Тёмный

జగన్ ప్రతిపక్ష హోదా పై, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం.. మంత్రి పయ్యావుల ఊహించని ప్రకటన... 

Amaravati Voice
Подписаться 487 тыс.
Просмотров 209 тыс.
50% 1

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
జగన్ ప్రతిపక్ష హోదా పై, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం.. మంత్రి పయ్యావుల ఊహించని ప్రకటన...
#chandrababu #jagan #assembly
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on RU-vid : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativ...

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 474   
@SatyanarayanaBongu-bd8cz
@SatyanarayanaBongu-bd8cz 3 месяца назад
Sir Payyavula garu your wonderful reply to the letter of Ex CM. It is your greatness.
@sridevisuryadevara8461
@sridevisuryadevara8461 3 месяца назад
Very nice Keshav garu 👏🏼👏🏼👏🏼
@srinivasulumc4416
@srinivasulumc4416 3 месяца назад
ప్రజలే తగిన బుద్ధి చెప్పారు.‌మళ్ళీ బూతుల సభా అవసరమా ?ఆ వోదాకీ అర్హత ఉందా?
@RadhaP-vp3cd
@RadhaP-vp3cd 3 месяца назад
గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ పని చేసినా ప్రతిపక్ష నాయకులకు గాని ప్రజలకు గాని కనీసం తెలియజేసే పని కూడా చేయలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి
@Vishwambhara
@Vishwambhara 3 месяца назад
వాడు అసెంబ్లీకి వస్తే ఎంత, రాకపోతే ఎంత? ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు కచ్చితంగా రావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని ప్రశ్నిస్తున్నాడు. అలా అనుకుంటే కూటమిలోని వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని కూడా ఎక్కడా లేదుగా!? టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీ ఎలాగూ ఉంది. కూటమిలో టీడీపీ తరువాత ఎక్కువ సీట్లు వచ్చినది జనసేన పార్టీకి. జనసేనకు ప్రతిపక్ష హోదా కల్పించి, ప్రస్తుత ప్రభుత్వ మంత్రి వర్గంలో లేనివారిలో ఒకరికి ఆ హోదా కల్పించండి. కర్ర విరగదు, పాము మాత్రం చస్తుంది.
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Wikipedia lo rule position clear gaa undi. Ysrcp ki prathipaksha hodaa raadu.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 3 месяца назад
Excellent super idia🎉🎉🎉 Good speach Keshav garu🎉
@Yuvaraj-y2g
@Yuvaraj-y2g 3 месяца назад
Q
@pvrswamy4912
@pvrswamy4912 3 месяца назад
Salahaa ichindi Prof.nageswar
@BB-sx9cd
@BB-sx9cd 3 месяца назад
ఈ తుగ్లక్ గారు కూడ 10 సక్కగా చద వలేదు అని ప్రజలు చెపు చున్నారు ఫాక్టినిజాం లో పుట్టి పెరిగారు కానీ చదువు కోలేదు జులాయిగా తి రు గారు ?
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree 3 месяца назад
ఈ మాత్రానికి రూల్సు అవసరం లే.సింపుల్ ప్రజా తీర్పే గీటురాయి.. jagan garu only MLA thatsal..తప్పుదారిలో వచ్చినవే ఈ 11 సీట్లు..ఇవి కూడా ప్రజలు కోరుకున్నవైతే కావు..చావు తప్పి కన్ను లొట్ట పోతే ఈయనకు ప్రతిపక్ష లీడరా..ఛ.ఛ సిగ్గులేక పోతే సరి..😂😂😂
@prasadmulupuri8714
@prasadmulupuri8714 3 месяца назад
Excellent reply by Payyavula. He is so knowledgeable.
@bobtino6832
@bobtino6832 3 месяца назад
Excellent. ...explanation
@RadhaP-vp3cd
@RadhaP-vp3cd 3 месяца назад
ప్రతిపక్ష హోదా ఇచ్చి పిల్లిని సంక ఎక్కించుకోవద్దు ప్రజాధనం వృధా చేయవద్దు గత ఐదు సంవత్సరాల్లో వాళ్లు మిమ్మల్ని ఎలా చూసారో అలాగే చూడండి.
