Тёмный
No video :(

జనసేన దెబ్బకి వైసీపీ పరార్.. ఎనిమిది మిల్లులు సీజ్ | Janasena Party | Mahaa Vamsi 

Mahaa Vamsi
Подписаться 150 тыс.
Просмотров 120 тыс.
50% 1

#janasenaparty #pawankalyan #nadendlamanohar #mahaavamsi #vamsikrishnamarella #mahaavamsianalysis
జనసేన దెబ్బకి వైసీపీ పరార్.. ఎనిమిది మిల్లులు సీజ్ | Janasena Party | Mahaa Vamsi
Chairman and Managing Director at Mahaa News, General Secretary APJF.
Started as a Journalist and worked as an Editor and Bureau Chief.
For updates email md@mahaanews.com or feedback@mahaanews.com.
Communication Address:
Plot No 202, Rd Number 76, Jubilee Hills, Hyderabad, Telangana - 500 033.

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 226   
@balakrishna8855
@balakrishna8855 2 месяца назад
మీ విశ్లేషణ బాగుంటుంది వంశీ గారు నాదెండ్ల మనోహర్ గారు great ద్రోహుల పాపం పండింది.
@jayaramchanda6113
@jayaramchanda6113 2 месяца назад
మంత్రి నాదెండ్ల మనోహర్ గారు బాగా చేస్తున్నారు, మీరు సూపర్ మంత్రి గారు
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 2 месяца назад
శభాష్ మంత్రి మనోహర్ గారు.ఈ రోజు కూటమి కి గర్వకారణం మీరు. ధన్యవాదాలు.
@ashokraju944
@ashokraju944 2 месяца назад
JanaSena not CBN
@panjagalaharanath9980
@panjagalaharanath9980 2 месяца назад
@@ashokraju944మీకు చెప్పారా CBN అని కూటమి అని చెప్పారు కదా
@ashokraju944
@ashokraju944 2 месяца назад
@@panjagalaharanath9980 Mr Haranath Polavaram Project has to be handled by the Central Government with the guidelines of CWC due to obvious reasons CBN touched this. If it would have been taken up by the Central government no one can interfere in progress of the work and would have been completed as per schedule. At present the American consultants are assessing the damage done by these 2 fellows due to greediness but the burden is in public for years to come.
@mallipavuluri9929
@mallipavuluri9929 2 месяца назад
వైస్సార్ కుటుంబమే ఈ రాష్ట్రానికి పట్టిన నిత్యదరిద్రం
@rangaraoakkineni5766
@rangaraoakkineni5766 2 месяца назад
మీరు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ప్రశంసలు. పొందారు అలాగే మంత్రిగా మరింత. ప్రశంసలు పొందారు మనోహర్ గారు ఎవరయినా పార్టీ రహితంగా. చర్యలు తీసుకోండి సర్
@vnrsbhakthi9366
@vnrsbhakthi9366 2 месяца назад
శ్రీలక్ష్మి కి పట్టిన గతే ..ఈ అధికారికీ పట్టాలి ...జై జనసేన 🙏 మంత్రి గారికి ధన్యవాదాలు 🙏
@yekkalakumar283
@yekkalakumar283 2 месяца назад
VERY GOOD JOB MINISTER SOB..HATSOFF
@MahiPillaramigall
@MahiPillaramigall 2 месяца назад
Super sir vamshi garu
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 месяца назад
వేలకోట్ల రూపాయల మన దేశ సంపదను దోచుకోవడమే కాకుండా, ఇలాంటి అకృత్యాలు చేసి విదేశాలలో మన దేశ పరువు పోగొట్టే వారిని కఠినంగా శిక్షించాలి, అస్సలు ఉపేక్షించ కూడదు. మంత్రిగారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిని అస్సలు వదిలి పెట్టకండి; వారి మీద కేసులు పెట్టండి.
