Тёмный

చిన్న సాయం ఈ చిన్నారి ప్రాణాలను నిలబెడుతుంది 🙏 journalist shankar 

Journalist shankar
Подписаться 20 тыс.
Просмотров 247
50% 1

మనం చేసే చిన్న సాయం ఒక జీవితాన్ని కాపాడుతుంది🙏
తన బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమడని ఓ నిరుపేద తండ్రి వేడుకుంటున్నాడు🙏
ఈ చిన్నారి పేరు విశ్రుత ప్రియాన్సీ. మూడున్నరేళ్లు ఉంటయ్
సికిల్ సెల్ అనీమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది
ఈ వ్యాధి నుంచి బయటపడాలి అంటే 'బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్' చేయాలని డాక్టర్లు చెప్పారట
ఆ సర్జరీకి దాదాపు రూ.50 లక్షలు అవుతుంది.
ప్రస్తుతానికి ప్రతీ నెల మెడిసిన్ కే రూ.30 వేలు అవుతుంది
మహబూబాబాద్ జిల్లా గుల్లకుంట కాలనీకి చెందిన గార వినోద్ కుమార్, విజయది నిరుపేద కుటుంబం
చిన్నారి ట్రీట్మెంట్ కోసం కోసం ఇప్పటికే ఊర్లో ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు
హైదరాబాద్ లోని రెహ్మత్ నగర్ లో కిరాయికి ఉంటున్నారు
వినోద్ జోమాటో లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.
మీ సాయం.. ఈ చిన్నారిని కాపాడుతుంది
Gara Vinod Kumar :
PhonePe, GPay & Paytm - 9100213413
చిన్న సాయం ఈ చిన్నారి ప్రాణాలను నిలబెడుతుంది 🙏 journalist shankar
Subscribe Now : bit.ly/2VvmGvh
Follow Us :
/ journalistshankar
/ journalistshankargoud
/ journalistshankargoud
/ journalistshankar
/ shankarjourn

Опубликовано:

 

29 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3   
@shravankp8350
@shravankp8350 9 месяцев назад
Im from Goa
@user-hq7md6ff7k
@user-hq7md6ff7k 10 месяцев назад
pn
Далее
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48
ЭТОТ ПЕНЁК ИЗ PLANTS VS ZOMBIES - ИМБА!
00:48