Тёмный

జగన్ ప్రెస్ మీట్ పెట్టి గంట అవ్వకుండానే ఢిల్లీ నుంచి మోడీ ద్వారా షాక్ ఇచ్చిన చంద్రబాబు | CHandrababu 

News25 Telugu
Подписаться 328 тыс.
Просмотров 322 тыс.
50% 1

జగన్ ప్రెస్ మీట్ పెట్టి గంట అవ్వకుండానే ఢిల్లీ నుంచి మోడీ ద్వారా భారీ షాక్ ఇచ్చిన చంద్రబాబు | CHandrababu
#chandrababu #ysjagan #pmmodi

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 303   
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 3 месяца назад
అధికారంలో ఉన్నపుడు ఒక సారి ప్రెస్ మీట్ పెట్టలేదు కానీ, అధికారం లో లేనపుడు మాత్రం ప్రెస్ గుర్తుకు వచ్చింది.
@satyanarayanabhogi3248
@satyanarayanabhogi3248 3 месяца назад
మీరన్నది నిజమే సోదరా! అందుకారణంగా మీకు జరిగిన నష్టం ఏమైనా ఉందా? నిజమే జగన్ తప్పులు చేశాడు కావునే ఓడించారు. అభివృద్ధి అంటే శీదిలమైపోయిన స్కూళ్లు క్రొత్త స్కూళ్లు నిర్మించి కార్పొరేట్ స్థాయి ఫర్నిచర్ ఇచ్చారు అది అభివృద్ధి కాదా? 17 medical college లు, 3 నౌకాశ్రమాలు, 3 Airportలు మొ. అభివృద్ధికాదా? నిరుపేదలకు 3 పూటలా బోజనంకోసం ఆర్థిక సహాయం ఇచ్చారు ఇలాంటివి ఎన్నో చేసారు. అవి మంచి పనులు కాబట్టే చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. జగన్ ఇచ్చినప్పుడు అవి నాశనకారి అని దుష్ప్రచారం చేశాడు, ఇప్పుడు అవే కొనసాగిస్తున్నాడు. ఏం 14 సం. ఈమంచిపణులు గుర్తుకురాలేదా? జగన్ ఈ విధంగా పేదల ఆకలి తీర్చినాక అప్పుడు గుర్తొచ్చిందా? ఆత్మ సాక్షిగా మంచి చెడులు చెప్పాలి, అప్పుడే మనం మనుషులక్రింద లెక్క సోదారా! మనకు అభిమానం వున్న నాయకునికి మద్ధత్తూ ఇవ్వాలి, కానీ నిజాలు ఒప్పుకోవాలి తమ్ము
@RKdreamhomes
@RKdreamhomes 3 месяца назад
మీరు చాలా మెచ్యూర్ గా మాట్లాడుతున్నారు very good శ్రీనివాస్ రెడ్డి గారు జగన్ పిన్నెల్లి ని విమర్శిస్తూ వాళ్ళని ఎక్కడ హేళన చేయకుండా గారు అని సంభోదిస్తున్నారు
@CsubramanyamNaidu-ti9kc
@CsubramanyamNaidu-ti9kc 3 месяца назад
Very clear message.to.syco congratulations sir Sri sreenivasulu.Reddygaru.goodmorning
@bharathiduggineni4334
@bharathiduggineni4334 3 месяца назад
పిన్నెల్లి ఒక దుర్మార్గుడు గుంటూరు ప్రజలకు తెలుసు
@dsrk8707
@dsrk8707 3 месяца назад
Correct ga chepparu
@srinivasarao179
@srinivasarao179 3 месяца назад
Good SPEECH for TRUTH
@svreddy4883
@svreddy4883 3 месяца назад
ఒక నేరస్థుడు A1 నేరస్తుల ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు
@benarjeegarapati3240
@benarjeegarapati3240 3 месяца назад
బాబు గారి ని జై లు లో పెట్టి నపుడు మొలకాత్ వారానికి. రెండు రోజులు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు. రోజు మొలకాత్ తీసు కుంటు న్నారు
@gangadharrokkam
@gangadharrokkam 3 месяца назад
yento ardamu kavatledu, CBN garu, marchi poyina manamu marchipolekha pothunnamu, gathamu
@gopichandmandava7614
@gopichandmandava7614 3 месяца назад
Super
@mohanrao358
@mohanrao358 3 месяца назад
Modi gaari shock యెక్కడా కనపడలేదు . యెందుకు ఇటువంటి headlines పెడతారు,,verripappa
@varaprasadannavajhala3122
@varaprasadannavajhala3122 3 месяца назад
You will be there to look into the screen and put your vedio like this and lision Lok Shaba about comment of Ashok Banerjees allegations.
