Тёмный

జగన్ ఫస్ట్ మీటింగ్ లో ప్రజావేదిక కూల్చేయండి అనగానే ... LV Subramanyam | Mahaa News 

Mahaa News
Подписаться 2,3 млн
Просмотров 783 тыс.
50% 1

#mahaanews #mahaanewslive #mahaatelugunews
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

29 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@bhanuprasad734
@bhanuprasad734 29 дней назад
సార్ టిడిపి గవర్నమెంట్ లో మీకు జరిగిన ఇన్సి డెంట్ ఒకటి కేశినేని నానీ మీ ఆఫీస్ కి వచ్చి ఆయన ట్రావెల్స్ కి సంబంధించిన విషయంలో ఆయన మిపై దురుసుగా ప్రవర్తించిన తీరు కి మీరు చాలా హార్ట్ అయ్యారు ఇది తెలుసుకున్న చంద్రబాబు గారు వాళ్ళను పిలిచి వార్నింగ్ ఇచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పై మీ ప్రవర్తన తప్పు వెంటనే వారికి సారీ చెప్పండి అన్నది నాకు బాగా గుర్తు... అదే జగన్ అయితే ముసి ముసి నవ్వులు నవ్వి ఊరికే ఉండి పోయే వాడు.. అదికడా సర్ చంద్రబాబు నాయుడి గారి అడ్మిని స్ట్రేషన్ అంటే...
@abdulgani876
@abdulgani876 29 дней назад
Administration baga vuntey yenduku odipoinadu caste base meeda ye cm nilabadadhu malli odipothunnadu choodandi brother
@Rbt2024
@Rbt2024 29 дней назад
​@@abdulgani876 జగన్ ఏ base మీద పాలన చేశారు. పనికి రాని వెధవ లు కూడా బాబు ని కులం,కులం అన్నారు. జగన్ ని ఒక్క మాట అనడానికి సాహసం చేయలేదు, కులం, మతం లకు ప్రాధాన్యం ఇస్తూ ప్రస్ఫూటంగా కనపడినా?
@venkatsrikanth6613
@venkatsrikanth6613 29 дней назад
Orey gorri pravriti ki government ki sambandham untundhi ra inka gorri la think cheyyakunda manisha la think cheyyandi ra gorri bidda😢
@bsantosh8322
@bsantosh8322 29 дней назад
​@@abdulgani876next cbn cm ....2019 only one chance to jagan
@sunitakakumanu2565
@sunitakakumanu2565 29 дней назад
caste మీద నిలబడిన cm గెలవడు. Cbn సలహాదారులందరు ఆయన కులమే
@bvnarayana3546
@bvnarayana3546 29 дней назад
ప్రజావేదిక కూల్చివేత నేపథ్యం తెల్పినందుకు మహా న్యూస్ కు దన్యవాదాలు.. ఆ నష్టాన్ని జగన్ నించి వసూలు చేయాలి🎉
@user-yb1xn8lu1c
@user-yb1xn8lu1c 29 дней назад
జగన్ 1రూ జీతం తీసుకొనినే పేదవాడు కాదా ఎలా వసూలు చేస్తారు?
@peddibabureddypeddi3937
@peddibabureddypeddi3937 27 дней назад
Next అరెస్టు జగ్లూకే ఫస్ట్ కేసు అదే రాబోయేది కూటమి
@chandrasekhararao3729
@chandrasekhararao3729 19 дней назад
తాడేపల్లి ప్యాలెస్ కూల్చాలి
@user-gi1fp8vj4r
@user-gi1fp8vj4r 18 дней назад
Praja vedikakulchinadu.andukeysrpartypathamaindi
@jinkahari
@jinkahari 18 дней назад
Tadepalli kompa prajavedika cheyyali
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w 29 дней назад
ప్రజావేదిక కూల్చివేత జరిగిన తరువాత అన్న కాంటీన్, పేరు మారుస్తారు అని విన్నాం ఇసుక పాలసీ కూడా మార్పు, లిక్కర్ కూడా ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేత జరిగిందో, జగన్ సైకో నేచర్ బయట పడింది, నా మిత్రుల తో అన్న, వీడి క్రిమినల్ మెంటాలిటీ తో రాష్ట్రం నాశనం అవుతుందని ప్రజావేదిక కూల్చివేత, జగన్ పతనానికి మొదటి అడుగు
@lalithanandaprasadwuppalap367
@lalithanandaprasadwuppalap367 29 дней назад
Best example for faction mentality is not giving posting to A B venkateswara rao till today ie on his retirement date in spite his winning of case.
@SaiRam-mj6pd
@SaiRam-mj6pd 29 дней назад
కష్టపడి సంపాదించేవాడికైతే డబ్బు విలువ తెలుస్తుంది దోచుకునే వాడికసలు ఎలా తెలుస్తుంది?
