Тёмный

జగన్ ట్వీట్.. వీడియోతో షాకిచ్చిన మహా వంశీ..: Mahaa Vamsi Analysis On Jagan Tweet 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 175 тыс.
50% 1

#ysjaganmohanreddy #twitte #mahaavamsianalysis
జగన్ ట్వీట్.. వీడియోతో షాకిచ్చిన మహా వంశీ..: Mahaa Vamsi Analysis On Jagan Tweet
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 166   
@srinubabu4411
@srinubabu4411 3 месяца назад
ఈ 5years ప్రజల మాన ప్రాణాలు పోతే లెక్కచేయలేదు కొంపలో తొంగుని, అప్పణంగా నొక్కేయటానికి కుదరలేదని ప్రజలకేదో జరిగిపోయినట్లు ట్వీట్లు పెడుతున్నాడు
@LaskamanraoChina
@LaskamanraoChina 3 месяца назад
ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లోనే సెక్రెటరీ ఇండియాలో నిన్న చూస్తున్నా సైకో సీఎం ఇంకా ఏమి అభివృద్ధి తిన్నాము తొంగున్నామా తెల్లారిందా ఇది సైకో పరిస్థితి 🙏
@vijayalakshmireddy2644
@vijayalakshmireddy2644 3 месяца назад
Rule is rule , rule for all
@skmusthafa2452
@skmusthafa2452 3 месяца назад
Assembly ki vachi charcha cheyyandi.
@NchandrababuBabu
@NchandrababuBabu 3 месяца назад
Jagan vinashaneke ay,na Karanam, chesukunadu inkaa iypola. Munimundunde aa partee nastapoinavaru vastharu Telusuthundee ycp varu vastharu
@durgaprasadp7117
@durgaprasadp7117 3 месяца назад
కొన్ని గొర్రెలు వున్నాయి వాటికి అర్థం కాలేదు వంశీ గారు
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 месяца назад
ఈ గొర్రెలకు ఇంక అర్థం కాలేదు
@chinnamvvsatyanarayanareddy55
@chinnamvvsatyanarayanareddy55 3 месяца назад
పార్టీ ల ఆఫీస్ లకు ప్రభుత్వ భూములు కేటాయించుకోవడం తప్పు.నామినల్ రేటు కు లీజులు కేటాయించడం తప్పు
@ramabhadrarao2667
@ramabhadrarao2667 3 месяца назад
మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను దయచేసి 600 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఆక్రమించారో ఒక లిస్ట్ పెట్టండి
@ramarao1975
@ramarao1975 3 месяца назад
Thammudu RTI act prakaram request pettu govt ki. correct info vastundi kada.
@HARISH2153
@HARISH2153 3 месяца назад
ఈ రోజు ఈనాడు పేపర్ చుడు
@papabaikomara2597
@papabaikomara2597 3 месяца назад
ఇంకా ఇలాంటి ఎన్ని ఆఫీసులు ఉన్నాయా ముందు ముందుకి బయలు పడతాయిచూడండి
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js 3 месяца назад
విజయనగరంలో రాజు గారి భూమిని ప్రభుత్వ భూమి అని ఆ భూమిలో కార్యాలయ నిర్మాణం చేస్తున్నారు
@ganeshd7979
@ganeshd7979 3 месяца назад
సార్ వీడికి పిచ్చ మన ఆంధ్రప్రదేశ్ అప్పులలో వుంది పె ల స్ లు కర్మ
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 месяца назад
రాష్ట్రము అప్పుల్లో ఉంటే ఎం మాకు పాలేసలు ఉంటే చాలు ఎవరు ఎలా పొతే మాకెందుకు
@katukamashok5060
@katukamashok5060 3 месяца назад
, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా అన్ని చేసుకున్నారు పాపం పాపం ఇప్పుడు బయటపడుతుంది