@TirupaiahaTirupaiha
@TirupaiahaTirupaiha 3 месяца назад
🙏👍👍👌👌👌✌🏻✌🏻🙏
@raghavaraomanyapu1594
@raghavaraomanyapu1594 3 месяца назад
మరి ఇవన్నీ జగన్ చేస్తే / చేయిస్తే ఇంకా అతన్ని బయట ఎందుకు ఉంచారు….. భయమా?…
@danerakesh9747
@danerakesh9747 3 месяца назад
Poye time degraa unndhile hyd poye time start avuthunndhi vaditho pattu miru kuda vellandi ala chudali anukunnte
@srigandham3769
@srigandham3769 3 месяца назад
Correct sir. Jagan and his team are under lots of frustration , jagan and co ni thondara ga jail pettandi sir, Andaru kalisi jail lo bhajan chesukuntaaru Sir,
@Karma1480-x3v
@Karma1480-x3v 3 месяца назад
Nev em manisive recent 4 ladies champagne, Adi kanapaledu
@GodGrace-y1u
@GodGrace-y1u 3 месяца назад
మరి జగన్, ప్రెస్ మీట్, జైలు దగ్గర పెడితే, వార్నింగ్ ఇవ్వాలి ఇసక మీద, లిక్కర్ మీద, జగన్ కి నోటీసు ఇవ్వలేదేమి
@Hinduball
@Hinduball 2 месяца назад
జరా అగు దొర. . A దొంగనాకిడుకుని వదిలేదు లేదు
@NageswaraRaoKopparthi-oz1nr
@NageswaraRaoKopparthi-oz1nr 3 месяца назад
పిన్నెల్లి ని జైలు లో ఎందుకు పెట్టారు, కేవలం న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మాత్రమే జైలు లో పెట్టారు
@chinnigeetha5222
@chinnigeetha5222 3 месяца назад
Super ga matldaru
@mvrr2270
@mvrr2270 3 месяца назад
జై ఎన్డీయే కూటమి 🚲🌹🪴
@HemaReddyGowni-h2c
@HemaReddyGowni-h2c 3 месяца назад
పోస్ట్ కి సంబంధం లేని హెడ్ లైన్ పెట్టేది ఏందిరా స్వామి?😅😅😅😅😅
@santhibabugollapalli4699
@santhibabugollapalli4699 3 месяца назад
Jai CBN
@ABDULGAFFAR-ij1ve
@ABDULGAFFAR-ij1ve 3 месяца назад
చాలా కరెక్ట్ గా చెప్పారు సార్. కానీ దురదృష్టం ఏమిటంటే వారికి ఇదేమి అర్థం కావడంలేదు. రాజధాని ఎక్కడ? మూడు రాజధానులు అన్నారు.అవి కూడా లేవే.ఒక్క రాజధాని,లో కూడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.ఏదైనా పని ఉండి రాజ దాని కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
@vijayasankarallena761
@vijayasankarallena761 3 месяца назад
ఎన్నికలే నిక్కచ్చిగా జరగలేదట!
