Тёмный
No video :(

జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు || JanaSena Party 

JanaSena Party
Подписаться 1,9 млн
Просмотров 1 млн
50% 1

Pawan Kalyan elected as #JanaSenaParty floor leader in Andhra Pradesh Assembly
Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
To Donate : janasenaparty....
Other official Social media Links :
/ janasenaparty
/ janasenaparty
/ janasenaparty
#JanaSenaParty #PawanKalyan

Опубликовано:

 

28 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 809   
@gopisettisrinivasulu7288
@gopisettisrinivasulu7288 2 месяца назад
2024 ఏపీ పరిపాలన చూసి ప్రపంచమంతా ఇది కదా పరిపాలన అంటే అనే విధంగా ముందుకు నడవాలి కూటమి అధికారంలో❤❤❤❤❤❤❤
@naninunna8082
@naninunna8082 2 месяца назад
5 years taruvatha idhe video ki vachi, feedback ivu bro..
@NookarajuBarthu
@NookarajuBarthu 2 месяца назад
3:27 ni ko ni by b ch​@@naninunna8082
@sathyapawan3870
@sathyapawan3870 2 месяца назад
@@naninunna8082 11 seats 😂😂ah
@ITSMYVOICEUPENDRA
@ITSMYVOICEUPENDRA 2 месяца назад
​@@naninunna8082 kachithamga
@santhoshigedela5506
@santhoshigedela5506 2 месяца назад
😅​@@sathyapawan3870
@devasahayamuppuluri7105
@devasahayamuppuluri7105 2 месяца назад
ఈ రోజు కోసం మేము యెన్నో రోజులు నుండి యెదురు చూస్తున్నాము, congratulations సర్
@satyadattavendrasundaranee2491
@satyadattavendrasundaranee2491 2 месяца назад
yes brother
@gd_editing_world_
@gd_editing_world_ 2 месяца назад
Yes brother
@revanthchakrapani6407
@revanthchakrapani6407 2 месяца назад
@chaithukursam1261
@chaithukursam1261 2 месяца назад
Enno years bro eeroju kosam edhuru choosam
@ramruthvik160
@ramruthvik160 2 месяца назад
❤❤❤
@user-sj4ko9zo9n
@user-sj4ko9zo9n 2 месяца назад
ఈ 21 మంది అబ్యర్తులే వచ్చే ఎన్నికల్లో 121 మంది కావాలి
@rupitiashok147
@rupitiashok147 2 месяца назад
Super comment, Thadhaasthu….❤
@balabalajikoya
@balabalajikoya 2 месяца назад
Exlent. Coment. Bro❤❤❤
@Ranjithuser-te9yr9em8o
@Ranjithuser-te9yr9em8o 2 месяца назад
Why not 171 next will become PM PSPK
@satyasarma266
@satyasarma266 2 месяца назад
Yes ,when JSP make difference from TDP ,interms of development and calm ,composure ,sure JSP WILL gain the power in 2029
@PavanKumar-vv1sw
@PavanKumar-vv1sw 2 месяца назад
TDP party ni batakanivvadu bruh
@onepluslatest
@onepluslatest 2 месяца назад
నాదెండ్ల మనోహర్..... జనసేన ఈ స్థాయికి రావటానికి ప్రధాన కారకులు పవన్ ఉంచిన నమ్మకాన్ని మనోహర్ నిలబెట్టుకున్నారు.... పవన్ & మనోహర్ కు ఎక్కడ వేవ్ లెన్త్ మ్యాచ్ అయ్యిందో తెలీదు కానీ పవన్ నూ కలిసిన తరువాత మనోహర్ వదల్లేక పోయారు అది అధినేత మనుసెరిగి ప్రవర్తించడం అంటే అందుకే మనోహర్ నూ పిల్లర్ అఫ్ జనసేన అంటారు చాలా మంది
@durgakatta3848
@durgakatta3848 2 месяца назад
మా హృదయ పూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉
@Lavanya_Vlogs
@Lavanya_Vlogs 2 месяца назад
శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు🎉🎉
@balathamidisetty1010
@balathamidisetty1010 2 месяца назад
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈ రోజు కోసం కళ్ళు కాయలు కాసి, మనస్సు అద్వితీయ ఆనందం తో పులకించింది. జనసైనికులు అందరికి హార్థిక శుభాకాంక్షలు.