@chandrashekharpola5380
@chandrashekharpola5380 3 месяца назад
మా ప్రాంతంలో అయితే సచివాలయాలకు అంతస్తులు కట్టినారు సచివాలయాలకు అంతస్తులు అవసరమా
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 месяца назад
ఎవరిదో ప్రజాధనం ఎలా పొతే మాకెందుకు
@jarugulaashok
@jarugulaashok 3 месяца назад
నాకు కూడా ఎకరం 1000 రూపాయల లెక్కన 10 ఎకరాలు 50 సంవత్సరాలు లీజుకు ఇవ్వండి
@aravindreddym2946
@aravindreddym2946 3 месяца назад
ప్రభుత్వ కార్యాలయాలు కిరాయి భవనాల్లో ఉంటాయి రాజకీయ నాయకుల పార్టీ ఆఫీసులు ఇలా కొండల మీద ఎకరాలకు ఎకరాలు తీసుకొని సంవత్సరానికి రూపాయి వెయ్యి రూపాయల లీజుతో పెట్టుకుంటున్నారు ఏం పీకుతున్నారు అని నా కొడుకులకు ఆఫీసులు పార్టీ ఆఫీసులో అన్ని జప్తు చేసి ప్రభుత్వ కార్యాలయాలుగా వాడండి
@MahilaTelugu
@MahilaTelugu 3 месяца назад
Gov offices ni takattu pettadu..lands ni kabja chesadu saripoyindi
@ashoku5102
@ashoku5102 3 месяца назад
❤️ డా లో వైసీపీ. ❤️ డా లో ఆఫీస్. కూల్చి పడేయండి
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 3 месяца назад
Pschyco గాడు చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ....
@AjayKumar-hy2cr
@AjayKumar-hy2cr 3 месяца назад
సిద్ధం సిద్ధం అన్నాడు.. కానీ ఇప్పుడు అసెంబ్లీ లో 5 నిమిషాలు కూర్చోవడానికి మాత్రం సిద్ధంగా లేడు. ఎందుకు అంత భయం.. మళ్ళీ పులివెందుల పులి,సింహం అని ❤లో ఎలివేషన్స్ ఇచ్చే బ్యాచ్... ఏందిరా ఈ కర్మ ప్రజల డబ్బులతో అసెంబ్లీ జరుగుతుంటే ఇంటి కాడ కూర్చొని చూడటం.. మారండి రా ఇకనైనా వాడిని నమ్మితే మిమ్మల్ని కూడా ముంచుతాడు..
@rajyalaxmidandu9991
@rajyalaxmidandu9991 3 месяца назад
Ys. Jagan. Christian cm. Not Hindu. Community support he is. Cyco. Use less fellow. Edukondalawada. Save Ap save. Hindus🍀☘️😎😎😎
@Swaroopa915
@Swaroopa915 3 месяца назад
ప్రభుత్వ భూములు తీసుకోవడానికి జగన్ ఎవడు?
@ravinanduru8215
@ravinanduru8215 3 месяца назад
Let us ask YSJ!
@srinivasraopothamsetty5069
@srinivasraopothamsetty5069 3 месяца назад
నరసరావుపేట లో కూడా ప్రభుత్వ స్థలంలో పార్టీ ఆఫీసు కట్టారు వైసిపి వాళ్లు
@kvsbabu2124
@kvsbabu2124 3 месяца назад
By month end, it will be demolished.
@chekravartulavenkatasuryaj6862
@chekravartulavenkatasuryaj6862 3 месяца назад
ఓరి తింగరి, తెలుగు దేశం కట్టి ఉంటే సైకోగాడు ఎప్పుడో కూల్చి వేసి ఉండును.
@rajeshbalusu1444
@rajeshbalusu1444 3 месяца назад
Ore nee mingu emi matladutunavura
@krias6839
@krias6839 3 месяца назад
veelu inka maaraledhu....illaney untey next election kuda kastam..jagan...illaney untey kastam ...veelu maararu
@battuveeraiah9640
@battuveeraiah9640 3 месяца назад
Praja vedika prajaladi jagan enduku kulcharu
@TheArjun204
@TheArjun204 3 месяца назад
They are being constructed to conduct religious conferences.