@madanmohan5910
@madanmohan5910 3 месяца назад
అసలు మన ఎన్నికల రూల్స్ లో అన్ని బొక్కలే. 30 కేసులు ఉన్న వ్యక్తి ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడు. ఇది అర్జెంటుగా మార్చాలి.
@lakshminarayana4259
@lakshminarayana4259 3 месяца назад
Psyco rigging 04 times won
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 3 месяца назад
Rigging adhikaramlo vunnavaallu chesthara,? Prathioaksham vaallu chesthara? Avakasam yevariki vuntundhi? Prajalaki theliyadha Jagan.
@bangikrishna51
@bangikrishna51 3 месяца назад
Ma devudu maa nijamyna nayakudu cbn garu eydhi chesina yela chesina abhivrudhini bhavithanu vuddesinchi prasthutham vunna prajalaku nyayam jarigela chesthadu edhi memu pranalatho vunnantha varaku nammutham jai TDP
@gummallavisweswararao3934
@gummallavisweswararao3934 3 месяца назад
👌👍💪
@swathykommury
@swathykommury 3 месяца назад
Chala Baga gauravam ga matladarau.andariki chala gauravam icharu
@raghuvpatnaik2196
@raghuvpatnaik2196 3 месяца назад
Goddali- Baabai ., Kodi katthi - Srinu ,. Katha laaga CHEDDHAM Anukuntunnademo 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
@BRamulu-dk5mp
@BRamulu-dk5mp 3 месяца назад
మంచిగా మాట్లాడారు
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi 3 месяца назад
420donga ycp patem beach Siko420
@VeerareddySanampudi
@VeerareddySanampudi 3 месяца назад
2014 లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమి అయింది, చేశార
@VeerareddySanampudi
@VeerareddySanampudi 3 месяца назад
2014 లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమి అయింది, చేశార
@VeerareddySanampudi
@VeerareddySanampudi 3 месяца назад
2014 లో ఇచ్చిన రుణమాఫీ హామీ ఏమి అయింది, చేశార
@pathrudump2998
@pathrudump2998 3 месяца назад
TDP and JSP and BJP should atleast realize and taken action as per law. Dont leave any culprit in any case. Everyone knows what jagan and his party done for five yrs if no action is taken then public will take action. All the three party wants to be in polictics immediate to be taken.
@sudharanikotha2369
@sudharanikotha2369 3 месяца назад
Jagan ni arrest cheyandi appudu wife Bharathi odarpu chesthudhi
@meghalamani232
@meghalamani232 3 месяца назад
Ap lo అరాచకం బాగా చేస్తున్నారు
@rajababunamburi6906
@rajababunamburi6906 3 месяца назад
Sir election result ముందు I PACK వాళ్ళ దగ్గర స్పీచ్ వింటే చాలు. ఈరోజు మాట్లాడిన దానికి తోడు.Fear Fear Fear.self defence.
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 3 месяца назад
Jagan can not change mindset . He digested factionist ideology . His words have no value .
@revivalmediahopeinjesusindia
@revivalmediahopeinjesusindia 3 месяца назад
Jagan factionist ayithe okkadu undadh
@mangusavara3829
@mangusavara3829 3 месяца назад
మీ టీడీపీ వాళ్ళే చెప్పాలి..... నీతులు....
@radhakrishnanalajala9798
@radhakrishnanalajala9798 3 месяца назад
Enduku meru gharu antaru vale mo maryadalekunda vayasukuda chudakunda perulutho sambodesthunnaru
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 3 месяца назад
Cbn meda maku nammakam vundi
@sathyanarayanats8526
@sathyanarayanats8526 3 месяца назад
First Jagan Mohan Reddy ni Arrest Chesi Bhokkalopettanddi. Appude APki saswatha pariharamu. Press meet petti upanyasalu cheppadam kaadu. Dayachesi upanyasalu aapanddi, baaga thondaruga panicheyanddi.
