Тёмный
No video :(

జాగ్రత్తగా గమనిస్తే మీతోపాటు కుటుంబం కూడా చల్లగా ఉంటుంది!bhagavadgita! 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 5 тыс.
50% 1

భగవద్గీత, 10వ అధ్యాయము, 1వ శ్లోకం🚩

Опубликовано:

 

3 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 62   
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
అమ్మా! మీరు భగవంతుడికి జీవుడి మీద ఉన్న వెలకట్ట లేని అపారమైన ప్రేమను అద్భుతమైన ఉదాహరణలతో వివరించారు తల్లి ప్రేమలో పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజకులైతే వారి సంరక్షణ లో తాను సుఖపడవచ్చునన్న స్వార్ధం ఉండవచ్చు కానీ తల్లులకే తల్లి వంటి దైవం ప్రేమ నిష్కారణమైనది అందుకే అయన ప్రేమను "అవ్యాజప్రేమ" అంటారు అది మానవుడి భావాలకు అతీతమైనది శ్రీకృష్ణ పరమాత్మది అటువంటి ప్రేమ కనుకనే అర్జునుడు నిమిత్తంగా సర్వ మానవుల హితం కోరి "విభూతి యోగం" చెప్ప బోతున్నాడు "విభూతి" అంటే ఐశ్వర్య మని లేదా ప్రత్యేకమైన పుట్టుక అనే అర్ధాలు ఉన్నాయి భగవంతుని విశాల సృష్టిలో ఎన్నో మహత్తరమైనవి విలువైనవి ఉన్నాయి అవి మహిమాన్వితులైన దేవతలు కావచ్చు మానవులు కావచ్చు ప్రకృతిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావచ్చు వాటిలో కొన్ని మాత్రం భగవంతుని దైవత్వ శోభను మహిమను విశేషంగా వ్యక్తం చేస్తుంటాయి అలా ప్రత్యేకంగా వ్యక్త మయ్యే లక్షణాన్ని "విభూతి" అంటారు ఈ పదవ అధ్యాయంలో పరమాత్మ అటువంటి తన ప్రత్యేక విభూతుల్ని వివరించాడు ఎందుకంటే సాధకుడికి అవన్నీ దైవం ఉనికిని చక్కగా వ్యక్తం చేస్తూ ధ్యానించటానికి అనుకూలంగా ఉంటాయి ఈ విధంగా అంతటా పరమాత్మను చూడటం అనే అభ్యాసం కోసం విభూతి యోగం ఉపయోగ పడుతుంది
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
🙏నమస్కారం గురువుగారు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Месяц назад
​@@dharmikm4870 శుభాశీ:
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
🙏గురువు గారు సగమే ఆశీర్వదిస్తున్నారు, పద్మవ్యూ హంలో అభిమన్యుడు ఇరుక్కునట్టు నన్ను మధ్యలో వదిలేస్తారా? మీ సత్సాంగత్యం లో ఎంతో కొంత జ్ఞాన పూర్ణత పొందే అవకాశం, మోక్ష సాధన లో మీ ఆశీస్సులు నాకు అవసరం🙏
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Swamy Naku sampoorna ఆరోగ్యం ఆయుష్షు ఇవ్వు స్వామి
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@KotiEswari
@KotiEswari Месяц назад
Amma 🙏 Jai shree Raama 🌹🌹🌹🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అయితే నేను నా గోవిందం ప్రేమిస్తున్నాను అన్నమాట❤❤❤❤❤❤గోవిందు కూడా నన్ను ప్రేమిస్తాడు❤❤❤❤
@nagaraju8413
@nagaraju8413 Месяц назад
శుభోదయం తల్లి
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Месяц назад
హరేకృష్ణ 😊❤
@sireeshapulicherla766
@sireeshapulicherla766 Месяц назад
Kannayya 🙏🙏🙏
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm Месяц назад
Jai Bharat Jai hind vande mataram Krishnam vande jagadgurum 🌹🙏🏼🚩 Krishnamaparanm
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@uttham7290
@uttham7290 Месяц назад
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@srinivassraovelpula284
@srinivassraovelpula284 Месяц назад
Jai Shree Ram
@chandubapana1524
@chandubapana1524 Месяц назад
Hare krishna sathyabhama gaaru
@ramakrishnaagrapu438
@ramakrishnaagrapu438 Месяц назад
ధన్యవాదములు సత్యభామ గారికి
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare Krishna
@prasannach3201
@prasannach3201 Месяц назад
Jai shree Radhe Krishna 🙏 Jai bhagavadgita 🙏 Krishnam vandhe jagadgurum 🙏