@balabalajikoya
@balabalajikoya 2 месяца назад
10000/ nijam. Bro. ❤❤ Jai janasena ❤ jai bhim ❤ jai janasena ❤ Jai pavan anna ❤
@prasaddv936vizag
@prasaddv936vizag 2 месяца назад
నిత్యమ్ ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను యోగక్షేమలకోసం పని చేస్తారని ఆశిస్తున్నాం 🙏🙏🙏
@vallabhaneniravindrababu7085
@vallabhaneniravindrababu7085 2 месяца назад
జనసేన చారిత్రాత్మక విజయం సాధించింది ••• ప్రజల మనసు గెలిచారు✌️🙏💐🌹
@divinemantra107
@divinemantra107 2 месяца назад
ఒక మెగా అభిమానిగా పవన్ కల్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తిత్వం,మొక్కవోని దీక్ష,ధైర్యం,దేశం బాగు కోసం బ్రతికే ,పోరాడే యోధుడు వెనక ఒక సైన్యం లాగ మేము ఉంటాం జై జెనాసేన🙏
@balabalajikoya
@balabalajikoya 2 месяца назад
Nenu. Kuda. Bro❤❤ Jai janasena ❤ jai bhim ❤ jai janasena 🌟💚❤ jai janasena ❤
@bollepallisrinivasarao5381
@bollepallisrinivasarao5381 2 месяца назад
Yes
@bandiravikumar9480
@bandiravikumar9480 2 месяца назад
Baaga chepparu
@uttaravallisatyanarayana2070
@uttaravallisatyanarayana2070 2 месяца назад
నీ వాళ్ళు అవుతుంది పవన్ అన్న
@Pandualc
@Pandualc 2 месяца назад
PITHAPURAM MLA GARU ❤❣️🔥🔥🔥
@arjun10423
@arjun10423 2 месяца назад
శుభాకాంక్షలు జనసేన నాయకులందరికీ 💐💐💐
@devasahayamuppuluri7105
@devasahayamuppuluri7105 2 месяца назад
ఒక అద్భుతమైన పరిపాలన చేస్తారు అని, మీ ఆలోచనలు కార్య రూపంలో చూస్తాము అని మీ మీద మాకు నమ్మకం ఉన్నది సర్
@sivap9547
@sivap9547 2 месяца назад
ముందుగా పెద్దలందరికీ నమస్కారములు ఈ అవకాశం కోసమే 10 సంవత్సరాలు కష్టపడి ఉండు సార్ అన్నయ్య జనసేనలో ఉండే ఎమ్మెల్యేలందరూ నిత్యం ప్రజలలో ఉండి మంచి పేరు తెచ్చుకో వలసినదిగా కోరుకుంటున్న.. గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్లకు ఉన్న చెడ్డ పేరు రాకూడదని ఒక జైన సైనికుడిగా నా బాధ నా ఆవేదన జై జనసేన జై జనసేన జై జనసేన
@user-mx8wk8fp2j
@user-mx8wk8fp2j 2 месяца назад
మా దేవుడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డాడు మా రాష్ట్రం కోసం ఆయన వల్ల ఈరోజు ఇండియా కూటమి గెలిచింది కేంద్రం కూడ ఉన్నతంగా నిలబడింది
@shankaraonadupuri5453
@shankaraonadupuri5453 2 месяца назад
అసెంబ్లీ శాసనసభ పక్షం నేత ఏకగ్రీవంగా ఎన్నిక అయిన జనసేన అధినేత శ్రీ పవన్కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు 💐💐🥳
@arjun10423
@arjun10423 2 месяца назад
ఇదే నిబద్ధతతో కొనసాగాలని ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోసం మరియు ప్రజా సమస్యలకై పాటుపడాలని ఆశిస్తున్నాను 🙏, ప్రజలు గడచిన ఐదు సంవత్సరాల పాలనకు ఎంతో భయపడి రాష్ట్రం ఎటు పోతుందో తెలియక భయపడి మంచి మెన్డేట్ ఇచ్చి 100% స్ట్రైకింగ్ రేటుతో గెలిపించుకున్నoదుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకోని రాష్ట్ర అభివృద్ధికై పాటుపడతారని కోరుకుంటున్నాను 🙏🙏.