@user-bv6hg1jz2i
@user-bv6hg1jz2i 29 дней назад
Yes 💯 you are correct
@lakshmipathi9409
@lakshmipathi9409 29 дней назад
అదొక dismandamble కట్టడం
@rajupenmetsa4081
@rajupenmetsa4081 29 дней назад
Dochukunnadi jagan kadu, CBN adi telukora daddamma,
@ksrsrinivas9906
@ksrsrinivas9906 29 дней назад
Who is 420 CM ante google cheppedi chudara
@archana5020
@archana5020 29 дней назад
@@rajupenmetsa4081 proofs ekkada janaalu picchollu kaadu evaru dochukunnaru evaru abhivruddhi chesaaro telusukoleka potaaniki
@lsatyanarayana6179
@lsatyanarayana6179 29 дней назад
అది దురదృష్టం కాదు దుర్మార్గం
@gogulasuresh7622
@gogulasuresh7622 29 дней назад
తప్పు ల మీద తప్పు చేశారు. అది సుపరిపాలన.
@bvssaibabababa3376
@bvssaibabababa3376 29 дней назад
మొదటి మీటింగ్ పెట్టి ప్రజా వేదిక కూల్చేసుకున్నారు. ఐదేళ్లు కుళ్ళబెట్టి ప్రభుత్వాన్ని కూల్చేసుకున్నారు.
@madadhajagan3699
@madadhajagan3699 29 дней назад
ఎక్కడ కూల్చాడో అక్కడే తిరిగి నిర్మిద్దాం కూల్చే పాలన పోతుంది నిర్మించే ప్రభుత్వం వస్తుంది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. అమరావతి ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండు.. అమరావతి నిర్మాణ ప్రదాత వస్తున్నాడు నీవు సుందర రూపానికి ప్రపంచ వ్యాప్తంగా చూడబోతున్నాం
@madhuthota7825
@madhuthota7825 29 дней назад
Chala badaga vunndi amaravati gurinchi vintuunnte😭 Yee 5 years chaala naligi poyondi oka durmargudi kaali kinda Kona vupirito vunndi Yela brathikinnchu kovadam
@imthusyed676
@imthusyed676 26 дней назад
😢
@imthusyed676
@imthusyed676 26 дней назад
Yes
@raghuramaiah1160
@raghuramaiah1160 29 дней назад
వాడి అంతం కూడా ఆ ప్రజావేదిక తోనే 4/6/2024 పూర్తి కావలసిన సమయం కోసం క్షణం క్షణం ఎదురు చూస్తున్నారు ప్రజలు .
@puttaputta610
@puttaputta610 29 дней назад
చంద్రబాబు ను చాలా అవమాన పరిచారు
@ramaraodesamsetty4753
@ramaraodesamsetty4753 29 дней назад
ఆరోజుల్లో ఈయన చంద్రబాబు ను చాలా ఇబ్బందుల్లో పెట్టాడు 😅
@rajasekharr8341
@rajasekharr8341 29 дней назад
Daaniki jagan chethilo siksha kuda anybhavincadu kada. Okariki anyayam chesthe manaku manchi jaragadu anna vishayam.swanubhanga telusu kunnadu.
@Ragulakollusrinivasulu
@Ragulakollusrinivasulu 29 дней назад
Tappani paristiti emoe
@archana5020
@archana5020 29 дней назад
avunu
@nagabhushanamkavuluri1790
@nagabhushanamkavuluri1790 29 дней назад
Yes. This fellow behaved rudely with CBN and his government and during election process, in particular. ANdhuke God is great antaaru
@govindammac.2955
@govindammac.2955 29 дней назад
Yes, this man behaved very rudely with great leader of the Nation CBN garu
@durgaprasadnarra5077
@durgaprasadnarra5077 29 дней назад
ఈయన గారు జగన్ బాగా సపోర్టు చేశారు తరువాత జగన్ కరివేపాకు లాగా తీసేవేశాడు. అది జగన్ గుణం. అప్పుడు తెలిసింది ఈయన గారికి జగన్ గుణం.
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 29 дней назад
అయన రూల్ ప్రకారం వెళ్లారు . ఎవ్వరిని సపోర్ట్ చేయలేదు. ఎవ్వరిని వ్యతిరేకించలేదు ఒక వ్యక్తి నిర్ణయాలు మనకు అనుకూలం అయితే మంచివాడు లేక పోతే చెడ్డవాడు అనే సంకుచిత మనస్తత్వం నుండి బయట పడండి .
@rahul33_
@rahul33_ 29 дней назад
​@@pavanchebiyyam4560 hookem kadu, neutralga unte evvadu analedu, okasari 5 years back news chudu, BJP Or jagan imfluencelo chala over chesadu CBN ki againstga
@venkatsrikanth6613
@venkatsrikanth6613 29 дней назад
Avunu brother
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 29 дней назад
@@rahul33_ neeku matalu rakapote nerchuko. Chetta matalu matladoddu.
@ramanikotha
@ramanikotha 29 дней назад
Chetta vedhavaa bjp tottu
@rameshk-ig1md
@rameshk-ig1md 29 дней назад
ప్రజా వేదిక ను కూల్చేయడం బాధాకరం..
@mvs3406
@mvs3406 29 дней назад
ప్రజవేదికను కూల్చడం ద్వారా రాష్ట్రాన్ని ఏం చెయ్యబోతున్నాడో సింబాలిక్ గా అప్పుడే చెప్పారు..అలానే చేశారు..
