావిలో వాటర్ చేతికి అందించేలా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా బాగుండేది. మేం కూడా చిన్న చిన్న వాటిలతో ముంచుకునే వాళ్ళు అది గుర్తు చేశారు కిచెన్ సామాన్లు ఒక్కో వంటకి ఒక్కో సామాను బాగుంటది. అలా ప్లాన్ చేసుకుందమ్మ నమస్తే👍🙏🙂
@voiceoffreedomvf9866
@voiceoffreedomvf9866 2 года назад
Aa akukura letha kadalu kuda veyali ma,Ma Rayalaseema lo regular ga use chestham Chintha chiguru Combination tho chesthe Amruthamlaga Kammaga untundi...Ghee kuda avasaramledu.
@keertipatideepikarajudpsn-2088
@keertipatideepikarajudpsn-2088 2 года назад
AMC cookware konnukondi amma, cost ekkuva vuntayi kaani, meeru kone pooja vigrahalu vastuvullage life time vastayi, generations ki pass on cheyochu
@anithareddy1847
@anithareddy1847 2 года назад
Kandipappu kadu pesarapappu tomatoes pachimirchi paste vesi cheyyali appudu baguntundi.
@teja1455
@teja1455 2 года назад
E video ayna kuda without mi smile lekapote Naku full fill avadu amma
@mnindira1827
@mnindira1827 2 года назад
బాగుంది అమ్మ వీడియో..
@prasannavaddi8878
@prasannavaddi8878 2 года назад
మీరు ఏ పని చేసినా పాజిటివ్ గా మన పని మనం చేసుకోవాలని అను కొని చేస్తారు అందుకే కష్టం అనిపించదు
@kalpananancharla3072
@kalpananancharla3072 2 года назад
Kallaku chala manchidi amma..punarnava or thella galigeru..utti Kura ellipayalu vesi kur chesina chala baguntundhi..n lethaga untey kadalu kuda vesi curry cheyyochu amma..
@srikakulabarathi5564
@srikakulabarathi5564 2 года назад
జయగారు తెల్లగాళజెరు కాడలు కూడా వేయవచ్చు ఇది కిడ్నీ సమస్య వున్నవారికి చాలా మంచిదండి
@durgabandi1781
@durgabandi1781 Год назад
Amma meeda garabham chesinatlu chesthundandi. Mi Prema ki joharlu.
@jangalachandrika4222
@jangalachandrika4222 2 года назад
Namasthe amma video simple ga chala bagundhi tappaer ware boxes kuda chala bagunnai👌🏻👌🏻👌🏻👌🏻
@lotus4276
@lotus4276 2 года назад
Jaya my sincere advice is not to use any form of plastic Tupperware for traveling where you can avoid leakage steel is best
@bhanusadwikakeerthi8937
@bhanusadwikakeerthi8937 2 года назад
🙏 Namskaaram amma 🙏👌 chaala happy gaa untuunudhi amma Mee vishayam lu chebhuthunte aahaladham gaa untuunudhi amma . Naa Peru Rama Keerthi andi.mee video s chuustuunta meeru maa Akka laage.pillalanu chuste maa Akka pillale.thank you so much amma ❤️ meeru permission esthe Akka Ane piluustaanu.
@anushasd3693
@anushasd3693 2 года назад
Aa aku kura konchem mudhiripoyinattu undi aunty... Le tha ga unnadi chala baguntundi.. Ma rayalaseema side ekkuva thintaru
@kalyanpallekona5140
@kalyanpallekona5140 2 года назад
Hi Amma. Eala unnaru. Meeru matladutunte chala baguntindi. Intlo andaru eaduru baduru kurchoni matladutunatugaundi.
@SahodariDiaries
@SahodariDiaries 2 года назад
Nice vedio amma meru enta pani chestaru amma adi kuda opika chestaru aday melonachuntundi amma and me voice super amma and editing kuda merey cheskuntunaru adi inkoka greatness amma melo Love u amma
@malathipuvvula4095
@malathipuvvula4095 2 года назад
Jaya garu, waiting for ur Sravani madam shopping. I enjoy ur shopping too. Morning starts with ur video. Feel so native and so relaxed. Watching ur videos make me feel I don’t miss India
@lakshmichangal1029
@lakshmichangal1029 2 года назад
Aa aakuni punarnava ani kooda antaru..kidneys ki chala manchindhi...galijeru mamidikaya pappu chala baguntundhi jaya akka.atika mamidi ani koora antaru
@sreelatha976
@sreelatha976 2 года назад
Kadalu kuda veyyachu.... Bavuntundi.. Very tasty...
