Тёмный

జగన్ ఘోర ఓటమి..ఢిల్లీలో గిల్లుతున్న KTR..: Mahaa Vamsi Analysis On KTR Comments Jagan Loss 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 107 тыс.
50% 1

#ysjaganmohanreddy #ktr #mahaavamsianalysis
జగన్ ఘోర ఓటమి..ఢిల్లీలో గిల్లుతున్న KTR..: Mahaa Vamsi Analysis On KTR Commentsv Jagan Loss
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 184   
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 24 дня назад
KTR కు BRS ఒడి పోవడము కంటే YCP ఒడి పోవడము చాలా బాధగా వుంది
@multiplier007
@multiplier007 24 дня назад
kcr pedda daridrudu , evaraina thamu develop avvali anukuntara kani ee daridrudu pakka vallu matram develop avva kudadu anukuntadu
@lakshmanbadugu936
@lakshmanbadugu936 24 дня назад
Yes your correct bro vadiki Enka budhi raledu
@PowerStar8281
@PowerStar8281 24 дня назад
😂 nijam
@hemalathapasumamula94
@hemalathapasumamula94 24 дня назад
SSsss vallu Todu Dongalu
@T136-b3g
@T136-b3g 24 дня назад
Please respect evm 🙏
@srinivasvanumu.ra9459
@srinivasvanumu.ra9459 24 дня назад
ఆ కెసిఆర్ గాడికి ఆంధ్ర అంటే చులకన అయిపోయిందిజగన్ గురించి కెసిఆర్ గురించి పాపమని అనకూడదు మీరు
@shivaprasad-bj8td
@shivaprasad-bj8td 24 дня назад
ఒకే గూటి పక్షులు కదా! ఆయన గెలిస్తే అక్రమ సంపాదనని పంచుకొనేవారు. పాపం.
@venkateswararaojosyula6871
@venkateswararaojosyula6871 24 дня назад
ఒకేరకమైన మానసిక. జాడ్యం వున్నవారంతా. స్నేహితులు గా వుంటారు
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 24 дня назад
క్లోజ్ కార్ పార్టీ 😢😢😢RIP 🙏🙏🙏
@musthafajm
@musthafajm 24 дня назад
Rastranni vidagottadaniki chaala mandini rechchakotti, chaala chaavulaki kaaranamaina TRS , Sarvanasanam avvali.
@jaathiratnalu4176
@jaathiratnalu4176 23 дня назад
ఆవేశం స్టార్ KTR డ్రామాలు చేయడం తప్ప పికేదిఏమి ఉండదు..వోడిపోయినప్పుడు తెలంగాణ వాదం గుర్తుకువస్తది డ్రామా దొరగారి కి
@jupiter9123
@jupiter9123 23 дня назад
అక్కడ BRS ని కూడ భూస్థాపితం చేయాలి....
@inampudirambabu2874
@inampudirambabu2874 24 дня назад
Still KTR didn't identify the power of TDP in Telangana
@harishkota3562
@harishkota3562 24 дня назад
He know...wadi frustration ila theerchukuntunadu
@Knl86-10
@Knl86-10 24 дня назад
అతని తండ్రికి తలలోనే విషం...కానీ ఈ కామాంధ పుత్రుడికి నిలువెల్లా విషమే. రాజకీయాల్లో చెడ్డవాళ్ళుండొచ్చు కానీ దుష్టులు ఉండకూడదు. దేశ ప్రగతికే ప్రమాదకారులు వీళ్ళు.
@rp.v6958
@rp.v6958 24 дня назад
పాపం తుగ్లక్ గెలిస్తే ap నాశనం అవుతుందని ఎదురు చూసాడు
@gadidapichcha
@gadidapichcha 21 день назад
కేసీఆర్ కి కేటీఆర్ కి తేడా : తండ్రికి ముక్కోకటే బలిసింది పుత్రుడికి ఒళ్లంతా...