@swaruparani3478
@swaruparani3478 3 месяца назад
Evm టాంపరింగ్ సాధ్యమేనా.అసాధ్యం మా
@VijayaLakshmi-ww1qi
@VijayaLakshmi-ww1qi 3 месяца назад
Jagan ni arrest cheyandi. Vaadiki budhdhi radhu.
@ramachunduru7556
@ramachunduru7556 3 месяца назад
Our actions should speak
@vijaychandra3159
@vijaychandra3159 3 месяца назад
Donnt tak nonsans
@drsasank
@drsasank 3 месяца назад
Pl talk about development of AP only Don’t just spend time YCP already rejected by people
@Jayakrishna350
@Jayakrishna350 2 месяца назад
ఈ సార్.. మీ Tdp & కూటమి.. సాధ్యం కానీ హామీలు నెల కి 3 గ్యాస్, 4000,1500,3000, ఫ్రీ బస్సు, 20 లక్షలు ఉద్యోగం.. అంటే జనాలు ఆశ కలిగి. ఓట్లు వేశారు.... మీరు ఓ ఓ ఓ ప్రసంగం లు కదా
@jahnavitalluri-cc2pm
@jahnavitalluri-cc2pm 3 месяца назад
Please stop adressing jagan as EXCM, HE IS JUST YSRCP HEAD..
@vikramkumar27
@vikramkumar27 3 месяца назад
It's a courtesy that every one has to maintain.
@ushak7225
@ushak7225 3 месяца назад
Jagan is supposed to condemn the way pinnelli behaved. Instead of that, he went to see him and console him . This shows how unwise Jagan is
@satyanarayanareddyjaggavar6787
@satyanarayanareddyjaggavar6787 3 месяца назад
మోడీ తన దత్తత పుత్రుడికి షాక్ ఇస్తాడా...? మోడీ అండతోనే కదా జగన్ కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా ఐదేళ్లు అడ్డుకున్నాడు ...? నేడు కూడా జగన్ పక్షానే ఉంటాడు...? మోడీ ఒక స్వార్ధ పరుడు...?
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 3 месяца назад
Anni chystaru evaru adagakandi
@ramakrishnaa3890
@ramakrishnaa3890 3 месяца назад
వారి మీద మెతక వైఖరి పనిచేయదు,....
@ramanaraoangara801
@ramanaraoangara801 3 месяца назад
The worst former CM, has no shameful for his pressnote
@revivalmediahopeinjesusindia
@revivalmediahopeinjesusindia 3 месяца назад
Neeku undha shame
@pulipatiramesh1056
@pulipatiramesh1056 3 месяца назад
సార్ మీరు రీజనబుల్ మాట్లాడాలరు
@pulipatiramesh1056
@pulipatiramesh1056 3 месяца назад
ప్రశాంతంగా ప్రెసెంట్ చేశారు 🎉
@rajababunamburi6906
@rajababunamburi6906 3 месяца назад
మీరు మీ పాలన పై concentrste చెయండి. అభివృద్ధి కార్యక్రమాలు చాలా వున్నాయి మీ పార్టి is for construction not for distruction
@sriharitirumala5807
@sriharitirumala5807 3 месяца назад
Meeru very dangerous party'dhongaparty.jai jagan
@swarnamorusupalli2258
@swarnamorusupalli2258 3 месяца назад
jai kottara ap mottam vade theesukoni andharini champi daham teerchukotademo
@ramesh654
@ramesh654 3 месяца назад
Still YSRCP gets 11 seats, unfortunate of AP People
@ThinkPlease-l3f
@ThinkPlease-l3f 3 месяца назад
Land kabjas started by TDP politicians. Police don’t do anything to them. It is worse now.