@KolusuMadhu
@KolusuMadhu 2 года назад
Kotha illu ani Chala expections untai,, kani ventane konalemuuu naku alane jarigindi
@TheCozyOven
@TheCozyOven 2 года назад
Hi amma ayyo chala kashtapaddaru water tho Tupperware bane untundi nenu 2010 nundi vaduthunnanu meeru cooking ki adigaru AMC cookware bavuntayi nenu 2013 nundi vaduthunnanu cooker type lid anni untayi chala bavuntayi na daggara anni size ly unnayi taste kuda bavuntundi kaani price yekkuva ga untundi kaani chala years mundu tharalaki kudaa ivvachu padu avvavu
@sruthitosaradaga3899
@sruthitosaradaga3899 2 года назад
Cheppaganee cheyalanileduu but meruu achharincharuuu Meelantiivaruuu e tharamm varikii chala avvasaramm🙏
@bhagyalakshmi7327
@bhagyalakshmi7327 2 года назад
Amma triply steel kadhais baguntunayee, inka ceramic and castiron vi ippudu manchivi antunaru.. Clay pots aithe cheap and best
@nagalakshmikambaduru2021
@nagalakshmikambaduru2021 2 года назад
Lost lo me musick chala bagundandi
@ramadevivalli1973
@ramadevivalli1973 2 года назад
జయ గారు తెల్ల గల్చేరు చాలా మంచిది
@mrunaliniinampudi5501
@mrunaliniinampudi5501 2 года назад
Amma mokidi lo soda vinegar and surf vesi stove meda boil cheyandi me pan white ga untayi
@karanammamatha7084
@karanammamatha7084 2 года назад
Manchi vishyam cheparamma aroju phone poyindani miru chepinapudu nenu kuda asivaiah ni korukunanu ameki phone dorakalani sivaiah daya valla dorikindi ayyo anni water ela clean chesukunaru amma chala kastam adi cheyalante koncham jagratta amma health kuda chusukondi alantapudu evari help aina tisukondi miru okare cheyakandi strain avutaru
@nagabharani2512
@nagabharani2512 2 года назад
Meeru korukunte devudu varamisthadu papplo chintha chiguru kalipi chesthe super punarnava daniperu
@kvani3152
@kvani3152 2 года назад
Pachadi gongur pachadi laa cheyyali Amma chala baavuntundi .ekkuva aaku thinnavaallam avuthaamu kuda
@sudhamadhuri1086
@sudhamadhuri1086 2 года назад
Meeru cheptunte inka vinali anipistundi pleasant ga untundi
@p.vanitha765
@p.vanitha765 2 года назад
Amma e aaku to pachadi chestharu, e aaku tinte aakali sariga vuntundi, piillaliki chala manchidi amma
@HappyHoneyCreations
@HappyHoneyCreations 2 года назад
Alaga water hall lo padakunda terrace pina oka paint vosthundhi...recent ga ma amma vallu use chesaru ...rain vochinapudu ebbandhi leadhu oka chukka kuda karatam leadhu annaru...
@sreeallinone8974
@sreeallinone8974 2 года назад
Paint Peru
@rajaleela7004
@rajaleela7004 2 года назад
Adi erra galijeru.tella galijeru kuda ilane vuntundi.kaada green ga vuntundi.ronditini vaada vachi
@SivaiahGajjala
@SivaiahGajjala 2 года назад
Maa Rayalaseemalo galijeru aaku chintachiguru pappulo must n shouldga vestamandi,chala baguntundi, meeru kuda try cheyandamma.
