Тёмный

జగన్ పై సంచలన వీడియో వదిలిన విజయవాడ డాక్టర్.. ఒక్కసారిగా షేక్ అయిన మీడియా.. | Jagan | Vijayawada 

Amaravati Voice
Подписаться 396 тыс.
Просмотров 273 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
జగన్ పై సంచలన వీడియో వదిలిన విజయవాడ డాక్టర్.. ఒక్కసారిగా షేక్ అయిన మీడియా..
#jagan #vijayawada #doctor
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Опубликовано:

 

2 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@yerunaiduchukka1759
@yerunaiduchukka1759 Месяц назад
మీ ధైర్యానికి జోహార్లు ... కానీ మారు జాగ్రత్తగా ఉండాలి .. ప్రశ్నించిన Dr sudhaakar . రఘురామకృష్ణం రాజు లకు ఏమయిందో తెలుసుకదా ...?
@hariomsrinatyamandali2589
@hariomsrinatyamandali2589 Месяц назад
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు కానీ ఇంత విశ్లేషంగా ఏ ఒక్క ప్రొఫెసర్ గానీ ఎనలిస్ట్ గాని చెప్పలేకపోయారు. ఇలాంటి వాళ్లు సమాజానికి కావాలి మీరు జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని భగవంతుడు కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాం
@nagasundaryerramilli3867
@nagasundaryerramilli3867 Месяц назад
మీరు చెప్పింది నిజమే కానీ మీ ధైర్యానికి జోహార్లు. NPD, psycho-criminal attitude with sadistic mentality చాలా సందర్భాలలో కనిపిస్తోంది. ముందుగా YCP వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రేపు elections లో ఓట్లు వేయాలి. ప్రజా చైతన్యమే ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడ గలదు.
@pratapreddy07
@pratapreddy07 Месяц назад
V , X fill h I'm R, No Dr​
@pratapreddy07
@pratapreddy07 Месяц назад
​@@nagasundaryerramilli3867❤
@lakshmidevi2122
@lakshmidevi2122 Месяц назад
2:08 2:11
@vrk12
@vrk12 Месяц назад
😅 మీరు డాక్టర్ కాదు.మీలో ఒక శ్రీశ్రీ ఒక కొండపల్లి సీతరామయ్య ఒక గద్దార్ ఒక పుచ్చలపల్లసుందరయ్య ఉన్నారు.
@ET-si7rl
@ET-si7rl Месяц назад
@lekshaavanii1822
@lekshaavanii1822 Месяц назад
Yes🌶🌶🌶👍👍💐💐
@subbaraoborra2015
@subbaraoborra2015 Месяц назад
yes🎉
@radhikarani8022
@radhikarani8022 28 дней назад
You are great sir for your bold comments
@bhargavinaidu602
@bhargavinaidu602 20 дней назад
సూపర్ సూపర్ మీరు మాట్లాడే అవన్నీ నిజం
@shekarchinni185
@shekarchinni185 Месяц назад
Chala baga chepparu sir… 1000% correct 👏👏👏
@meruguanithagood7291
@meruguanithagood7291 Месяц назад
డాక్టర్ గారు మీరు మాట్లాడే ప్రతీ మాటా 200 శాతం నిజం చెప్పారు మీలాగే ప్రతీ ఒక్కరూ ధైర్యంగా మాట్లాడాలి
@nanjappananjappa2302
@nanjappananjappa2302 Месяц назад
Meeru manushulaku, manchi. Sandesam,echinanduku,,mee padalaku. Sathakoti,,vandanalu
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
స్పైడర్ సినిమా లో విలన్ కి ఏమాత్రం తక్కువ కాదు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న ప్రస్తుత cm
@ramaraosri9502
@ramaraosri9502 Месяц назад
అందుకే చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పారు. సైకో అని.. నాశీ కి పర్యాయ పదం సైకో.
@nivelianaparthi6390
@nivelianaparthi6390 Месяц назад
Avunu nenu aa cenima chusi nappudu jagan gurthu vasthadu
@saminenivenkatesh8758
@saminenivenkatesh8758 Месяц назад
మోదీ గురించి ఇదే టైప్ సార్
@DalithaVoice
@DalithaVoice Месяц назад
అన్న ఇంతకాలం ఎక్కడ ఉండిపోయావు అన్న చాలా అవగాహనతో పూర్తి రాజకీయ విశ్లేషణ అన్నది ఒక డాక్టర్ గా మీరు చేయడం నేను ఎంత అభినందిస్తున్నాను మీ మాటలు వింటే తప్పనిసరిగా మార్పు వస్తుంది🎉🎉🎉🎉🎉🎉
@YelisettiPrasad-xq3jf
@YelisettiPrasad-xq3jf 26 дней назад
DOCTOR GARUMEERU 100% NIJALUche PPU TUNNARU.
@user-ln7yu3py1z
@user-ln7yu3py1z 24 дня назад
Doctor garu meru chala jagrattaga vundandi
@repakularaghavarepakula6635
@repakularaghavarepakula6635 Месяц назад
డాక్టర్ గారు నమస్తే సర్ మీరు చెప్పిన ఈ పచ్చి నిజాలు ఈ రాష్ట్ర ప్రజలు అందరికి చేరే విధంగా ఇది చూసిన ప్రతి ఒక్కరూ వారి వద్ద ఉన్న గ్రూపు లో షేర్ చేస్తారని కోరుతూ థాంక్స్ డాక్టర్ గారు
@tadalataarakrishna8222
@tadalataarakrishna8222 Месяц назад
అండమాన్ జైలు ఖాళీగానే వుంది. ఆలస్యం చేయకుండా జూన్4 నాటికి జోగన్న .. వారి తొట్టి గ్యాంగ్ ని అక్కడికి విసిరేయండి! మహాప్రభో మీకు దణ్ణం పెడతా!🙏
@PSRPrasad
@PSRPrasad Месяц назад
Present 2000
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Месяц назад
వేయరు...ప్రజలు కూడా ఒక రకమైన నార్సీలే.
