Тёмный

జనసేన లోకి ఎంట్రీ || 30 Years Industry Prudhvi Raj Exclusive Interview | Mahaa News 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 32 тыс.
50% 1

#PrudhviRaj #ExclusiveInterview #janasenaparty #mahaanews
జనసేన లోకి రీఎంట్రీ || 30 Years Industry Prudhvi Raj Exclusive Interview | Mahaa News #MahaaNewsLive #MahaaNewsTelugu
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 72   
@muthyalacharan3762
@muthyalacharan3762 2 года назад
పవన్ రావాలి పాలన మారాలి జై జనసేన
@srikanthsunkara4778
@srikanthsunkara4778 2 года назад
30 years Prudvi బత్తాయిని జనసేన ఆఫీసు బయట ఉండి ప్రచారం చేయాలి తప్ప పార్టీ లోనికి రానివ్వకూడదు. జగన్ రెడ్డి నలిపిన బత్తాయి పిప్పి dustbin లో వేయాలి. ఇలాంటి కోవర్ట లు చాలా మంది ఉన్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియద 30 years film industry tissue paper
@MdArif-qg6zm
@MdArif-qg6zm 2 года назад
Jai janacena
@nagarjuna5796
@nagarjuna5796 2 года назад
జాగ్రత్త యాంకర్ గారు... వెనకనుండి వచ్చి పట్టుకుంటాడు మిమల్ని..
@sriharshamedarametla7030
@sriharshamedarametla7030 2 года назад
Nv a ammai tho matladaleda ?okarini ane mundu nv elantivadivo kuda chusuko bro...
@nagarjuna5796
@nagarjuna5796 2 года назад
బాబు... ఫీలాసఫీలు బాగానే చెప్తున్నావ్.... వాడి క్యారెక్టర్ గురుండి నీకేం తెలుసు... నేను వాడితో పడ్డాను కాబట్టి... నాకు తెలుసు... వాడి పొగరుకి వాడి దరిద్రపు మెంటాలిటీ కి నేను పెట్టింది చాలా చిన్న కామెంట్...
@Failure.addiction
@Failure.addiction Год назад
🤣🤣🤣🤣🤣
@10messidona10
@10messidona10 2 года назад
cinema lu raakapoyesariki, maata marchesaavu gaa 30 yrs.
@bvmohan5607
@bvmohan5607 2 года назад
జన సేన పార్టీ కి రావద్దు వద్దు మా పార్టీ కి
@naguranjith8320
@naguranjith8320 2 года назад
30 yrs pridhvi laagaa A.P ki first 30 yrs C.M gaa Jagan Mohan Reddy gaaraa vuntaaru......2024 ...2029...2034.......2038.....winner Jagan sir aa........malli nuvv YCP loo ki vasthaav.....
@damodharkumar1141
@damodharkumar1141 2 года назад
ఇలా పూటకో మాట మాట్లాడితే మీ మాటకు విలువుండదు.. మీకు YSRCP వారు svbc లో అత్యున్నత పదవి ఇచ్చి కూర్చోబెట్టారు.. అలాంటి చోట మీరు చేసిన ఒక వెధవ పని ఒక voice రికార్డు ద్వారా సోషల్ మీడియా లో వస్తే ఆ తప్పుని కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తే ఇక వీళ్ళకి ఆ 'ఓటుకు నోటు' కేసు కి తేడా ఏముంది ? ఆ మాత్రం అర్ధం చేసుకోలేని మీలాంటి వాళ్ళు ఆ పార్టీ కి అనర్హులు.