@umamunagala301
@umamunagala301 2 года назад
Me videos daily chustuntanu Amma🙏👌👌👌
@peddeswaridunaboina3414
@peddeswaridunaboina3414 2 года назад
Baguntundii akka aa pappulo oka tamata kuda veyyandii adi health ki manchidanta
@manikyamj4620
@manikyamj4620 2 года назад
Me voice ventene happy ga utaudi amma
@vasuamma8438
@vasuamma8438 2 года назад
హై అమ్మ పప్పు లో ఒక టమోటా ఒక ఉ ల్లిపాయ వేస్తే చా లా బాగుంటుంది
@mrajeshwarireddy7582
@mrajeshwarireddy7582 2 года назад
Amma memu kuda phone dorakalani devudiki mokkukunnamu. Amenu chusthe jaalesindhi.devudiki kruthagnyathalu Amma
@yashodhakancha8789
@yashodhakancha8789 2 года назад
😍chustunna koddhi chudalanipistundhi amma
@kamalpujaandall
@kamalpujaandall 2 года назад
అమ్మా మీ ఫేస్ కి కుంకుమ ఉంటేనే చాలా బాగుంటుంది అమ్మ
@ssailaja5527
@ssailaja5527 2 года назад
Simply wash that aakukura and cut it mam with stems also,aakule veyyalanem leedu mam stems also nutricious 👌🥰
@laxmich3857
@laxmich3857 2 года назад
200 videos congratulations 🎊 👏 💐 🥳 🙌 💖 jayagaru am very happy 😊
@bsjayanthi5376
@bsjayanthi5376 2 года назад
Happy ga undi mee matalu video chustunte inka🙏 Amma interesting vlog tq
@madhavimateti9755
@madhavimateti9755 2 года назад
ఎంతో ఇష్టంగా చేయించుకున్న నగ స్నేహితురాలే దొంగతనం చేసింది ఎంతో దుఃఖించాను కానీ ఏం లాభం
@bhavanigattu1451
@bhavanigattu1451 2 года назад
Amma Pina drain billa chuttu naalugu pakkala itukalu pettandi chettani avid aaputaayi water vellipotundi
@madurikrishna3419
@madurikrishna3419 2 года назад
, అల్యూమినియం పాత్రలు ప్లాస్టిక్ పాత్రలు మనము వంట కూడ వాడకూడదు
@umdevigampala8778
@umdevigampala8778 2 года назад
No madam.steel boxes r safe and good for storage
@anupamakatta5606
@anupamakatta5606 2 года назад
Maa, mee athamma vallu ichina saamanu kadhaaa...inka antha kanna viluvainavi konalemu maaaa...
@sunithas5946
@sunithas5946 2 года назад
Amma meku abhai unte bagundedi
@sujatamamillapalli372
@sujatamamillapalli372 2 года назад
మీ వీడియోస్ చాలా చాలా హాయిగా అనిపిస్తుంది అమ్మ
@mallenipremalatha2503
@mallenipremalatha2503 2 года назад
👃Ammaa.mimalanicusiprati vishyamnarchukoovali.mirantynakuchla eshtamAmma.
@bhargaviabhilash9963
@bhargaviabhilash9963 2 года назад
Aaku valavaballedu kadalu kuda vadachu letavi baguntadii
@mangapattisapu8429
@mangapattisapu8429 2 года назад
Hi Jaya garu today video me matalu chala funny and happiness,God bless you Jaya garu
@sandeepgbks1546
@sandeepgbks1546 2 года назад
Galijeru speed ga vudakadu mettaga kuda vundadu eaakutaraha ante kani healthy kada
@swapnakotha3345
@swapnakotha3345 2 года назад
Amma Mee matalaki nenu chala navvukunnanu amma
@sandhyabeeshwa1767
@sandhyabeeshwa1767 2 года назад
Aunty meru chala happy ga uontaru
@telaganimadhavi3130
@telaganimadhavi3130 2 года назад
మీ వంటలు మా నోటినుండి కూడా నీళ్ళు తెప్పిస్తున్నాయి 😊😊
@sunnammadhavi3861
@sunnammadhavi3861 2 года назад
డబ్బాలు 👌👌
@devih426
@devih426 2 года назад
Erra galijeru thella galijeru ani 2 rakalu untayi amma adi modatilo thunchali okkoka aku kadu amma
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 года назад
గలిజెరు లో పప్పు తక్కువే వేసిన సరి పోతుంది. ఉడుకు తుంటే మంచి smell వస్తుంది
@gourukavitha6775
@gourukavitha6775 2 года назад
Wipers unchukondi Wipers tho chala easyga water clean cheyyocchu
Далее
Vinayaka chavithi subhakankshalu
19:11
Просмотров 77 тыс.