@Rams-wr3bt
@Rams-wr3bt 28 дней назад
Arey erri naa gorre adhi illegal construction adhi government building ayina saare
@d.srinivasarao2348
@d.srinivasarao2348 29 дней назад
విభజనతో ఆంధ్ర రాష్ట్రానికి విపరీతమైన నష్టం జరిగింది అంటుంటారు అంతకంటే ఎక్కువ జగన్ పాలనతో నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ నష్టాన్ని పూడ్చటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో
@karanamuprasad9537
@karanamuprasad9537 29 дней назад
పరిపాలన చేత కాని దద్దమ్మ చేతిలో ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లు నలిగిపోయింది
@sreenivasan3238
@sreenivasan3238 29 дней назад
Well said
@abdulgani876
@abdulgani876 29 дней назад
Jagan nu cm ga choodaleka sasthunnaru yello felows illa kadupu noppiki mandu dorakadhu blind felows malli cm ga gelichi choopisthadu no doubt about it
@nmanojkumar3380
@nmanojkumar3380 29 дней назад
Gorrelu ekkuva aipoyaru
@gsgs8185
@gsgs8185 29 дней назад
​@@abdulgani876A1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. 🤩😍💖
@gsgs8185
@gsgs8185 29 дней назад
​@@abdulgani876arey brainless jaffa lanjakodaka neenu daily nee ammani dengithe nuvvu puttavura lanjakoduka velli DNA test chesukora lanjakodaka thu nee jathi pukulo naa modda
@rajubattala1062
@rajubattala1062 29 дней назад
ప్రజా వేదిక కూల్చిన అందుకు జైల్లో వేయండి
@sudarshansays230
@sudarshansays230 28 дней назад
Yes aa nashtam mottham vadi nunde recover cheyali
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 26 дней назад
Vangogettali
@puttaputta610
@puttaputta610 29 дней назад
మళ్ళీ , ఇపుడు కట్టుకుందాం అక్కడే
@jaipal946
@jaipal946 29 дней назад
ఎలక్సన్ ముందు చెప్పవలిసింది సార్
@karekalnagaraju2540
@karekalnagaraju2540 29 дней назад
😂😂
@dsreekrishna
@dsreekrishna 25 дней назад
అంత ధైర్యం ఎవడికి ఉంది.
@buddaappalanaidu5119
@buddaappalanaidu5119 18 дней назад
ఆయనకు భూమి మీద నూకల తినే అవకాశం మీరు ఇచ్చినట్లు లేరు
@skchandBasha-KMP
@skchandBasha-KMP 29 дней назад
కేవలం 2,725 కోట్లు మాత్రమే ఆదాయం ఉన్న,ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు అహర్నిశలు రేయిం - బవళ్ళు రోజుకి 20 గంటలు ఎంతగానో కష్టపడి మౌళిక సదుపాయాలు ముందు కల్పించి ,తద్వారా విద్య - వైద్యం-ఉపాధి- ఉద్యోగ కల్పన చేసి సృష్టించిన సంపద ఇది. 2014 నాటికీ ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు.దేశంలో నే సంపన్న రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దింది చంద్రబాబు మాత్రమే.
@IbrahimKhan-tm2qm
@IbrahimKhan-tm2qm 29 дней назад
2019లో మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్లలో మొదటి ద్రోహులు మీరే
@mvrr2270
@mvrr2270 29 дней назад
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️
@mgc3211
@mgc3211 29 дней назад
దుర్మార్గమైన రాక్షస మనస్తత్వం కలవారే ఇలాంటి క్రూరమైన పనులు చేస్తారు, అలాంటి వారినే సైకో అంటారు
@jaggaiahkantheti462
@jaggaiahkantheti462 29 дней назад
ధుర్మార్గులంతా కలసి ధుర్మార్ఘుడి కి పట్టమ్ కట్టారు.ఇపుడు సూక్తులు చెప్తున్నారు. ప్రజావేదిక కూల్చడానికి అయ్యా ఎస్స్ లంతా చప్పట్లు కొట్టి మరీ కూల్చారు. మీకు మనస్సు ఎలా.వచ్చింది. ఛీ,ఛీ....
@polavenikistaiah8538
@polavenikistaiah8538 29 дней назад
అప్పుడు గెలిచి ప్రజావేదికను కూలగొట్టాడు, ఇప్పుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూలగొడతాడు జాగ్రత్త ఆంధ్ర ప్రజలారా!!
