అన్నా నమస్తే నిజంగా గ్రేట్ అన్నా ఇంజనీరింగ్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో జరిగే మోసాలు నుంచి కూడా చేయండి అన్నా కాలేజీ ఫీజు 3500 అయితే ట్యూషన్ ఫీజు 50,000 వేలు అంటున్నారు ఫీజు ఏంటని అడిగితే అది అంతే అంటున్న అడుగుతున్నారు దయచేసి కాలేజీ స్కూల్లో కూడా ఫోకస్ చేయండి అన్నగారు మీకు మేమంతా అండగా ఉంటాము ధన్యవాదాలు
అన్నా తెలుగు రాష్ట్రాల్లో పల్లి పొద్దు తిరుగుడు సరిగా ఎవరు పండించడం లేదు నూనె ఇంత బాగా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది పాలు పల్లెల్లో ఆవులు గేదెలు తక్కువగా ఉన్నాయి కానీ ఇంత పాలు ఎక్కడ నుండి లభ్యమవుతున్నాయి ప్లీజ్ ఆపరేషన్
రజనీకాంత్ అన్న గారికి నమస్కరములు, nagarkurnool జిల్లాలో గాయత్రి హాస్పిటల్ లో కూడా దోపిడీ ఎక్కువ అయేనది, ఒక్క సారి గాయత్రి హాస్పిటల్ లో కూడా చేసి దోపిడీని అప్పగలని మనవి