@srinivasarao9238
@srinivasarao9238 3 месяца назад
ప్రతిపక్షం ఉండాల్సిందే,కానీ ఇంతటి దుర్మార్గపు ప్రతిపక్షం ఉండకూడదు.వీళ్ళు లేకపోతేనే శాసనసభలో ఉపయోగకరమైన చర్చలు జరుగుతాయి.వీల్లుంటే దరిద్రం.
@SrilathaNagadedi
@SrilathaNagadedi 3 месяца назад
Evarra durmargapu pratipaksha m
@adhivenkataramana714
@adhivenkataramana714 3 месяца назад
Ycp unte ap prejalanu gorrelu chestaaru😂😂😂😂
@srinivasarao9238
@srinivasarao9238 3 месяца назад
@@SrilathaNagadedi తెలిసే అడుగుతున్నావరా...
@nerallasrimannarayana1228
@nerallasrimannarayana1228 3 месяца назад
Very good sir andaraki నిజాలు తెలుస్తాయి.
@venkeswaraov2177
@venkeswaraov2177 3 месяца назад
ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఉండొచ్చు
@thotarajendrababu6929
@thotarajendrababu6929 3 месяца назад
సకల కోవిదుడు బహుశా అయన సలహా ఇచ్చి ఉంటారు .
@kalapatisekhar
@kalapatisekhar 3 месяца назад
Meeru soooper👌
@talarivenkatavijayalakshmi8153
@talarivenkatavijayalakshmi8153 3 месяца назад
నిన్న కార్ ఇచ్చేసరికి ఈ రోజూ హోదా అడుగుతున్నారు. ఎక్కడ ఎవరిని ఉంచాలో అక్కడ ఉంచాలి.
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 3 месяца назад
😂
@nvaradarajunaik1852
@nvaradarajunaik1852 3 месяца назад
Super sir
@Csr721
@Csr721 3 месяца назад
ఓడి పోయింది,జీర్ణించుకోలేక పోతున్నారు. ముగ్గురు పెళ్ళాలు, ప్యాకేజీ పర్సన్ అని, నాయకుల పెళ్ళాలను ఆడిపోసుకోటమేనా మీ రూల్స్ బుక్ ,జగన్ మంత్రి వర్యా.
@TalluriBvsatyanarayana
@TalluriBvsatyanarayana 3 месяца назад
Exlent study
@kanneswararaokanuri4913
@kanneswararaokanuri4913 3 месяца назад
ప్రజలు, వీడు ప్రతిపక్షానికి అర్హుడు కాదు అని నిర్ణయించారు ప్రతిపక్షం హోద అడుకుంటే వచ్చేది కాదు , నిర్ణేతలు ప్రజలు
@pandiphalguna4274
@pandiphalguna4274 3 месяца назад
Babu he was popular in india. He was contested alone as a lion
@abgroupinfo7100
@abgroupinfo7100 3 месяца назад
ఇంకా నయం... CM పోస్ట్ ఇస్తేనే అసెంబ్లీ కి వస్తాను... అని చెప్పలేదు.. నిబ్బగాడు..😂😂😂
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 3 месяца назад
చెత్త పై పన్ను వేసిన,సైకో చెత్త నా కొడుకు కి చెప్పినా అర్థం కాదు. సారీ పాత్రుడు గారు స్పీకర్ ఐపొయ్ తిట్టలేదు.ఆ బాస నాకు వ చ్చే సింది.
@lokeswararaomalla4016
@lokeswararaomalla4016 3 месяца назад
అబద్ధాల ముద్దుబిడ్డ మా జోగిమాయ్య
@ananda6878
@ananda6878 3 месяца назад
అయ్యా నాకు చదవడం రాయడం రాదే! అయితే మింగించుకో!.
@ramakrishnab5129
@ramakrishnab5129 3 месяца назад
Prajalu baga chepparu.
@gopalraomakarla492
@gopalraomakarla492 3 месяца назад
సైకోకి ప్రతిపక్ష హోదా ఇచ్చి కొరివితో తల గోకించుకోవాలా?