@srinivasedupuganti120
@srinivasedupuganti120 29 дней назад
Ippatike chaala nashtam jarigindi
@Rams-wr3bt
@Rams-wr3bt 28 дней назад
Andhra pradesh malli nilabettindhi yeh Y S Jagan ra babu nuvvu nee pacha gorre medhadu
@rvv1599
@rvv1599 29 дней назад
ఇటువంటి నికృష్టుడు ను ఏపీ ప్రజలు 5 ఏళ్లు భరించారు....😢😢😮😮
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 26 дней назад
Param neech, kameen, kutthe
@manatelugusamskruthi3430
@manatelugusamskruthi3430 26 дней назад
ఓర్పుమంతులు. 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@shanthareddy6632
@shanthareddy6632 29 дней назад
అంతా ఒక బూటకం. ఎప్పుడైతే తన గెలుపు డిసైడ్ అయిందో అప్పుడే జగన్ మనసులో ప్రజావేదిక ధ్వంసానికి వ్యూహం సిద్ధమైంది. నాకు 5 స్టార్ హోటల్ ఇష్టంలేదు ఇంకోటి ఇష్టం లేదు అన్నాడో చివరికి ప్రజావేదిక సెలెక్ట్ చేసుకున్నాడో అప్పుడే అతని మైండ్సెట్ అర్థం అవుతుంది.ఈయన డయాస్ మీద కూర్చుని తనను తాను ఒక హీరో లాగానో దేవునిలాగానో ఊహించుకుని ఈ ప్లాట్ఫారం మీద ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీటింగ్ ఒక సీఎం గ ఐయామ్ ఆర్దరింగ్ టు డెమోలిష్ ది బిల్డింగ్ అన్నాడో నాకైతే అనిపించింది ఇక ఆంధ్ర ప్రదేశ్ సర్వ నాశనమే అని .కింద కూర్చున్న ఒక్క ఐఏఎస్ కూడా అది రాంగ్ అనిపించక పొగా అందరు బల్లలు గుద్ది సంతోషం వ్యక్తం చేసారు.వీళ్ళేమి ఐఏఎస్ లు? ఇంకా అన్నాడు నా ఫోటో ప్రతి ఇంట్లో వుండాలి.ఇంక ముప్పై సంవత్సరాలు నేనే సీఎం గా ఉండాలి .ఇది నా పాషన్ అట.ఇదేమి పాషన్ బాబూ.ఈ పాషన్ ఏ మన కొంప కూల్చింది .మహాత్మా గాంధీజీ నెహ్రూజీ పటేల్ జి లాంటి వాళ్ళు జైళ్లలో మగ్గి బ్రిటిష్ వాళ్ళను ఎదిరించి మనకు స్వాతంత్య్రం తీసుకొచ్చినా ఎప్పుడూ మా ఫోటో మీ ఇంట్లో ఉండాలి అనే పిచ్చి పాషన్ గురించి చెప్పలేదు .మరి ఈ మహానుభావుడు దేశాన్ని ఏమి ఉద్దరించాడని ఈయన ఫోటో లకు పూజ చేయాలో చదువు సంస్కారం వున్నవాళ్లు కూడా జై కొడుతుంటే ఏమి అనుకోవాలో మా లాంటి వారికి అర్థం కావడం లేదు .గాడ్ సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అని ప్రార్థించడం తప్ప .
@VedikHome
@VedikHome 22 дня назад
Dayachesi Nehru ni Swatantra veerulatho kalapoddu, adi palalo visham kalipinatle
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 29 дней назад
2019 లో జలగ రెడ్డికి అన్ని విధాలా సహకరించాడు ఈయన! తర్వాత జలగ ఈయనకు బాగా దింపాడు.
@venkataramana-qf2zp
@venkataramana-qf2zp 29 дней назад
Yes
@jayasankaryanamandra2362
@jayasankaryanamandra2362 27 дней назад
కరెక్ట్.
@user-hz7nn2gw5l
@user-hz7nn2gw5l 27 дней назад
Jalaga andhariki dhimputhaadu .Dhimpatam thappa Jalaga ki inka yemi theliyadhu
@venkat.R.D.8289
@venkat.R.D.8289 25 дней назад
అంటే వీడు ఊసరవెల్లి అన్నమాట
@ourbeautifulnature3831
@ourbeautifulnature3831 13 дней назад
Babu neeku emi telusu ani matladuthunnav ayanani ane sthayi kuda ledu neeku ayana mukhyamga devalayalalo itahara mathastulu vundakudadhu annaru appude teesesaru edina telusukuni matladi siggulekunda neeku e nibbis support eyana correct
@punyakotikumarpunyakotikum5878
@punyakotikumarpunyakotikum5878 29 дней назад
అప్పుడే అన్నకు శనిద్రం ఎంటర్ అయ్యింది...😂
@balakrishnareddy179
@balakrishnareddy179 29 дней назад
Very very bad decision from Jagan
@maheshmodili7808
@maheshmodili7808 29 дней назад
పోయింది. రాష్ట్రం
@ksagar8679
@ksagar8679 29 дней назад
ప్రజా వేదిక కూల్చివేత ప్రజలు మరచిపోయారు. వ్యతిరేకించేవారు లేకపోయారు. ఇది చాలా దురదృష్టం. ప్రజలు ఎటుపోతున్నారు? నాశనం జరుగుతుంటే మాట్లాడని స్థితిలో ఉన్నారు
@konamangaraju3346
@konamangaraju3346 29 дней назад
సైకో అన్న పేరు ఆ రోజు నుంచి వచ్చింది వీడికి.
@sarabusreehari3639
@sarabusreehari3639 29 дней назад
ఈ చెత గాని వానికి పగలగొట్టడం కూల్చడం తప్ప కట్టించడం అభివృద్ధి చేయడం చేతకాదు
@smrsanjureddy8462
@smrsanjureddy8462 29 дней назад
Prajavedika oka akrama kattadam ani telusaa niku
@saivanitha3247
@saivanitha3247 29 дней назад
​@@smrsanjureddy8462PAYTM లంజకొడకా .
@umamahesh8302
@umamahesh8302 29 дней назад
​@@smrsanjureddy8462akrama kattadaalu enni Koolchado cheppu?
