Тёмный
No video :(

జగన్ చేసిన పాపాలను పట్టనట్టు వదిలేయాలా..? | Case Filed On YS Jagan | THE DEBATE | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 34 тыс.
50% 1

జగన్ చేసిన పాపాలను పట్టనట్టు వదిలేయాలా..? కక్షా.. శిక్షా..!? | Case Filed On YS Jagan | THE DEBATE | ABN Telugu
#thedebate #thedebatewithvk #ysjagan #ycpgovtillegalcases #cmchandrababu #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indianki...
► For ABN Devotional: bit.ly/abndevot...
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@guptabks
@guptabks Месяц назад
జగన్ చేసిన అరాచకాలను,బాబును అన్యాయంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్ లో పెట్టిన విధానం, పలు సార్లు సిఎం గా చేసి,47 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి ,ఆయన భార్యను అవమాన పరిచిన విధానం ను , కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టటం, ఆయన తప్పుడు కార్యక్రమాలను విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెట్టీ టార్చర్ చెయ్యటం. , ఇవి అన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉండాలి. ఇలాంటి వాడికి శిక్ష వెయ్యాలి. ఆల్రెడీ అతని మీద 43 కేసులు ఉన్నవి.ఇతను క్రిమినల్ అని వాళ్ళ చెల్లెలు, బాబాయి కూతురు సునీత కూడా చెపుతున్నారు. టిడిపి ఇతని పై గట్టిగా చార్జెస్ ఫ్రేమ్ చేసి బెయిల్ రాకుండా మరొక సారి ఇలాంటి అరాచకులు అధికారం లోకి రాకుండా చూడాలి
@user-uw8in1lf2u
@user-uw8in1lf2u 3 дня назад
9:26 of 11:27 11:31
@karanamsunny2737
@karanamsunny2737 Месяц назад
సర్ వాళ్లు ఎంత నీచులో లోకానికి ఎరుక, మీకు మేము ఎప్పుడు తోడుగా ఉంటాము జై ABN
@sigireddysnrrao8131
@sigireddysnrrao8131 Месяц назад
సార్ అప్పుడు చేసిన వారందరినీ అసలు వదలు కూడదు ఎందు కంటే ఇలాగ మరొకరు చేయకుంటా ఉండాలంటే ఇటువంటి వారందరినీ నడిరోడ్డు మీద ప్రజలు తో కొట్టించి జైల్ లో వెయ్యాలి.
@ashishchalla9298
@ashishchalla9298 Месяц назад
సార్ ఎవ్వరిని వదలకండి
@KarupartyBabji
@KarupartyBabji Месяц назад
❤ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నెలరోజులు ఐనది గతప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు దోపిడీల పై చట్టపరమైన చర్యలు తీసుకొంటుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనిని కక్షసాధింపు చర్యలు గా ప్రజలలో విషప్రసారాలు చేస్తున్నారు ❤ పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో విషప్రసారాలు మొదలుపెట్టారు ❤ గౌరవనీయులు VK గారు పేనల్లోవున్న సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు ❤ జై తెలుగుదేశం ❤
@ijjus_official.
@ijjus_official. Месяц назад
అయ్యా గత 5 కింద ఎక్కడ పోయారు
@Deekshith573
@Deekshith573 Месяц назад
వేంకట కృష్ణ గారు. గత 5 సంవత్సరాలు నవ్యాంధ్ర లో ధృతరాష్ట్ర పాలన నడిచింది. 2024 జూన్ 4 వ తేది రోజు ప్రతి 10 మంది లో 6 గురు తిరస్కరించారు. కానీ 4 గురు స్వాగతించారు. 4 కంటే 6 పెద్ద సంఖ్య. కానీ చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకం. కక్ష అనే పదానికి పర్యాయ పదం ఎవరో ప్రజలకు తెలుసు. దయచేసి మీరు గత ప్రభుత్వ పెద్దల తాటాకు చప్పుళ్లు వాటి గురించి డిబేట్ అసలు చేయకండి. ప్రపంచ ఆర్థిక, నీటిపారుదల రంగాల్లో మేధావులను పిలిచి నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమైన సలహాలు తీసుకోండి. మీరే గత ప్రభుత్వ పెద్దల మాట మాటిమాటికీ మాట్లాడి మీకు తెలియకుండా మీరే గత ప్రభుత్వాన్ని ప్రచారం చేస్తున్నారు.
@user-ot7dh9km1n
@user-ot7dh9km1n Месяц назад
వాళ్ళు చేసిన పాపాలు పక్క వారి మీద వేయటం వాళ్లకు అల వాటు సార్
@NarsingPulligilla
@NarsingPulligilla Месяц назад
Y.CP.420
@chevuruvenkateswarlu2806
@chevuruvenkateswarlu2806 Месяц назад
ఇ త రు ల కు నీ తి తెలు ప గ ప్ర తి వా డు ను నీ తి శా స్త్ర ప రి పూ ర్ణు o డే. బా ద లు అ ను భ వి o చి న వా రి కి తె లు సు. స జ్జ ల బో టి వా రి కి ఇ ప్పుడు అ క స్మా త్తు గా జ్ఞానం జ న్మి o చి సి గ్గు ఎ గ్గు వ ద లి వా గు తు o టా రు.