@vemunagaraju8621
@vemunagaraju8621 3 месяца назад
Padhavi lekapothe athanu radu eppudu jaganni gelipinchina prajalu athanitho potladali memu ninnu gelipinchindhi entlo kurchotaniki kadhu meeru asembliki vellandi ani potladali chi padhvi kavalanta padhavi neeku mla echaru santhosinchu
@MrBattulasridhar
@MrBattulasridhar 3 месяца назад
Keshav garu chaala smooth gaa ,polite gaa ichhi padesaru
@ranadheerreddy6107
@ranadheerreddy6107 3 месяца назад
Hats off sir well said
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 3 месяца назад
ఇవ్వొద్దు సార్ దయసేసి
@saiprasadkotha3889
@saiprasadkotha3889 3 месяца назад
మీరు మీ టైం వృధా చేస్తున్నారు
@SatyanarayanaGadde-o1s
@SatyanarayanaGadde-o1s 3 месяца назад
Wonderful awareness speech is real
@venkatapthirajudrm3622
@venkatapthirajudrm3622 3 месяца назад
జగన్ గారు పరిపాలన చేత కాక అయిదు సంవత్సరాలు నవ్వుల పలయ్యారు.ఓటమిని విజ్ణతతో స్వీకరించకుండా ఇప్పటికి నవ్వుల పాలవుతూనే ఉన్నారు.క్షవరం అయినా మీకు వివరణ తెలియటం లేదు
@suryaramakrishnaraogannava547
@suryaramakrishnaraogannava547 3 месяца назад
ఒకవేళ వచ్చిన కారుతో లోపలికి పంపకూడదు
@bevarabhujangarao
@bevarabhujangarao 3 месяца назад
Yes
@bevarabhujangarao
@bevarabhujangarao 3 месяца назад
Yes
@katakamanjaneyulu3607
@katakamanjaneyulu3607 3 месяца назад
ఉపేంద్ర ఉపేంద్ర అప్పుడు పార్లమెంట్ సభ్యుడు కాదు రాజ్యసభ సభ్యుడు
@venugopalasarmadugginapedd4457
@venugopalasarmadugginapedd4457 3 месяца назад
అన్నీ తెలుసు, ఊరికే diversion tactics by జగన్
@seshacharyuluvadapalli
@seshacharyuluvadapalli 3 месяца назад
Every politician should know indian constitution laws followed in indian democracy
@KeerthanaJ-e1v
@KeerthanaJ-e1v 3 месяца назад
JAITDPJAICBN JAILOKESH JAINBK JAINTR namaste 🙏 ♥️ ❤️
@nayak.b1739
@nayak.b1739 3 месяца назад
Good analisis unnadi unnattugaa chepparu. Ippatikaina letter raasina vaaru ardam chesukuntee santosham leekunte valla kharma anukovaali
@vijayaraghavacharyuluchila9686
@vijayaraghavacharyuluchila9686 3 месяца назад
Good analysis
@jyothisuma7552
@jyothisuma7552 3 месяца назад
Ex lent the speech sir
@subbareddycv8208
@subbareddycv8208 3 месяца назад
Sico,still sico without treatment. Financial corrupive without punishment, treated fair. Note this and take necessary action. Ok. Thank you.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 3 месяца назад
కేశవ గారు ee జగన్ మోహన్ రెడ్డి గారు మరరూ మరరూ జయ జయ జయ NAD కుటమి జయ జయ CBN గారు
@adilakshmimarumeni7184
@adilakshmimarumeni7184 3 месяца назад
Good sir, super, Baga, chepparu sir.
@anithapalla2068
@anithapalla2068 3 месяца назад
Correct ga chepparu sir
@vijayalakshmik4967
@vijayalakshmik4967 3 месяца назад
Excellent sir 👏👏 detailed explanation
@rkphysicsvijayawada8144
@rkphysicsvijayawada8144 3 месяца назад
Super.very nice explanation minister's sir 🙏👏👏👏
@chinnaiahchetty3604
@chinnaiahchetty3604 3 месяца назад
తుస తుస జగన్మోహన్ రెడ్డి
@nvhanumanthrao6594
@nvhanumanthrao6594 3 месяца назад
అసలు వైసీపీ తమ నాయకుడిని ఎన్నుకొని అసెంబ్లీకి తెలియజేసిందా?
@supersivachaitanya
@supersivachaitanya 3 месяца назад
Sir also in Gujarat, Sikkim, Manipur and Arunachal Pradesh, there are no leader of opposition officially
@ramakrishnab5129
@ramakrishnab5129 3 месяца назад
Chala baga chepparu. Meru speaker ite bagundedi.
