Тёмный

వరదబీభత్సానికి పనికిరాకుండాపోయినవస్తువులు|ప్రాణాలు అరచేతపట్టుకుని కట్టుబట్టలతో బయటపడిన బంధువులు 

Ammamaata
Подписаться 334 тыс.
Просмотров 98 тыс.
50% 1

#ammamaatavlog
#floods
#vijayawadafloods
#floods2024
#ammamaatalatestvideo
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 181   
@NaniNani-jf4do
@NaniNani-jf4do 7 дней назад
అమ్మ మాది near by విజయవాడ వరద ఉన్నా ప్రాంతంలో మా బాబు వాడి friend circle అంతా కలిసి రోజుకి 1000 మందికి పైగా పులిహోర, దద్దోజనం, వాటర్ బాటిల్స్, biscuts, కాండిల్స్, దోమల చక్రాలు, అగ్గిపెట్టెలు వారం రోజులపాటు పంచారు ఇంకా రోజు 200 లీటర్ల పాలు కాచి చాలార్చి ప్యాక్ చేసి అవి కూడా పంచారు అమ్మ కొంతమంది మనీ సహాయం కూడా చేశారు వంట మనుషులు పెట్టి చేపించాము అమ్మ 😘
@sarojadegala3352
@sarojadegala3352 7 дней назад
Big salute 🫡
@padmajavissamsetti8332
@padmajavissamsetti8332 7 дней назад
Goppa manasu andi
@devireddysreedevi1180
@devireddysreedevi1180 7 дней назад
🙏
@SuruguriNiharikaNiharika
@SuruguriNiharikaNiharika 7 дней назад
Great Anna 👍💯 God Bless You Anna🙌🙌🙌
@manjulachinthalapati9732
@manjulachinthalapati9732 7 дней назад
Great andi.
@AVRTeluguVlogs
@AVRTeluguVlogs 7 дней назад
స్వయంగా చూసాం అమ్మ మేము మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అలా చూసినప్పుడు అయితే మళ్లీ విజయవాడ మామూలుగా ఎప్పుడు అవుతుంది వీళ్ళందరూ ఎప్పుడు బాగుపడతారు అని రోజు భగవంతుని వేడుకుంటున్నాను
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo 7 дней назад
అమ్మ నమస్తే మీరు చేసిన సాయం చాలా బాగుంది సూపర్👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍
@LaxmiKoneti-lw1yb
@LaxmiKoneti-lw1yb 5 дней назад
Np 😊
@saijagadeesh1171
@saijagadeesh1171 6 дней назад
అమ్మా ఆ దేవుడి దయ వల్ల వారి కి అందరికీ అన్ని రకాల సాయంఅందాలని కోరుకుందాం అమ్మా ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SuruguriNiharikaNiharika
@SuruguriNiharikaNiharika 7 дней назад
Chala Baga cheppavu Amma ❤❤❤Elaanti Paristhitulu vocchina Nilabadaali Yes💯👏👏🙌🙌🙌❤️❤️❤️
@madhavimutyala
@madhavimutyala 7 дней назад
అంటీ గారు 😢😢 మేము కూడా సింగ్ నగర్ ఏరియా లో ఉంటాము. ఏం మిగలలేదు అమ్మ. కనీసం పిల్లల బుక్స్ కూడా పోయాయి. కట్టు బట్టలతో మిగిలాము. చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది. అమ్మ . చాలా మంది సహాయం చేస్తున్నారు కాని అందరికి అందడం లేదు. ఆ జనం లో కీ అందరు వెళ్లలేకపోతున్నారు. 😢😢😢 సర్వం కోల్పోయాము. అమ్మ 😢😢😢😢
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 7 дней назад
Ayyo amma digulu padaku God yelagola esthadu.
