Тёмный

జాతకచక్రం ఆధారంగా జ్యోతిషం ఎలా చెప్పాలి?|కాలజ్ఞానం|మధుర మీడియా|MADHURA MEDIA 

MADHURA MEDIA
Подписаться 2,3 тыс.
Просмотров 4 тыс.
50% 1

జాతకచక్రం ఆధారంగా జ్యోతిషం ఎలా చెప్పాలి?|కాలజ్ఞానం|మధుర మీడియా|MADHURA MEDIA
#జాతక చక్రం
#జ్యోతిషము
#గ్రహాలు
#రాశులు

Опубликовано:

 

18 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@mrspvsmaniperri9392
@mrspvsmaniperri9392 4 дня назад
Excellent vedio guruvu garu
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 4 дня назад
@@mrspvsmaniperri9392 ధన్యవాదములు, ఇది మీకు నచ్చితే ఇతరులకు share చెయ్యండి.
@imdeekshitulu9688
@imdeekshitulu9688 25 дней назад
అయ్యా మీరు చాలా అద్భుతంగా విశదీకరించారు . ధన్యోస్మి.
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 25 дней назад
చాలా సంతోషం, ధన్యవాదములు
@srinivasaraobandila1971
@srinivasaraobandila1971 24 дня назад
Sirasanamasumanjulu. Sir
@muralimukteshwaracharry439
@muralimukteshwaracharry439 13 дней назад
Very good
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 11 дней назад
Thanks
@Srivishnutejas
@Srivishnutejas 2 месяца назад
Thank you
@kurojupothuluraiah2414
@kurojupothuluraiah2414 5 месяцев назад
సర్వే త్రికోణనే తారోగ్రహా శుభఫల ప్రదా:
@kmurali4352
@kmurali4352 3 месяца назад
చిన్న మనవి ఉదాహరణ గురు మకరం లో నీచ పడినా ఆ స్థానం ని, ఆ గ్రహం ని ఆ స్థాన ఆధిపత్యం గల గ్రహం పాపి అయినా లేదా శత్రు క్షేత్రం లో ఉండి తన దృష్టి తో చూసిన ఫలితం లాభం నా లేక నష్టం నా చెప్ప గలరు
@jaisrinivas1450
@jaisrinivas1450 5 месяцев назад
అనుభవ జ్యోతిష్యం వేరు.....Sir.....🙏🙏🙏
@ganeshvinny8873
@ganeshvinny8873 Месяц назад
Sir naku me appointment kavali jatakam chupinchukovataniki....please give me appointment sir
@eshwar12321232
@eshwar12321232 5 месяцев назад
బుధుడు శనిపాలితులకి శుభుడు
@kmurali4352
@kmurali4352 3 месяца назад
నైసర్గిక శుభ స్థితి అయిన గురువు 12 భావం లో పాప స్థానం నుంచి వేరొక గ్రహం లేదా స్థానం ను చూసిన అది పాప ఫలితాలు ఇస్తుంది గదా sir లేదా కనీస శుభ ఫలితాలు ఉండవచ్చు నా?? ఏదైనా శుభ గ్రహం యొక్క దృష్టి లేకపోతే? ఒకవేళ ఏదైనా పాప గ్రహం కనుక 1 4 7 10 ల్లో ఉండి అది శత్రువు place నుంచి చూసిన అది లాభం వచ్చునా Send mi reply sir
@kmurali4352
@kmurali4352 3 месяца назад
చాలా చక్కగా చెబుతున్నారు పాఠం. జ్యోతిష్యం... నేను పంపిన msg ల కి reply send mi తప్పుగా అనుకోవద్దు. ఉగాది శుభాకాంక్షలు...💐💐💐జై శ్రీరామ్
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 3 месяца назад
మీ సందేహాలకు సమాధానం మెసేజ్ రూపంలో సాధ్యం కాదు మరొక వీడియో లో వివరిస్తాను. ఒక గ్రహం యొక్క శుభాశుభత్వ నిర్ణయం ఎంత కష్టమో మీ ప్రశ్నలనుంచి అర్ధమవుతోంది కదా!కొద్దిరోజుల్లో దృష్టి విశేషదృష్టి లపై ఒక వీడియో పంపుతాను.