@shankarsudarsana4343
@shankarsudarsana4343 24 дня назад
RipBSR Rip YSR జై తెలుగుదేశం జై సీబీన్ ✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️✌🏻️
@kottalamuralikrishna
@kottalamuralikrishna 24 дня назад
కరెక్ట్ సార్ మీరు చెప్పేది వీళ్ళిద్దరికి ఆంధ్రాలో జరిగిన దాన్ని చూసి దిగులు వచ్చేసింది
@dmvv5749
@dmvv5749 24 дня назад
KCR రాజకీయ సన్యాసం తీసుకొంటే ఉత్తమం
@ravinanduru8215
@ravinanduru8215 24 дня назад
He is still dreaming that he will bounce back!There is no leader in T/BRS other than KCR family! He is the pioneer of allowing the shifting of loyalties since2014!
@user-pd9ln5ry6c
@user-pd9ln5ry6c 24 дня назад
Kcr ,ktr and jagan Dongalu
@anandbetala3220
@anandbetala3220 24 дня назад
ఎందుకు మాస్టారు, మానిపోయిన గాయాన్ని కెలుకుతారు
@padmajamurapaka8294
@padmajamurapaka8294 24 дня назад
😂😂
@venkataramana719
@venkataramana719 23 дня назад
😂😂
@ramananaik6017
@ramananaik6017 23 дня назад
వాడికి వీడు తోడు. వీడికి వాడు తోడు 😂
@kottalamuralikrishna
@kottalamuralikrishna 24 дня назад
కెసిఆర్ కేటీఆర్ కొవ్వు పట్టిన మాటలు వీళ్ళిద్దరికి బుద్ధి రాదు
@venkataramana719
@venkataramana719 23 дня назад
గెలుస్తారు అని 11 సార్లు చెపివుంటాడు, అందుకే మిగిలింది 11
@rvv1599
@rvv1599 24 дня назад
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట.... బి ఆర్ ఎస్, వైసీపీ, లు రాసుకు పూసుకు, తిరిగినందుకు, ప్రజలు రెండు పార్టీలను భూస్థాపితం చేసారు.....😂😂😂 కేసీఆర్, కేటీఆర్ లు ఆంధ్రా పాలిటిక్స్ లో వేలు పెడితే, వాళ్ళ కాళ్ళు పోయే పరిస్థితి వస్తుంది.......
@mandavaramesh6365
@mandavaramesh6365 24 дня назад
Ktr not feeling for kavitha in jail
@sankarangara9
@sankarangara9 24 дня назад
Sir ఎవరి కర్మ కు ఎవరు బాద్యుడు.మన వాళ్ళ కు నోటి దూల బాగా ఎక్కువ. అన్ని సమకూర్చు పెట్టిన రాష్ట్రంలో దారిలో ఉన్న పిచ్చిది కూడా chief minister గా చేయగలదు. వీళ్లు ఏమైనా income ను generate చేశారు.NCB గారూ generate చేస్తే వీళ్లు కూర్చొని తినడం ఇది ఎవడైనా చేయగలరూ
@Poss72
@Poss72 24 дня назад
కేటీర్ మీకు ఎందుకు డెవలప్మెంట్ మీరు కూడా పథకాలకు డబ్బు పంచుతూ ఉండవచ్చుగా కుళ్ళు ఏపీ అంటే మనకు correct నాయకుడు లేక ఇన్ని రోజులు 😅😅 కసి ఏపీ ప్రజలకు ఏపీ డెవలప్ చేసే నాయకుడు కావాలని 😁
@gaddipatiprabhakar2889
@gaddipatiprabhakar2889 24 дня назад
Your Analysis is Clear Sir, Real Analysis.....Thank you.....