@Bharat_Bytes_News
@Bharat_Bytes_News 29 дней назад
Akramala gurinchi Meere chepali reddy Garu… govt property Adi private kadu.
@smrsanjureddy8462
@smrsanjureddy8462 29 дней назад
@@Bharat_Bytes_News Ade andi. Government ne illegal construction chesthe , dustulu gammuga untara?
@krishnaprasad4886
@krishnaprasad4886 29 дней назад
వీళ్లని నమ్మకూడదు..ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. వీళ్లకి సంపాదించుకొనే పోస్ట్ లు ఇవ్వకపోతే ఇలాంటి కబుర్లు చెప్పుకుంటూ పోతారు. దేశంలో చాలావరకు అవినీతికి బీజం పడింది వీరి వ్యవస్థల వల్లే.
@karekalnagaraju2540
@karekalnagaraju2540 29 дней назад
@dsreekrishna
@dsreekrishna 25 дней назад
Jagan సుద్దపూస అనుకుంటున్నావా
@Aadarsh856
@Aadarsh856 29 дней назад
అప్పుడే వాడికి మెంటల్ అని వాడో సైకో ఏఎన్ అర్థం అయింది
@sai.s.s7233
@sai.s.s7233 26 дней назад
Yes
@kignskings8491
@kignskings8491 26 дней назад
విధ్వంసమే - నానుడి - నమ్మినోడు ఈ ఐదేళ్ళు విధ్వంసమే సృష్టించాడు.
@venkataswamyp5155
@venkataswamyp5155 28 дней назад
నెక్స్ట్ తాడేపల్లి పాలస్, వైజాగ్ పాలస్ లు కూర్చేయ్యాలి...
@mohanavelichety8770
@mohanavelichety8770 29 дней назад
చంద్రబాబు అధికారం లోకి రాగానే ఆరుబయట పండువెన్నెలలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేయింపగళ్లు అక్కడే కూర్చొని కొత్త ప్రజావేదిక నిర్మింపచేసి ఆ బిల్ జగ్గడు, భారతి పర్సనల్ ఖాతా నుండి వసూలు చెయ్యాలి.
@srinivastanukonda798
@srinivastanukonda798 29 дней назад
శ్రీరంగనీతులు అంటే ఇవే నేమో 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Arunachalam-lv9kv
@Arunachalam-lv9kv 29 дней назад
మొగుడు చచ్చినాక ముండ బుద్దిమంటురాలు అయినట్టు ఉంది sir మీరు ఇలా మాట్లాడటం
@dsreekrishna
@dsreekrishna 25 дней назад
Jagan ఉన్నప్పుడు నోరు మూసుకొని మూలన ఉన్నారు.
@user-lv9bx8km1m
@user-lv9bx8km1m 29 дней назад
ప్రజా ధనం ఎంత వృధా చేసాడు వీడి స్వార్ధం kosam
@bhaskar6529
@bhaskar6529 29 дней назад
ఎలక్షన్ కి ముందు మీరు జగన్ కి సపోర్ట్ చేశారు తరువాత మళ్ళీ ని తప్పించారు
@Srinivasa9326
@Srinivasa9326 29 дней назад
criminal ku sahakarincharu, anubavincharu...
@mannavaprasadu
@mannavaprasadu 29 дней назад
మిత్రమా, చేసారు అనేది తప్పు, LV గారు ఎప్పుడూ రూల్స్ పాటిస్తారు, నియమాల ప్రకారమే ముందుకు వెళ్తారు
@shankar20212
@shankar20212 29 дней назад
Bagaaaaa anubhavinchadu ..
@shankar20212
@shankar20212 29 дней назад
​@@mannavaprasaduSir mee comedy bagaledu, athani kosam cbn ni football adadu, boots baga .......so . Chivariki force full ga retirement. ... Karma follow, yevarikaina
@hemanth-qb8qk
@hemanth-qb8qk 29 дней назад
420 laku chestaru le​@@Srinivasa9326
@deej3233
@deej3233 29 дней назад
ఒక ఐఏఎస్ అధికారి కి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదా...
@su1538
@su1538 29 дней назад
జగన్ దగ్గర కోవర్ట్ లా పని చేశాడు
@user-je4of6he9c
@user-je4of6he9c 29 дней назад
Collectors oka meeting hall ledu..
@vijayeswararaomidde8220
@vijayeswararaomidde8220 29 дней назад
వాడి శాడిజం అప్పుడే అర్థమైపోయింది నా పాలన ఇలాగే ఉంటుంది రాష్ట్రం మోడ్డ కుడిచి పోయింది అని ఆరోజే అర్దం అయింది😂
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 29 дней назад
అయ్యో మీరు చాలా అదృష్టవంతులండి...అందరిని లేపెయ్యండీ అనలేదు...