@shankaraonadupuri5453
@shankaraonadupuri5453 2 месяца назад
అసెంబ్లీ శాసనసభ పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయిన జనసేన అధినేత శ్రీ పవన్కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు 💐💐🥳 ఎచ్చెర్ల నియోజకవర్గం - శ్రీకాకుళం నడుపూరు శంకర్ 🙏
@sivaiahkonanki554
@sivaiahkonanki554 2 месяца назад
Annayya Mee porataniki abhinandanalu 💐💐💐. Mi mida nammakampettukunna prajalaki nyayam chestarani korukuntunnam
@chiranjeevikopanathi8436
@chiranjeevikopanathi8436 2 месяца назад
2029 లో అందరూ ప్రజలు మీ వెంట నడవాలని, ఆ విదంగా మీ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాము
@user-hq9ys7et7x
@user-hq9ys7et7x 2 месяца назад
ఎన్నో అవమానాలు మాటలు పడి ని గమ్యం చేసారావ్ అన్నయ్య, ఈ తొలి విజయం తో అన్ని విజయలు పొంది ప్రజలుకు ఎపుడు అండగా పదవిలో ఉడాలి జై శ్రీరామ్ 🙏🙏జై జెనసేన ✊✊
@user-mx8wk8fp2j
@user-mx8wk8fp2j 2 месяца назад
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఒక ఖచ్చితమైన నిబద్ధతతో పనిచేయాలని పేరుపేరునా అందరిని కోరుకుంటున్నాను గంజాయి అన్నది నామ రూపాలు లేకుండా చేయాలి దేనికి పెద్దలు పూర్తి సపోర్ట్ పోలీసులకు ఇవ్వాలి జై జనసేన
@gpveeranjaneyulu4779
@gpveeranjaneyulu4779 2 месяца назад
ఇంత క్లారిటీగా మాట్లాడిన నాయకుడుని ఇంతవరకు చూడలేదు జై జనసేన జై జనసేనని
@GBff503
@GBff503 2 месяца назад
❤ఆ ఆనంద సమయం కోసం 10 సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది జై జనసేన 🎉🎊💐✡️🙏🏻జనసేన తరపున ఎన్నికైన ప్రతి ఒక్కరి నా శుభాకాంక్షలు 💐🙏🏻✡️🎉🎊జై జై జనసేన 😍🌹
@Prasaadgvd
@Prasaadgvd 2 месяца назад
ఏమి ఆనందం ఏమి సంతోషం తట్టెకోలేక పోతున్నాం సామీ, గుండె బద్దలైనంతగా ఉంది 😍 జయహో సేనానీ జయహో 💪😍
@vineelakarthik1323
@vineelakarthik1323 2 месяца назад
Pls do Development of AP...no jobs moving to other states...hope kalyan sir and CO will do it
@anjannak7340
@anjannak7340 2 месяца назад
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు 🎉🎉 తమరి ఆధ్వర్యంలో దేశ రక్షణ, ధర్మ రక్షణ సుపరిపాలన జరగాలని కోరుకుంటున్నాము.🎉🎉
@BalaWithTrue
@BalaWithTrue 2 месяца назад
జై జనసేన మీరు టిడిపి కలిసి పరిపాలన మంచి చేయాలని కోరుకుంటున్నాను అన్న❤✊
@bhavanibhavani5483
@bhavanibhavani5483 2 месяца назад
న్యాయబద్ధంగా గొడవలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు మంచి జరిగేటట్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా నీ పరిపాలన ఉండాలి ప్రజలందరి గుండెల్లో మీరు మీరు నిలిచి పోవాలి
@satya_kartik8795
@satya_kartik8795 2 месяца назад
ఇంతటి ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసెన శాసనసభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి అద్భుతమైన విజయానికి మన జనసేనా కార్యకర్తలకు, మనకు ఓట్ వేసిన ఆంధ్ర రాష్ట్రం ప్రజలుకు చాలా చాలా ధన్యవాదాలు. Heartily congratulations to Deputy Chief Minister Pavan Kalyan garu 🎉🥳👏🔥💪🔥. Development and organized governance will start from now under the leadership of both legendaries Pavan Kalyan garu and Chandra babu Naidu garu. Jai Janasena 🔥💪🔥.