@abdurrahman4932
@abdurrahman4932 2 месяца назад
Jai janasena jai pspk excellent news vamsi Garu
@dtirupathirao9256
@dtirupathirao9256 2 месяца назад
జనసేన అంటే అలాగే ఉంటుంది
@yasamnageswararao8953
@yasamnageswararao8953 2 месяца назад
HATSOFF TO MANOHAR MINISTER GARU LONG LIVE MANOHAR GARU
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 2 месяца назад
మనందరమూ కూడా మన మన తప్పుల నుంచి తప్పించు కోలేమూ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . విత్తనము నాటిన వెంటనే అంకురించదు , మొక్కుగా మొలవదు , చెట్టుగా పెరగదు , కాయలు కాయవూ , పండుగ మారదు . సమయం పడుతుంది . అలాగే మన మంచి కానీ ,‌ చెడు కానీ ఫలితాలను ఇవ్వడానికి కూడా .............. ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి . దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు . మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి . దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . మన గురించి మన కంటే కూడా ఆ ' భగవంతునికే ' బాగా తెలుసు . మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
@subrahmanyamkoppula5618
@subrahmanyamkoppula5618 2 месяца назад
Very good control and exposure by N MANOHAR 🙏🏻👌👋🏻👋🏻
@CBP689
@CBP689 2 месяца назад
Minister civil supplies I appreciate your sincere efforts and hard work
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 2 месяца назад
వై యస్ కుటుంబాన్ని నమ్మిన అధికారులు కటకటాల వెనక్కి పోవడం జరుగుతూనే ఉంది
@KamalaPenumacha
@KamalaPenumacha 2 месяца назад
Jai janasena
@samphoenix1623
@samphoenix1623 2 месяца назад
good reporting excellent vamsi garu and team
@gopakishore3567
@gopakishore3567 2 месяца назад
ఈ పని సివిల్ సప్లయస్ వారు ఇంతకు ముందు ఎందుకు చేయలేదు, అంటే ఈ నేరం లో వారు భాగస్టులే అని ప్రూవ్ చేసుకున్నారు
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 месяца назад
Thank you. Very good video Very informative and interesting. Action must be taken.
@NRG_2024
@NRG_2024 2 месяца назад
13వేల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని లారీల సరుకు?
@yarkrao
@yarkrao 2 месяца назад
ఒక ట్రక్ 10 టన్నులు. 13౦00/10=1300 ట్రక్కులు
@bhaskarraothota3816
@bhaskarraothota3816 2 месяца назад
​@@yarkraoఒక మెట్రిక్ టన్నుకు వెయ్యి kg లు.... లొడును బట్టి ఎన్ని లారీలొ మీరు ఊహించ వచ్చు...
@mrmspark3215
@mrmspark3215 2 месяца назад
13000000 kgs
@vijayaramakrishnaraokalise8304
@vijayaramakrishnaraokalise8304 2 месяца назад
అక్కడ ఆఫ్రికా లో కూడా కొంత మందిని కలుపుకుని నడుపుతున్నారేమో!
@subbaraokankanala7037
@subbaraokankanala7037 2 месяца назад
😊1aww​@ganesht-cc2so
@venkatanarasimharao344
@venkatanarasimharao344 2 месяца назад
కలెక్టర్ main ముద్దాయి 🤔 తరువాత మిగతావారు 🙆‍♂️
@venkyvenky5918
@venkyvenky5918 2 месяца назад
100%
@yarkrao
@yarkrao 2 месяца назад
ఈ అయ్యా ఎస్ లు, ఐ పిస్స్ లను ఉరి వేయాలి.
@user-eh8kq8ui9f
@user-eh8kq8ui9f 2 месяца назад
వాళ్ళునీ. లో ప ల. వే సి. చ ప్ప న్ డి అది జ రి తే మంచి దీ
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 2 месяца назад
ఇలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి లాంటి వాళ్ళని వదిలేస్తే ఆ పాపం మనకే సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ కలవద్దు ఇలాంటి వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కాబట్టి మనోహర్ గారు నమస్తే ఇట్టి పరిస్థితులు కూడా తల వంపులు తేవద్దు మన జనసేన పార్టీకి
@kondalrao9954
@kondalrao9954 2 месяца назад
C bi enquiry veyandi
@syamasundararao3149
@syamasundararao3149 2 месяца назад
మంచి ఆఫీసర్స ఎంతమంది ఉన్నారో!.
@koteshwarrao6106
@koteshwarrao6106 2 месяца назад
Hatsof Sri Nadendla Manohar garu and thanks.