@chitralavenkataramaseshabr36
@chitralavenkataramaseshabr36 29 дней назад
శ్రీరంగనీతులు చెప్పటమే తప్ప, ఆచరణలో చూపని ఐఏఎస్లు, ఐపీఎస్లు తయారవుతున్న ఈ రోజుల్లో ఇంకా కొంతమంది ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఇలా జరిగింది ఈయన ఇంకొకడు కాబట్టి ఇలా జరిగింది అనే పదాలు వాడటం కూడా సమంజసం కాదేమో. చేసిన పనిలో ఉన్న వికాసైన నిజాయితీతనం చూడాలి తప్ప కులం మతం ప్రాంతం ఇవి చూస్తున్నంత కాలం మన దరిద్రం ఇంతే. కామెంట్స్ పెట్టేటప్పుడుక్షమించైనా కుల విభజనని పక్కకు తప్పిస్తే కొంతవరకైనా రాబోయే తరాలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు గుర్తుంచుకొని కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను.
@ramanab4422
@ramanab4422 29 дней назад
అక్రమ కట్టడం ఎవరు కట్టినా తప్పే.... సామాన్యులకి ఒక న్యాయం.. ప్రభుత్వానికి ఒక న్యాయమా?
@sivakrishna7783
@sivakrishna7783 29 дней назад
420 ni CM ni chesina Ghanulu AP janaalu. Poor fellows
@srinivasp1231
@srinivasp1231 29 дней назад
ఎందుకు LV గారు అబద్ధాలు చెబుతారు ఇంకా..... మళ్ళా ఉపయోగించాలి అనుకుంటే ప్రోక్లయినర్తో కూలుస్తారా..... సిఎం గారు ఆర్డర్ వేసిన అమలు చెయ్యవసినది సీఎస్ గా మీరేగా...😂
@vasantharao5423
@vasantharao5423 29 дней назад
జై భీమ్, Mekavanne పులిని ఎన్నుకున్నందుకు 5 years brthuku jeevuda ani prathi kshanam వుంది. Medhavulu ani cheppukunevallu kuda AP ni mosam chesaru. Save AP. Justice for ABV.
@ganeshchathurthik8347
@ganeshchathurthik8347 26 дней назад
వాడి సొమ్ము అయితే బాధపడే వాడు మా సొమ్ము ప్రజల సొమ్ము....సైకో గాడికి ఏమి తెలుస్తుంది...ప్రజాస్వామ్యం అంటే...ఇప్పుడు ఆ నష్టం అంతా మా మీదే కదా...వాడు తీరుస్తాడా.
@user-yd6hk5nc2z
@user-yd6hk5nc2z 29 дней назад
Meeru బాగా నటించారు అయ్యా S గారు
@ramakrishnagrandhi798
@ramakrishnagrandhi798 29 дней назад
ప్రజావేదిక అనేది ఎక్కడ కట్టేరు. Legal or inlegal అనేది చూసే చేసారు. సాక్షాత్తు గవర్నమెంట్ తప్పు చేస్తే మనం మిగతా వాళ్ళకి ఏమి చెబుతాము. నిర్ణయం correct. But పనికి వచ్చే items collect చేసి వేరే చోట పెడితే బావుండేది
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 29 дней назад
సార్ కౌంటింగ్ అవ్వకముందే సీబీన్ ఫోటోలు తీయించారు
@chakravarthi369
@chakravarthi369 29 дней назад
అసలు ఆంధ్రా ఇలా అవటానికి మొదట వ్యక్తి నువ్వేరా బాబు
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 26 дней назад
మీరు ఓట్ ఈయనకి వేశారా
@konetinarsaiah8232
@konetinarsaiah8232 29 дней назад
అంతా నా ఇష్టం లాగా అయింది
@Kanthoos
@Kanthoos 28 дней назад
అప్పుడు గెలిచి ప్రజావేదికను కూలగొట్టాడు, ఇప్పుడు గెలిస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూలగొడతాడు జాగ్రత్త ఆంధ్ర ప్రజలారా!!🙏🙏🙏🙏
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 29 дней назад
Hi-tech city Telangana li undi sari ledante danni kukchevadu
@Livehappilyeveryday
@Livehappilyeveryday 28 дней назад
తెలిసో తెలియకో మీరు మాట్లాడే ప్రతీ మాట జగన్ గారికి మంచి చేస్తుంది. ఆయన ఆలోచనాసరళి ప్రజల గురించి ఆలోచించే విధానం అందరికీ తెలుస్తుంది !
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 25 дней назад
Telisindi
@ravindra6483
@ravindra6483 29 дней назад
This person is also once a supporter of Jagan. He cannot be trusted.
@vasurangabhatla9765
@vasurangabhatla9765 29 дней назад
ముందు రోజు రాత్రి వాళ్ల నాన్న తో మాట్లాడి ఉండి ఉంటాడు. అందుకే పగలుకొట్టించాడు.
@beharasaikumarphotography
@beharasaikumarphotography 27 дней назад
😂😂
@svprasad8607
@svprasad8607 29 дней назад
అప్పుడే అపరిచితుడు బయటపడ్డాడు
@suryadevararao1795
@suryadevararao1795 29 дней назад
Prajavedika పగల కొట్టిన తర్వాత IAS ల మీటింగ్స్ ఎక్కడ పెట్టుకున్నారు? జగ్గన్న ఏమి కట్టించలేదు కదా.
@hemalathaaluri8555
@hemalathaaluri8555 14 дней назад
అసలు మీటింగులు పెడితే కదా...5 ఏళ్లలో...అదే ఫస్ట్ and లాస్ట్ మీటింగ్ అయివుంటుంది...