@NeerajaMupprie
@NeerajaMupprie 7 дней назад
అమ్మ మీ రు. వీరిది బాధితులకు. చేసి న. సహాయం చాలా బాగుంది. మా. చిత్తూరు జిల్లాలో. వానలు. లేదు. విషపూరితమైన. ఎండలు. మీ అభిప్రాయానికి. ధాన్యావాలు. అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏
@shobasrinath6122
@shobasrinath6122 6 дней назад
Amma Mee goseva chaala vopikagq chestunnaramma 🙏🙏🙏🙏
@vijayasaripella583
@vijayasaripella583 7 дней назад
Mee manchi మనసుతో మీరు చెప్పేమాట అందరికీ ఇన్స్పిరేషన్గా వుంటున్నాయి జయ గారు సర్వేజనా సఖినోభవంతు
@Doctorkasharani.c.krishn-ji6ll
@Doctorkasharani.c.krishn-ji6ll 7 дней назад
Vijaya wada psrisara pranthalu jala mayam avvatam chala badaga undi. Aa swami andarini ebbadulaninchi thappinchalani prardisthunnanu jaya garu
@jashuchetu9827
@jashuchetu9827 7 дней назад
Avunnu Amma direct gaa chusthe enka badha amma.madi Vijayawada two days food distribution chesanu own gaa nenu Amma
@Chowaiahkandlapalli
@Chowaiahkandlapalli 6 дней назад
చాలా చాలా మంచి విషయాలు చెప్పారమ్మ సహాయం కోరి వాళ్లకు సహాయం చేసేది మంచిదమ్మా ఆపదలో ఉన్న వాళ్ళు కదా ఆదుకునేది మంచి మంచి పని అమ్మ సహాయం చేసి గొప్పగుణం ఉండాలమ్మా చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subhadracg644
@subhadracg644 7 дней назад
Chala manchi Pani chesharu Amma so happy Amma ❤❤❤❤❤❤
@P.G.Vasthavalu
@P.G.Vasthavalu 6 дней назад
మీ మనసు నిలువెత్తు బంగారం మేడం 🙏🤝❤️❤️
@Jaswivlogs880
@Jaswivlogs880 7 дней назад
పెద్దమ్మ మేము బెంగళూరులో ఉంటున్నాము ఇప్పుడు కానీ ఇక్కడ అస్సలు వానలు పడటం లేదు ఎండలు కాస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా చాలా వేడిగా ఉంది అక్కడేమో వర్షాలు పడతా ఉన్నాయి
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 6 дней назад
❤ అమ్మా నిజం నేను 2వతేది చూసి చాలా బాధపడ్డాను 😢😢నా పిల్లలకు చెప్పాను చూడమ్మా మనము కష్టంపడి ప్రయోజకులు అయిన తరువాత మన కడుపు మాత్రమే చూసుకోకూడదు ఇతరులకు చేతనైనంత సహాయం చేసే గుణం వుంటేనే మీకు దేవుడు సదా తోడు వుంటాడు అని చెప్పాను ముఖ్యంగా దైర్యం కూడా వుండాలి ఏ,,, నిమిషం ఏమి రాసింటాడో దేవుడు మీ మంచే మీకు కీర్తినిస్తుంది. అని చెప్పి విజయవాడ లో జరుగుతున్నవి,వారికి సహాయం చేస్తున్న వారి గురించి చూపించాను అమ్మా నిజం మూగజీవాలు కూడ ఇబ్బంది పడుతున్నాయి 😢😢😢
@kalyani7613
@kalyani7613 7 дней назад
Amma mee matalu super ,chala baga chepparu, Aa vinayakude andhariki shakthini,arogyani evvali ani korukundhamu🙏🙏🙏
@premalathadevi5524
@premalathadevi5524 7 дней назад
You are so great andi 😊 Very nice of you.