@mvenkateswarrao9177
@mvenkateswarrao9177 3 месяца назад
420jalgadopedejailke6093
@Nmanuchinni
@Nmanuchinni 3 месяца назад
ఆ నంబర్ మార్చాలి ....అద్రుష్ట సంఖ్య. ....టోటల్ చేస్తే 9 వస్తుంది
@SckandSiva
@SckandSiva 3 месяца назад
పూర్వం రాజులు తమ ఇష్ట సఖీ కి ఇలాంటి విలాస విహార( హాలిడేస్ ) రాజభవనం కట్టించేవారు ఆంధ్ర ఏకైక వింత
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 3 месяца назад
గత 5 ఏళ్ళు రాచరిక పాలనలో ఉన్నాము అందుకే ఊరురా పాలేసలు
@SivaPrasadBandla
@SivaPrasadBandla 3 месяца назад
30:adugula. Grill yenti. Ventane tiseyyali leda govt padagottali tadepalli lo
@sridevidandamudi9704
@sridevidandamudi9704 3 месяца назад
Noticelu echi kulchi padeyyandi. 600 cr bhumjlu govt handover chesukovali immediate gaa
@Jamesusa8
@Jamesusa8 3 месяца назад
Chandraiah.. Kodela siva prasad lost life
@atchuthasrinivaskilladi3641
@atchuthasrinivaskilladi3641 3 месяца назад
మనం ప్రకృతికి ప్రజలకు భగవంతుడికి ఏమి యిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది
@sivasaireddy8267
@sivasaireddy8267 3 месяца назад
కర్నూలు లో కూడా పార్టీ ఆఫీస్ లేదు
@sarojaravva9072
@sarojaravva9072 3 месяца назад
Overaction anni bhavanalu seez cheyyali
@jayakrishna3603
@jayakrishna3603 3 месяца назад
Akramalu aakrammanalu kulchiveyali undakudadhu
@ravichandra3210
@ravichandra3210 3 месяца назад
జగన్ ను తుక్కు తుక్కుగా ఓడించింది మీరు మంచి చేస్తారని. మీ మేనిఫెస్టో అమలు చేస్తూ జగన్ ని మీ ఇష్టం వచ్చింది చేస్కోండి. జైల్ లో వేస్తారో చంపుతారో మీ ఇష్టం..కానీ మేనిఫెస్టో సంగతి ముందు చూడండి జగన్ సంగతి తర్వాత. ఓడించి పంపింది మళ్ళీ రోజు వాడి గురించి పుంఖాను పుంఖాలుగా వినడానికి కాదు.
@shaikmabasha6190
@shaikmabasha6190 3 месяца назад
వంశి గారు ఒక ఛాన్స్ అంటే ఇచ్చినారు మరల రాదు జగన్మోహన్ రెడ్డి
@jayachoudary387
@jayachoudary387 3 месяца назад
1000 rps rent for 1 year for 1 acre!!!!!😮😮😮 asala vadiki power ichindi deniki vaadu chesindi yenti...inka yenni ivaloo 😮😮😮
@kasturivr8359
@kasturivr8359 3 месяца назад
Govt land can’t be used as party office land
@adireddysrinu5469
@adireddysrinu5469 3 месяца назад
Ma urilo kuda sumaru 6-acres land lo Maji MLA or Minister kuda office and house kattukunnadu...adi Gramaniki sambandimchina Bhoomi....vadiki addu apu ledu.
@someswarababu7096
@someswarababu7096 3 месяца назад
Poyetappudu ee buildinglu, palacelu, aasthulu, bhoomulu meedesukoni pothama enti.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 3 месяца назад
Excellent super Vamsee garu
@Aakshrakrish369
@Aakshrakrish369 3 месяца назад
Kulchatam kante ye department bumilo ayete akramincharo a bumi building ni a department ki registration chesi a department ki sontham cheste best
@varbabucarbabu875
@varbabucarbabu875 3 месяца назад
Kakinada lo kuda govt land lo party office kattaru. Permissions aite unnai anukovat ledu.
@sankisets2368
@sankisets2368 3 месяца назад
aha oho full happy undi naku,ennalluku😍😍
@venkateshreddyvenky1365
@venkateshreddyvenky1365 3 месяца назад
Vamsi garu. Meru irgadheatunnaru .😅😅 Navvuthune. Rod dhimputhunnnaruga
@umakumarthalla7098
@umakumarthalla7098 3 месяца назад
పాపం...... పసిపిల్లాడు ... పప్పులు, బిల్లాలు.... లగేసుకొంటున్నారు 😂😂
@vsavaduri9404
@vsavaduri9404 3 месяца назад
YSRCP party Jagan own party. Slow ga e astullanni Jagan param avutai
@lk0456
@lk0456 3 месяца назад
Kadapa lo police dept. Site kuda kabja chesaru ante, police dept ante kuda veellaki lekka ledu..