@Always4TheJustice
@Always4TheJustice 26 дней назад
సార్ మీకు మీటింగ్ పెట్టడానికే మంచి బిల్డింగ్ దొరకలేదు..... మరి రాజధాని కి అన్ని బిల్డింగ్స్ ఎందుకని ఏ నోటితో మాట్లాడతారు?? కనీస అవగాహన ఒక్కడంటే ఒక్కడికి కూడా లేదు......
@omkarkancherla9410
@omkarkancherla9410 29 дней назад
Many IAS officers clapped when Jagan announced the demolition.
@rameshgurajala6091
@rameshgurajala6091 29 дней назад
Nice interview, ప్రజలు నిజాలు తెలుసుకోవాలి
@aharimohan4730
@aharimohan4730 29 дней назад
ఎవరికి చెప్పేది వాళ్లకి చెప్తారు….. ఆ.రా.రే కి ఏమి చెప్పాో….
@vuddagirinagararaju5624
@vuddagirinagararaju5624 28 дней назад
ఈయన ఇపుడు ఇలా మాట్లాడు తుంటే నవ్వు వస్తుంది,ఈయన కు కూడా ఆ పాపం లో భాగం ఉంది
@gangarajukanyakumari1774
@gangarajukanyakumari1774 25 дней назад
Talavanchakapothe tale undadu mari😂
@sudharsanaraoallada3649
@sudharsanaraoallada3649 29 дней назад
కూనికోరు, ఆర్థిక నేరస్తుడు, పగ ద్వేషాలు, 420, 6093, A1, Bose D K gaadi చేతికి ఆ ఎదవ అడిగినట్టు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆంధ్రా యెంత నాశనం అయ్యిందో గమనించండి ప్రజలారా ఇకపై వీడిని కనకపు సింహాసనము మీద కూర్చోబెట్టకూడదు మరో సారి వాడికి ఛాన్స్ ఇవ్వకండి 14,00,000/- కోట్ల అప్పుని ప్రతి వాడి మీద వేసి ఆ ఖిల్లాడి రాజభోగం అనుభవించాడు
@anandsagar8788
@anandsagar8788 26 дней назад
సీఎం జగన్ వచ్చింది పరిపాలించుటకు కాదు ఏపీ లో ఉన్నా ఆస్తులను కూల్చాడానికి
@isrolympiad459
@isrolympiad459 22 дня назад
ఒక మంచి మాట అనేది చెప్పడం బాధ్యత , అవతలి వ్యక్తి వింటాడా వినడా అనవసరం ....ఇలాంటి మనుషులు నాకు నచ్చరు ....ఆయన కక్ష తో కులుస్తా అన్నదేమో సరే , మనం ఉన్నది ఎందుకు పక్కన ?
@fact7782
@fact7782 29 дней назад
Vadi sommu kadhu ga,shani la Patti ap ni nasanam chesadu
@lakshmireddy1489
@lakshmireddy1489 25 дней назад
ప్రజా వేదిక ఇల్లీగల్ అయితే అనుమతించిన అధికారులపై కేసు నమోదు చేసి ఉంటే సూపర్ ముఖ్యమంత్రి అనీ పించు కొని ఉండు
@megacultjanasena
@megacultjanasena 26 дней назад
ప్రజలు ఇకనైనా వాస్తవాలు తెలుసుకోండి.. Law & Order భాద్యతగా పనిచేయాలి.. అధికారులకు అండగా కాకుండా సమన్యాయం దిశగా ఉండాలి.
@pmuralikrishna7800
@pmuralikrishna7800 29 дней назад
People proparty loss chesinaduku jagan meeda case pettali
@user-bo8ge1xx8q
@user-bo8ge1xx8q 29 дней назад
Praja dhananni nashtam chesadu vaadi meeda case petti nashtanni recovery cheyali
@Juk77999
@Juk77999 29 дней назад
nikrustudu jalaga
@neomnews7070
@neomnews7070 29 дней назад
ఈయన గారు జగ్గు ను బాగ సపోర్ట్ చేశారు.. తరువాత ఈయనకు మాత్రమే తెలుసు ఏమీ జరిగిందో.. పాపం!
@KP-tt1nu
@KP-tt1nu 29 дней назад
నీ పాత్ర వుంది గా ఇప్పటి పరిస్థితికి LV, what is the use of being IAS Office when you cannot judge who is good and who is bad.
@bharat1413
@bharat1413 29 дней назад
మీ లాంటి అయ్యా YES అనే వాళ్ళు ఉంటే ఇలాగే నడుస్తుంది.
@user-hj6jv9ub9i
@user-hj6jv9ub9i 29 дней назад
L v subrahmanyam విలువలు లేని మనిషి
@DayanandaKumar832
@DayanandaKumar832 29 дней назад
జవహర్ రెడ్డి?
@kmvprasad1624
@kmvprasad1624 29 дней назад
Ippudu mathram Nagi nangiga vaguthunnadu 👹👺
@venkataramana3674
@venkataramana3674 27 дней назад
ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు ఈ సుబ్రమణ్యం.తప్పును తప్పుగా చెప్పని స్వార్థపరులు.