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Месяц назад
ప్రజలు కూడా నార్సీలే...
@ravi_kumaaar
@ravi_kumaaar Месяц назад
అండమాన్ జైల్ ఇప్పుడు నేషనల్ monument ..ఇక్కడికి ఎందుకు ఈ దరిద్రం
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Месяц назад
​@@viriventisatyanarayana9977అవునండీ, డబ్బులు ఇస్తే ఓటు వేసే జనాలు ఉన్నంత కాలం ఇంతే మన దేశం😢
@baddurisivasomireddy1652
@baddurisivasomireddy1652 Месяц назад
అతని పార్టీలో ఉన్న వారు కూడా చాలా వరకు ఇలానే ప్రవర్తిస్తారు సార్, ఈ "నార్సి పర్సనాలిటీ డిజార్డర్" చాలా దెంజర్ సార్. ఈ ఐదు సంవత్సరాలలో మనం చూసింది ట్రైలర్ మాత్రమే, పొరపాటున మళ్ళీ గెలిస్తే అసలు సినిమా చూడాల్సిందే. కిమ్ నీ మించి ఉంటుంది.
@luckycvluckycv3057
@luckycvluckycv3057 Месяц назад
Pranthanni thisuku ravaddu thappu jarigina samasyani vivarinchu prapancham mottam andarilanti manusulu vuntaru😊
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 Месяц назад
Ithaniloni ee dangerous disorder personalityni gurthunchina kanna thandri dhooram pettinaa athadi marananantharam konni kshudhra sakthulu ee personality disorderni thamaku anukoolamgaa maluchukodaaniki yekamai panichesthunnaaremo anipisthondhi.Prajale vivekamtho aalochinchi vote veyyaali.
@pattabhiramayya141
@pattabhiramayya141 Месяц назад
​@@luckycvluckycv3057mee kadapa lo andaru 420 le raa
@skmraza3623
@skmraza3623 Месяц назад
జగన్ను పోల్చుకుంటే కిమ్ చాలా మంచివాడు
@santhoshnaidukoribilli
@santhoshnaidukoribilli Месяц назад
Athanu party kadhu, karya karthalu kuda.
@MSR.99property
@MSR.99property Месяц назад
మీ ధైర్యాన్ని కి హాట్స్ ఆఫ్ సర్,
@JayapradaMeruga
@JayapradaMeruga 24 дня назад
కరోనా టైం లో మీరు ఎందుకు ఫ్రీ గా చూడలేదు బాబు ఎందుకు పట్టించు కోలేదు
@sreevallim.1502
@sreevallim.1502 16 дней назад
Edava gola idhokati baaga alavataipoindhi prathi video kindha same comment...asalu corona time lo evaru tirigaaru baita????meelanti vaalla gurinche e video
@ytramanaytramana72
@ytramanaytramana72 Месяц назад
Sir మీ ధైర్యాన్ని మెచ్చుకొంటున్నాం సర్,రాష్ట్రంలో మీలాగా ధైర్యానంగా మేధావులు ముందుకు రావాలి.
@sankulovarajeshrajesh5310
@sankulovarajeshrajesh5310 Месяц назад
మీరు చాలా గ్రేట్ సార్. . ప్రతిపక్షాలు కూడా వివరించలేని జగన్ మనస్తత్వాన్ని ప్రజలకి క్లియర్ గా వివరించారు. మీ ధైర్యానికి జోహార్లు..మీలాంటి మేధావులు ఇప్పటికైనా బయటకు రావాలి.ప్రజల్లో మార్పు రావాలి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ..మీలాంటి వారు సమాజానికి అవసరం....
@ramaiahsai5051
@ramaiahsai5051 Месяц назад
డాక్టర్ గారు మీరు చాలా నిజంమాట్లాడం చాలా మందికి నచ్చుదు కాని జనం మారాలి🎉👌👌🙌🙌
@user-fm6us8yb7k
@user-fm6us8yb7k Месяц назад
👌
@user-ye5ic1so4o
@user-ye5ic1so4o Месяц назад
డాక్టర్ గారు మీ లాంటి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కొంత మంది వాళ్ళు స్వలాభం కోసం మంచి వాళ్ళను కూడా నాశనం చేయడానికి కూడా చద్దవల్లగా మార్చడానికి తయారు చేస్తున్నారు.