@srikanthsunkara4778
@srikanthsunkara4778 2 года назад
ఈ మహా news Prudvi ని ఇంటర్వ్యూ చేశాడు అంటేనే ఏదో స్కెచ్ వేస్తున్నారు.బొల్లి CBN బాబు,mahaanews ఒకటే 30 years Prudvi బత్తాయిని జనసేన ఆఫీసు బయట ఉండి ప్రచారం చేయాలి తప్ప పార్టీ లోనికి రానివ్వకూడదు. AP వైరస్ జగన్ రెడ్డి నలిపిన బత్తాయి పిప్పి dustbin లో వేయాలి. ఇలాంటి కోవర్ట లు చాలా మంది ఉన్నారు. ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియద 30 years film industry tissue paper...జై జనసేన
@venkyks6796
@venkyks6796 2 года назад
MAHAA NEWS IS AN OK OK CHANNEL
@worldisacruelplace
@worldisacruelplace 14 дней назад
No its a pooke pooke channel
@panvimcabvrlp
@panvimcabvrlp 2 года назад
Nice madam laxmi garu...miru elagane mari kontha mandhi kuda interview cheyyandi
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 года назад
Super Maha news Lakshmi great
@maddalasairam104
@maddalasairam104 2 года назад
మహానూస్ ఇంక ఎబోకుగాడు దోరక లేదా. ఈగజి చూసి ఎవడైనా ఓటు వేయడానికి వస్తాడా
@cherrylk9737
@cherrylk9737 2 года назад
Manam Manam barampuram..
@ramchanduri5826
@ramchanduri5826 2 года назад
U accepted ur mistake vvvgood ur back good
@srinivaskumar232
@srinivaskumar232 2 года назад
30 years Industry 😁😂
@MrBodapati
@MrBodapati 2 года назад
ని భార్య కి సమాధానం చెప్తావా పిచ్చ కి కూడా హద్దు ఉండాలి యాంకర్ గారు అడగండి మీ గెస్ట్ ని అది పబ్లిక్ ప్రాపర్టీ అని పబ్లిక్ ప్రాపర్టీ లో పృథ్వి రాజ్ గారు ఒక అధికారి మాత్రమే పృథ్వి రాజ్ గారు గిల్లిన అమ్మాయి ల కె ప్రమోషన్ రికమెండ్ చేస్తాడేమో !!!!!!!
@MrBodapati
@MrBodapati 2 года назад
ఎస్ వి బి సి చైర్మెన్ మామూలు పోస్ట్ ఆ సర్ అది. కామిడీ చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి అండి.
@swa1063
@swa1063 2 года назад
Broker gaalu anthae bro ... This guy is a chameleon
@swa1063
@swa1063 2 года назад
Lakshmi ni pattuku venakanundi
@vijayamtv7448
@vijayamtv7448 2 года назад
సినిమా విషయం లో ఒక మధ్య తరగతి వ్యక్తిగా చెప్తున్న నాది తెలంగాణ రెట్లు పెంచడం చాలా ఇబ్బంది కరం ,ఒక పెద్ద సినిమాకి 500-600 పెట్టీ ఆ నెలలో చూస్తే మళ్ళీ నేస్క్ట్ వచ్చే చిన్న సినిమా చూడలేక పోతున్నాం దీని వల్ల చిన్న సినిమాలు కనుమరుగు అవుతున్నాయి .100 ఉంటే ఫ్యామిలీ ఆంత వెళ్తుంది ,600ఉంటే ఒక్కడే వెళ్తాడు మద్యటగతి వాళ్ళు ఇంకా సినిమాకి దూరం అవుతున్నారు.
@Veryimpperson
@Veryimpperson 2 года назад
CD 💐💐💐🐻😭😭😭😭😭😭😭😭😭😭
@bharathideviav1908
@bharathideviav1908 2 года назад
లక్ష్మి నీకు ఇలాంటి పనికి మాలిన వారితో interview చేయడం సరిపోతుంది.
@maraiahkaringa8641
@maraiahkaringa8641 2 года назад
జై హింద్ జై జెనసేన
@MrHardston99
@MrHardston99 2 года назад
Mega family gurunchi matladutuntey anchor kavalani addupadutu dhi, but balaya gurinchi ekki ekki aduguthundhu, kula pichi munda
@ganeshkvg
@ganeshkvg 2 года назад
Y ycp or any party will get bad remark by planning such things on their own ..
@rameshmallam2506
@rameshmallam2506 2 года назад
రీ ఎంట్రీ అనే హెడ్డింగ్ correct కాదు. ఎంట్రీ అనే పదం సరిపోతుంది.
@mahaanews
@mahaanews 2 года назад
Corrected sir
@pavanravi949
@pavanravi949 2 года назад
Anchor beautiful ga undhi name enti?