@HemaMalini-s6f
@HemaMalini-s6f 7 дней назад
Thank u amma chala manchi panichesaru
@alurivenkatranganath643
@alurivenkatranganath643 4 часа назад
Super Amma ❤
@sukanyareddy472
@sukanyareddy472 7 дней назад
Meru cheppindi correct amma🙏chilukala sound bagundi
@jangalachandrika4222
@jangalachandrika4222 7 дней назад
Amma 🙏🏻 chala bagaa chepparu 👌🏻ur really great amma 👌🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 7 дней назад
Chusthene chala badhaga undhi amma 😢 vijayawada
@saiprema9850
@saiprema9850 7 дней назад
హాయ్ వదినమ్మ మీరు బాగా చెప్పారు ఒక్కో సారి హెల్ప్ చెయ్యాలని వున్నా ఏమి చేయలేము అన్నట్టు అవుతుంది ఆ రోజు నేను విజయవాడ లో నే వున్నాను చాలా బాధేసింది అవన్నీ చూసి
@lalithakumari9840
@lalithakumari9840 7 дней назад
Jayagaru meeku chetanaina sahayam chestunnaru ponilendi manchipani
@pallavibolla2283
@pallavibolla2283 6 дней назад
అన్నపూర్ణ దేవి లా.ఆదుకునావా అక్క❤❤❤❤
@khajasheik7531
@khajasheik7531 6 дней назад
❤❤😂😂😂🎉🎉
@subbipadmavati7133
@subbipadmavati7133 7 дней назад
Chala మంచి పని chesaru super❤❤
@RaniLifeStyle937
@RaniLifeStyle937 7 дней назад
Jaya manchi pani chesaru 👏
@kvcreations886
@kvcreations886 7 дней назад
అమ్మ మీరు పైన నీరు నిలవకుండా ఆ హోల్ చుట్టూ ఒక ఫీట్ వెడల్పులో సన్న జాలిని ఏర్పాటు చేసుకోండి ఒక బాక్స్ లాగా అప్పుడు నీరు నిలిచే అవకాశం తక్కువగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి అమ్మ❤
@Usharani-z6z
@Usharani-z6z 7 дней назад
Super vlog amma thank you amma
@venkataramani2741
@venkataramani2741 7 дней назад
Hai mam avunu mam Vijayawada floods very sad very sad pray to God mam 🙏🙏
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us 7 дней назад
Chala manchi pani chesaru amma🙏🙏🙏 amma
@sapnabalivada3149
@sapnabalivada3149 6 дней назад
Mana ki sahayam cheyyalani koriki unte aa parameswarude dhari chupisthadandi.
@mrudulasworld5487
@mrudulasworld5487 6 дней назад
🙏🙏🙏అమ్మ
@TheIndianAllRounder999
@TheIndianAllRounder999 7 дней назад
Amma👌👌👌
@komala3458
@komala3458 6 дней назад
Hi amma your my gold amma nenu melagane alochistanu love you so much amma 🥰🙏
@jigeshamovva2541
@jigeshamovva2541 6 дней назад
Hii Jaya aunty chala.baga help chasaru aunty minka.miru Ila Vijayavada video patadam kuda inka.bagundi aunty chala.bada anipinchindi aunty Vijayawada floods gurinchi.imka.miru tochinantha sahayam.chayadam.naku happy anipinchindi aunty.🤝🤝🤝🤩🤩🤩🤩🤩🤩🤩
@bhargavichary7346
@bhargavichary7346 6 дней назад
Jaya garu miru cheppina vishayalu 💯👌👍
@Haneefabi-dq6pe
@Haneefabi-dq6pe 7 дней назад
Ayunandi chala badhakaramina sanghatana.manaku unnanthalo help cheyali.varu thwaraga kolukovalani devunni smarinchu kundamu.