@pgopi3246
@pgopi3246 2 месяца назад
చాలా అందంగా ఉంది అన్నయ్య🎉 మీరు ఇలా నే పంచిగా పని చేస్తు. ఇలా నే కొనసాగించాలి అని దేవుని కోరుకుంటున్నాము ✊✊
@Kishore-zp5dj
@Kishore-zp5dj 2 месяца назад
జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా దగ్గర రికగ్నైజ్ అయింది "గ్లాస్ " గుర్తు మనదే అయ్యింది 🙏
@ganeshmaloth5905
@ganeshmaloth5905 2 месяца назад
మై హీరో పవన్కళ్యాణ్ సార్ ❤❤❤
@Sa.Re.Ga.Ma34
@Sa.Re.Ga.Ma34 2 месяца назад
ఇదే జోరు ఇంకో 50 & 100 ఇయర్స్ వరకు కొనసాగాలని కోరుకుంటూ మా అన్నయ్య పవనకళ్యాణ్ గారికి వందనం. జై జెనసేన✊🏻
@tulasisunku731
@tulasisunku731 2 месяца назад
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి. జనసేన నాయకులు అందరికీ శుభాకాంక్షలు 🌹🌹🌹
@Time12345-s
@Time12345-s 2 месяца назад
Sir don't trust other parties miru single ga పోరాటం చేయండి mi ఆలోచనలకి రూపం ఇవ్వండి మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకోండి జై పవన్ ji ❤ congrts to all ఎంఎల్ఏ ,ఎంపీ s of janasena great victory
@Since_1989
@Since_1989 2 месяца назад
Don't promote the negative, ఇప్పుడే కదండీ వల్ల ప్రయాణం మొదలైంది , positive ga ఆలోచించండి , వాళ్లకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి , అందరిని కలుపుకొని పోవాలి , రాష్ట్రం లో ఎన్నో విభిన మిన మనస్తత్వం గల మనుషులు ఉంటారు.
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 2 месяца назад
Janasena Janasenani Kalyan Garu Excellent leader
@Mahesh-dp9fw
@Mahesh-dp9fw 2 месяца назад
తుఫాన్.......❤❤
@user-ji2bn5cy9b
@user-ji2bn5cy9b 2 месяца назад
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ నిస్వార్ధమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిలో స్త్రీలకు రక్షణలో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కా ప్రశాంత వాతావరణ కలిగించే ఆంధ్రప్రదేశ్గా సనాతన ధర్మానికి రక్షణ కలిగించే విధంగా మీ పరిపూర్ణ నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన
@Rowdy---girl5492
@Rowdy---girl5492 2 месяца назад
Congratulations🎉 Pawan Kalyan Annaya 🥰jai Janasena ✊ 🎉
@punnamchandar1838
@punnamchandar1838 2 месяца назад
Congratulations MLA sahab Pawan Boss❤❤🎉
@parvathivishnumolakala7396
@parvathivishnumolakala7396 2 месяца назад
సార్ నాదెండ్ల మనోహర్ గారు మీరు మా ఊరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిశాను సెకండ్ కూడా ఇచ్చాను ఇచ్చాను సార్ మీతో పాటు మేము కూడా అదృష్టవంతులమే సార్ ఎందుకంటే ఆయనకి ఓటేశాం కాబట్టి మా జన్మ ధన్యమైనట్లే సార్
@gorakapudisathish
@gorakapudisathish 2 месяца назад
ఐకమత్యం తో ఇలాగే ఎప్పుడు వుండాలని కోరుకుంటున్నాము,జై జనసేన
@muvvala12356
@muvvala12356 2 месяца назад
All the best Sir
@santoshsakhe8721
@santoshsakhe8721 2 месяца назад
నీ comitment కి దండం సామి❤🙏... " మద్దతు తెలిపిన వారే నిర్దక్షణంగా నిలదీయగలరు"...అన్నావు చూడు సామి.. ఫిదా అంతే
@sivalakshmidwarapureddy1225
@sivalakshmidwarapureddy1225 2 месяца назад
Madhavi lokam madam ❤... proud to be ur student mam..menu mi clg lo chadivam engineering 😊❤