@sadivesreeramulu4380
@sadivesreeramulu4380 2 года назад
Anchor garu current pokunda chusikondi meeru ku vadiki Logetatlu vnnavu
@satheesht6238
@satheesht6238 2 года назад
జనసేన వీరమహిళలకు, సైనికులకు కాదు ఈ విషయం..... పవన్‌ కళ్యాణ్‌ గారి అభిమానులు అని చెప్పి ఓటు మాత్రం అవతలి పార్టీకి వేసినవారికి, అయ్యా కళ్యాణ్‌ గారు మంచివారు కాబట్టి ఫాన్స్‌ అయ్యారు, మరి ముఖ్యమంత్రి అయితే చెడ్డవారు అయిపోతారా ఆలోచించండి... నాటి వంగవీటి రంగా గారు, చిరంజీవి గారు, జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ వరకు ఎవరిని మనం ముఖ్యంత్రి చేసుకోలేకపోయాము, ఇది మన అజ్ఞానం కాదా! బక్క పలచని వ్యక్తి ఆరుపదుల వయస్సులో ఒక రాష్ట్రాన్ని సంపాదించుకున్నారు. మరి మన అధినేతకు ఎం తక్కువ, తెగింపు, గుండె ధైర్యం, అన్నిటికి మంచి మంచితనం, కష్టాల్లో ఉన్నవారికి చేసే సహాయ గుణం.. కాని మనం మాత్రం ఊహు కదలం, ఎంతసేపు కుంచిత మనస్తత్వంతో అలా గాలికి బ్రతికేస్తున్నాం. కనీసం ఆయన్ని కూడా గెలపించలేని అసమర్ధులుగా మిగిలిపోయాం. నవ్వుకున్నారు అంతా.. మనకు భయం ఓకే మరి ఆయన ముందుకు వచ్చినా ఓటేసే ధైర్యం లేకపోతే మనం ఎప్పటికీ.......అంతే మన ఇంట్లో పాము దూరితే పక్కంటి అరుగు మీద పడుకుంటామా... బయటకు లాగి శిరస్సు తొక్కాలి. నలభై వయస్సులో నడుం వంగిపోయాయి అవతలి పార్టీ నాయకులకు వంగి, వంగి దండాలు పెట్టడం వలన, మన తండ్రులు అంతే, మనం అంతే, కాని మన పిల్లలకు మాత్రం ఈ దరిధ్రాన్ని వారసత్వంగా ఇవ్వకండి. వచ్చే ఎన్నికల్లో మీతో పాటు మీ తల్లిదండ్రులను కూడా జనసేనకు ఓటేసే భాధ్యత తీసుకోండి, లేకపోతే మీ మీద వాళ్లకు నమ్మకం లేనట్టే. పదవీ అహంకారంతో కోట్లకు కోట్లు సంపాదించిన వారి ముందు మనం ఎందుకు పనికివస్తాం.. కాని మన ఆత్మగౌరవం నిలవాలంటే, సమాజంలో మనంకూడా ఉన్నాం అని తెలియాలంటే ఒక్కటే జవాబు జనసేన అధినేతను సిం.ఎం. చేయడం అంతే మరో అవకాశం లేదు. ముఖ్యంగా రాజకీయం అంతా పల్లెటూల్లల్లో మారిపోతుంది. మన పెద్దలకు, ఇతరలకు మన పార్టీ గురించి, ఆశయాల గురించి రేపటి మన పిల్లల భవిష్యత్‌ గురించి వివరించి ఓటు వేసేలా చూసుకోవాలి. చదువుకున్నవారిగా మనం ఆ చాకచక్యం చూపించాలి. యువకులు, మీకు 18సం॥లు నిండితే: ఓటరుగా మీ పేరు నమోదు చేసుకోండి....గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయండి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీ కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అని మనం గండెపై దబ దబ బాదుకొని మరీ చెప్పే రోజు కోసం మన పయనం..... మీ జనసేన కార్యకర్త...