@ramakrishna9113
@ramakrishna9113 24 дня назад
మొత్తంగా చూస్తే అటు బిఆర్ఎస్ ఇటు వైసిపి ఈ గ్యాంగ్ లీడర్స్ అందరికీ బుర్రలు చెడిపోయాయని క్లియర్ గా తెలుస్తోంది 😅
@sjkkishore3821
@sjkkishore3821 24 дня назад
వంశీగారు ఎన్టీఆర్ హయం నుండి సెల్ఫ ఎనలిస్టుగా పేరుగాంచిన నేను మాత్రం తాగుబొథుమోసగాడు మరియు ఎరుకలోడు ఓడిపోతారని కాంగ్రెస్కి 65, కూటమికి 162సీట్లతో ,ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఎన్నికల ముందునుండి ఢిల్లీ ఆర్ ఎస్ ఎ స్ వాళ్లడిగితే చెప్పాను 👍🙏🏻
@sarmavaranasi
@sarmavaranasi 24 дня назад
KCR has fear , TDP reenter in TG there is No BRS / TRS
@prasadvemulapalli1247
@prasadvemulapalli1247 23 дня назад
40% ఓటు వచ్చిందని తెగ మురిసి పోతూ గాలిలొ ఆశ సౌధాలు నిర్మిస్తున్నారు, ఎవరైనా లాభపడాలని భావిస్తారు అలాగే వీరు గెలుస్తారని భావించిన ప్రజలు వీరికి ఓటు వేశారు, కూటమి అధికారంలోకి వచ్చిన అయిదు వారాల్లోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలు చేసి. అభివృద్ధి పరుగులు పెడుతున్న ఇప్పటి పరిస్థితిలో గనుక ఎన్నిక మళ్ళీ పెడితే 10% ఓటు కూడా రావడం గగనమే.
@koti4119
@koti4119 24 дня назад
మీడియా అంటే ఇలాగే ఉండాలే
@CM2024-A
@CM2024-A 24 дня назад
మింగలేక మంగళరం అంటే ఇలాంటిదే.... ఓక రెస్పెక్ట్ వుంది కేటీఆర్ అంటే సంక నాకి పోయింది దీంతో... అదేంటండి జగన్ ఆంధ్ర నాయకుడు కదా ? చంద్రబాబు గారు ఒక్కడినే ఆంధ్ర నాయకులు? కేటీఆర్ ఏం చెప్పదలుచుకున్నాడు? తెలంగాణ సమాజానికి? డబ్బు సంచి తో పట్టుబడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంటున్నారు మరి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన దాన్ని ఏసీబీ ఎందుకు చేసిందన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు జవాబు ఎందుకు చెప్పలేకపోయారు? మరి 43 వేల కోట్లు సీజ్ చేయబడిన ఆస్తులు ఉన్నా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా కేటీఆర్ గారు? మరి కవిత లిక్కర్ స్కాంలో శిక్ష పడటం ద్వారా అసెంబ్లీలో ఓడిపోయేటప్పటికి బుద్ధి వచ్చిన బిజెపి కవితశిక్షించినందుకు . దోపిడీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని 100 రోజుల నుంచి జైలులో ఉన్న సుప్రీంకోర్టుకెళ్లిన బెయిల్ రాణి అందునా లిక్కర్ స్కామ్ లో కవిత దోపిడీ చెప్తోంది. . కనీసం నోరు విప్పడానికి వీలు లేకుండా కాలోజీ గారు రాసినట్లుగా తెలంగాణ సమాజాన్ని దోచుకున్న వారిని తెలంగాణలోని పాతి పెట్టమన్నట్లుగా. పాతి పెట్టాలి అని కవిత లిక్కర్ స్కామ్ చెప్తుంది. మీరు చెప్పే ప్రాంతీయతత్వం చంద్రబాబు గారికి వర్తిస్తుంది గానీ జగన్ రెడ్డికి వర్తించదు అని ని చెప్పటం ద్వారా . తెలంగాణలో సీజ్ చేయబడిన ఆస్తులను జగన్ రెడ్డికి సపోర్టు ఇచ్చి మరి ఆంధ్ర ని నాశనం చేయించిన అందుకు తెలుగుజాతి క్షమించకూడదు. అని సమాజం ప్రతిపక్ష హోదాకి పరిమితం చేసి బుద్ధి చెప్పిన. కురువంశం నాశనం చేసిన దుర్యోధనుడి లాగా , కెసిఆర్ జగన్ రెడ్డి అని దుశ్శాసన ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే, జగన్ రెడ్డి ఓడిపోవడం బాధగా ఉంది అంటే ? నీకున్న తెలంగాణ వాదంలో ఎంత నైతికత ఉందో? నీకున్న డబ్బులు పట్టుబడిన వాళ్ల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో సీజ్ చేయబడిన ఆస్తులు జగన్ రెడ్డిని సపోర్ట్ చేయటం ద్వారా. తెలుగు సమాజానికి అర్థం అయింది కేటీఆర్ గారు.. అందుకే ఆలస్యమేనా కూడా ధర్మం రక్షతి రక్షిత సత్యమేవ జయతే అని సత్యం గెలిచింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆంధ్రాలో చంద్రబాబు గారు గెలిచి చూపించారు సత్యమేవ జయతే అని...