@ET-si7rl
@ET-si7rl Месяц назад
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt Месяц назад
​@@user-ye5ic1so4oఅవునండీ, డబ్బులు ఇస్తే ఓటు వేసే జనాలు ఉన్నంత కాలం ఇంతే మన దేశం😢
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 26 дней назад
జై జగన్
@madanmohan5910
@madanmohan5910 29 дней назад
చాలా బాగా విపులంగా వివరించారు. ఇటువంటి వాళ్ళు భూమ్మీద ఉన్నంతవరకు ప్రమాదమే. ప్రజలంతా అప్రమత్తంగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. 🙏🏻👏🏻👏🏻
@ramprasadmeduri4205
@ramprasadmeduri4205 25 дней назад
థాంక్యూ సార్ మీరు జగన్ గురించి చాలా బాగా వర్ణించారు మీరు చెప్పింది కరెక్ట్ ముద్రగడ ఇంట్లోనూ తండ్రి కూతురు మధ్య దూరం అంబటి రాంబాబు ఇంట్లో మామ అల్లుడు దూరం దేవినేని అవినాష్ అక్క తమ్ముడు దూరం ఇలా అందరి కుటుంబాల్లోనూ వైసిపి కుటుంబాలను దూరం ఇలాగే ప్రతి కుటుంబాలను ఏపీ మొత్తం అలాగే ఉంది
@imandisateesh190
@imandisateesh190 Месяц назад
గ్రేట్ సార్ మీరు 100% వాస్తవాలు చెప్పారు ప్రతి ఆంధ్రుడు చూడాలసిన వీడియో జ్ఞానోదయం అవుతుంది 🙏🙏🙏
@commonman5402
@commonman5402 29 дней назад
#Doctor bro meeru chepthundi one lakh percent right, kaani meeru chala jagratha sir, mask adigina sudhakar sir ni ala chesaru, meeru direct ga vadi mentality chepthunnaru *naarsi* Ani, careful sir
@trvprasad9057
@trvprasad9057 20 дней назад
Meeru saduvukunara leka pasuvulanu kachara ,jabuvunavarini odili lenivariki vaidyma chestunaru chiguledu
@trvprasad9057
@trvprasad9057 20 дней назад
Meru Dr rena leka pasuvulanu kachara jabuvunavarini odili lenivariki vaidymu cheste ,meru chepedikuda atne atne vundi
@konetinarsaiah8232
@konetinarsaiah8232 Месяц назад
పూర్తి రాజకీయ పరిజ్ఞానం తో చెప్తున్నారు Dr అయిన కూడా చాలా విషయాలు ధైర్యం గా చెప్తున్నారు అయినా మారాల్సింది ప్రజలు నిర్ణయం జనం చేతిలో ఉంది
@vijayawadaprocess8496
@vijayawadaprocess8496 19 дней назад
Neu dtp mance dr catu
@jvenkataramana1497
@jvenkataramana1497 28 дней назад
నిజాన్ని నిర్భయంగా చెప్పిన డాక్టర్ గారు మీకు హేట్స్ అప్ 🙏 ఏపీ ప్రజలారా ఇప్పటికైనా మారండి
@sivajiGuddati
@sivajiGuddati Месяц назад
డాక్టర్ గారు నమస్తే మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ సార్ సద్దాం హుస్సేన్ వీరప్పన్ హిట్లర్ కిమ్ ఇలాంటి వాళ్ళందర్నీ ఒక మిక్సీలో వేస్తే ఒక కొత్త పదార్థం తయారవుతుంది ఆ కొత్త పదార్థమే మీరు అన్న సైకో మనిషి చాలా చాలా ప్రమాదకరమైన మనిషి కానీ మన ఆంధ్ర గొర్రెలు అర్థం చేసుకోవడం లేదు ఏది ఏమైనా మీకు మా ధన్యవాదాలు మీ డేరింగ్ కి
@d.srinivasarao2348
@d.srinivasarao2348 Месяц назад
సోదర నూటికి నూరు మంది ఒక వైపే ఉండరు 70 శాతం న్యాయం వైపే ఉన్నారు శత్రువుకి వినాశనం తప్పదు
@jyothsnak6438
@jyothsnak6438 Месяц назад
నీకు కృతజ్ఞతలు బాబూ. నిజం చెప్పినందుకు. పదే పదేచెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేసే ప్రసంగాల్ని వినలేక పోతున్నమ్.
@naajanmabhumi
@naajanmabhumi Месяц назад
Y c p vadu vote adigithe chepputho kottandi
@manchychercy8243
@manchychercy8243 Месяц назад
Jagan manasulo okati ! Matallo okati !
@22looool
@22looool Месяц назад
Nevu kutta muyy
@22looool
@22looool Месяц назад
Jyothsna garu meru kutta mutandi... Aayana cheppina danilo nijam undi. Okasaari jagam pakkalo paduko ardam avutundi
@22looool
@22looool Месяц назад
Nelanti vallu unnanta varuku rastaram bagupadadhu, nenu kuda oka Valrnter ne, na 5years enna vruda chesano ippudu ardam avutundi, one year software coatching tisukuni unte inko 4years lo monthly one lak, 48laks sampadinchu kune vadini life settle ayyedi
@madadhajagan3699
@madadhajagan3699 Месяц назад
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సార్
@RaniRanisaja-lv2yo
@RaniRanisaja-lv2yo 24 дня назад
డాక్టర్ గారు.. మీరు.. చాలాబాగా మాట్లాడారు.. నిజంగా.. వైసీపీ గొర్రెలు ఈ వీడియో చూసి అయినా మారితే బాగుంటుంది.. జై.. తెలుగుదేశం.. జై.. జనసేన.. జై.. బీజేపీ
@kvlakshmi7271
@kvlakshmi7271 Месяц назад
Dictor garu . మీరు చెప్పిన నిజాలు వింటూ వుంటే చాలా భయం వేస్తోంది .ప్రజలు అర్థం చేసుకొని ఓటు వేయండి. బాబు మీరు జాగ్రత నాన్న. నిజాలు జీర్ణించు కో లేని మనుష్యులు దేనికి అయినా thegistharu
@VenkatKantamneni
@VenkatKantamneni Месяц назад
తమ్ముడూ..మీ ధైర్యానికి, విశ్లేషణకు అభినందనలు. మీరు జాగ్రత్తగా ఉండండి.
@saspur1100
@saspur1100 28 дней назад
Next target tell
@saspur1100
@saspur1100 28 дней назад
RIP doctor
@prathapkora9732
@prathapkora9732 Месяц назад
Superb Dr Garu, hats of to you GRT, 👌👏🙏🙏
@yenigallaprasadarao1329
@yenigallaprasadarao1329 15 дней назад
మీరు ఉదాహరణగా చెప్పిన అందరూ కలిసిన ఒక్కడే.