@minasnazgul
@minasnazgul 2 года назад
ఒరే కామ బత్తాయి prudhvi...ఈ topic diversion plans అన్నీ పక్కన పెట్టి official enquiry report ఏమైంది రా పూకా.... 1..enquiry report..నూ తప్పు చేసావు అని చెప్తే ...ఓప్పుకో...నిర్మలంగా క్షమాపణ అడుగు..ప్రజలు క్షమిస్తారు.. 2. enquiry report..నూ clean అని చెప్తే ధర్నా..నిరాహార దీక్ష చేసి నీ voice imitate చేసిన వాళ్లని,plan చేసిన దోషులని సమాజం ముందర నిలబెట్టు..అవేవి కాకుండా...ఎన్ని లంజరికం diversion వేషాలు వేసినా నిన్ను ఎవ్వరూ నమ్మరు..అర్దం ఐందా కామ పిశాచి బత్తాయి?
@cherrylk9737
@cherrylk9737 2 года назад
Maarina manishi.. Chaavu tappi kannu Lotta boindi.. Paapam chaavu daakaa vellocchaaka realize ayyaaru. Tana vaallu evaroo paraayi vaallu Appudu telisindi... E party loo unnaa Ilaa undaali... Ayuraarogyaalatoo devudu mimmalni aaseervadinchaali..
@boyanasrinivasamurthi2583
@boyanasrinivasamurthi2583 2 года назад
Janasena ki otla saantham baagaa perigindi ..prajalu koodaa eesaari janasena party vaipe choosthunnaaru.. Janasena TDP kalasi iruvuru CM lugaa panchukovaalsinde..ledhante YCP gelupu khaayam
@venupappala5191
@venupappala5191 2 года назад
Nenu aa party kadu sir but my analysis next time 2024 lo YSCP vastundi pakka
@vijayamtv7448
@vijayamtv7448 2 года назад
సినిమా టికెట్ల విషయం లో నేను జగన్ కే సపోర్ట్ చేస్తా నాది తెలంగాణ ..
@YT_C9
@YT_C9 Год назад
bhai, nooti doola valla iastallo paddav. Malla enduku cheppu. Neekemanna padavi vasthe matladu lekapothe muskoni undadu. Anavasaranga matladi kastallo padatamenduku?
@bellamrangaiah4709
@bellamrangaiah4709 2 года назад
లక్ష్మి గారు!మహాన్యూస్ ఛానల్ ప్రశ్నించి , ఎదిరించే సాహసం గల ఒక గొప్ప ఛానల్ అని, ప్రజలో ఒక విశ్వాసం వుంది. నందుకు నిదర్శనం సుబ్రహ్మణ్యం హత్య విషయంలో మీరు ఒక మహిళా కాకుండా వీర వనితలా, అనంతబాబు అనుచరులను కూడ లెక్కచేయక, అనంతబాబు చరిత్ర మొత్తం ప్రజల ముందు పెట్టారు. సంతటి సాహసం ఉన్నమీరు ఇలాంటి వెదవతోఇంటర్వ్యూ అవసరమా? వాడు మీ ముందు నిజం చెప్తాడా? వాడుచెప్పేది నిజామా?
@ramasiddarapu2382
@ramasiddarapu2382 2 года назад
Prasthuthaniki jagananna mathrame nela nela chippa theesukuni bank la dhaggariki velthunnadu malli jagananna cm ayithe ap people mothham chippa theesukoni adukkovali alochinchandi prajalara🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manatelugunewscomedy3265
@manatelugunewscomedy3265 2 года назад
మన న్యూస్ ఛానల్ పిచ్చ పిచ్చ కామెడీ గ తయారు అయింది.... మహా న్యూస్ కాస్త మహా కామెడీ ఛానల్ అని పెడితే బాగుంటుంది... ప్రిద్వి గాడ్ని రోడ్ మీద కి తీసుకు వచ్చిందే ఏ న్యూస్ ఛానల్.. వాడికి సిగ్గు లేదు అదే న్యూస్ ఛానల్ లో కూర్చుని మాట్లాడానికి.... ఏ కామెడీ యాక్టర్ అయితే సలహాలు బాగా ఇచ్చేస్తుంది ముందు గానే మీరు లవర్స్ కదా పర్లేదు లెండి... అమరావతి అమ్మ గారు ఎవరో చూపించండి.....