@mahith954
@mahith954 2 месяца назад
Good Job Nadendla Manhohar Sir
@nagalakshminerella1282
@nagalakshminerella1282 2 месяца назад
Agrigold money
@sattibabuk1617
@sattibabuk1617 2 месяца назад
Jai janasena ✊✊✊✊✊✊
@gedhelapaul4241
@gedhelapaul4241 2 месяца назад
Nadenla Manohar gariki kakinada prajalu runapadi vunnaru sir thank sir.
@saigopigopi3151
@saigopigopi3151 2 месяца назад
మీ న్యూస్ సౌండ్ పెంచండి సార్ వినిపించడం లేదు ప్లీజ్ సార్
@VijayVallam-or8ls
@VijayVallam-or8ls 2 месяца назад
Good go ahed sir
@user-ip8wj5bu3e
@user-ip8wj5bu3e 2 месяца назад
సూపర్ హీరోస్ పవన్,మనోహర్ జీ 🎉🎉🎉🎉
@thokalanagaraju1592
@thokalanagaraju1592 2 месяца назад
ప్రజలు మూర్ఖంగ వున్నన్ని రోజులు జగన్ కెసిఆర్ లాంటి రాజకీయ దోపిడీ దారులు పుడుతూనే ఉంటారు 😂
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 месяца назад
IAS cadre officers role kuda vundi.Vallanu kuda arrest cheyali.
@mannarmanoharyadav7495
@mannarmanoharyadav7495 2 месяца назад
సర్ వందల వేల స్కాం లు ఉన్నాయి సర్.
@pullaiahnandyala9593
@pullaiahnandyala9593 2 месяца назад
Vamsi gaaru super jarnalist meeru sir Jay janasena power star
@ramasubramanyam4633
@ramasubramanyam4633 2 месяца назад
Sir వేరే టీమ్ ఎంక్వయిరీ ఆఫీసర్స్ డైనమిక్ ఆఫీసర్స్ దోపిడీ వారితోని వారు కూడా sri పవన్కళ్యాణ్ and sri నాదెళ్ల మనోహర్ గారి లాంటి వారు ఉండాలి థాంక్స్..
@user-ip8wj5bu3e
@user-ip8wj5bu3e 2 месяца назад
Jagan& co all రెడ్డి s దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మనోహర్ జి కి జై
@kngramulu670
@kngramulu670 2 месяца назад
First deeniki sambadita government official nu dismiss cheyali
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 2 месяца назад
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@subbaraogv4368
@subbaraogv4368 2 месяца назад
అంతా బాగానే ఉంది. దీని ఫలితం పేదవాళ్లకు ప్రజలకు చేరుతుందా? ఎప్పుడు ఎన్ని యుగాల తర్వాత, లేకుంటే అన్నిటి మాదిరిగా ఇది కూడా భూస్థాపితం అయిపోతుందా ?
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 2 месяца назад
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Saradasamayam99
@Saradasamayam99 2 месяца назад
నెల్లూరులో కుడ బెట్టింగ్ సునీల్ గాడి బ్యాచ్ ఉంది
@sreenivasvengali8612
@sreenivasvengali8612 2 месяца назад
Sir you are great 👍
@Raghu99327
@Raghu99327 2 месяца назад
Super.sir.miru.jai.cbn.garu.jai.janasena.jai.bjp.jai.modi.garu.
@MaheshKumar-qn9vg
@MaheshKumar-qn9vg Месяц назад
Manohar garu super..❤❤
@PrakashRao-pv6fp
@PrakashRao-pv6fp 2 месяца назад
Super 🎉🎉🎉🎉🎉
@palapusudhakar9300
@palapusudhakar9300 2 месяца назад
Good job sir, melanti nijayathi ministers undali
@popularworld8893
@popularworld8893 2 месяца назад
Super janasena
@sriramulunaidu237
@sriramulunaidu237 2 месяца назад
Why Dwarampudy Chandra Sekhar Reddy is not arrested 😂😂😂
@bhavanisankar2883
@bhavanisankar2883 2 месяца назад
తొందర ఎందుకు paytm బ్యాచ్
@gnvrao
@gnvrao 2 месяца назад
and also they can be prosecuted.
@user-ip8wj5bu3e
@user-ip8wj5bu3e 2 месяца назад
Jai pavan ,jai manohar garu🎉🎉🎉
@Chandrashekar-qc5gr
@Chandrashekar-qc5gr 2 месяца назад
Good job
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 месяца назад
Jagan gadi vata kuda vundi deenilo.