@vikramvikky85
@vikramvikky85 Месяц назад
2019 ఎలక్షన్స్ కి ముందే నేను చెప్పాను అతని మాట , నవ్వు, నడక అండ్ నడవడి అన్ని ఫేక్ అని కాని ప్రజలు ఎందుకు ఇతని మాయలో పడుతున్నారో అర్థం కావటం లేదు. జగన్ పేదలను అడ్డం పెట్టుకొని పదవి పొంది ఆ పదవి ద్వారా తను చేసిన తప్పుల నుండి బయట పడటానికి కాలం గడుపుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి కేవలం పేదవాళ్ళ సెంటిమెంట్ ద్వారా సమజమ్ లో జన మధ్య పెదాలు పెత్తద్దార్లు అని విడగొట్టి పాలించాలి అని చూస్తున్నాడు. జనాలు అర్థం చేసుకోండి జగన్ మోహన్ రెడ్డి ని మీరు ఎందుకు నమ్ముతున్నారు? అతను అధికారం లో ఉన్నతకాలం పేదరికం తగ్గదు ఎందుకంటే ఆయన ఆయుధమే పేదరికం.
@yuvanmeher
@yuvanmeher Месяц назад
S
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 Месяц назад
Jai janasena
@lekhanakondisetty8212
@lekhanakondisetty8212 Месяц назад
Yes
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Месяц назад
బాబుగారు పదే పదే చేతులెత్తి వేడుకున్నారు కదండీ వాడిని నమ్మవద్దని విధ్వంసకారుడని ఇప్పటికైనా మేల్కొంటే శ్రేయం
@lokeshroyal7403
@lokeshroyal7403 Месяц назад
Yes exactly 💯 yevaru edagaru
@user-hh9vh5qc9q
@user-hh9vh5qc9q Месяц назад
మీరు చెప్పేది నిజం, ఈ విషయం ప్రజలలోకి వెళ్ళాలి, బాధ్యత గల ప్రతి పౌరుడు బాధ్యత గా ఎలక్షన్ వరకు కష్టపడాలి, జగన్ ని అతని పార్టీని ఒడించాలి, తెలుగు ప్రజలకు, ఈ రాష్ట్రానికి దుష్ట, వికృత పాలన నుండి విముక్తి కలిగించాలి 🙏🙏🙏
@balamms6181
@balamms6181 26 дней назад
అంటే AP. ప్రజలు కోరుకుని ఒక మానసిక వైకల్యం ఉన్న వారిని ఐదేళ్ళు ఎంజాయ్ చేసారు 😮😎😎😎😎😎😎😎😎
@pothumarthipothumarthi4244
@pothumarthipothumarthi4244 Месяц назад
Doctor గారు సలామ్ , మీకు మీ దైర్యానికి వందనం
@ravikunnuru6159
@ravikunnuru6159 Месяц назад
మాలాంటి వాళ్ళ మనసులో ఉన్నది, మీరు చాలా చక్కగా మాటల రూపంలో చెప్పారు గ్రేట్ డాక్టర్ గారు 👍👍👍మీరు జాగ్రత్తగా ఉండండి సార్ 🙏🙏🙏
@user-vu3zv1ck1c
@user-vu3zv1ck1c Месяц назад
Yes,,,sir,,nenu alane anukunnanu
@padmapeddinti798
@padmapeddinti798 Месяц назад
ప్రతి మాట అక్షర సత్యం. మీ విశ్లేషణతో కూడిన వివరణ అద్బుతం. . .
@srinivasaraopallapu8461
@srinivasaraopallapu8461 25 дней назад
డాక్టర్ గారు 🙏🙏🙏 మంచి వార్త చెప్పారు, నాభార్య కూడా ఈ వ్యాధి తో ఉంది తెలియజేసినందుకు మీకు చాలా రుణ పడి ఉంటాను 🌹👌👍
@venkatdandamudi-gw5nw
@venkatdandamudi-gw5nw Месяц назад
బ్రేకింగ్ న్యూస్ - AP గొర్రెలకు శుభవార్త- ప్రముఖ సైకియాట్రిస్ట్ ప్రకటన- ఏపీ CM కు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్( NPD). ప్రముఖ వ్యక్తులు- హిట్లర్, డొనాల్డ్ ట్రంప్, స్టాలిన్, కిమ్ & జగన్.🤣
@i.n.r.inturi1764
@i.n.r.inturi1764 28 дней назад
గొర్రెలు 😅
@hanumanthurajababu5256
@hanumanthurajababu5256 Месяц назад
ఆ విష వలయం లో మనం అందరం చిక్కుకొని వున్నాం. మే 13 న మన అస్త్ర ని ప్రయోగిదాం. మన భవిష్యత్తు ను, మన ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం.. జై ఆంధ్రప్రదేశ్.