@10messidona10
@10messidona10 2 года назад
@16:20... because i'm not reddy, what about Ambati & Avanti annav? vallu reddys aa? nee caste ye kada, vaalu kooda.
@YANAMANDRARKNEWS-AP
@YANAMANDRARKNEWS-AP 2 года назад
Entha darunam. Mee meeda unna Gowthami piindi
@swa1063
@swa1063 2 года назад
Dheni Peru Maha Munda
@sulaimandammam9873
@sulaimandammam9873 2 года назад
Orre ghada midha , 🐈 , Niki lante valla ,avasaram , jagan anna ku ledu , ysrcp future always sucess no dought , ayena nuvu sadana ga , party marethy ,ysrcp covert attaru, ni swabhavemey adi suntha pellamey chi anaadi, ni ki late vallu Pavan gadi sarepotharu, vadu ni school khadaa
@rajendraraj8757
@rajendraraj8757 2 года назад
బత్తాయికి రసం మొత్తం కారిపోయినట్టు ఉందిగా పాపం.
@ramacharith7261
@ramacharith7261 2 года назад
Lofer gadu
@marketadda...
@marketadda... 2 года назад
Vaddu baabu nuvvu jsploki raaku
@kpmvlmyneni6761
@kpmvlmyneni6761 2 года назад
Ycp loni Ambothu gadini, thorri Srinivasu ara ganta Galla kante Chalapathi betterra
@maraiahkaringa8641
@maraiahkaringa8641 2 года назад
జై హింద్ జై జెనసేన
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 2 года назад
Pichodu avakasavadi
@sadivesreeramulu4380
@sadivesreeramulu4380 2 года назад
Iddaru paniki paniki malina vedhavale
@nuvvuthopuraa4871
@nuvvuthopuraa4871 2 года назад
Nv jagartha talli ..neku kuda back Sid nuchi patuknutadu
@vijayamtv7448
@vijayamtv7448 2 года назад
వీడికి పదవి ఇస్తే పాపలతో కసి కసి చేసి దొరికాడు అందుకే పికేసిర్రు , ఇంకా ఏం కావాలి
@ashoknv6350
@ashoknv6350 2 года назад
Emra mi brathukulu cinema vallu pracharam chesthe mla, mp ga gelustara. After all bachagallu cinema actors. Bochudu anni industry lo cinema anedi oka industry. Meeru mi build up lu.
@ravikumar-cb6vn
@ravikumar-cb6vn 2 года назад
Tappudu Naa ko
@venkyks6796
@venkyks6796 2 года назад
MAHAA NEWS IS TDPS PET
@krishnak7
@krishnak7 2 года назад
తెలుగు లో అంత్యంత టీఆర్పీ రేటింగ్ వ్యూయర్షిప్ ఉన్నది TV9, NTV కి. సాక్షి, 10TV లాంటి 11 అదనపు ఛానెల్స్ కూడా ఉన్నాయి, ప్రభత్వ సొమ్ముతో నడిచే 80 యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా లో ఉన్న 10000 మంది పేటీమ్ బ్యాచ్. ఇంకా తటస్త ముసుగు లో ఉన్న కొంత మంది మేధావులు జగన్ తప్పులను చిన్నవి గా చేసి, వ్యతిరేకత తగ్గించే ప్రయత్నం బాగా చేస్తు, జగన్ మిగిలినవాళ్లు ఒకటే, జగన్ నే కొంచెం బెట్టర్ అన్నటు మాట్లాడుతూ ఉండే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి జిమిక్స్ చాలానే ఉన్నాయి. విషయపరిజ్ఞానం ఉండి లోతు గా ఆలోచించే వాళ్ళకి పూర్తిగా అర్దం అవుతున్న కూడా ఏమి చేయలేని స్తితి లో ఉన్నారు
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo 2 года назад
Sakshi TV 9 ntv 10 TV bulugu mideya Donga sakshi
@srinu132
@srinu132 2 года назад
Mari nuvvu evadiki pet
@venkyks6796
@venkyks6796 2 года назад
@@srinu132 NUVVU NA PET
Далее
Bacon на громкость
00:47
Просмотров 96 тыс.
Dropping In from the Clouds 🌁
00:17
Просмотров 1,8 млн