@padmajamurapaka8294
@padmajamurapaka8294 24 дня назад
👌👌👍
@venkateswararaoanagani5294
@venkateswararaoanagani5294 21 день назад
చూడన్ కనులులేని స్వార్థపరులకు నిదర్శనం
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 24 дня назад
2004 to 2009 and 2014 to 2023 Both are Full Enjoyed their Fathers Ruling Period with LUST Also, Now No Power, So Crying Crying Crying
@bharatkakani
@bharatkakani 24 дня назад
Kcr & ktr kuda jail ki potharu ani maku samacharam undi😂😂😂
@ravinderbadishagandu2647
@ravinderbadishagandu2647 24 дня назад
Ippatiki vadiki shankaram ami taggaledu
@duryodhanamamidi3140
@duryodhanamamidi3140 24 дня назад
Ktr valla Bsr party poyendhi never come back to the be Ruleing the party and Ycp party also
@venkatachamarthi3191
@venkatachamarthi3191 24 дня назад
BRS planned ga oka strategy tho work chestha malli power loki ravachu. YSRCP mathram raledu. Asalu adi oka party la kakunda oka dongala gumpula function chesindi. Utha Dandu palyam batch.
@harshakanuri931
@harshakanuri931 24 дня назад
K T R, jagan, ki puch paglagottali, Jai cbn Jai jansena BJp Jai reventh Reddy save A P and Telangana
@jupiter9123
@jupiter9123 23 дня назад
Birds of same feather flock together....సన్నాసులిద్ధరూ...ఒక చోట చేరి చిడతలు వాయించుకోండి..
@chandrasekharankam1003
@chandrasekharankam1003 24 дня назад
Jagan gelichi vunte AP purthiga nasanam ayyedi. Papam kalvakuntla yuvaraju dissoppaint ayinattunnaru .
@ultronplayers1416
@ultronplayers1416 19 дней назад
KCR last time గవర్నర్ తో సెంట్రల్ లో టీడీపీ ని బీజేపీ కి దూరం చేశాడు, యిప్పుడు అదే జరగొచ్చు, జాగ్రత్త గా ఉండాలి
@mkrishannya5538
@mkrishannya5538 21 день назад
ఎవరు చేసుకున్న కర్మ వారిది
@aswathakumarnr6909
@aswathakumarnr6909 21 день назад
KTR KI HERO JAGAN. ALAGE UNTADU SANNASULU.
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 24 дня назад
B r s .y c p party vallu 15lacks crores thinnaru recovery cheyavalanu sir
@chinnabvnarayana7012
@chinnabvnarayana7012 24 дня назад
ఏం లేదన్నా ఫోన్ లో అందరూ ఫోన్ లో టాపింగ్ చేసి,అందరి మాటలు వినుకొంటూ వాళ్ళ మాటల ద్వారా నేను రాజకీయ - - - - గాని రాజకీయం తెలుసు అని,బిల్డప్పులు కొట్టుకున్నాడు అంతే సార్
@okatelugodu6101
@okatelugodu6101 24 дня назад
TG Tillu got 0 in MP Seats. Vani ayya kooda Jagan Winner annadu. 😂😂😂😂😂
@archana5020
@archana5020 24 дня назад
Deposits dakkaledu
@ajayakumar7384
@ajayakumar7384 24 дня назад
Not 11 sets only for 10 sets
@archana5020
@archana5020 24 дня назад
Somireddi garu kukka kaatuku cheppu debba laaga samadhaanam chepparu sir 👏👏
@subbareddycv8208
@subbareddycv8208 24 дня назад
Sico and big in telangana both are in jail,other wise both are dangerous in open society. Alert now. Ok. Thank you.