@Ramu-Ch
@Ramu-Ch 2 месяца назад
Janasena For Better Society Jai JANASENA Jai HIND
@mohanbcm6847
@mohanbcm6847 2 месяца назад
Wonderful Pavan Kalyan ji Superb and Good Leadership sir❤❤❤❤
@vanamsudheerkumar3097
@vanamsudheerkumar3097 2 месяца назад
గుడ్ లక్ అన్నయ్య 🤝
@ChiruChand
@ChiruChand 2 месяца назад
All the Best Pawan Anna...We Believe God sent you to save this Andhra Pradesh...and pls full fill the aspirations of our Andhra People.. Congratulations to everyone ..Jai JanaSena..Jai Hind🙏
@SNRbudhireddi
@SNRbudhireddi 2 месяца назад
This is the best speech to his MLA's. Super Sir meeru... Govt Ruling lo, changes thesuku raavali .. Mana mark chupinchali... Jai Janasena ✊
@ratnakumari6956
@ratnakumari6956 2 месяца назад
Congratulations పవన్ గారు. Meeru gelavalani nenu ammavari ki mokukunna 🙏chala happy gaa vundi pavan Anna🤝✨✨
@mgnreddy4671
@mgnreddy4671 2 месяца назад
Congratulations Pawan kalyan Garu & Janasena nayakulaku, party kosam work chesina andhariki 🙏🙏🙏🎉🎉🎉
@muntamadhavi8453
@muntamadhavi8453 2 месяца назад
చాలా, చాలా, చాలా ఆనందంగా ఉంది పవన్ గారిని ఈ position లో చూసి 👏💐🙏 నాగబాబుగారికి ఒక పదవి వస్తే బాగున్ను ఆయన నిల్చుంటే ఆయన కూడా MLA అయ్యే వారు. రాష్ట్రం కోసం త్యాగం చేసారు. నాగబాబుగారికి మ్మెల్సీ ఇస్తే బాగున్ను
@Kuwaitsrikanth
@Kuwaitsrikanth 2 месяца назад
Deputy CM Gariki Namaskaram🙌🥰
@PowerStar-bs1ph
@PowerStar-bs1ph 2 месяца назад
Jai Jana sena ❤
@tgopinath4489
@tgopinath4489 2 месяца назад
Tears on my eyes jai janasena
@srinivasaraogulipalli637
@srinivasaraogulipalli637 2 месяца назад
జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఈరోజు కోసం ఎదురు చూసాం అన్నయ్య.
@user-mq4pc4ud4b
@user-mq4pc4ud4b 2 месяца назад
Congratulations Sir 🎉
@RangaiahGolla-yy8jk
@RangaiahGolla-yy8jk 2 месяца назад
పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ సార్ గారికి ఆలూరు నియోజకవర్గం ప్రజల తరఫున నమస్కారం ఆలూరు నియోజకవర్గం లో చిన్నచిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి ఇక్కడ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము జై జనసేన
@Vinn.V
@Vinn.V 2 месяца назад
This is a kind of transparency, our AP people need
@jyothijyothi1517
@jyothijyothi1517 2 месяца назад
P... Jyothi 🎉❤❤❤ Pawan Anna Jai janasena 💕 Jai TDP j Jai kalyanadurgam 🎉
@NUNNAGOPPULASRINIVAS
@NUNNAGOPPULASRINIVAS 2 месяца назад
Jai janasena ✊
@kesavaraoyarramsetti5908
@kesavaraoyarramsetti5908 2 месяца назад
కొణిదల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు🤝👌🙏
@vallasatish8556
@vallasatish8556 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పాలకులు సేవకులుగా మారి ప్రజలకు సేవ చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడే రాజకీయ ఒరవడిని పునఃప్రారంభించిన జనసేనకు హార్దిక శుభాకాంక్షలు. సర్వేజనా సుఖినోభవంతు. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలి ప్రజాస్వామ్యం నిలబడాలంటే.