@vijayalalitha4419
@vijayalalitha4419 7 дней назад
మీరు చాలా గొప్ప వాళ్ళ అమ్మ
@-S.S.Satya.6995
@-S.S.Satya.6995 7 дней назад
❤ Amma 🙏
@kamalasiripuram1856
@kamalasiripuram1856 6 дней назад
Amma meru realiy great ammm🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@SrivruthvikAnu
@SrivruthvikAnu 7 дней назад
Varsham Waterloo ph value correct GA untadii
@NandiniNandini-oe2bn
@NandiniNandini-oe2bn 2 дня назад
Thank you amma❤🙏🙏
@madhudantuluri
@madhudantuluri 7 дней назад
Jaya garu terrace drain mess open chesi venakki petti weight pedite problem solve.maa terrace meda alane chesamu
@Sumabala29
@Sumabala29 6 дней назад
Mee manci manasuki idoka nidarshanam 🙏, 👍
@ramakairikonda5873
@ramakairikonda5873 7 дней назад
Super amma 🙏🙏🙏
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 7 дней назад
Hi jayanand garu. Mee manasulo sahayam ela cheyala ane alochanaku, devude darichupadu, manaku kaligina danilone sahayam cheyadam goppatanam,manchi pani chesaru,🙏
@umadevivadla3411
@umadevivadla3411 6 дней назад
Madi telagana memu help cesamu ma🎉🎉maku aa bagavantudu maku help cese bhagyyanni eccinaduku caala happy ga vundi🎉🎉❤❤
@shcreations2018
@shcreations2018 7 дней назад
Hi Amma Vijayawada ante. 😢😢😢. Vasthundhi Amma dhevuni dhaya Amma nice video
@ramapriya4439
@ramapriya4439 6 дней назад
Baga----- cheparu aama
@akellalakshmi317
@akellalakshmi317 6 дней назад
శ్రీ మాత్రేనమః అమ్మా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో రెండు లారీల్లో మంచినీరు, ఆహారపదార్థాలు వెళ్ళేయి సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో కూడా సహకారం అందిదమ్మా అలాగే వెదురు పాక గురువు గారి దగ్గర నుండి కూడా ఆహారపదార్థాలు, మంచినీరు వెళ్ళాయి వీరయితే పడవలపై వెళ్ళి బాధితులకు పంపిణీ చేశారు
@padmavathiambati-z5p
@padmavathiambati-z5p 7 дней назад
Goodafternoon jayagaru❤❤❤❤
@BhavaniSharma-r4u
@BhavaniSharma-r4u 6 дней назад
Chala manchi pancheau amma❤i
@chalaadbhutamabhivandanamu7553
@chalaadbhutamabhivandanamu7553 7 дней назад
Amma Namaste 🙏🌹 Jaya garu prakruti mundara Manavulu emi kaadu. 🙏🌹
@gayathridhamu866
@gayathridhamu866 6 дней назад
Nice amma
@kalpanaraavi8558
@kalpanaraavi8558 6 дней назад
👌❤️❤️
@madhavimutyala
@madhavimutyala 7 дней назад
మేము అక్కడ ఉండలేక పిల్లలతో. బందర్ వచ్చేసాము అమ్మ 😢😢😢
@NageswararaoBhogadhi
@NageswararaoBhogadhi 6 дней назад
Avunu amma maadi kuda sing nagar memu cattering chestamu maaku chala lose indamma
@sunithareddy4707
@sunithareddy4707 7 дней назад
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lekhalakshmi4974
@lekhalakshmi4974 6 дней назад
Namasthe Amma
@auprihima6179
@auprihima6179 7 дней назад
Naku 2day food thinabuddikale చాలా badaga anipinchindi floods chusaka😊
@sudhasudha1763
@sudhasudha1763 6 дней назад
Madi Vijayawada Bhavani puram mottam munigipoindi maku water ochesai Amma ippudu taggai
@MukulMouryaWorldVlog
@MukulMouryaWorldVlog 6 дней назад
Maadhi vijayawada memu unna ground floor intloki vachesayi 3 days no water no current chala ibbandhi paddaamu
@LalithaVayigandla
@LalithaVayigandla 7 дней назад
Maa kali vanashramam tarapuna kuda nityavasara vastuvulu distribute chestunnaru food pedtunnaru Vela mandiki
@mamathataluri8886
@mamathataluri8886 7 дней назад
Hi amma namaste 🙏
@kumarirajanala2287
@kumarirajanala2287 6 дней назад
Namskaram amma 🙏🙏🙏chala bada ga anipimchimdi amma vijayawada lo sarvam kolpoyena valla ni chusthe 😢😢😢😢 help chesena vallaku 🙏🙏🙏maa kakinada district lo yeleru kaluva pongi eroju varada vachhimde 😢
@saradasareyyavalada4630
@saradasareyyavalada4630 7 дней назад
Amma bagunnara 👃👃❤
@nallalaxmi8429
@nallalaxmi8429 6 дней назад
Mi videos baguai amma
@komarasattiraju2983
@komarasattiraju2983 6 дней назад
అమ్మ మీరు చిలకల కి ఏంటి ఆహారంగా పెడుతున్నారు
@user-yl3tl7hl2k
@user-yl3tl7hl2k 7 дней назад
Vana water me mokkala ki poyyandi
@chamundeswarimaruvada9017
@chamundeswarimaruvada9017 6 дней назад
Amma good evening amma
@lakshmireddy4965
@lakshmireddy4965 6 дней назад
🙏
@PrasannalaxmiPrasanna-p1r
@PrasannalaxmiPrasanna-p1r 7 дней назад
Amma namaste
@jyothikancharla4645
@jyothikancharla4645 7 дней назад
అమ్మ parrots ❤❤❤❤❤
@aparnaranikedharisetti3820
@aparnaranikedharisetti3820 6 дней назад
🙏🙏
@vasavimallela3734
@vasavimallela3734 7 дней назад
Hi aunty madi guntur naa hb hedconstable in guntur 10 days nunchi vijayawada duty lo vunnaru
@rajudvn9365
@rajudvn9365 7 дней назад
Hi amma❤❤❤
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 7 дней назад
Amma 2009 lo Kurnool lo memu kuda ee situation edurkonnamu.