@vasuvasu4121
@vasuvasu4121 3 месяца назад
ప్రజా వేదిక గురుంచి మాట్లాడు
@babunarayana3467
@babunarayana3467 3 месяца назад
Dear vamsy, These type of constructions are all over in ap . Kakinada,Eluru etc
@Ram-wm1ze
@Ram-wm1ze 3 месяца назад
Janala paristiti tennis court lo ball la ayindi veedu pothe vaadu vaadu pothe veedu
@lakshmideepta3745
@lakshmideepta3745 3 месяца назад
Ysrcp is constructing their office in Anakaalli too
@Jamesusa8
@Jamesusa8 3 месяца назад
Information to mla
@leoactions4794
@leoactions4794 3 месяца назад
Padaveyakunda govt ki allot cesukoni use cesukonte better emo
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 месяца назад
KODI GUDLU GAADI ABBA SOMMU GOVERNMENT PROPERTIES
@lellaashok472
@lellaashok472 3 месяца назад
మా మచిలీపట్నం లో కూడా
@kakarla83
@kakarla83 3 месяца назад
No Govt land should allowed for Political Party Offices. Must give to Unemployed Youth for self Employment.
@singireddyvramanareddy8722
@singireddyvramanareddy8722 3 месяца назад
Dondhu dondhu,KCR,Jagan both are same
@asalathakola854
@asalathakola854 3 месяца назад
Phone use cheyani Jagan tweet yela chesaru😮😮😮
@anjaneyulua7596
@anjaneyulua7596 3 месяца назад
Every body understood of jagan...in feature to be converted into star hotels...mastermind...
@ChanduOG-bd2uc
@ChanduOG-bd2uc 3 месяца назад
Paytm batch ki ardham kadhu Babai ni champeyochu adhe raktham paradam kadhu 😡
@SckandSiva
@SckandSiva 3 месяца назад
ఇదే అభివృద్ధి మీకు అర్ధం కాదు
@phani6156
@phani6156 3 месяца назад
The tradition of dismantling system have started by YSRCP
@kiranpothan14
@kiranpothan14 3 месяца назад
No need to give explanation to them n consider their existence to begin with . Why give much importance to this brutal party when its done and Andhra is trying to forget n eliminate that party from existence . Did any past Govt’s are on news today. Why give much importance for their every tweet or speech etc. . So dramatic. Focus should be telling on everything they did n doing is wrong. End of the topic. Illegal occupancy of Govt. Lands and how about the money spending on constructions. We bet that’s govt. money too obviously. None will use including leader JM from his pocket isn’t it. Plz tell that info as well along with 600 crore value land plus construction expenses . They are just jokers and entertainers. Comedy pieces. None of them are knowledgeable and subject oriented in politics and ruling and organizing. Why give this importance?? Ycp/Ysr destroyed AP Blame on the AP people who gave their votes to this party knowing their criminal record. These people are responsible for destroying our AP. N experimenting on AP with this criminal & co. All the news channels news papers should stop focusing and eliminate their topics. That will give peace to AP. We all are sick and tired of those faces n their topics. All we need to know that they are punished strictly for their brutality and corruption and for destroying AP. And focus on giving updates on developments in AP and its security.
@Hknewyorker
@Hknewyorker 3 месяца назад
Ne ma nebandulu atikraminchu😂
@venkateswararaoseethamraju1398
@venkateswararaoseethamraju1398 3 месяца назад
CBN should be tough
@URAJ017
@URAJ017 3 месяца назад
Vammo vammo inni dhobbesada aa sachinodu….
@jaganpurama8261
@jaganpurama8261 3 месяца назад
No government land should be assigned even on lease to the political parties. All parties have enough money to buy the private land. The govt land should bebutilised for public interest only. This is my opinion
@tiramdasunageswararao3964
@tiramdasunageswararao3964 3 месяца назад
sir avi office lu kavu sir palaceulu
@sarojaravva9072
@sarojaravva9072 3 месяца назад
Akkada akkada bhavalunnai prati jillalo unnai a leaselu raddu chesi prajalaki appajeppandi.