@shaikbaba2347
@shaikbaba2347 2 месяца назад
Congratulations Pawan Kalyan sir. Great Desiplain Mee MLA la ku ethara party MLA la ku palanalo manchi different kanaparchali.
@gokarakondasatyasaimakeitp6708
@gokarakondasatyasaimakeitp6708 2 месяца назад
ఈ సమయం కోసం ఎన్ని నాళ్ల నుండి ఎదురు చూసామో, పవన్కళ్యాణ్ నిజమైన లీడర్, మీరు ప్రజలుకు ఎప్పుడూ అండగా వుండాలి కోరుకుంటూ... జై జెనసేన 🙏🏻🙏🏻🙏🏻
@sanketkanva8
@sanketkanva8 2 месяца назад
I am not understand the language but so Happy to see a Pawankalyanji garu making hisdream decision comes true. Hartley Congratulations to all the party Members keep Hardworking 💐🙏🏻✨️
@PrudhvisLifestyle
@PrudhvisLifestyle 2 месяца назад
What a matured speech by Pawan Kalyan garu. If the party members abide by those principles given by the party president, we may wish to see a lot of development in our constituencies. Hopefully everything goes well 👍🤞
@orey.25
@orey.25 2 месяца назад
Annaya first Ap ni Develop chesi Jobs vidudhala cheyandi anna pls Ap prajalu andharu Vere state ki velli pothunnaru eppudu nenu kuda TG state lo unnanu pls Develop AP
@devagumal8718
@devagumal8718 2 месяца назад
ప్రతి ఒకరికి కామెంట్ పెట్టిన వారికీ మంచి అభిప్రాయం అందరూ మంచి కోరుకుతున్న మీ మా ఆశలు ఏమున్నాయో ఈరోజు కోసమే మనమందరం ఒకరి ఒకరికి సహాయం చేస్తుంకుంటూ ముందుకు సాగుదాo మీకీ అందరికి మరల 🙏🙏🙏కోరుకుంటున్నాను జనసేన జై
@ShivaKumar-pw4qx
@ShivaKumar-pw4qx 2 месяца назад
Congratulations Anna pan India politician pspk ❤ jai Janasena 💯
@praju2568
@praju2568 2 месяца назад
Jai janasena ✊🏽 💯 👍 ✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽
@cskchsureshkumar2341
@cskchsureshkumar2341 2 месяца назад
Jai janasena
@EswarSrinuvasu
@EswarSrinuvasu 2 месяца назад
Jai janasena jai konidala Power star Pawan Kalyan annaya 💥 🥵
@dineshteja7059
@dineshteja7059 2 месяца назад
Jai janasena 😍
@venkatP99
@venkatP99 2 месяца назад
Party naduputhunnaru great. At the same please focus on party development. Leaders ravali. 225 seats lo leaders ni identify chesi single ga elections velle anthega party improve avvali. Jai JSP
@swamysiddini9423
@swamysiddini9423 2 месяца назад
చరిత్ర సృష్టించిన జనసేన పార్టీకి హృదయ పూర్వక ధన్యవాదాలు🎉🎉 PK from Telangana
@santoshgratitude8324
@santoshgratitude8324 2 месяца назад
అందరికి మంచి జరగాలి మంచి నిర్ణయాలతో శుభాకాంక్షలు 💐💐💐
@nsns6167
@nsns6167 2 месяца назад
అందరికీ అభినందనలు 🙏మీ మీద చాలా విశ్వాసం తో వున్నాము అన్నయ్య ఎప్పటికీ మీరే ఉండాలి అని మేము పిక్స్ అవ్వి మిమ్మల్ని గెలిపించుకున్నము మా నమ్మకాన్ని వమ్ము చెయ్యరు అని మనస్పూర్తిగా నమ్ముతున్నా ము 🙏