@hemasundar3577
@hemasundar3577 7 дней назад
Hiiii amma🙏
@Padma-b3n
@Padma-b3n 7 дней назад
Amma🙏🙏
@venkataramanaiah5840
@venkataramanaiah5840 7 дней назад
Hai ma madi vijayavada
@kandregulalakshmiravi1042
@kandregulalakshmiravi1042 7 дней назад
Amma 🤗
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 7 дней назад
Avunu amma ma annaya valla house koda munigi poindi akka valladi Koda amma vallu chala ebandi paddaru pillala to kalisi varini ma entiki tisukocham amma madi Koda Vijayawada amma
@viswithatrends6229
@viswithatrends6229 5 дней назад
Ma amma gari house full ga munigipoyinda amma
@JhansiChittiprolu
@JhansiChittiprolu 6 дней назад
Amma Madi vijayawada .Kani bagavantuni dayavalla ma area aunta benea vundi
@dhanalakshmiduddupudi2442
@dhanalakshmiduddupudi2442 7 дней назад
❤❤❤❤
@sreekar2126
@sreekar2126 7 дней назад
Akka tars pyana sink filter pattandy water baga foll av vuthaye
@vemulapriyanka2918
@vemulapriyanka2918 6 дней назад
Ma frd vala family kuda munigiooyaru amma . 10:18 nenu ma home techanu vala family ni
@Sujathasuni6Sujathasuni6
@Sujathasuni6Sujathasuni6 6 дней назад
అమ్మ మీరు కూడా మీ బటలుపాపియండి అమ్మ
@epurisreedevi4348
@epurisreedevi4348 7 дней назад
Hii amma ❤
@varalakshmi7458
@varalakshmi7458 7 дней назад
Hiiiiii amma❤❤❤❤❤
@madhurilatha9067
@madhurilatha9067 7 дней назад
Sooooper amma sahayam definitely jarugutundi ani trust unnappude money ivvali meeru correct ga chesaru memu kuda direct ga velli istam ani trust unna oka person ku money ichham service kuda jarigindi bye amma
@gamergiridhar-617
@gamergiridhar-617 6 дней назад
Madhi Vijayawada andi
@sugunakokkiligadda8422
@sugunakokkiligadda8422 7 дней назад
ఆయన phone pay numbar పెడితే మేము మాకు తోచిన డబ్బు పంపుతాము అండి. ఆయన phone pay numbar ఇవ్వండి ples
@gudimettachandana8729
@gudimettachandana8729 7 дней назад
Hi Amma😊❤
@satyakannamreddy4884
@satyakannamreddy4884 7 дней назад
Amma notlo vesukuntunnaru terras west water vastunnadi kada
@NarendraBabu895
@NarendraBabu895 6 дней назад
Cm relief fund ki cheyochu amma
@Firdouseminivlogs
@Firdouseminivlogs 7 дней назад
Ma area bhavanipuram colony anta munigindi ma house varuku vachindi so bad to see hear this time
@Kalyani-vr6lm
@Kalyani-vr6lm 6 дней назад
Hi amma
Далее
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 12 млн