@ramamohanreddy9369
@ramamohanreddy9369 3 месяца назад
భజన మాని రాష్ట్ర అభిృద్ధి గురించి మాట్లాదండి
@sailaja8889
@sailaja8889 3 месяца назад
మీరెన్ని చెప్పిన వాళ్లకు అర్థం కాదు సార్. Waste
@narayanraoallu8819
@narayanraoallu8819 3 месяца назад
Evmlu dwansam chesinodiki samardistunnadante veediki election commission ventane loniki Ettinger padeyali
@SrinuvasRao-xv1lw
@SrinuvasRao-xv1lw 3 месяца назад
1st raythubarosa2ndthalliki vandanam appudu?
@AcharyaNanduri
@AcharyaNanduri 3 месяца назад
ఢిల్లీ నుంచి మోడీ ద్వారా షాక్ ఇచ్చిన చంద్రబాబు | CHandrababu ఏమి చెప్పాడు మోడీ మీరు గదేమీ చెప్పలేదే టైటిలు తప్ప
@SatyanarayanaPeddireddy-z3t
@SatyanarayanaPeddireddy-z3t 3 месяца назад
Some politicians never realise.
@bathulasrinivas7691
@bathulasrinivas7691 3 месяца назад
పోస్ట్ కి headline కి సంబధం లేదు, కొంచెం చూసుకోండి
@kngramulu670
@kngramulu670 3 месяца назад
Donga Dongatone kalustadu, Rowdy Rowdy tone kalustadu Jagan nirupinsukunadu papam.
@pavanprabhascd_95
@pavanprabhascd_95 3 месяца назад
CBN jail ki poledha senior NTR garini vennupotu podichi champindhi evaru ayya
@raghukumar4688
@raghukumar4688 3 месяца назад
పాపం ప్రెస్టేషన్ ఎక్కువయ్యింది. ... Y. Sulu.
@NirmalaDevi-mc3gs
@NirmalaDevi-mc3gs 3 месяца назад
Vaadiki mind dobbinatlundi. Odipoyinaa vaadiki siggu raledhu. Aa kukkanu vadileyadam better. Vilivivvakoodadhu.
@prathapreddy3901
@prathapreddy3901 3 месяца назад
రామకృష్ణ రెడ్డి ఒక రౌడి వాడికి ఎ౦దుకయ్య రాజకీయాలు
@SLC7258
@SLC7258 3 месяца назад
TDP and CBN gari fair politics will be a problem for him from J420 .. jagan gadini lopaleyyakapothe vadu malli vidhvamsa kanda cheyagala neechudu
@subbaraokv4629
@subbaraokv4629 3 месяца назад
Jagan rakshasa palana ni prajalu cause ninny ghoranga odincharu.nex 2029lo kuda odipothavu.
@rc_sho
@rc_sho 3 месяца назад
Sir. Why do you still adress them 'Garu', they don't deserve.
@manarastrannidesannimanama8174
@manarastrannidesannimanama8174 3 месяца назад
Yes, Pinnelli was taken in his own car with lot of respect. I didn’t understand how that is correct. In contrast, CBN gaaru being CM for 14 years, was arrested in totally fake case without showing any prima facie evidence, no reason shown, was taken in police vehicle. What a shame of democracy that is, what a mockery of law and constitution! It is disgraceful and disgusting!
@mpurushotham9492
@mpurushotham9492 3 месяца назад
Pinnilli.. Peddade.. Nerastudu...
@sureshkumarparankusam2697
@sureshkumarparankusam2697 3 месяца назад
దీనికన్నా తాతలాగ మీరంతా అయ్యారురా ఈ.వి.ఎమ్ బ్యాచ్.
@vishnuleel111
@vishnuleel111 3 месяца назад
తెలుగు కూడా రాదు..
@mkurmachari2916
@mkurmachari2916 3 месяца назад
Idhi padhi chotla jarigindhi avem chupincharu, meeru yco karyakarthalu chesinavi kanpinchadam ledha, 5 years ycp chesinadhi, 10 rojullo chesi chupincharu, aapavayya babu pravachanalu
@bchandrasekharnaidu
@bchandrasekharnaidu 3 месяца назад
Lion C B N ,power star pawankalyan, BJP purandeswari garu ,
@madhusudanaraovydadi2967
@madhusudanaraovydadi2967 3 месяца назад
When should you have to implement your super Six, don't talk unnecessary things, people are eagerly waiting for super six.