@ramana446
@ramana446 3 месяца назад
Correct ga chepparu
@bavanarayanabezawada8729
@bavanarayanabezawada8729 3 месяца назад
పయ్యావుల కేశవ్ గారు మీ అభిప్రాయం తెలుపండి
@dekalyan7098
@dekalyan7098 3 месяца назад
Kesav gari's talking style is always good.
@csnr97
@csnr97 3 месяца назад
Superb.
@TheVktube
@TheVktube 3 месяца назад
Court caselu వాయిదా వెయ్యటానికి ఈ ప్రతిపక్ష హోదా అడగటం
@venkatparsad
@venkatparsad 3 месяца назад
Ponnavolu Sudhakar Reddy the great lawer without law.
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 3 месяца назад
ఆడు అన్నీ అబద్ధాలే చెబుతాడు 😂😂😂😂 నిజాలు వాడికి తెలియవు.
@BODA.JOSEPHBODA.JOSEPH-q5o
@BODA.JOSEPHBODA.JOSEPH-q5o 3 месяца назад
బ్రదర్! జగన్ అబద్ధాలు చెప్పేవాడైతే 2014 లోనే CM ఐయ్యేవాడు. అందుకే గతంలో 68 సీట్ల దగ్గరే ఆగిపోయాడు. ఆ విషయానికొస్తే చంద్రబాబు గురించి తెలుగు రెండు రాష్ట్రాలలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్పేస్తాడు మోసగాడని ఇది నిజం. NTR గారే స్వయంగా చంద్రబాబు మోసం చేశాడని చెప్పి ఇంటర్వ్యూలో ఏడ్చారు. ఇక ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నారా వారిదే తప్ప నందమూరి వారిది అవ్వదు. ఇది మోసం కాదా!
@narayansurya2250
@narayansurya2250 3 месяца назад
సైకో జగన్ రెడ్డి ఇంకా మార లేదు.మంచి సలహాదారులను పెట్టుకో జగన్ రెడ్డి.ఐదేళ్ళు సీఎం గా చేసి ఏమి నేర్చుకొన్నావు. 175 లో 10 వ వంతు అంటే 17 సీట్లు రావాలి కదా సై కో రెడ్డి YCP కి.
@kolantlaeswrappa200
@kolantlaeswrappa200 Месяц назад
Very good explanation respected sir
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 3 месяца назад
వయ్యపుల గారు CBN wonderful good decisions 5000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari HODA letter
@tammanaprasad5052
@tammanaprasad5052 3 месяца назад
Wants to avoid court attendance in the name of opposite leader
@sreevenkateshpendyala6549
@sreevenkateshpendyala6549 3 месяца назад
అన్నా... మనo ఇక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.. ఇన్ని చెబితే తలకెక్కవు... ప్రతిపక్ష నేతగా కుదురుతుందా...లేదా..that's it
@Srinivaschary333
@Srinivaschary333 3 месяца назад
జై శ్రీరామ్ 🚩జై భారత్ 🚩🇮🇳🏹 🌍 జై బీజేపీ 🌷🔥🌷 NDA 🙏కూటమి 💐🌷
@yaswanthkumar2004
@yaswanthkumar2004 3 месяца назад
Superb explain 🎉🎉🎉
@DontikurthiSriram
@DontikurthiSriram 3 месяца назад
Good advice sir
@ramkumar334mec
@ramkumar334mec 3 месяца назад
Keshav garu....thank you very much for speaking with respectable words....hope all NDA-AP ministers and MLAs will follow this kind of speeches instead of Scolding and Beeps
@555Balakrishna
@555Balakrishna 3 месяца назад
Perfect detailed explanation sir.. hatsoff.. this clearly shows the difference between ycp leaders and tdp leaders..
@KrishnaiahJanapati
@KrishnaiahJanapati 3 месяца назад
Yes jaganku prathipaksha hodakuda undakudadu,ippudunna assembly gourava sabha ycp kouravasabhakaadu.baaga chepparu sir🙏🙏🙏🙏🙏🙏.
@guruprasad-jj2rk
@guruprasad-jj2rk 3 месяца назад
Yes
@suekandula1909
@suekandula1909 3 месяца назад
👍🙏
@nagendraraochittiboyina5489
@nagendraraochittiboyina5489 3 месяца назад
Prof nagu salaha
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 3 месяца назад
Very well said Sri Kesavjigaru
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 3 месяца назад
.He may come he may not come to Assembly.No bothrisation to public.He says everything lies.