@madhubabumaddurthi9831
@madhubabumaddurthi9831 29 дней назад
Super sir yes 💯 correct yes 💯👍
@annajisakkhari9848
@annajisakkhari9848 29 дней назад
L.v garu kuda prajavardhika demolish chaedamlo patravundhiannamata.
@sureshr486
@sureshr486 29 дней назад
ఆరోజుల్లో చంద్రబాబు ను ఎంత ఇబ్బంది పెట్టారో మీరు అందుకే దేవుడు మీకు జగన్ రూపంలో తగిన శాస్తి చేశాడు
@sulochanarani-zt8pi
@sulochanarani-zt8pi 29 дней назад
Cm nijam ga alage matladi vunte tharuvatha enduku a. Useful items enduku pagalakottaru ani adagaraa.idi antha oka drama.prajala sommu nasanam cheyadaniki evariki hakku ledu.athadu cm kadu state ki pattina sani
@simhadrigumma
@simhadrigumma 7 дней назад
Good & useful debate...
@gopikrishnatadakamalla9774
@gopikrishnatadakamalla9774 29 дней назад
Great officer honesty and powerful Man..madam also.asking step by step about demoliing prajavedika .good performance she has shown̈
@kalyan20091000
@kalyan20091000 29 дней назад
గండర గండుడు ప్రజావేదికతొ మొదలు.
@knsingh7719
@knsingh7719 29 дней назад
IAS అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు... అలాంటిది... కాబట్టి అప్పుడు మీరుకూడా సహకరించారు ....
@satyamnerella6080
@satyamnerella6080 29 дней назад
వైస్సార్సీపీ కి 10 నుండి 15 సీట్స్ మాత్రమే వచ్చును. ముఖ్యముగా జగన్ మోహన రెడ్డి గారు మాత్రం గెలవలరు. పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకే 52 ,65 ,852 మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి లేదా హోమ్ మినిస్టర్ గాని ఇయ్యవచ్చు.
@SrinivasaraoJujjavarapu-tz1mz
@SrinivasaraoJujjavarapu-tz1mz 25 дней назад
Ur right
@hemalathaaluri8555
@hemalathaaluri8555 14 дней назад
అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండీ...
@Alitelife
@Alitelife 29 дней назад
ఇలాంటి పనులకే. సైకో. అంంటున్నారు. వెస్ట్ గాడు.
@starimage6852
@starimage6852 26 дней назад
నమస్కారం ర స్వామి 🙏🙏🙏బాయ్ బాయ్ ఏపీ దరిద్రం ఈరోజు తో పోతుంది..... 🙏
@spk-zv6xn
@spk-zv6xn 29 дней назад
వాడు మూర్ఖుడు, మీరు చదువుకున్న వాళ్ళు కదా.ఇప్పుడు కేవలం ఐఏఎస్ అధికారులు కేవలం డేటా ఎంట్రీ ఆపరేటర్
@sudaganigoud1959
@sudaganigoud1959 29 дней назад
ఇదే మొదటి తప్పుకు నాంది పలికింది
@ramayanamchandrasekhar1827
@ramayanamchandrasekhar1827 29 дней назад
Prajadhanam sir medhavula mounam danger sir
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 29 дней назад
Chief secretary చెప్పకుండా మిన్నకుంటే, ఇంకెవరు చెపుతారు? Spineless officer
@tirumalasrinivasaraoambati2768
@tirumalasrinivasaraoambati2768 29 дней назад
Sir nijam chepparu sir
@abhiram9122
@abhiram9122 29 дней назад
మాటల్లేవ్
@Ramaiah..
@Ramaiah.. 29 дней назад
వీడిని ఎత్తి లోపల వెయ్యాలి. ఒక IAS అయ్యి ఉండి, ప్రభుత్వ meetings లో జరిగిన విషయాలను గోప్యంగా ఉంచకుండా ఇలా మీడియా ముందు మాట్లాడుతూ వున్నాడు. Retire అయ్యాక కూడా అలా చెయ్యకూడదు కదా.... ఇలా retire అయ్యాక అందరూ ప్రభుత్వ నిర్ణయాలను బయటకు చెబుతూ పోతే ... వీళ్ళని ఇలాగే వదిలేస్తే... రేపు రక్షణ శాఖ లోని గోప్యతకు కూడా , ఇస్రో గోప్యతకు కూడా ప్రమాదమే కదా....!
@dvsofficial0701
@dvsofficial0701 14 дней назад
అయ్యా సామి... ప్రభుత్వ గోప్యత దేనికి ... ప్రజా వేదిక demolish చేయమని తుగ్లక్ మాట్లాడిన వీడియో కూడా చూడు....
@satyasai2071
@satyasai2071 28 дней назад
మీరు ఏమి చేసారో తెల్సు.. ఎంత దాచెద్దమనుకున్నా దాగాడు.. మిమల్ని బయటకి ఎలా పంపరో చెప్తారా
Далее
9 PM | ETV Telugu News | 29th June 2024
24:02
Просмотров 224 тыс.
КУДА БОЛЬНЕЕ УПАСТЬ С ВЫСОТЫ?
25:11
220 volts ⚡️
00:16
Просмотров 571 тыс.
КУДА БОЛЬНЕЕ УПАСТЬ С ВЫСОТЫ?
25:11