@vaishnavamineni9256
@vaishnavamineni9256 25 дней назад
మీ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనుపిప్పు,..నిజాలు చెప్పారు డాక్టర్ గారు మేధావులు అని చెప్పుకొనే చాలా మంది మీ వీడియో చూసి సిగ్గుతెచ్చుకోవాలి
@chodavarapuvaralakshmi7072
@chodavarapuvaralakshmi7072 11 дней назад
డాక్టర్ గారు మీరు మాట్లాడినట్టుగానే అందరు ముందుకి వస్తే అదీ ఎలక్షన్స్ ముందు ప్రజలలోకి ఇలాంటి విషయాలు తీసుకు వస్తే ప్రజలలో మార్పు వొచ్చేది సార్ కానీ ఎందుకు ఈ మీడియా వాళ్ళు బైటకి తీసుకు రాలేదు సార్ ఏమిటి కారణం సార్ దీనికి ఈ ప్రభుత్వం మూలంగా 5 సంవత్సరాలుగా చాలా బాధ పడుతున్నాము సార్ మీకు మా ధన్యవాదాలు 🙏🙏
@malimuppuri5714
@malimuppuri5714 Месяц назад
ప్రస్తుత సమాజానికి పట్టిన జబ్బు (భూతన్ని) వదిలించడానికి వచ్చిన వైద్య (నారాయణుడి)నిగా కని పిస్తున్నారు సార్ మీరు.❤❤❤
@user-zi3qo9zy2u
@user-zi3qo9zy2u 28 дней назад
నాగరిక సమాజం నుండి పేలిన డాక్టర్ డైనమెట్
@user-zi3qo9zy2u
@user-zi3qo9zy2u 28 дней назад
ఇప్పటికైనా మేలుకొని మేమూ బ్రతికి ఉన్నాం అని నిరూపించుకోవాల్సిన సమయం ఆంధ్రా ప్రజలకు వచ్చింది! బాధ్యతగా బ్రతకండి...
@LathaA-ez8ev
@LathaA-ez8ev 27 дней назад
నీవు డాక్టర్ వా జగన్ పైన కడుపు మంట ఎక్కువగా ఉంది నీకు అసూయా కూడా నీ మాటల ఉచ్చారణ కళ్ళు పెద్దవి చేసి చెప్పడంలో జలసీ అర్ధం ఐయింది జగన్ పాలన చాలా బాగుంది ప్రజలే తీర్పు ఇస్తారు. నీ కడుపు మంటకు జలుసీల్ వేసుకో .
@ngeswari3751
@ngeswari3751 16 дней назад
Super
@sirishamurali8312
@sirishamurali8312 15 дней назад
This shows how your mindset is. A doctor is giving his responsible opinion. He saved so many lives during Covid. Your psycho Jagan is making his followers also as psychos
@mallinavrao
@mallinavrao Месяц назад
Excellent డాక్టర్ గారూ. చక్కటి విషయ పరిజ్ఞానం తో వివరించారు. 100% వాస్తవం.
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 26 дней назад
డాక్టర్ గారు ఇటువంటి సైకో పేషంట్ ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా ఇందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మనుగడకు ప్రమాదం కాదా నాతో తోబుట్టువులను అటు బాబాయిని ఇటు ప్రజలను హింసిస్తూ భయపెడుతూ భయపెడుతూ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలని అనుకుంటున్నారు ఇది ప్రజలకు ఎంతవరకు శ్రేయస్కరం బిడ్డలు గారు మీరు జాగ్రత్త మిమ్మల్ని చంపిన చంపవచ్చు థాంక్యూ యువర్ ఇన్ఫర్మేషన్
@vow1480
@vow1480 Месяц назад
సూపర్ అనైలిసి sir వైసిపి నేతలు చూసీ ఉరి వేసుకోవాలి
@digumarthisantosh6412
@digumarthisantosh6412 Месяц назад
Correct sir మీరు బాధ్యత గల పౌరులు. మీలాంటి వారు రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శం.
@ysnreddy8349
@ysnreddy8349 Месяц назад
వాళ్ళ మానసిక స్థితిని చక్కగా వివరించారు...
@syedibraheem3106
@syedibraheem3106 28 дней назад
సైకో కనబడుతున్నడు నీలో ....
@RajaYarlagadda
@RajaYarlagadda Месяц назад
ఒక డాక్టర్ ఐయ్యుండి మీరు చాలా చాలా ధైర్యంగా.....జగన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి చెప్పటం మీకు ధన్యవాదాలు.మేధావులు అనే వారు బయటికి రావటానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు ఇది జాతికి చెడు చేస్తాది.రాబోయే భవిష్యత్ తరాల బిడ్డలకు చెడు చేసినవారవుతారు. డాక్టర్ గారిని చూసి మేధావులనే వారు ఇప్పటికైనా బయటికి రావాలి.
@SrkrajuRaju
@SrkrajuRaju Месяц назад
బాగా చెప్పారు డాక్టర్ గారు పేషెంట్ గురించి ప్రజలు బాగా చెప్పారు జాగ్రత్త ఉండాలి
@prabhuk6453
@prabhuk6453 Месяц назад
వాళ్ళు చేస్తున్న తప్పులు అన్ని అపోజిషన్ వాళ్ళే చేస్తున్నారు అని పుకార్లు పుట్టించి అబద్ధాలు చెప్పి అందరినీ నమ్మించటానికి చేయని ప్రయత్నాలు లేవు.
@SrkrajuRaju
@SrkrajuRaju Месяц назад
100% correct
@nagalakshmiakkineni8622
@nagalakshmiakkineni8622 Месяц назад
Avunu
@raghudesai9182
@raghudesai9182 Месяц назад
ఇంత వరకు అందరూ సైకో అనే అనుకున్నారు … కానీ ..కానీ మీరు చెప్పేది వింటే దీనికి వంద రెట్లు క్రూరమైన వ్యక్తి అనిపిస్తుంది … అంటే ఒక ఇకముందు .. మనిషి ఊహకు కూడా అందలేని దారుణాలు చేస్తాడు .. అందరి మనసులో అదే ఉంది … కాకపోతే మనషులుకదా వాళ్ల పరిధిలోనే ఆలోచించారు … అంతకు మించి …
@A.srinu12345
@A.srinu12345 Месяц назад
డాక్టర్ గారు వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు ఏమయ్యాడో చుసేరుగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్
@ET-si7rl
@ET-si7rl Месяц назад
😢
@parthasarathimarapareddiga2865
@parthasarathimarapareddiga2865 29 дней назад
Ee doctor Jagluck ni jail lo treat cheyali. Kurchilo petti ECT iyyali jagluck ki
@pandurangareddyalla6367
@pandurangareddyalla6367 Месяц назад
డాక్టర్ గారు మీరు జాగ్రత్తగా ఉండాలి 🙏
@user-ly5ty2hz5x
@user-ly5ty2hz5x Месяц назад
Which is a genuine Political party in Andhra Pradesh? Can you Name any Political Party, with Out Selfishness!