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 3 месяца назад
సర్.. ఇంతలా చెప్పాలా. అతను సీఎం గా చేసేరు కదా. తెలిసే ఉంటా ది.
@NageswaraRao-b3q
@NageswaraRao-b3q 3 месяца назад
Good decision
@mgc3211
@mgc3211 3 месяца назад
ఇంత హుందాతనం గా మాట్లాడే ప్రెస్ మీట్లు చూసి ఐదు సంవత్సరాల యింది,ఇది బాబు గారి క్రమశిక్షణ గల సైన్యము
@pkpkpkpkpkpkpkmar-qe6on
@pkpkpkpkpkpkpkmar-qe6on 3 месяца назад
అనంత సింహం పయ్యావులగారు... పరిటాల గారు... పయ్యావుల వాగ్దాటి ముందు, జ్ఞానం ముందు, చదువు ముందు, మర్యాద ముందు. నువ్వు ఎంత జఫ్ఫా జగన్ అధికారం కోసమే పడి పోయే, చంపేసే.. మెంటల్ గాడివి.. స్వార్థ పరుడు,, ప్రజస్వామ్యం అర్థం కూడా తెలియని అజ్ఞానివి, అహంకారివి.. నువ్వు ఎవరో చెప్పనా...son of ysr అదే ని బ్రతుకు... నీతి లేదు, నిజాయితీ లేదు.
@srinivasaraopathi6555
@srinivasaraopathi6555 3 месяца назад
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నే మంచిది.ఏకపక్షంగా మీ అంతట మీరే సభలో తీర్మానాలు చేసుకొండి.జనాలు 2029 లో ప్రజాతీర్పుకు వెళదాం
@InstaGram12-l3r
@InstaGram12-l3r 3 месяца назад
Y
@haranadhpatchava1962
@haranadhpatchava1962 3 месяца назад
Kesav gaaru you needn’t mention him as jagan gaaru it’s waste to salute him as garu
@ramkumar334mec
@ramkumar334mec 3 месяца назад
No brother that's the difference what we have to observe ....it's correct what Keshav garu is said.. He is following CBN's culture not to speak anyone without respect.
@srmurty2926
@srmurty2926 3 месяца назад
ఖాళీ ఉన్నవారికి సమాధానం చప్పడం అనౌసరం, మొదటి వారికి సమాధానం చెపితే అర్థమవుతుంది, వారు మాజీ ముఖ్యమంత్రి గారు, మరియు మూడుసార్లు శాసనసభ సబ్యులుగా, ఒక సారి కడప లోక్ సభకి సబ్యులు ఎన్నిక అయినారు, ఇలాంటి లేఖలు వలన మిమ్మల్ని తప్పుత్రోవ పట్టీస్తూన్మారు,😅
@nayak.b1739
@nayak.b1739 3 месяца назад
Super payyavulu gaaru. Pratipaksha hooda unna jagan arhudu kaadu. Jagan maatlaade maatalu Anni abaddalee
@kalyanpavani9726
@kalyanpavani9726 3 месяца назад
Left and right bhale icharu kesav garu vadiki..
@rajanedunuri316
@rajanedunuri316 3 месяца назад
ఇవన్నీ రూల్స్ లో వున్నాయి
@tadakalanarasimha1931
@tadakalanarasimha1931 3 месяца назад
Supar chepav anna
@somelilakshmayya9172
@somelilakshmayya9172 3 месяца назад
ప్రతిపక్షం కాదు బంగాళాఖాతంలో కొట్టుకుపోయాడు ఆయనకు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనర్హుడు ప్రజలు తీర్పు
@vadalibharathi6907
@vadalibharathi6907 3 месяца назад
Excellent study
@SmilingAnglerfish-lg5cl
@SmilingAnglerfish-lg5cl 3 месяца назад
నవ రంద్రాల చైర్మన్ నారాయణ మూర్తి గారు రాసి ఉంటారు. వారు చాలా అతి తెలివిగలవారు. గడ్డి తిని తిని అన్నం మొహం మొత్తింది. వారికి అదే పెట్టాలి.