@prasadlankalapalli2114
@prasadlankalapalli2114 2 месяца назад
🙏 Manohar 🙏 garu 🙏🙏🙏🙏
@surisuresh100
@surisuresh100 2 месяца назад
Keep going JSP
@user-kd2lj7xp6w
@user-kd2lj7xp6w 2 месяца назад
Minester is fire 🔥 that is public vote of power💯
@radhakrishnaupadhyayula3617
@radhakrishnaupadhyayula3617 2 месяца назад
We wish you all success Sri Manohar garu
@Chandrashekar-qc5gr
@Chandrashekar-qc5gr 2 месяца назад
Great leader hats op
@rameshsuryadevara1142
@rameshsuryadevara1142 2 месяца назад
Super manohar garu . Do not leave anyone .
@raghuveeryallapragada5567
@raghuveeryallapragada5567 2 месяца назад
Proud to be a citizen of Andhra Paris Tenali who voted for Anna Nadendla Manohar garu ❤❤
@radhakrishnaupadhyayula3617
@radhakrishnaupadhyayula3617 2 месяца назад
మంచి వివరణ. మనోహర్ గార్కి full security ivvaali . దొంగల రాజ్య పాలకులు, రాజ్యం పోయి చాలా చాలా బాధలో ఉన్నారు. ఇది గొరిచుట్టు పై రోకలిపోటు. ఇందులో గజదొంగ వాటా ఎంత తేలాలి sir Sri Manohar గార్కి 🙏🙏
@venkatdadala
@venkatdadala 2 месяца назад
Minister sir excellent Elane ride cheyandi sir Pandi kokkulu bayataku vastai
@ashokraju944
@ashokraju944 2 месяца назад
Jana Sena is doing good job . Manohar is next level politician
@rajagopal1556
@rajagopal1556 2 месяца назад
Mafia first kakinada port lo check cheyyali weekly ❤❤❤❤
@kiranpendyala3354
@kiranpendyala3354 2 месяца назад
chala clearga explain chesaru sir depth ga inka vacche videos kuda ilage andariki ardam ayyela videos cheyalgalaru😊
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 месяца назад
Veella meeda criminal cases pettali.
@manikumarimani9403
@manikumarimani9403 2 месяца назад
ద్రోహులు ఎంత పెద్దలైన వదల సార్
@SomuAkel
@SomuAkel 2 месяца назад
Yvp hovt. Lo vinod agarwal pravesinchedu rice export vyaparamlo. Anthakumundu ithaniki ee vyaparam ledu.
@sarsiv1
@sarsiv1 2 месяца назад
Super Vamsi garu me team veli root level nunchi scam bayataku teyandi👍
@appayyagujju1749
@appayyagujju1749 2 месяца назад
That is Pawan mark
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 месяца назад
Jagan gadi palana lo konni lakshala tannulu akramamga export chesaru.
@venkatdadala
@venkatdadala 2 месяца назад
Kakinada port to warust full enquary chepinchandi sir adikarulu warust
@user-ip8wj5bu3e
@user-ip8wj5bu3e 2 месяца назад
RBK ల ద్యారా ఏజెన్సీలో కొన్న ధాన్యం లో కాట కి 30/- లోకల్ పులి నొక్కేసింది.
@SrinivasKarothi-kt7tv
@SrinivasKarothi-kt7tv 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏
@gedhelapaul4241
@gedhelapaul4241 2 месяца назад
Kakinda maaji MLA . Dwarampudi ane ee vedavani emi cheyyali Prajale cheppali .