@varunraj5906
@varunraj5906 16 дней назад
Ycp antha daridram party desham lo ne ledu.
@kankipatipersis3792
@kankipatipersis3792 Месяц назад
Ayya ఎన్ని dabbulu chadhuvukunna vu Chalu vinalekha potunnamu
@veeranjaneyuluballipali393
@veeranjaneyuluballipali393 21 день назад
ఇలాంటి ఎదవలకు వాస్తవాలు చెప్తే పనికిమాలిన మాటలు మాట్లాడుతారు
@cswarajyabharathi2458
@cswarajyabharathi2458 Месяц назад
ఒక్కరికాదు ఇద్దరు నార్సీ పేషన్ట్స్ వైసిపి లో వున్నారు.ఆంధ్ర ప్రదేశ్ ను పాలించేది నార్సి లే.ప్రజలు n.జీవితాలని సర్వ నాశనం చేసారు.ఈవిధంగా అన్నీ రంగాలను నాశనం చేసారు. న్యాయవ్యవస్థను కూడా సర్వ నాశనం చేసారు. వారి దృష్టి లోడబ్బుకు లొంగని కుక్కలు వుండరు.నాలుగు బిస్కెట్లు వేస్తే చాలు.తోకలు వూపుకొంటూ పోతారు.వారి విషపు ఆలోచనతో అధికారులను డ్రాకు లాలుగా మార్చేసారు.డబ్బు పిచాసులుగా మార్చేసారు.ప్రజల ర క్తాన్నికి రుచిమరిగారు .అయ్యో ప్రజలు ఎలబయట పడతారు
@krishnapriyadasari2955
@krishnapriyadasari2955 Месяц назад
వాళ్లు ఇచ్చే డబ్బులు కోసం ఓటర్స్ కూడా డబ్బు తీసుకుని మళ్లీ అతనికే ఓట్స్ వేస్తారు
@user-oz3jz2ig7l
@user-oz3jz2ig7l 29 дней назад
హృదయవిదారక సందేశం థాంక్యూ సార్
@kantamnenilslatha2148
@kantamnenilslatha2148 Месяц назад
డాక్టర్ గారు మీ ధైర్యానికి నా జోహార్లు.మీరు చెప్పిన ప్రతి విషయం 💯 శాతం కరెక్ట్ సర్.మాకు ఆయన గురించి తెలిసినా కూడా ఆయనకు భయపడి నోరు విప్పలేకపోతున్నాం.మీరు ఈ వీడియో చేయడానికి మీకు సహకరించిన మీ ఫ్యామిలీ కి హాట్సాఫ్ సర్.మీరు, మీ ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి సర్.
@kotaiahpatchala8692
@kotaiahpatchala8692 Месяц назад
What a video brother. You are very knowledgeable. Excellent
@venkateswararao1723
@venkateswararao1723 28 дней назад
డాక్టర్ గారు మీరు చెప్పింది 100% వాస్తవం సార్.మీలాంటి వారు ఈ రాష్ట్రానికి మరియు దేశానికి చాల అవసరం. మీ యొక్క విషయ పరిజ్ఞానం అద్భుతం.మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాములు సార్
@Dara-eg8bc
@Dara-eg8bc Месяц назад
❤ సూపర్ సార్ చాలా బాగా చెప్పారు
@arisrinivasu5597
@arisrinivasu5597 Месяц назад
ఆంధ్రప్రదేశ్.. ఆంద్రప్రదేశ్..ఆంధ్రప్రదేశ్ : ఓ ప్రజలారా మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర రాజకీయ పరిణామాలు గమనించండి. 2019 లో మీ అత్యాశ వల్ల ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి అనే వాడికి ఓటు వేసి రాష్ట్రాన్ని నాశనం చేయించుకున్నారు. ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అన్ని వర్గాలలో అసంతృప్తి పెరిగింది. జగన్ చేసిన మోసాలు, ఘోరాలు, దోపిడీ ఎంత దారుణంగా వుందంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతలా బరితెగించి అబద్దాలతో పాలనను చెయ్యలేదు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆస్తులు తెగనమ్మటానికి కొత్త GO తెచ్చి మరొక దారుణానికి పూనుకున్నాడు. ఈసారి ఎన్నికలలో ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పకపోతే ఈ రాష్ట్రం, ప్రజలు నాశనమై పోతారు. తస్మాత్ జాగ్రత్త
@nagalakshmiakkineni8622
@nagalakshmiakkineni8622 Месяц назад
Yes 100 percent correct pls everyone think and give vote for cbn
@sambamurthylinga8338
@sambamurthylinga8338 Месяц назад
R0⁵👍​@@nagalakshmiakkineni8622
@syamasuryadevara7899
@syamasuryadevara7899 Месяц назад
Yes every citizen in AP should know about the video
@SpyScorpion7
@SpyScorpion7 Месяц назад
❤❤❤ Doctor garu, pl.s beware of these goons! Pl.s take any shelter under the presence of media!❤❤❤
@sreekrishna552
@sreekrishna552 22 дня назад
Chala cliyarga chepepparu sir 🙏 prajalu ippatikaina melkoni aalochinci vote veyyandi please
@krishreelz123
@krishreelz123 Месяц назад
Excellent diagnosis .. very true.