@AkhilaKelam
@AkhilaKelam 2 месяца назад
లవ్లీ వండర్ఫుల్ ఎంత బాగా చెప్పారు ప్రజలు కోసం ఇంత బాగా ప్రజలు కోసం చెప్పిన నాయకులు మీరే అన్న జై జనసేన ❤
@mastanvalishaik7677
@mastanvalishaik7677 2 месяца назад
Sir, I can see the HONESTY in your words.... Words from the Heart ❤❤❤
@nprasad017
@nprasad017 2 месяца назад
Annaya e roja kosam enno samvacharalu vechi unnam anna jail power star ❤❤❤❤
@lakshman2056
@lakshman2056 2 месяца назад
Nadendla garu and Naga Babu garu ki hats off kashtam lo thodu vuntu support chesaru ❤
@mvvsatyanarayana6630
@mvvsatyanarayana6630 2 месяца назад
Jai janasena Jai Sri CM Konedala PAVAN KALYAN Garki🎉Subhakankshalu namaste 🙏
@SANTHOSHKUMAR-bm8ei
@SANTHOSHKUMAR-bm8ei 2 месяца назад
From agitations to Power From Zero to 21 MLAs From Party meetings to Party legislature meeting. What an inspiring journey. Jai Janasena ✊✊💪
@bangarayyasavarala2114
@bangarayyasavarala2114 2 месяца назад
Sir meeru prajala kosam alochinche vidanam nacchindi 🙏🏾🙏🏾🙏🏾
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 2 месяца назад
Congratulations to all janasena MLAs. All good wishes. Jaiho bharat jaiho modiji
@SagaramM
@SagaramM 2 месяца назад
🫡... For a constructive criticism to a constructive society
@akhilyella7411
@akhilyella7411 2 месяца назад
Congrats Janasenani @PawanKalyan garu💐💐
@Secretsofspirituality369
@Secretsofspirituality369 2 месяца назад
After 10year waiting this success has come, Kalyan garu opika ki mechukovali All the best to entire team of Janasena 🎉🎉🎉🎉🎉🎉
@kittukittu1181
@kittukittu1181 2 месяца назад
Happy ga undhi Annaya ninnu ela choostuntey❤
@Sree-er2je
@Sree-er2je 2 месяца назад
శుభోదయం ప్రతి నాయకుడు ఆకుంటిత దీక్ష తో ప్రతి పౌరడికి సహాయ సహకారాలు అందిస్తూ సుస్థిర పాలనను కొనసాగించాలాని న్యాయ బద్దం గా, ధర్మ బద్దం గా, ప్రజలకు సేవ చేయాలనీ ఆశిసస్తున్నాను...... మీ జనసేవ అభిమాని.. జొన్నలగడ్డ శ్రీనివాసరావు
@yogeethcreations2072
@yogeethcreations2072 2 месяца назад
Congratulations 🎊 ❤PAWAN KALYAN GARU ❤
@user-nn7qb5rb9c
@user-nn7qb5rb9c 2 месяца назад
🎂🎂🎂💐💐💐🌷🙏🌷🙏🌷🙏🌷 జై జనసేన జై జై జనసేన🤝
@lakshmivemuri2526
@lakshmivemuri2526 2 месяца назад
Pavankalyan gariki ,Janasena nayakulaka Subhakanshalu🎉
@lathahoney3853
@lathahoney3853 2 месяца назад
Congratulations sir ❤ ఎన్నో ఏళ్ళ మా కల నిజమైంది. Jai Janasena 🙏
@tsandhya2943
@tsandhya2943 2 месяца назад
Janasena is the Future of Andhra Pradesh
@manojsomisetty6
@manojsomisetty6 2 месяца назад
Pawankalayan anna❤❤❤,, eroju kosam yanno years nunchi wait chestunnam anna,, nuvvu bagundali anna, jai jansena ✊🙏🙏🥰❣️🥰
Далее