@gonuguntlaramanji9497
@gonuguntlaramanji9497 3 месяца назад
Super bro
@hemasudharshanreddy3639
@hemasudharshanreddy3639 3 месяца назад
God bless you jagan Annaiyaa...❤❤❤❤❤❤
@dsrk8707
@dsrk8707 3 месяца назад
Frustration Waste YSRCP
@khasimshaik9477
@khasimshaik9477 3 месяца назад
తొందరలోనే‌ జైలు‌ ప్రాప్తి
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 3 месяца назад
Sir in your leaders regime what about violences in AP from 4th June till today. Talk on that.
@ravinanduru8215
@ravinanduru8215 3 месяца назад
Modiji will never be against YSJ, what ever may be the situation and status! His biased empathy on YSJ is extraordinary
@anilganeshsrungarapati9466
@anilganeshsrungarapati9466 3 месяца назад
Ntr ఆత్మ రావల్సిందే.
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 3 месяца назад
EVM yevaru dvamsam chysena edi paresty ga vundali
@murthykuchimanchi5356
@murthykuchimanchi5356 3 месяца назад
1 month kuda avvalydu cbn garu super 6 gurinchy kangarupada kandi cbn anni chystaru
@crazyman7094
@crazyman7094 3 месяца назад
Who ever register FRI they should not allowed to come politics, Criminal acts has to change
@jeevitheswarivajja3769
@jeevitheswarivajja3769 3 месяца назад
Vaadi gurinchi enduku bro
@sridevidandamudi9704
@sridevidandamudi9704 3 месяца назад
Whynot 175 ani mukki muligi 11 sadhknchi prathipaksha hoda kuda pogottukkunna samanya mla ki enduku meeru answer chesthunnaru. First of all aa jaggadu opposition lo ledu. Vadiki respond avvakandi plz
@kosuriradhakrishna1338
@kosuriradhakrishna1338 2 месяца назад
నేరస్థుడు నేరస్థుడు రాసుకుంటే కేసులు రాలుతాయి.
@madhusudhanarao1639
@madhusudhanarao1639 3 месяца назад
❤ 100% Facts 🎉
@nandarangaiah9858
@nandarangaiah9858 3 месяца назад
It not frustration. What Meena had done in election day. What did he say after election . Stop we have seen CBN Charecter .He deceit. He told many times SC St Bc insult them. Sollu how much money had taken by Ur ground roadies
@KorrapatiRaghavendraRao-v9d
@KorrapatiRaghavendraRao-v9d 3 месяца назад
Why do you add "garu" with Ramakrishna Reddy 's name ? Not pettelu , but EVM . Your comments are good .
@santaraoyoutubechannel4125
@santaraoyoutubechannel4125 3 месяца назад
Inka late enduku chestunnaru babu Garu Jagan akramalanni bhayataku teesi lopala life veyyandi please sir meeku dandam pedatanu
@bvenkataramana6585
@bvenkataramana6585 3 месяца назад
Kadapa Zilla adhyaksudu chalabaaga maatladaaru
@satyanarayanatheeda9063
@satyanarayanatheeda9063 3 месяца назад
If he thinks he can do anything, well the courts will take their time to make justice to him, i don't know the politics, but still he thinks he can manage that. There is super power the almighty he can't escape from him. He will be definitely dealt by him. I am now waiting to see his destiny as earliest possible. God saves us and the same god will crusify also, he should know now at least.
@sraghukumar77
@sraghukumar77 3 месяца назад
జగన్ great leaders of AP can do anything for AP
Далее
Учёные из Тринидад и Тобаго
00:23
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 6 млн