న్యాయవ్యవస్థలో మార్పు రావాలి ఇటువంటి నాయకులకు జీవితఖైదు శిక్ష విధించాలి ఎన్నికలే ప్రజాస్వామ్యానికి ఊపిరి కాబట్టి భవిష్యత్తు లో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
బెయిల్ మీద ఉన్న సైకో సిఎం కు విదేశ అనుమతి హైకోఆర్టు ఈయటం వెనుక కుట్ర వుంది. ఎన్నికలు అనంతరం రౌడీ మూకలను ప్రేరేపించింది సైకో సిఎం..సిఎం ను అరెస్టు చేస్తేనే గానీ ఈ అల్లర్లు ఆగవు..
ఇంకా సి స్ మారలేదు. వైస్సార్ దాడుల ఇంకా పెరుగుతూనే వున్నాయి. జగన్ ఇస్రేల్ టెక్నాలజీ తో రిగ్గింగ్ చ్రస్తాడేమో అని భయం. దాడులు చేసినవారు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రజలు తమ వోట్ స్పష్టంగా వేశారు. అది రిగ్గింగ్ పాలు అవుతుందేమోనని భయం. ప్రజలు ఒక్కసారిగా విజృంభించి వైస్సార్ నాయకులని వాళ్ళ ఫామిలీస్ ని వాళ్ళ ఆస్తులని ఎటాక్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైస్సార్ ఆస్తులు లూటీ చేస్తే చాల అల్లకల్లోలం అవుతుంది. ప్రజలు సంవయినం పాటించాలి. ఎటువంటి అల్లరులు జరగకుండా చూడాలి.
AliBaba already escaped and given instructions to all his remaining 40 thieves to escape by all available means. Pathetic, some slave in Police department assisting these criminals under direction of CS making people confusing. First CS has to be dismissed from service , then only people can expect some justice.
Srilanka lo sontha five star hotel undaga, Thailand Vellasina Pani ledhu, maa Annam lekunda Naina untadu kani pekta lekunda one minute kuda brathakaledu
తెలివైన కోతి కి కొన్ని జీడిగింజలు దొరికాయి. వాటిని కాల్చేతందుకు ఒక పిల్లి కి వాట ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. పిల్లి కాలితో పొయ్యిలోని జీడిగింజల తియ్యడానికి సగం వాట ఇచ్చేందుకు. చివర్లో అన్ని మూతకట్టుకొని కోతిః చెట్టెక్కి పారిపోయింది .పాపం పిల్లికాలుకాలి కుయ్యోమొరో అందిట. ఆలావుందీ. పెద్దపెద్దమూట లతో అయ్యగారు కుటుంబంతో షికార్లు, పిల్ల గాంగ్ జైలు పాలు. బాగుందికదూ.
Modi గారు ఈ విషయం లో చాలా Serious decision తీసుకుంటే మీరు నిజమయిన Prime Minister ఇప్పుడే కాదు ఎప్పటికి మీ పేరు ప్రపంచమంతా చెప్పుకుంటుంది. వెంటనే decision తీసుకుని Andhra Pradesh నేకాదు దేశం మొత్తం గర్వపడేలా చేయండి. Please Sir
Sir simple logic jagan thana chethi ki matti antuko kunda he will make others zo get involved this reminds me Dawood he never killed anyone with his own hands but he hot killed people brutality yes ...there is no difference between Dawood and jagan for their criminal activities
ALL INDIA COURTS ALL INDIA POLICE ALL INDIA CBI ED IT AND ALL INDIA PM TOTAL PRAY TO 42O CRIMINAL JAGAN THIS IS INDIA 2019 TO 2024 HISTORY OF 42O CRIMINAL JAGAN LIFE ❤SO 42O CRIMINAL JAGAN IS BOSS OF INDIA SO NEXT PM IS 42O JAGAN ❤❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