@InduDevulapalli
@InduDevulapalli 2 месяца назад
Inka chala akramalu anni rangallo bayatapettali
@syamalammab4699
@syamalammab4699 2 месяца назад
🙏🙏🙏 very nice sir pavansir meeru Maro yogiji
@yerrabolushyam5994
@yerrabolushyam5994 2 месяца назад
ఠాగూర్ టీం వచ్చింది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి
@narayanakarimijji4002
@narayanakarimijji4002 2 месяца назад
ప్రభుత్వం 35-38 రూపాయలకు కొంటుంది. ప్రజలకి ఇస్తున్న భియ్యాన్ని రేషన్ వ్యవస్థల దగ్గరే 12-15 రూ" లకు కొనడం, ఇంకొన్ని బియ్యాన్ని గ్రామాల్లో చిన్న చిన్న వర్త కల ద్వారా 15-22 రూ" లకు కొని చివరగా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు 80-100 రూపాయలకు అమ్మ డం ద్వారా వేలకోట్ల రూపాయలు అక్షమ వ్యాపారం జరిగింది. ఇలాంటి అక్రమార్కులు అయినటువంటి ద్వారం పూడి చంద్ర శేఖర్ రెడ్డి లాంటి వారిని తప్పక తగు సాక్షాధారాలతో శిక్షించగలరని మా పేద ప్రజల ఆకాంక్ష.
@AmrishPuri54169
@AmrishPuri54169 2 месяца назад
మరి ఆ శిరీష ను ఎందుకు సస్పెండ్ చేయలేదు
@chsreenu3068
@chsreenu3068 2 месяца назад
Check Near by area godowns also available huge quantities
@santosha4981
@santosha4981 2 месяца назад
Okee okkadu movie laaga vundhi
@pnraorao8621
@pnraorao8621 2 месяца назад
Some more many cases will also come into light during the enquiries and verifications.
@SomuAkel
@SomuAkel 2 месяца назад
Asalu corporation lo pedda dongalimi bayata pettali. Each dm earning 3 to four lakhrs perminth. Paddy district 50 crores both godavari distrivcts. Each ack 29 mts rice 1500 dm share. Paddy each season 15 lakhes mts Paddy. Chithoor and vizag dry distrct dm s each 5 lakhes per month earning.
@shaikshavalimamee1246
@shaikshavalimamee1246 2 месяца назад
ఈ కూటమి మా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వమనండి చూద్దాం
@kotagirivenkataapparao2637
@kotagirivenkataapparao2637 2 месяца назад
Sir this is absolutely Rice mafia
@pnraorao8621
@pnraorao8621 2 месяца назад
6A cases and criminal cases also needful against Traders Rice millers Rice Exporters etc can be booked.
@pnraorao8621
@pnraorao8621 2 месяца назад
Again please need to implement the seizing and arrest powers through the old merged department Vigilance cell, Civil Supplies department.
@pnraorao8621
@pnraorao8621 2 месяца назад
Initially need to take propmt action i.e. arrest and seizing.... other wise through Vigilance & Enforcement Department against each Rice Miller/trader. Then continue the process under Essential Commodities Act,1955 before the District Administration for stock disposal and to take necessary disciplinary action through Licensing authorities concerned.
@c.v.ramani7845
@c.v.ramani7845 2 месяца назад
Immediate gaa adhikarulani dismiss cheyyali
@TRaviKishore23
@TRaviKishore23 2 месяца назад
While TV9, Tv5, Ntv, eTV, ABN, etc etc are sleeping or not interested showing this news, a no so big Media Channel (Mahaa News) is doing a great job. No wonder I follow this channel. Good Luck and continue to do the great work Mahaa News. All the Best. JAI HIND VANDEMATARAM
@jsrikanth03
@jsrikanth03 2 месяца назад
No warning , no sudpend. Only Dissmiss. Involve ayyina andharu baustaurds ni officers andharini dissmiss cheyyali
@ravinuthalabrahmanaidu2496
@ravinuthalabrahmanaidu2496 2 месяца назад
Katinamaina sections petti veellani Jail lo veyali.
@SomuAkel
@SomuAkel 2 месяца назад
Elurulo sirisha py case 8 years ayna collector enauiry report raledante md garu emi chudtunnsru. Bola contract vogileve enwuiry cheyyamani CM peshiki chebithe md py enquiry cheyyagalam kanee sireedhameeda cheyyalemu ani stop ceheseru. Eluru inka pending with collector forget signatutes on Paddy transportation in eluru caseshe passed bills and written checks.
@NagabhushanamKappala
@NagabhushanamKappala 2 месяца назад
Decades together it is going on by all political parties.
Далее
Cristiano Ronaldo Surpassed Me! #shorts
00:17
Просмотров 11 млн
Cristiano Ronaldo Surpassed Me! #shorts
00:17
Просмотров 11 млн