@user-ze3pt6yb7h
@user-ze3pt6yb7h Месяц назад
జరగబోయేది కలగా వస్తుంది.తట్టుకోలేక కాల్చుకుని పైకెళ్ళిపోయాడు
@RajKumari-cm1hf
@RajKumari-cm1hf 10 дней назад
డాక్టర్ గారు మీరు చెప్పింది అక్షరాల సత్యం ఇలా మాట్లాడినందుకు మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ వీడియో గాని ఆ సైకో చూస్తే లండన్ నుంచి మీకు మంచి స్కెచ్ రెడీ చేయగలడు జాగ్రత్త అండి మొత్తానికి చాలా ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు
@RajaRamesh-ge8ld
@RajaRamesh-ge8ld 24 дня назад
ఎంత తీసుకున్నావ్ బ్రదర్ టిడిపి వాళ్ళ దగ్గర మంచిని కూడా ఎంత చక్కగా చెడుగా చెప్పటానికి ఎంత ముట్టిందో అయ్యగారికి
@syamalathatavarthi4640
@syamalathatavarthi4640 19 дней назад
Correct
@varunraj5906
@varunraj5906 16 дней назад
Nuvvu entha theesukunnav ee comment ki
@v.anitha7541
@v.anitha7541 Месяц назад
Excellent💯👍👏 ga chepparu DR Garu 🙏
@vijayakumarathimuru9504
@vijayakumarathimuru9504 Месяц назад
రియాలిటీ దూరంగా ప్రజలను నెట్టి ప్రజలను కొట్టి గాయానికి మందు వేసి గొప్ప పాలన అనే బ్రమని ప్రజలు ఆలోచించి బయట పడాలంటే మేధావి వర్గం ప్రజలను అప్రమత్తం చేయడం మీ మాటలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ❤
@gurramapparaochowdary3743
@gurramapparaochowdary3743 Месяц назад
Dr garu మీరు చాలా ధైర్యంగా విశ్లేష్శిస్తున్నారు. మీలాంటి వాళ్ళు యువతకి ఆదర్శం బ్రదర్. I support you always. మీరు ఇంకా ముందుకి వెళ్ళాలి బ్రదర్.
@Jaipreksha
@Jaipreksha Месяц назад
Hats off brother. Nuvvu dammunna vaadivi. Nijaalu nirbayangaa cheppavu
@yaramprabhavathi3734
@yaramprabhavathi3734 Месяц назад
Yuvatha jeevithalanu 5 years nasanam chesadu . 100% correct ga chepparu sir👍👍👌👌
@Nagaraj-nr6fn
@Nagaraj-nr6fn Месяц назад
Dr.garu meeru nijanni yenth bagachepparu.salute to you once again.
@user-pi4uz3gb5o
@user-pi4uz3gb5o Месяц назад
Sir, please come forward to public. Andhra Pradesh need you at this point and a big thanks for your time.👌🙏
@NAVAYUGA2036
@NAVAYUGA2036 24 дня назад
Johaar johaaar. What a great speech sir. Ee video tho చాలా mandi కళ్లు theruchukuntai
@kondepatinagamani3260
@kondepatinagamani3260 Месяц назад
చాలా సత్యం చెప్పారు sir🙏🇮🇳
@diduguvenkatarajeswararao9159
@diduguvenkatarajeswararao9159 Месяц назад
మంచి సమాచారం చెప్పారు డాక్టర్ గారు. ధన్యవాదాలు .
@kumarnrs6402
@kumarnrs6402 25 дней назад
మీరు చెప్పిందే ఓకే..... కాని మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లలో ఒక్క జగన్ మాత్రమే నార్సి అయితే బాబు ఎవరు....ఓరీ వెదవ డాక్టర్వి జబ్బులు గురించి జనాలకు చేప్పు అంతె గాని రాజకీయం నీ కొనేందుకు.....ఎంత తీసుకున్నార......
@devaanjaneyulu3370
@devaanjaneyulu3370 25 дней назад
100/. నీ ధైర్యానికి థాంక్యూ సార్ కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి సార్
@mariarani1556
@mariarani1556 Месяц назад
థాంక్స్ డాక్టర్ గారూ మంచి ఇన్ఫర్మేషన్, కాని మీరుజాగ్రతగా ఉడండి మూర్ఖులు ఏమైనా చేసారు
@lakshmidevi2122
@lakshmidevi2122 Месяц назад
7:58 8:01 8:03 8:04 8:04
@ET-si7rl
@ET-si7rl Месяц назад
@patibandlavenkatanarayana7547
@patibandlavenkatanarayana7547 Месяц назад
కరెక్ట్ గా వివరించారు డాక్టర్ గారు.మీకు ధన్యవాదాలు.
@subrahmanyeswararaopallapo8035
@subrahmanyeswararaopallapo8035 24 дня назад
మీకు కూడా ఏదో రుగ్మత రోగం వచ్చింది ఒకసారి చూపించుకొ డాక్టర్ గారు
@user-qq2rh3ie9z
@user-qq2rh3ie9z 16 дней назад
Normusukobhe😅😅😅😅😅😅
@sunk4624
@sunk4624 Месяц назад
You said what is exactly I wanted to say. All my wishes were true and dreams came true so far in my 43 years. Your video is one of them. I am waiting for OKKADU for AP, that okkadu might be CBN /LOKEsH/PEmmasani. Let us see. Liked kadapa mla madhavi reddy as leader with brain, ethics, guts, sense. Good people have to educate others like this video , raise their voice, fight against corruption, gundas, criminals , brainlessness
@ganevenkatarao7187
@ganevenkatarao7187 Месяц назад
ఈ నార్సి పర్శనాలిటీ డిజాస్టర్ కు అధికారం తోడైతే ఇక తిరుగేముంది.
