Hero ki cricket team icharu eesari janam, team captain ga undayya ante undanu antunnaru assembly lo. 151 number lo 5 lepesi 11 vasthe mari adi emi heroism ardam avvadam ledu.
AP కి taxes రూపం లో yearly income, annual budget from center, అప్పులు చేసి తెచ్చిన డబ్బులు, lands, properties mortgage చేసి తెచ్చిన డబ్బులు... ఇవన్నీ ఏమై పోయాయో ఒక లెక్క ఏమి లేదు.. అంతకన్నా దారుణం.. ప్రతి government విబాగం లో ఒక systematic, organized work culture పూర్తిగా పోయింది... ఒక్క విషయంలో కూడా, proper administration structure ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా చేశారు జగన్ గారు.... ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా ఉండదేమో.. ఆయనకి చేత కాదు పాలన
Chandrababu and Pavan Kalyan openly declared that It is impossible to defeat Jagan without joining hands together. Three parties by joining hands got 50%.. But not Chandrababu.Even today Jagan is respected for his sincerity towards poor.Don't conclude that Chandrababu is a hero. Hope you will make amendments to your statement.
Namaskar sir Jagan Garu Eekkada Nenu Hero Ani Cheppaledhu & Analedhu sir.C.B.N. World 420 Ye Hero O.K.na Sir P.K. Kuda Hero Mee Vesilesana Tho Jagan Gari Ni Thappu Patta kandi.sir. KANi Jagan Garu Maaku HERO.Ne Sir. 2020& 2022 Varaku Karona Time Lo Prajalanu Kapadina Super HERO.Sir. 40.years Indarasri 14 Year's C.M. EM Chesadu Chesthunnaru Sir CHEPANDI sir. Prajalanu Kapadina Valley Hero Sir.Namaskar.
అయ్య నాగేశ్వరరావు గారు ఎక్కు శాతం వస్తె హీరో ఎలా అవుతారు సార్.ఒక్క జగన్ మీద దాడి చేయడానికి కేంద్ర ప్రభుత్వము , రాష్ట్రములో అన్ని రాజకీయ పార్టీలు , పోలీసు వ్యవస్థ , ఎలక్షన్ కమీషన్,కోర్టులు, వ్యవస్థలు అందరూ ఏకమై జగన్ను డొంక దారిలో ఓడించారు.అందుకే జగన్ ఓడిన, గెలిచిన, మీరు అవునన్నా కాదన్న ఎప్పటికీ రియల్ హీరోయే.సింహ ఒంటరిగా పోరాడుతారు.పందులు, కుక్కలు గుంపులుగా వస్తారు.మీ విశ్లేషణ ఏమి బాగోలేదు.కూటమి అంటే మీకు ఉచ్చ.అందుకే వాళ్లకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.కానీ జగన్ ఎప్పటికీ హీరో అని మరచిపోకండి.
హీరో అంటే పదిమంది తో పోరాడి, తనతో పాటు తన వాళ్ళని రక్షించుకున్న నైపుణ్యమున్నవాడు. ఒకవిధంగా అజేయుడు. జగన్ ఓడిపోయాక హీరో ఎలా అవుతాడు. క్రింద పడ్డా నేనే గెలిచేనంటే దానికి జవాబు లేదు.
Asalu oka job notification kuda vadalani KCR meeku goppa vaadu, Revanth reddy niyantha na emi boss idi. Veellu chepinattu gaanu DSC notification icharu inka emi baada prepare avvakunda exam ki.
Last time psycho kuda alaage gelichada mari. EVM tho gelisthe BJP own ga 300 seats above raavali kada yenduku 240 daggara aagipoyindi. Ayina last 5 years ga Modi appointment kuda leni CBN ki modi support chesthada comedy kakapothe. Aayana gari performance ki ave yekkuva tamaru EVM la meeda padi yedavoddu. Yekkuva yedisthe nannu chusi yedavaku ra ani EVM lu kuda antayi.
@@Villagelifes26, 2009 lo bolli gadu maha kootami katti kuda odipoyadu. Appudu YSR garu ontarigane poti chesi gelichadu. Mana bolli history lo chupinchu ontariga poti chesi gelavadam
సారీ అండీ మీ విశ్లేషణతో ఏకీభవించలేము. ఒక MLA వారి నియోజకవర్గానికి హీరో కావొచ్చు వారు ఓడిన పార్టీలో ఉన్నా కూడా..అలాగే వైసీపీ పాలనలో టీడీపీ వారికి హీరో జగన్ గారా లేక CBN గారా? నాకు తెలిసీ టీడీపీకి 23 సీట్లు ఉన్న కాలంలో కూడా టీడీపీ వారి హీరో CBN గారే అయ్యి ఉంటారు కాని జగన్ గారు కాదు. అలా KTR కి జగన్ మీద అభిమానం ఉండటం వల్ల అలా జగన్ ని హీరో అన్నారు. తప్పేముంది ఇంతమంది హీరోల్లో ఎవరికి నచ్చిన హీరో వారికి ఉంటారు.
Poyina sari CBN ki kuda single gaane 40% vote sharing undi with 23 seats. Appudu YCP ki 50% vote share kada ippudu kutami ki 56% so YCP and kutami difference 16% eesari.