@Ucpj
@Ucpj 3 месяца назад
Anni kulcheyyali
@vsrmurthy6702
@vsrmurthy6702 3 месяца назад
Pratipakshama adi miku ledu
@vedanshram5974
@vedanshram5974 3 месяца назад
Vamsi garu ''Janasena'' brought private land and constructed their party office - please you should mention.
@muralidharogoti772
@muralidharogoti772 3 месяца назад
How to contact CBN to highlight these irregularities
@Ponnusamy-t3w
@Ponnusamy-t3w 3 месяца назад
Ycp kukanu uri thiali cbn sir
@Ucpj
@Ucpj 3 месяца назад
Thanks for telling the truth to the public
@chippalamadugugangulappa9096
@chippalamadugugangulappa9096 3 месяца назад
Jaganreddy kaadu palaces reddy.
@kvsbabu2124
@kvsbabu2124 3 месяца назад
Party fund is over for elections.
@Swaroopa915
@Swaroopa915 3 месяца назад
జగన్ గాడు ట్వీట్లు చేసే ముందు సమాధానం చెప్పాలి.
@AnilKumartalluri
@AnilKumartalluri 3 месяца назад
Jai Amravati
@VenugopalDivi
@VenugopalDivi 3 месяца назад
ONGOLE lo kattararu adi kuda goverment handover chekukovali
@appajiaalla4591
@appajiaalla4591 3 месяца назад
Ys jagan mohan Dora garu
@lakshmiparvathi8823
@lakshmiparvathi8823 3 месяца назад
Sir govt lands construction buildings ni damage cheyoddu Sir ,sale ki petti road development ki use cheyandi sir
@khagapathi1516
@khagapathi1516 3 месяца назад
Ani probhuthomulo all jaragithai..idi okka common
@bsbtalks4u
@bsbtalks4u 3 месяца назад
2 acres - 2000 ke. 33 years ki lease..
@chethanachethu1046
@chethanachethu1046 3 месяца назад
Sir adhi naduchukuntuu dhandam petkoni pothuntadu chudandi endhuku sir mokkadam prathi chota
@pabbojuravigaming8096
@pabbojuravigaming8096 3 месяца назад
okanikemo plase pichi enkokanikemo fom house pichi eddharu dongale
@man75357
@man75357 3 месяца назад
This reddy batch....
@svvsmurthyv
@svvsmurthyv 3 месяца назад
Better hand over.all.
@ASHOKKUMAR-yj8dv
@ASHOKKUMAR-yj8dv 3 месяца назад
Janasena ki Oka MP kuda ledu Babu alochinchala Baga Babu alochinchala Baga
@kasturivr8359
@kasturivr8359 3 месяца назад
It’s called Kabza
@InduDevulapalli
@InduDevulapalli 3 месяца назад
Prabhutva bhoomulu kadha private landlo kattu kondi
@adireddysrinu5469
@adireddysrinu5469 3 месяца назад
Action teesukovadam correct.
@ManigandanKavi
@ManigandanKavi 3 месяца назад
👍👍
@padmarama7783
@padmarama7783 3 месяца назад
Urikioka.palace.prajala.boomulu.prajaladabbu
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 3 месяца назад
He occupied government lands in each district for YCP party offices.Our courts are ready to support criminals. Criminals are escaping easily from courts
@sreenivasulupullagura3546
@sreenivasulupullagura3546 3 месяца назад
Thanks for impartial comments.Some norms for size of party office may be set out if place is provided by the Govt. If it is by the party, no limits . They can build as big as they can do. Pl focus the thought in this direction
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 3 месяца назад
First Leg Party, Final Leg Into Own Pockets
@dhananjayaraopudi628
@dhananjayaraopudi628 3 месяца назад
State lo chalabaraku vuntayi
@mohansrinivas-eu2xs
@mohansrinivas-eu2xs 3 месяца назад
abhinava bhoo bakasurudu.
Далее
pumpkins #shorts
00:39
Просмотров 19 млн
pumpkins #shorts
00:39
Просмотров 19 млн