@nanikolluri4785
@nanikolluri4785 Месяц назад
Ma sudhakar garini masku kosam champaru mamu sc vallam lppudu kuda meru champina vallameda action tesukopotha mama lapastamu sir
@Ravikumar-vv1pd
@Ravikumar-vv1pd Месяц назад
గఫూర్ సార్ ని వైసిపి నాయకులు బాగా మేనేజ్ చేశారు టిడిపి కార్యకర్తలు వైసిపి వాళ్ళని చూసి భయపడుతున్నారు అని అంటున్నాడు గఫూర్ సార్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే భయపడలేదు వైసిపి నాయకులను చూసి ఎ టీడీపీ కార్యకర్త భయపడడు
@khajashaik3279
@khajashaik3279 Месяц назад
Very good Message Sir To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@satyanarayannarayan3558
@satyanarayannarayan3558 Месяц назад
మీరు సూపర్ వెంకటికృష్ణ గారు
@hararao876
@hararao876 Месяц назад
Well said sir.😊
@chelluboyinarajesh333
@chelluboyinarajesh333 Месяц назад
Okkokkadiki oocha Kootha Modhalavvali sir
@srinivasulu9054
@srinivasulu9054 Месяц назад
Jai jai TDP leaders,,,
@BharathiAntharasi
@BharathiAntharasi Месяц назад
Meru good sir
@vvijay369
@vvijay369 Месяц назад
Looks like gafoor is very smart ycp/muslim supporter
@sabbarapuabraham5444
@sabbarapuabraham5444 Месяц назад
Venkatakrishna garu your analysis is wonderful,action should be taken against each and every individual.
@shaiksubansuban969
@shaiksubansuban969 Месяц назад
🌹🌸🌹🌸🌹🌸 good good
@rajagoalraokolli7199
@rajagoalraokolli7199 Месяц назад
Y S R C P Party Fools the T D P Party
@vvijay369
@vvijay369 Месяц назад
Stop G sir
@nazeersyed6615
@nazeersyed6615 Месяц назад
Good Evening V.K garu, Who's that guy expressed about today your debate headlines is a big foolish fellow.
@kolamalaravi4504
@kolamalaravi4504 Месяц назад
Murders cheste prosecute cheyyali kada
@prasadpamaraju1985
@prasadpamaraju1985 Месяц назад
He should be punished for all atrocities by Jagan and the party. Sand, mines and kanjas, they all should be behind the bars
@vvijay369
@vvijay369 Месяц назад
Gafoor dab stop talking
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 Месяц назад
40 years cbn garini evaru tuch cheyaledu jagan tholisariga jailo pettanani sankalu gudhukunadu marchipoyara.
@venkatchakka5045
@venkatchakka5045 Месяц назад
Evvarini vadaloddu
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 Месяц назад
Ycp vallaki miru bayapade debet pettinatu undi. Meku dyiryam leda?Lalana chestunnarenti thalinpu pettaka
@vvijay369
@vvijay369 Месяц назад
Man stop Talking
@apjdpetsandfunnyvieod3912
@apjdpetsandfunnyvieod3912 27 дней назад
Bavithsralakukotthsbylaiddham
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 Месяц назад
Jaie,xé sh xé SW❤
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 Месяц назад
Meru kuda kurchilaku parimitham kakunda.Gatha 5years lo unna kalupu mokkalanu motham eri pareyali
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 Месяц назад
Time vest debet pettakandi. Edaina pani purthi chesi pettandi deabet. Sadinche mundu debet enduku sadhinchaka pettandi apudu daniki reasen. Ycp vallu ilage chesara .sailentga chesukuntu vellipoyaru antha dhairyam miku leda??
@vaddisivanageswarkumar2734
@vaddisivanageswarkumar2734 Месяц назад
Takttu petti 8:37techhina sommu emi chesaru,
@channamsettyadinarayana7119
@channamsettyadinarayana7119 Месяц назад
Meeru chppinavatikante yekkuve sestundi, FAIR PRICE SHOPS Nadupunna valla meeda reason seyamani presar testund, resaion seyyakapote akrama cases pedatami beduristundi. Idi yentavarulu nayam.
@user-zf4xz1sl4g
@user-zf4xz1sl4g Месяц назад
A P ni minginodu repu Indiani mingagaladu. Papisti panulu chesinodunu law prakaram Punishment cheyali. Evarina marala same tappulu cheyalantey venikipoietatlu Punishments evvali. Ala eyyanappudu Prajalu vizurubitaru revolution ravachu.
@Ehcfjhcb-adda225
@Ehcfjhcb-adda225 Месяц назад
Me manchitaname me chethakani thanamla avuthadi.adikaram vachaka kuda alochistunnarante. Gatham marchipoyara ipudu adikaram ragane.chattam evariki chuttam kadhu
@LaxmiSingh-vw5wd
@LaxmiSingh-vw5wd Месяц назад
Kaksha sadhimpu ,manasi ni lekunda cheyadam tdp nijam ,sir meeru ye angle to journalists yeppudu oka party ki support ga ,party office ga pani chestunnaru
@kumarc8389
@kumarc8389 Месяц назад
P aisle paytm ycheap oora pandhulu kaadhe antha meelaga
@prasadpamaraju1985
@prasadpamaraju1985 Месяц назад
Electricity board looting n present bills to be collected from జగన్ పార్టీ
@srinivasaraopattipati2097
@srinivasaraopattipati2097 Месяц назад
Amaravathi polavaram lekapoyinaa bathakavacchu. Jagan n gang nu champite kaani batakalemu.
Далее
Italians vs @BayashiTV_  SO CLOSE
00:30
Просмотров 3,3 млн
7 AM | ETV Telugu News | 8th August "2024
22:29
Просмотров 413 тыс.