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 3 месяца назад
సందేహం ఎక్కడ ఉంటుందో అక్కడే జ్ఞానాభివృద్ధి ఉంటుంది. వీడియోలు పరిశీలిస్తున్నందుకు ధన్యవాదములు.
@srinivassappa936
@srinivassappa936 5 месяцев назад
మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి నంబరు ఇవ్వగలరు
@kmurali4352
@kmurali4352 3 месяца назад
ఒకవేళ ఆ స్థానం ఆధిపత్యం గల గ్రహం నైసర్గిక పాపి గల మిత్ర గ్రహం అయితే...
@kmurali4352
@kmurali4352 3 месяца назад
ఒకవేళ అదే పాప గ్రహం అయితే తాను ఉన్న స్థానం శుభ స్థానం అయితే వేరొక గ్రహం తో కలిసి నా తన దృష్టి తో చూసిన అప్పుడు అది శుభ ఫలితాలు ఇవ్వగలదా pls reply sir
@24arjunpilla
@24arjunpilla 5 месяцев назад
నమస్తే గురువు గారు సర్ మీరు చెప్పె జ్యోతిష్య విధానం …నేను చదువే books sapramana jyothisham శాస్త్రం books తిరుమల నల్లవాసు చక్రవర్తుల వెంకట వర్ధ చారులు గారు రాసిన books లోని చాలా తేడా ఉంది ..ఆసలు మీరు చెప్పేది కరెక్ట్ .. తిరుమల నల్లవాసు చక్రవర్తుల వెంకట వర్ధ చారులు గారు చెప్పింది correct … please ఇంత confuse ఎమిటో నాకు అర్ధం కావటలేదు …ప్లీజ్ దీనిని వివరిచగలరా గరువు గారు
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 5 месяцев назад
జ్యోతిషము శాస్త్రం. దానికి శాస్త్రియ దృక్పథం కావాలి. కాని జ్యోతిషానికి నమ్మకమే పునాది. ఆ నమ్మకం మీదే అధ్యయనము ఆచరణ ఆధారపడతాయి.
@kmurali4352
@kmurali4352 3 месяца назад
గ్రహం లు యొక్క దృష్టి విశేషం ఏ విధంగా ఉంటుంది మీ నిర్ణయం ప్రకారం అయితే ఉదాహరణ కి శుభ గ్రహం తాను ఉన్న స్థానం పాప స్థానం లేదా శత్రు స్థానం లేదా నీచ పట్టి ఉన్నా అక్కడ నుంచి వేరొక స్థానం ని గానీ అందు ఉన్న గ్రహం ని చూసిన సదరు ఆ గ్రహం కూడా బలహీనత లేదా పాప స్థితి పొంది ఉంటుంది గదా sir reply sir
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 3 месяца назад
దృష్టి విశేషదృష్టి లను గురించి మరో వీడియో లో వివరించాను
@ramakrishnareddy2219
@ramakrishnareddy2219 Месяц назад
మీ ఫోన్ నెంబర్ చెప్పండి గురువుగారు నేర్చుకోవాలని ఉంది
@kmurali4352
@kmurali4352 3 месяца назад
గురు పాలిత, శని పాలిత అనేది ప్రధానం నా? లేక ఆ గ్రహం ఉన్న స్థానం ని బట్టి ఫలితం నిర్ణయం చేయాలి గదా? Sir
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 Месяц назад
గ్రహాస్థితి, యుతి, దానిపై ఇతర గ్రహ దృష్టి ఇన్ని అంశాలను పరిశీలించి అప్పుడు చెప్పాలి
@annadhavasudha
@annadhavasudha 3 месяца назад
Konadi pthyam vachina papa grahaalu, for ex..Ravi..subhudu Avuthaadu..Adipathya valana..meeremo ravi papi ani chebutunnaaru... Alaage, kendraallo ..subha grahalu undadam ..subhathwame gada, kendradhi pathyam papa grahalayina sani ,kuha,ravi ki raavadam kudaa,good.. Meeremo, reverse lo bad ani chpthunnaaru.. Okasaari check cheyandi..may be confuse ayi alaa chepparemo mari.. Anyadha bhavinchakandi..
