మీ. చెల్లి. ఎప్పుడు. ఎదో పోగొట్టుకున్నట్టు, ఎవరో తరిమినట్టు ఎవరో. కొట్టితే ఏడ్చినట్టు, బుక్. చదివి పాఠం అప్ప చెప్పినట్టు, ఉంటుంది ఆవేడ వార్తలు చదివే. విధానం. ఎందుకో మరి తెలియదు.
బ్రదర్ చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు బ్రదర్! తులసి చంద్ గారు పేరుకు తగ్గట్టు గా ఉండాలి కాని అన్ని తప్పుడు వీడియో లు పెడుతుంది. ప్రజలను తప్పు త్రోవలో వెళ్లేలా చేస్తుంది. మేడమ్ మీరు పేరుకు తగ్గట్టు గా ఉండాలి అని కోరుకుంటున్నా! నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పండి. కల్పితాలు వద్దు. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై మోడీజీ జై న్యూస్ చానల్ పుప్పాల రజినీకాంత్!