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Jai jai Bhagavad Geetha ♥️🥰🙏
@KarnamRani
@KarnamRani Месяц назад
Jai Sriram Jai Sriram Jai Sriram
@nagarajukandukuri6839
@nagarajukandukuri6839 Месяц назад
Jai shree ram
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Krishnam vandy jagadgurum🌹🌹🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai శ్రీ రామ్🌹🙏 శుభోదయం తల్లి 🌹🙏చాలా బాగా వివిరించర్ తల్లి మానవ సేవయే మాధవ సేవ నేను ఆ ధర్మాన్ని మాత్రం చక్కగా నేర్వర్తిస్తాను అందులో. నాకు ఆ పరమాత్ముని కరుణ కటాక్షం నా పై వుంది ఎది చెప్పుకోవటానికి నేను గర్వపడతను నేను పంది అని కుక్కానో ఆలోచించను. ఆ వాటికి కుడా చక్కగా కడుగు మిగిలినవి అన్ని పెడతాను జీవం తో వున్న ప్రతి ప్రాణీ నీ కి కుడా నేను నాకు తోచిన విధంగా కడుపు నింపుత తల్లి
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🙏🙏🙏🙏🙏
@lakshmipaidi3375
@lakshmipaidi3375 Месяц назад
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@kavithayendluri122
@kavithayendluri122 Месяц назад
శుభోదయం తల్లీ
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Jai sri ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam jaj,jai geetha bhagavad geetha jai Sathya amma ,jai sri krishna krishnam vande Jagadgurum ❤🥰🚩🚩🙏🙏🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Месяц назад
❤👌👌👌🙏🚩🏹
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 Месяц назад
🙏🙏🙏
@user-sv8nx5ws4b
@user-sv8nx5ws4b Месяц назад
Namaskaram Amma 🙏🙏
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Месяц назад
జై భరత మాత జై సనాతనధర్మం జై శ్రీరామ్
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Месяц назад
Kastam ane chikati lo vunna variki aa chikati ni pogottr velugu Bhagavantudu
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka
@Meena55708
@Meena55708 Месяц назад
Jai shree Ram hare Krishna 🙏🙏
@Trivikram226
@Trivikram226 Месяц назад
Jai Sri Ram 🙏🙏🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@vswathikumar8412
@vswathikumar8412 Месяц назад
జైశ్రీరామ్
@pagidirajeswari9661
@pagidirajeswari9661 Месяц назад
🙏🙏🙏🙏🙏
@srinivassonampudi2069
@srinivassonampudi2069 Месяц назад
జై శ్రీరామ్
@sravaniveneesh9541
@sravaniveneesh9541 Месяц назад
Amma ma pedda athaya garu chanipoyaru karmalu ayyaka intlo deepam pettavacha dayachesi theliyajeyagalar... Govinda Govinda Govinda 🙏
@yakaiahbommera1726
@yakaiahbommera1726 Месяц назад
Deparadhana cheyavachu
@sravaniveneesh9541
@sravaniveneesh9541 Месяц назад
@@yakaiahbommera1726 thank you Andi.....
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
👌🙏🙏🙏👌
@ReshmigardeningVlogs
@ReshmigardeningVlogs Месяц назад
👍🙏
@rajendrareddy7247
@rajendrareddy7247 Месяц назад
అక్క బగవత్గీత కు బాశ్యo మంచిగా వివరిస్తుoదీ
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 Месяц назад
అక్కా విజయవాడ ఇంద్రీలాద్రి దేవాలయములో వరహి నవరాత్రులు జరుపుతున్నారు అక్క ఇప్పుడు చెప్పు అక్క ఏమిటి దీనిమీద వీడియో చేయి అక్క
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri Месяц назад
Jai Sri Ram🙏🙏🙏
@MadhavichThalupuri
@MadhavichThalupuri Месяц назад
🙏🙏🙏
Далее
Big Baby Tape - Turbo (Majestic)
03:03
Просмотров 305 тыс.
Fancy VS Classic #shorts  @CRAZYGREAPA
00:33
Просмотров 1,5 млн