@nagarajuvadde5957
@nagarajuvadde5957 24 дня назад
మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది జగన్ గెలుస్తాడు అని by KCR
@vedavyas1748
@vedavyas1748 24 дня назад
If he is resign he will be in jail
@sureshbabu99955
@sureshbabu99955 23 дня назад
జగన్ కాంగ్రెస్ తో ఒప్పందం ఉంటది, బయటకి గేమ్, షర్మిల లో మార్పు సంకేతం
@mahiz1402
@mahiz1402 14 дней назад
Vamshi krishna, and who r writing against kcr that theestha .
@seerapadmarao4614
@seerapadmarao4614 24 дня назад
KCR AND KTR కి ap lo jagan undatame kavali emdhuKu ante jagan unte ap sanka naki pothundhi vache companys ki ts next choice avundhi
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 24 дня назад
K c r family member s.andj.jaganku mla lu kuda kaleru
@mrksastry9752
@mrksastry9752 24 дня назад
How KCR got that information jagan will win ? Very funny comment by KCR/KTR
@ournation812
@ournation812 23 дня назад
Veediki rajyangam ippudu gurthuku vachinadi
@Candy.Crush_USA
@Candy.Crush_USA 24 дня назад
I think kyre is feeling sad for Jagan's defeat than his sister in jail.
@gopalvenkkey8186
@gopalvenkkey8186 24 дня назад
జగన్ రెడ్డి మాదిరిగా మీరు కూడా గడ్డి తినండి మిమ్మల్ని కూడా పిచ్చి తుగ్లక్ ఎందుకే లెక్క వేస్తారు తెలంగాణ ప్రజలు ప్రజలు
@bapiraju.sagiraju3892
@bapiraju.sagiraju3892 24 дня назад
Worest fellows are talk like that
@Desh_Rakshak_Army
@Desh_Rakshak_Army 21 день назад
Next Telangana lo kuda janasena 🚩. Poti cheyaayi.✊✊✊
@NarendraSajja
@NarendraSajja 21 день назад
Rajaneethi ippudu gurthukochinda? Mottam TDP ni mee ayyagaru join chesukola?
@Mlw43-g6w
@Mlw43-g6w 22 дня назад
Rakoolrao ❤ jalaga
@giri009
@giri009 23 дня назад
So it's clear that KCR will get only False information.
@satyanarayanaraokomaragiri526
@satyanarayanaraokomaragiri526 24 дня назад
Miku next 11 e
@adusumillisrinivasarao7717
@adusumillisrinivasarao7717 24 дня назад
Mr KCR and kTR karma antay iday. What you gives others, it will come back as same. This is called karma.😊😂😊.
@bcrcrp9851
@bcrcrp9851 24 дня назад
Ktr,,,ki Ahankaram chala ekkuva 😎😎
@rajeshchowdary9151
@rajeshchowdary9151 24 дня назад
Anna nalgonda zilla intha pogaruga matladthav Dora close BRS
@mnarahari-wk3eo
@mnarahari-wk3eo 24 дня назад
kavithakka lifelong thihar jaillonena
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 24 дня назад
BRS Already MATHASH, CHAPTER CLOSED.U wasted Ur Tenure and Looted. Extraa Bonus PHONE TAPPING ON OPPN. AND OFFICERS
@ramagundamsurender7991
@ramagundamsurender7991 24 дня назад
జగన్ ఎవరినైనా గిల్లు తాడు ఆశ్చర్యం ఏమీ లేదు
@hellodudeztech7367
@hellodudeztech7367 23 дня назад
BRS car in garage
@g.venkatkrishna2083
@g.venkatkrishna2083 24 дня назад
Both r culprits ........
@sampath853
@sampath853 24 дня назад
Sir, i request all media channels to focus on issues, try to come up with issues the public is facing and bring it to government observation and play a key role in changing society. please stop doing this kind of videos ....
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 24 дня назад
Ilantivallu rajakiyallo undakudadhu.
@amruthprasad9386
@amruthprasad9386 24 дня назад
Sir vallaki Inka buddi raledu
@subbarajum8068
@subbarajum8068 24 дня назад
😮😊🎉😢😮
@user-gj2et6jr6t
@user-gj2et6jr6t 24 дня назад
Rip brs rip ycp
@rajeshchowdary9151
@rajeshchowdary9151 24 дня назад
Bocchu good bye BRS
@KarmaHunts
@KarmaHunts 23 дня назад
twin brothers 😂
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 24 дня назад
RIP BRS
@kvenkatarao7302
@kvenkatarao7302 24 дня назад
K T R mukya Karanam vodipovataniki, akkada roads very bad ani cheparu.