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 3 месяца назад
పాపులకి కేంద్రాధిపత్యం, శుభు లకు కోణాధిపత్యం శుభం అనేది సరిఅయినదే.ఇది స్థూల దృష్టి.కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో, వాటి కారకత్వాలలో ఆ గ్రహాలు శుభాలను ఇస్తాయి. ఉదా. పుత్రుల విషయంలో రవి పాపికాదు. అందుకే గ్రహాల శుభత్వ పాపత్వ నిర్ణయానికి చాలా అంశాలపై అవగాహన ఉండాలి.
@MADHURAMEDIA59
@MADHURAMEDIA59 3 месяца назад
మీరు పంపిన మెసేజ్ లో ఒకచోట రవికి కోణాధిపత్యం శుభమని మరోచోట రవికి కేంద్రాధిపత్యం శుభమని ఉంది.
@annadhavasudha
@annadhavasudha 3 месяца назад
​@@MADHURAMEDIA59tq, sir.. Namasthe, 1 ni kona & kendram gaa theesukonnaanu. Bcz..1-5-9 places are mutual kona sthanaalu & 1-4-7-9 are mutual kendraalu.. So, 1 is both kona ,and kendram ayindi.. 1 ni lagnam ga thesukontaamu & besiggaa, lagnaadhipathi subhude gadaa, dusthanallo lekundaa unte..1-5-9 laxmi sthanaalu.1-4-7-9 are vishnu sthanaalu antaaru gadaa..here, 1 is common.. 1 ki opposite 7 papa sthanam..ucha opposite neecha sthanaala vale.. anduvalla, simha lagnaniki Ravi , lagna(kona),kendradhipathy. gaa subhudu ayyadu anukuntunna.. Ee vishayam lo naaku inkaa doubt gane undi sir,.. alaane, ee simha lagnaniki, sani 6& 7 va adhipathi ayyaru..nijaniki sani papi ayinappatiki, kendradhi pathyam valla subhude ayyaadu..6th adipathym kudaa vachindi, sani placement ni batti result deside cheyyali..but..Nenu anukonnatlu,it may be true or not..Adipathya reethya, planets subhatwa,papatwallo, inkaa naaku clarity ledu..ee vishayamlo doubt gane undi sir.. Thanks for your prompt reply ..
@annadhavasudha
@annadhavasudha 3 месяца назад
​@@MADHURAMEDIA59meeru adigina daaniki nenu answer chesthu vunnaanu ..meeremo delete chesthu unnaaru ..enduko mari..
@rlnmurty9465
@rlnmurty9465 23 дня назад
Chaala vipulamga chepparu guruvugaru.
@kmurali4352
@kmurali4352 3 месяца назад
ఏదయినా గ్రహం తన స్థానం లో కాకుండా వేరొక స్థానం లో ఉంటే కనుక దాని ఫలితం ఆ స్థానం యొక్క ఫలితం ఇస్తుంద లేక తన ఆధిపత్యం గల ఫలితం నే ఇస్తుందా చెప్పగలరు ఇన్ని msg పెట్టినందున తప్పు గా అనుకోవద్దు మీ జవాబు కై జై శ్రీరామ్
Далее
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Sri chaganti koteswara rao pravachanam latest
2:01:16
Просмотров 73 тыс.
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58