హల్వా!హల్వా! నోరూరించే హల్వా అటుకుల కొబ్బరి హల్వా అందరినీ ఆకట్టుకునే హల్వా అవ్వ మెచ్చిన హల్వా తాత కోరిన హల్వా పాప కావాలన్న హల్వా బాబు ఇమ్మన్న హల్వా అమ్మ చేసిన హల్వా అద్భుతమైన హల్వా ......... అంటూ అందమైన "బాలల గీతం" పాడవచ్చు.... పిల్లలతో కలిసి పెద్దలు పాడుకుంటూ వాళ్ళకు "తెలుగు పదాలు" నేర్పవచ్చు! 😊
@@padmaa9943 : : 🙂కొత్తతరం పిల్లలకు తల్లులకు ఇంగ్లీష్ బాగా తెలుసు ...తెలుగు భాష మెల్లగా కొన్ని సంవత్సరాలలో మాయం అవుతుందని భాషాశాస్త్రవేత్తలు చెపుతున్నారు కాబట్టి ముందు ముందు తెలుగు లో కామెంట్స్ ఉండకపోవచ్చు... ఇలాంటి పాటలు ఎన్ని "పాడినా మూడు నాళ్ళ ముచ్చట" మాత్రమే అవుతుంది..😂.
Chala innovative ga vundi 👏👏👏👏Ilanti healthy sweets,recipes enni share chesthe maku..ante health conscious ga vunde vallaku antha ishtam.mee efforts ku hrudaya poorvaka abhinandanalu 💐💐
Looking nice madam. Same process lo mysorepack kuda cheyyochu aiethe andulo ghee sugar add chestharu. Anyway super healthy sweet tq mam share this new type of recipe.