@sidhu567sid4
@sidhu567sid4 24 дня назад
Evaru YCP/BRS eni drama lu adina Kutami split cheyaleru ...endukantey CBN PK okate target AP development so veela madya nobdy can create fight.... YCP/BRS leaders next five okate statement kutami ga lekapotey Maa Jagan vachodu ani statement istaru TDP/Jenasena madyan fight pettadani so TDP/Jenasena supporters please careful valla statements patichukokandi ... eeee ap state ku CBN PK both are two eyes.....
@gururajtailor2641
@gururajtailor2641 24 дня назад
BRS party YCP party 2 party’s oka 420 partys
@y.giriyara9812
@y.giriyara9812 24 дня назад
Trs rip
@KaruturiMurthy
@KaruturiMurthy 23 дня назад
Don’t highlight this waste fellow.
@prasadchandra8975
@prasadchandra8975 24 дня назад
Kallu pattukunnadu
@kscbosekatra6461
@kscbosekatra6461 24 дня назад
K.t.r.u have not yet learnt .lessons even after people of Telanganadefeated. Ur party in assembly and ur parties utter failure in parliament election with giving zero seats, .For ur zero performance inm.p.sears ur collution with psychonnjagan is one of the reasons for ur zero seats,Unless and until u dissociate ur self with cruel,corrupt,roudy,, and factionist jagan people of A.p.origion will not support u in any election.
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 24 дня назад
Pottodu kooda PAYTM Scheme lo Unnademo😆😆😆
@Naidu00000
@Naidu00000 24 дня назад
😅😅😅😅
@murthykgk2321
@murthykgk2321 24 дня назад
Telicina satruvu kanna telicina mitruduga natinche satruvu very danger.... Ardhamu ayinda sami..😂
@devulapalliindira7762
@devulapalliindira7762 24 дня назад
Samkshema pathakalu evarichina prajalasomme valla jebulosommu kadhu
@DurgaPrasad-mj5cd
@DurgaPrasad-mj5cd 24 дня назад
America lo bathroom llu kaduko ra malli
@javvajisatyanarayna4872
@javvajisatyanarayna4872 24 дня назад
Vadu enduku poyaru k c r
@maheswaradosakayala1492
@maheswaradosakayala1492 23 дня назад
Ktr neku inka buddi raledu
@smartview5903
@smartview5903 24 дня назад
😂😂😂
@hellodudeztech7367
@hellodudeztech7367 23 дня назад
Ni akka liquor Rani eda undi bey
@g.venkatkrishna2083
@g.venkatkrishna2083 24 дня назад
Donga kutabam theee veeruoo edhuruoo kotumabaam
@balramrajashekar1840
@balramrajashekar1840 22 дня назад
Eekkada em cheyyaleka. Andra gurinchi ktr ki ఎందుకు. రెండు రాష్టల మద్య chichhu పెట్టడానికి.vestu fellow. Mind dobbindi. ఆంద్ర రాజకీయల gurinchi neekeduku ra. Ktr
@prasadchandra8975
@prasadchandra8975 24 дня назад
Andaru thodudongale kada
@user-ss4jx6ud3v
@user-ss4jx6ud3v 24 дня назад
😂
@mohammadabdulmatheen8021
@mohammadabdulmatheen8021 23 дня назад
K.C.R. garu 10 times win authadani Chebuthae, 11 vachai, next elections KI Telangana Bapu mukku thimmanna eesari 150 sarlu cheppisthae 151 vasthai, automatic ga 5yegurukunivachi 11 madhya lo thuuruthadi
@mvgnaidu4209
@mvgnaidu4209 21 день назад
2CHOTLA,MEERU,YEMIPEEKARUANI,GELUSTHARU.MEERU10YEARS,JAGANGARU5YEARS,NU,GURINCHI,CHUSUKONDI.
Далее
UNO!
00:18
Просмотров 1,1 млн
UNO!
00:18
Просмотров 1,1 млн