అహం బ్రహస్మి అంటే అంతా నేనే ఐవున్నాను అన్నసత్యాన్ని ఒక మంత్రం గా అనగా నేను దైవాన్ని-అందరూ దైవాలే-అంతా దైవమే అన్న సత్యాన్ని త్రికరణ శుద్ధి గా జపిస్తూ ధ్యానం చేస్తే త్వరగా ధ్యాన స్థితిలో కి వెళుతున్నాము.ఇది నా అనుభవము చెపుతున్నాను.మీరు ఈ విషయాన్ని ఇటు ఆత్మకు,ఇటు శరీరానికి కావలసిన జ్ఞానాన్ని విస్తరిస్తున్న పద్ధతి చాలా బాగుంది.క్రియేటర్ మీకు నా ఆత్మ పూర్వక ధన్యవాదాలు.
అయ్యా!! 🙏వర ప్రసాదు గారు మీ అమూల్యమైన భావాలు ఎప్పటిలాగా బాగున్నాయి! మీ అనుభవమే నాకూ కలిగి0ది BP లేకు0డానే kidney protection పేరు చెప్పి 180mg 10 yrs వాడాను sudden గా అందులో cancer కారణాకాలు వున్నవని తెలసి0ది ఆపుచేసి Lisinopril 5mg.వాడమన్నారు దానితో నేను ఇక నాBP normal గా ఉంది కాబట్టి ఏ tablet కూడా వాడక దాదాపు 15 yrs పైనే ఏproblem లేదు ఇది నా.స్వీ నుభవం!!🙏🌹🙏
I accidentally stumbled on this video, I am so glad it happened. Prasad garu , what ever you spoke is so true . Hope many ppl get these words of wisdom. Mee Maata inka vinalani undhi so pleasant.
సూపర్బ్ సర్..చాల బాగా చెప్పారు..మీ లాంటి వాళ్ళు ఈ సమాజానికి చాల అవసరం.మీరు చెప్పిన విషయాలు నిజాలు కావవడానికి ..మార్పు అనేది పేరెంట్స్ లో రావాలి సర్..అప్పుడే కొంచం అయినా బాగు పడతారు సర్ జనాలు.
Aa voice.. aa maatalu.. aa thoughts 💭 e generation vallaki me salahalu suchanalu chala avasaram sir. Me clarity life meda 👌. Sahityam gurinchi. Food gurinchi. Vaidyam gurinchi 🙏
Sir, మీరు మీ వృత్తి రీత్యా మరియు వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రియాశీలత నైపుణ్య తో అవిశ్రాంతంగా ఎంతో బిజీ గా ఉన్న సమయము లోనే తమరు ఇంత గొప్పగా జీవన శైలితో మమేకమైన ఉండి అనుభవాలను శ్రోతలకు చెప్పినందుకు మీకు వేల పాదాభివందనం లు
The best best best video till date in medical knowledge. 🙏🏻👌👍 Atleast, people after watching this video, from now they should control on medicine and try to completely avoid few medicines and start living like how this man prescribed.
Excellent interview with Varaprasad Reddy Garu. Everyone should listen to suggestions given by him without fail . We are very fortunate to have such committed people to guide mankind. Thanks to Reddy Garu and Suman TV to arrange such wonderful interview. Radha Krishna Muddana
సర్, శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, వారి మేనమామ, మా గురువు గారైన సేతురామ రెడ్డి గారిని మరిపించే విధంగా మంచి ఆరోగ్య సలహాలు/ సూచనలు తెలియచేసి నందులకు మా ధన్యవాదములు.
Extraordinary Talk by Sri. Varaprasad Reddy Sir. Excellent & simple way of explaining. We all owe him lots & lots of respect to him. We are really fortunate to hear this interview, where Sir explained So.......... many details abt the way, we r really supposed to live. My hearty respects to this great human being.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
every word is valuable and from experience. Thank You for sharing Your valuable suggestions with us. special thanks to PLAY EVEN channel management and staff K R Subrahmanyam
👌👌In olden days there were very little number of Doctors , Hospitals and Medical Shops, but now the situation is such that they are available for every furlong.
Sincere Pranams. Good words. See food as Medicine. DEFEND the health of your mind. Meditation. Human values. Loka samstha sukhino bhavanti. Valuable message.
శాంతా బయోటెక్ వరప్రసాద్ గారు ఆందోళన వద్దు అని చెప్తున్నారు .డాక్టర్ బి ఎం హెగ్డే గారు ఇది వరకు చెప్పినవి ఈయన తెలుగులో వివరించారు. అహం బ్రహ్మాస్మి ,హిందూ ధర్మం this is a way of లైఫ్. Allo పతికి దాదాపు 250 సంవత్సరములు. ఆయుర్వేదము సనాతనము అనగా కొన్ని వేల సంవత్సరముల చరిత్ర ఉన్నది. దీనికి ఆయుర్వేదంలో మందులు వాడే దానికి ఒక కాలపరిమితి ఉంటుంది.example అనగా ఒక మండలము 40 రోజులు వాడిన తర్వాత విరామము ఉంటుంది. మరల వాడుకోవాల్సి ఉంటుంది అవసరమైతే. కానీ అల్లోపతిక్ కి వైద్యంలో జీవితకాలం వాడమంటారు. ఉదాహరణ షుగరు మరియు bp. దీనికోసం ఆయుర్వేదంలో ధ్యానం( శ్వాస మీద ధ్యాస )చేసిన బీపీ సరి అవుతుంది .సొరకాయ ద్రవము. ఇక వ్యాక్సిన్లు vaరకు వస్తే పిల్లలను వ్యాక్సిన్లు అవసరము అంత ఉండదని చెబుతున్నారు. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రసాయనిక పదార్థాల వల్ల.
Sir excellent message original words social and psychologyical therapy God be with you always long live god's blessings upon you congratulations sir thank you have a wonderful day thank you sir