@tasprasad1174
@tasprasad1174 Месяц назад
Long live AP. U r great Dr... take care.. God bless you...
@bonujagadeeswari2355
@bonujagadeeswari2355 Месяц назад
Toooo great
@Dinakar80
@Dinakar80 Месяц назад
వాడు 2004లో నే నార్సి అయ్యాడు ఆ నార్సీ తోనే కదా 43 వేల కోట్లు దోచుకున్నది తల్లి కి చెల్లి కి కూడా ఇస్తా అని చెప్పి వాళ్ళను నాకించాడు ఇప్పుడు సీఎం అయి పథకాల ద్వారా వచ్చే డబ్బులను తీసుకొనీ బతికే చిల్లర బిచ్చ గా చేసేసాడు ఇక మళ్ళీ వస్తె మనకి అడ్డొచ్చిన ఏ గాడిద గాన్ని అయినా చంపి జై జగన్ అని అంటే చాలు వాడుప్పొంగి పోయి ఇంకా ఎంతమందిని అయినా చంపించేలా సైకో మాదిరి అవుతాడు
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 Месяц назад
Very good explanation 🙏🙏🙏
@challagopal3847
@challagopal3847 25 дней назад
This doctor is most suitable to the same category
@rekhapv62
@rekhapv62 Месяц назад
Doctor garu మీకు శిరసు వంచి padabivandanaru🙏. మన రాష్ట్ర పరిస్థితిని ఇంత చక్కగా అరటిపండు తోలు ఉలిచి నట్లు అందరికి అర్థం అయ్యాట్లు చెప్పారు. మన రాస్తారాన్ని వైసీపీ కబంద హస్తం నుండి కాపాడుకోవాలంటే ఓటు ఒక్కటే. లేకపోతే మన రాష్ట్ర పరిస్థితి చాలా దారుణం గా మారుతుంది. మోడీ కావాల్సింది కూడా అదే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి sir🙏
@sudhakarmanne9715
@sudhakarmanne9715 Месяц назад
DOCTOR GARU ! MEE VISLESHANA ADBHUTHAM ,ATHYADBHUTHAM.🙏👏👌👣✌️
@vnagsuseela5652
@vnagsuseela5652 Месяц назад
మీడియా shoud రియలైజ్ their responsibility
@vbsnaidu1671
@vbsnaidu1671 Месяц назад
మంచి విషయాలు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకాలం ఒక "నార్సి"అనే రోగీస్ట్ సియం పాలనలో ఉన్నావన్నామాట
@balutanniru8256
@balutanniru8256 Месяц назад
డాక్టర్ గారు మీరు బాగా చెప్పారు సార్ ఈ సైకో పిచ్చి పట్టిన జనాన్ని ఎలాగైనా మార్చండి సార్ మీరు జాగ్రత్త సార్ థాంక్యూ థాంక్యూ సార్🙏🙏🙏🙏
@ramaiahvemu1459
@ramaiahvemu1459 Месяц назад
Please also explain the mentality of CBN garu, Dr.garu. It seems that you are the supporter of TDP. Why you are keeping silence all these days ? Politically motivated things will not work out. Doctor garu. I can also tell so many things about other polical parties.
@omsrisai3990
@omsrisai3990 Месяц назад
Excellent sir excellent. మీ మాటలను మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. యిలాంటి వాన్ని ఇంకా support చేసే ప్రజలను, ప్రధానిని, పోలీస్ లను, ఉద్యోగులను, సీబీఐ నీ, ఎలెక్షన్ కమిషన్ ను, కులగజ్జి ఎదవలను ఏమనాలి? వాళ్ళ మైండ్ సెట్ ను ఏమని నిర్వచించాలి? వీళ్ళ పైన ఇంకో వీడియో చెయ్యండి సర్. Hats off to you sir.
@madhaviParimi-lo9ee
@madhaviParimi-lo9ee Месяц назад
100%TRUE sir
@anandsagar8788
@anandsagar8788 Месяц назад
Ap ప్రజలు అభివృద్ధి కీ ఇచ్చే పార్టీ ని ఎన్నుకోవాలి అప్పుడు రాష్ట్రము బాగుపడుతుంది
@vittalravuru9619
@vittalravuru9619 Месяц назад
Great Sir, Chala important vishayam chepparu
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 Месяц назад
Sir మీరు చెప్పిన మాటలు అక్షర సత్యం 100%
@bhavanivasam9579
@bhavanivasam9579 Месяц назад
Very well said Doctor Garu👌! What all U spoke is 100% true. It's an eye & mind opening video to so many people who still believe & Support Psyco Jagan. Thank U Sir🙏!
@satyass9414
@satyass9414 28 дней назад
చాలా బాగా చెప్పారు గ్రేట్. ప్రజలు అర్ధం చేసుకోవాలి మారాలి
@dayanandraotangeda1708
@dayanandraotangeda1708 Месяц назад
True doctor garu I use to say psychological disorder but don't know about Naasi
@Anjali-oo7ze
@Anjali-oo7ze Месяц назад
Wow super ga చెప్పారు sir,
@user-vd2xe5bh5v
@user-vd2xe5bh5v Месяц назад
చాలా చక్కగా విశ్లేషించారు సార్
Далее
Backstage or result?😈🔥 @milanaroller
00:12
Просмотров 8 млн
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Просмотров 395 тыс.