@mohanrao4339
@mohanrao4339 3 месяца назад
Best answer to jagan by kesav garu
@chandramohanatla2352
@chandramohanatla2352 3 месяца назад
This is truly by the Constitution rule.. There is no way to get the chance
@ALLINONE-em4tu
@ALLINONE-em4tu 3 месяца назад
కిక్ దొబ్బింది పో నేను అసెంబ్లీకి రాను🎉
@bangarrajualluri2156
@bangarrajualluri2156 3 месяца назад
Caractgachepparu Jagan ki prathi paksa hodha lekunda chesindhi prajalu adhi marchi poyi eedho matladu chunnaru jagan.
@kanchibhotlachandrasekhar1420
@kanchibhotlachandrasekhar1420 3 месяца назад
ఆ profiser నాగేశ్వరరావు గారికి కూడా ఒక copy pampandi
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 3 месяца назад
మీరు చేసే విశ్లేషణ. ప్రొఫెసర్ నాగేశ్వర్ రూల్స్ విశ్లేషణ భిన్నంగా ఉన్నాయి. దయచేసి మీడియా లో డిబేట్ చేసి ప్రజలకు తెలియచేయండి. ప్రజలను వెర్రోళ్లు చేయకండి.
@srinivasuvardhineedi1743
@srinivasuvardhineedi1743 3 месяца назад
Sir Jagan తెలియక కాదు, కూటమి నీ తప్పు దోవలో పెట్టి అక్రమర్జనను తరలిస్తాంటుంది
@wisdom2885
@wisdom2885 3 месяца назад
అయ్యా మీరు జగన్ గారి మాటలను పరిగణనలోకి తీసుకోకండి...11మంది MLA గల పార్టీ కి ప్రతిపక్ష హోదా కనక ఇస్తే ఆ హోదాకి విలువ తగ్గుతుంది...ఆ మాటల్లో నిజాయితీ లేదు ఎలాగైనా గుర్తింప పొందాలని తాపత్రయం (లేదంటే ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు మర్చిపోతారని భయం)... ప్రతిపక్ష లేక పోతే నష్టం ఏమిలేదు ...
@rameshnaikful
@rameshnaikful 3 месяца назад
Digujarudu thanam
@davidsundaram354
@davidsundaram354 3 месяца назад
Your way of talking is good ,that how a
@mangapathiraob6871
@mangapathiraob6871 3 месяца назад
Kesav garu. Nenu me అభిమానిని
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 3 месяца назад
జ.మో.రె. 10th class లో first class student గా ఎలా నిలిచాడో అన్న విషయం అర్థం కావడం లేదు. ప్రతిపక్ష నాయకుని హోదా లేకుంటే ప్రజాసమస్యలను చట్టసభలలో ప్రస్థావించడం వీలుపడదని భావించేపక్షంలో, తన MLA పదవికి రాజీనామా చేయగల అవకాశం జ.మో.రె. కు ఉండనే ఉన్నదిగా. తాను ఒక పెద్ద ' గజనీ ' అని మరోమారు ఋజువు చేసుకున్నాడు. ఇంత మహావేదావిని ఎక్కడ ఉంచవలసి ఉంటుందంటారు? ఇంతటి మూర్ఠపు (విచిత్రాతి విచిత్ర) వాదాలను తెరపైకి తెస్తున్న ఇటువంటి మహామేధావిని చట్టసభా ప్రవేశానికి (MLA గా disqualify) అనర్హునిగా ప్రకటించ గల అవకాశాలు ఏవైనా ఉండి ఉంటే వాటిని సత్వరం ఆచరణలోకి తేవడం శ్రేయస్కరం కాగలదు. ఏదో ఒక రకంగా తన పేరు జనాల నోళ్ళలో నానే విధంగా చేయాలని కాబోలు ఈయన దుగ్ధ అంతా. జ.మో.రె. ను మరీ ఇంత చవట, దద్దమ్మలా భావించడం అవివేకం కాగలదు.ఇది ఒక రకమైన stratagy. తాను ఇంతకు మునుపు ప్రచారంలోకి తెచ్చిన ' రివర్స్ టెండరింగ్ ' కు దీనికి దగ్గరి పోలిక ఉన్నట్లుగా గోచరిస్థున్నది నామటుకు నాకు.ధ
@murthy2722
@murthy2722 3 месяца назад
40 శాతం ఓట్లు కాదు కావాల్సింది 10 శాతానికి మించిన సీట్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని లోక్ సభలో స్పీకర్ గారు మొదటి దశలోనే తెలిపారు 😮😮😮😮😮😮😮😮
Далее
+1000 Aura For This Save! 🥵
00:19
Просмотров 9 млн